Politics
Ex MP Sivaprasad Passed Away: టీడీపీ మాజీ ఎంపీ నారామల్లి శివప్రసాద్ కన్నుమూత, సంతాపం తెలిపిన ఏపీ సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు, పలువురు నేతలు
Vikas Mandaనటన నుంచి రాజకీయం వైపు మళ్లిన శివప్రసాద్ రాజకీయాలాలో తనదైన శైలిని ప్రదర్శించేవారు. జై చిరంజీవ, పిల్లా జమీందార్, అటాడిస్తా, టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించిన శివప్రసాద్ , తాను ఎంపీగా ఉన్నప్పుడు కూడా తన నటనానుభవాన్ని నిరసనలకు ఉపయోగించుకునేవారు....
Alka Lamba: రెబెల్ ఎమ్మెల్యే అల్కా లంబాపై అనర్హత వేటు, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్యేగా అనర్హురాలిగా ప్రకటించిన ఢిల్లీ స్పీకర్
Vikas Mandaఇప్పటివరకు పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అనర్హతకు గురైన ఢిల్లీ ఎమ్మెల్యేల సంఖ్య అల్కా లంబాతో కలిపి 5కు చేరింది....
PM Modi US Trip: పగతో రగులుతోన్న PAK,జీహద్ కోసం కాశ్మీరుకు వెళ్లొద్దంటున్న ఇమ్రాన్ ఖాన్, నరేంద్ర మోడీకి పాక్ గగనతలంపై నో ఎంట్రీ, మోడీ ట్రంప్ భేటీ తర్వాత ఏం జరగబోతోంది ? సమగ్ర విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyజమ్మూ కాశ్మీర్ విషయంలో భారత ప్రధాని మోడీ ఇచ్చిన షాక్ నుంచి పాకిస్తాన్ ఇంకా తేరుకోలేకపోతోంది.ఇండియా ( India )ను దెబ్బ కొట్టడం సామాన్య విషయం కాదని కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.
Revanth Reddy: రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారా? ఆశ్చర్యంగా అసెంబ్లీలో ప్రత్యక్షం, సొంత పార్టీ నేతలపైనే విమర్శలు. యురేనియంపై తమ పార్టీ నేతలకు ఎబిసిడిలు కూడా తెలియవని వ్యాఖ్య
Vikas Mandaరేవంత్ రెడ్డి రాజకీయ దుమారం రేపారు. గత కొంతకాలంగా ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా రేవంత్ ను బీజేపిలోకి వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారని, గతంలో కూడా చంద్రబాబు సూచన మేరకే...
YSR Kanti Velugu Scheme: ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, 560 కోట్లతో వైయస్సార్ 'కంటి వెలుగు' స్కీమ్. ఇలాంటి 'వెలుగులు' చంద్రబాబు హయాం నుంచే ఉన్నాయంటున్న నారా లోకేష్
Hazarath Reddyఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏపీ సీఎం వైయస్ జగన్ ( Ap Cm YS Jagan)ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Rajinikanth vs Amit Shah on Hindi Row: అమిత్ షా.. బలవంతంగా హిందీని మాపై రుద్దవద్దు, తమిళులు హిందీ అంగీకరించే ప్రసక్తే లేదు, నీ ప్రయత్నం మానుకో, హోం మంత్రి వ్యాఖ్యలకు సూపర్‌స్టార్ రజినీ‌కాంత్ కౌంటర్
Hazarath Reddyమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దితే అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్. కేంద్రం హోమంత్రి అమిత్ షా హిందీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గళం. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న సెలబ్రిటీలు..
Pawan Kalyan: జనసేన పార్టీ మద్ధతుదారుల 400 ట్విట్టర్ ఖాతాల తొలగింపు. ప్రజాసమస్యలపై ప్రశ్నించడమే తప్పా? అని నిలదీసిన పవన్ కళ్యాణ్. వెంటనే తొలగించిన ఖాతాలను పునరుద్ధరించాలని డిమాండ్
Vikas Mandaజనసేన ట్విట్టర్ ఖాతాలను తొలగించటం పట్ల జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం జగన్ ప్రభుత్వమే అంటూ వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ప్రజల గొంతును అణిచివేస్తుందంటూ...
Kalyana Karnataka: కర్ణాటకలో కనుమరుగైన హైదరాబాద్, ఇకపై కళ్యాణ కర్ణాటకగా హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం, ఆరు జిల్లాలకు ప్రత్యేక సచివాలయం, సీఎం యడ్యూరప్ప కీలక నిర్ణయం
Hazarath Reddyదశాబ్దాల నుంచి కర్ణాటక రాష్ట్రంలో ఓ రీజియన్‌కు వినిపిస్తున్న తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పేరు కనుమరుగైంది. హైదరాబాద్ కర్ణాటక రీజియన్ ( Hyderabad Karnataka Region)పేరును మారుస్తూ సీఎం యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు.
TRS To Contest In Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ పార్టీ? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మహారాష్ట్రకు చెందిన నాయకులు.
Vikas Mandaమహారాష్ట్రకు చెందిన కొంతమంది నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. తెలంగాణ సరిహద్దుకు సమీపంలో ఉండే మహారాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలైన నాందేడ్, దెగ్లూర్, భోకర్, నయిగాం, హిమాయత్ నగర్ మరియు కిన్వట్....
Telangana Liberation Day: నేడు భారతదేశంలో తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రం) విలీనమైన రోజు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపి డిమాండ్, టీఆర్ఎస్ ప్రభుత్వం అందుకు విముఖత
Vikas Mandaభారత దేశానికి 1947, ఆగష్టు 15న స్వాతంత్య్రం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. 1948 చివరి వరకు కూడా భారత దేశంతో సంబంధం లేకుండా నైజాం అసఫ్ జాహీల పాలనలో హైదరాబాద్ ఒక అతి పెద్ద రాజ్యంగా కొనసాగింది...
Happy Birthday PM Modi: ఛాయ్ వాలా నుంచి పీఎం దాకా.. 69 ఏళ్ల ప్రస్థానంలో ఊహించని మలుపులు, ప్రధాని కావాలని ఎప్పుడూ కోరుకోలేదు, నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న నరేంద్ర మోడీ జీవితంపై ప్రత్యేక కథనం
Hazarath Reddyఒక సామాన్య చాయ్ వాలా భారత ప్రధానిగా ఎదగడం మామూలు విషయం కాదు. ఆయన జర్నీ అంత సింపుల్ గా ఏమీ సాగలేదు.నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న నరేంద్ర మోడీ జీవితంపై ప్రత్యేక కథనం..
KCR Ruling: వారికి చంద్రబాబును గుర్తుచేస్తున్న కేసీఆర్ పాలన. ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి. 'ప్రత్యేక' చాకిరిపై అసహనం. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే కీసీఆర్ మళ్ళీ గెలుస్తారా? ప్రత్యేక కథనం
Vikas Mandaప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తితో ఉన్నారు, పార్టీలో అసమ్మతి. చాపకింద నీరులా భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో ఏం జరుగుతుంది? పూర్తివివరాలతో ప్రత్యేక కథనం ఇక్కడ చూడండి...
Kamal Haasan vs Amith Shah : ఉద్యమానికి ఆజ్యం పోస్తున్న అమిత్ షా '' హిందీ '' వ్యాఖ్యలు, దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న వ్యతిరేకత, మరో జల్లికట్టు ఉద్యమం తప్పదన్న కమల్ హాసన్
Hazarath Reddyఅమిత్ షా మొత్తానికి హిందీ తేనె తుట్టెను కదిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో మరో ఉద్యమానికి ఆజ్యం పోశారు. ఇప్పటికే తమిళనాడులో అగ్గి రాజుకుంది. మరో జల్లికట్టు ఉద్యమం తప్పదనే సంకేతాల్ని కమల్ హాసన్ పంపారు
Kodela Passed Away: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కన్నుమూత. ఆత్మహత్యగా అనుమానం. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న హైదరాబాద్ పోలీసులు.
Vikas Mandaకోడెల మృతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణమని కుటుంబ సభ్యులు నిందిస్తున్నారు. కోడెలపై మరియు ఆయన కుటుంబ సభ్యులపై జగన్ సర్కార్ ఇప్పటివరకూ 15 కేసులు నమోదు చేసిందని, అలాగే కోడెల ప్రతిష్ఠను దిగజార్చేలా వైసీపీ నాయకులు వ్యవహరించడం పట్ల కోడెల శివప్రసాద్ తీవ్ర అవమానంగా....
AP Police Recruitment Results: ఆంధ్ర ప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల విడుదల. తమ ఘనతే అనిపించేలా ట్వీట్ చేసిన మాజీ సీఎం చంద్రబాబు. సోషల్ మీడియాలో ట్రోలింగ్.
Vikas Manda5 సంవత్సరాలుగా ఒక్క జాబ్ కూడా ఇవ్వని చంద్రబాబు. ఇప్పుడు విడుదలైన ఫలితాలు తమ ఘనతే అన్నట్లుగా ట్వీట్ చేయడం ఎంతమాత్రం సమంజసం అని నిలదీస్తున్నారు....
Chandrababu vs Jagan: చంద్రయాన్-2 లో స్పందించని విక్రమ్ ల్యాండర్ లాగే చంద్రబాబు చర్యలకు ఏమాత్రం స్పందించని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.
Vikas Mandaరాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నోరు మెదపడం లేదు. గత కొంతకాలంగా, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరియు ఆయన పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు....
'Chalo Atmakur' Rally: ఆంధ్ర ప్రదేశ్‌లో బలపడిన 'రాజకీయ అరాచకం', ఈరోజంతా రాజకీయ వేడి గాలులు వీచే అవకాశం! అధికార మరియు ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ నిరసన కార్యక్రమాలు. మాజీ సీఎం చంద్రబాబు హౌజ్ అరెస్ట్.
Vikas Mandaతనను హౌజ్ అరెస్ట్ ఎలా చేస్తారు? ఖచ్చితంగా చలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొంటాను, ఎలా అడ్డుకుంటారో చూస్తానని పోలీసులకు ఆయన హెచ్చరిక పంపారు...
Chandrababu On Re-elections: 'రివర్స్ ఎన్నికలు వస్తే బాగుండు!' మరోసారి ఎన్నికలంటూ ఆశావాదా, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం చంద్రబాబు. ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు.
Vikas Mandaజగన్ ప్రభుత్వాన్ని నేరస్థ ప్రభుత్వంగా బోనులో నిలబెట్టేవరకు వదిలిపెట్టబోమని, తాడో పేడో తేల్చుకుంటామని చంద్రబాబు తేల్చిచెప్పారు....
Tamilisai Sworn in As Telangana Governor:తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్, ఈరోజు సాయంత్రం తెలంగాణ కేబినేట్ విస్తరణ, నూతన గవర్నర్ సమక్షంలో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం.
Vikas Mandaఈరోజు సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి సహ మరికొంత మందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. వారందరూ ఈ సాయంత్రం నూతన గవర్నర్ సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు....