Politics

CM Chandrababu on Polavaram Project: జగన్ రాజకీయాల్లో పనికిరాని వ్యక్తి, పోలవరం ప్రాజెక్ట్ సర్వనాశనం చేశాడని చంద్రబాబు మండిపాటు, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌కు (andhrapradesh) జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుని (Polavaram Project) సందర్శించి సమీక్షి నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని సీఎం తెలిపారు.

Jagan Hires Personal Security: వీడియో ఇదిగో, తాడేపల్లి జగన్ నివాసం వద్ద 30 మందితో ప్రైవేట్ సెక్యూరిటీ, జగన్ ఇంటి ముందున్న రోడ్డుపై ఆంక్షలు తొలగించిన ప్రభుత్వం

Hazarath Reddy

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం వద్ద 30 మందితో ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.జగన్ నివాసం వద్ద పోలీసు సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించిన నేపథ్యంలో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం ముందు నుంచి సామాన్య ప్రజలు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు

Sexual Assault Case: బాలికను గదిలోకి లాక్కెళ్ళి యడియూరప్ప అత్యాచార ఆరోపణలు, సీఐడీ ఎదుట విచారణకు హాజరైన కర్ణాటక మాజీ సీఎం

Hazarath Reddy

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప (BS Yediyurappa).. తన ఇంటిలో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి విదితమే.ఈ కేసులో ఆయనపై పోక్సో కేసు నమోదైంది.

AP CM Chandrababu: రేపు పోలవరం పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా పోలవరంకు చంద్రబాబు.

sajaya

రేపు పోలవరం పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా పోలవరంకు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్ట్‌ పరిస్థితిని పరిశీలించనున్న సీఎం చంద్రబాబు.

Advertisement

Palla Srinivasa Rao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు, అధికారికంగా ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును (Palla Srinivasa Rao) నియమించారు. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఈ రోజు (శుక్రవారం) అధికారికంగా ప్రకటించారు

Andhra Pradesh: వైఎస్ఆర్ పెన్షన్ కానుక నుండి ఎన్టీఆర్ భరోసాగా మారిన ఏపీ పెన్సన్ స్కీం పేరు, వచ్చే నెల నుంచి అర్హులైన వారికి రూ. 4 వేలు పెన్సన్

Hazarath Reddy

ఎన్నికల హామీలో భాగంగా సామాజిక భద్రత పెన్షన్ల పెంపును ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే పెన్సన్ల పెంపును ప్రకటించారు. దీంతో పాటు ఆ పథకం పేరును మారుస్తూ జీవో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ పెన్షన్ స్కీమ్ పేరు వైఎస్ఆర్ పెన్షన్ కానుక నుండి ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Andhra Pradesh Cabinet: ఏపీ హోం మంత్రిగా వంగలపూడి అనిత, పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు, ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..

Hazarath Reddy

ఏపీ మంత్రులకు ఎట్టకేలకు శాఖలను కేటాయించారు. తొలి నుంచి జరిగిన ప్రచారానికి అనుగుణంగానే పవన్‌ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు మంత్రిత్వ శాఖలు దక్కాయి. పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి & తాగునీటి సరఫరా శాఖలను జనసేన అధినేతకు ఇచ్చారు

Tamilisai-Amit Shah Viral Video: అమిత్ షా వార్నింగ్ ఇచ్చారనే వీడియో క్లారిటీ ఇచ్చిన తమిళిసై సౌందరరాజన్‌, ఇంతకీ ఆమె ఏమన్నారంటే..

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం ప్రమాణ స్వీకారం సభలో తమిళనాడు(Tamil Nadu) బీజేపీ(BJP) నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) వార్నింగ్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వీడయో వైరల్ అయిన సంగతి విదితమే.

Advertisement

Modi Tadasana: ప్రధాని నరేంద్ర మోదీ ‘తాడాసనం’ చూశారా.. తన గ్రాఫిక్‌ వీడియో షేర్ చేసిన ప్రధాని.. ఇంటర్నెట్ లో వైరల్

Rudra

అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తోన్న తరుణంలో ప్రధాని మోదీ ఒక గ్రాఫిక్ వీడియోను షేర్ చేశారు. ‘తాడాసనం’ విధి-విధానాలపై రూపొందించిన ఆ వీడియో మోదీ చిత్రాన్ని పోలిన గ్రాఫిక్ తో ఆకట్టుకొంటుంది.

PM Modi to Leave for G7 Summit in Italy: మూడవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనకు మోదీ, జూన్ 13, 14 తేదీల్లో ఇటలీలో జరిగే 50వ జీ7 సదస్సుకు హాజరు కానున్న భారత ప్రధాని

Hazarath Reddy

జూన్ 13, 14 తేదీల్లో జరగనున్న 50వ జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఇటలీకి వెళ్లనున్నారు. జూన్‌లో పుగ్లియాలో జరగనున్న జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌కు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రధాని మోదీని ఆహ్వానించారు.

Vijayasai Reddy: పార్లమెంట్‌లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా రాష్ట్ర ప్రయోజనాలను బట్టే మద్దతు, వైసీపీ నేత విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్ర ప్రజల, దేశ ప్రయోజనాలను పరిరక్షించడమే తమ లక్ష్యమని, పార్లమెంట్‌లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డి వి అన్నారు.

Arunachal Pradesh New CM: అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పెమా ఖండూ, లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన బీజేపీ నేత

Hazarath Reddy

బీజేపీ నేత పెమా ఖండూ (Pema Khandu) అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా బుధవారంనాడు తిరిగి ఎన్నికయ్యారు. దీంతో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

Advertisement

Amit Shah-Tamilisai Video: వీడియో ఇదిగో, తమిళసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారా ? తమిళనాడులో బీజేపీ వర్గపోరుపై ఇద్దరి మధ్యా చర్చ నడిచిందా..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వేదికపై ఉన్న మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిచి వేలు పైకెత్తి వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

PM Modi With Mega Brothers: మెగా ఫ్యాన్స్ పండగ చేసుకునే వీడియో ఇదిగో, ఓవైపు చిరంజీవి.. మరో వైపు పవన్ కళ్యాణ్ మధ్యలో ప్రధాని మోదీ, ప్రజలకు అభివాదం

Hazarath Reddy

చంద్రబాబు ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. ఆ తరువాత పవన్‌ కళ్యాణ్‌ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదికపైకి మోదీ చేరుకుని.. అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు.

Nadendla Manohar Sworn in as AP Minister: వీడియో ఇదిగో.. ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాదెండ్ల మనోహర్, ఒక్కసారిగా ఎమోషన్ అయిన జనసేన నేత

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అందరికీ అభివాదం చేస్తూ అన్న చిరంజీవి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.

Chandrababu Naidu Sworn as Andhra Pradesh CM: ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, హాజరయిన ప్రధాని మోదీతో పాటు ప్రముఖులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి.

Advertisement

PM Modi Hugs Chandrababu: వీడియో ఇదిగో.. చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు అనే నేను..4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్... చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే... అంటూ బాబు ప్రమాణం కొనసాగింది.

Nara Lokesh Sworn in as AP Minister: వీడియో ఇదిగో.. ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అందరికీ అభివాదం చేస్తూ అన్న చిరంజీవి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నారా లోకేష్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Pawan Kalyan Sworn in as AP Minister: వీడియో ఇదిగో, ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్, మరోసారి అన్న చిరంజీవి కాళ్లకు మొక్కిన జనసేన అధినేత

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అందరికీ అభివాదం చేస్తూ అన్న చిరంజీవి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.

Chandrababu Swearing-In Ceremony Live: చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం లైవ్ చూడాలనుకుంటున్నారా..అయితే ఈ లింక్ క్లిక్ చేయండి

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం 11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.

Advertisement
Advertisement