Politics

Congress Second List: 43 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదల, అస్సాం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి అభ్యర్థులు ప్రకటన

Hazarath Reddy

రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే 43 అభ్యర్థులతో రెండో జాబితా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ విడుదల చేశారు. అస్సాం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటించారు.

Director Varma Slams Nara Lokesh: నువ్వు మూర్ఖుడివే అనుకున్నా.. మూగవాడివి అని ఇప్పుడు తెలిసింది, లోకేష్‌ గ్రాఫిక్స్‌ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన వర్మ

Hazarath Reddy

ముఖ్యమంత్రి జగన్‌ సభలో జనాలే లేరంటూ. అదంతా గ్రాఫిక్స్‌ అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ మీద డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తనదైన స్టైల్లో పంచులు విసిరారు. లోకేష్‌ను ఉద్దేశిస్తూ..'మీ అజ్ఞానానికి అవధులు లేవు.. మీకు సినిమా పరిశ్రమలో చాలా మంది స్నేహితులు ఉన్నారు.

Nayab Singh Saini: హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ, సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా, ఇంతకీ ఎవరీ సైనీ ?

Hazarath Reddy

హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ని ఆ రాష్ట్ర బీజేఎల్పీ ఎన్నుకుంది. సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయగా..నయాబ్‌ (Nayab Singh Saini) ఇప్పుడు సీఎంగా ప్రమాణం చేయనున్నారు. జేజేపీ- బీజేపీల మధ్య పొత్తు తెగిపోవడంతో.. ఖట్టర్‌ రాజీనామా, నూతన ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది.

Andhra Pradesh: ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు, రామచంద్రయ్య, వంశీ కృష్ణయాదవ్‌పై వేటు వేసిన శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై (MLCs) కౌన్సిల్ చైర్మెన్ వేటు వేశారు.వైసీపీ నుండి ఎన్నికై వేరే పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్‌, మాజీ మంత్రి సీ.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ప్రకటించారు

Advertisement

Andhra Pradesh Elections 2024: బీజేపీ రాకతో తగ్గిన జనసేన సీట్లు, మూడు పార్టీల మధ్య పూర్తి అయిన సీట్ల పంపకాలు, పొత్తులో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..

Hazarath Reddy

వచ్చే ఏపీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు జరిగింది. బీజేపీ ఎక్కు­వ స్థానాలు కోరడంతో ఆ పార్టీకి సీట్ల సర్దుబాటు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన సీట్లను తగ్గించారు. .

Manohar Lal Khattar Resigns As Haryana CM: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా, తెగిన బీజేపీ- జేజేపీ బంధం, కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

Hazarath Reddy

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం రాజీనామా చేశారు. లోక్‌సభ స్థానాల విషయంలో దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో బీజేపీ పొత్తు తెగిపోయింది. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఖట్టర్ పోటీ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Thalapathy Vijay Denounces CAA: సీఏఏని వ్యతిరేకించిన తమిళ హీరో దళపతి విజయ్, స్టాలిన్ సర్కారు అమలుచేయబోమని ప్రజలకు హామీ ఇవ్వాలంటూ ప్రకటన

Hazarath Reddy

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) చీఫ్ దళపతి విజయ్ స్పందించారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని ఈ చట్టాన్ని అమలు చేయవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రజలకు నేతలు హామీ ఇవ్వాలని Thalapathy Vijay డిమాండ్ చేశారు.

'CAA Won't Be Implemented In Kerala': కేరళలో సీఏఏ అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సీఎం పినరయి విజయన్, మతపరమైన విభజన సృష్టించే చట్టంగా అభివర్ణించిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) మతపరమైన మార్గాల్లో విభజనను సృష్టించే చట్టంగా అభివర్ణించారు. దక్షిణాది రాష్ట్రంలో ఇది అమలులోకి రాదని ధృవీకరించారు. ముస్లిం మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే పౌరసత్వ సవరణ చట్టాన్ని కేరళలో అమలు చేయబోమని ప్రభుత్వం పదేపదే పేర్కొంది.

Advertisement

Citizenship Amendment Act: సీఏఏ నిబంధనలు నోటిఫై చేసిన కేంద్రం, ఢిల్లీలో పలుచోట్ల భద్రత కట్టుదిట్టం, రాత్రిపూట నిఘా ముమ్మరం చేసిన పారామిలటరీ బలగాలు

Hazarath Reddy

సీఏఏ నిబంధనల్ని కేంద్రం నోటిఫై చేయడంతో ఢిల్లీలోని పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈశాన్య ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌, జామియా, ఇతర సున్నిత ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులతో పాటు పారా మిలటరీ బలగాలను కొన్ని చోట్ల మోహరించారు

CAA Rules Notified: సీఏఏ అమల్లోకి తెస్తున్నట్లు కేంద్రం సంచలన ప్రకటన, ఢిల్లీలో పలుచోట్ల భద్రత కట్టుదిట్టం, పౌరసత్వ సవరణ చట్టం అసలేం చెబుతోంది ?

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA) అమల్లోకి తీసుకోచ్చింది. ఈ చట్టం నియమ నిబంధనలను కేంద్ర హోంశాఖ సోమవారం నోటిఫై (CAA Rules Notified) చేసింది. ఈ మేరకు కేంద్రం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Andhra Pradesh Elections 2024: నిడదవోలు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల దుర్గేశ్‌, పార్టీ నుంచి కీలక ప్రకటన

Hazarath Reddy

రానున్న ఎన్నికలకు మరో అభ్యర్థిని జనసేన పార్టీ ప్రకటించింది. నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేశ్‌ను బరిలోకి దింపనున్నట్లు వెల్లడించింది. గతంలో రాజమహేంద్రవరం రూరల్‌ స్థానాన్ని దుర్గేశ్‌ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని టీడీపీకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిడదవోలు అభ్యర్థిగా దుర్గేశ్‌ను జనసేన ప్రకటించింది.

Andhra Pradesh Elections 2024: ఎవరికి ఎన్ని సీట్లు ? నేటితో తేలిపోనున్న పొత్తుల లెక్కలు, చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతల మధ్య కీలక భేటీ

Hazarath Reddy

ఉండవల్లిలోని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసంలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ (BJP), జనసేన (Janasena) ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై చర్చించేందుకు చంద్రబాబుతో సమావేశమయ్యారు.

Advertisement

BJP-TDP-Jana Sena Alliance Meeting: సీట్ల పంపకాలపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల సమావేశం, మార్చి 17న ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ

Hazarath Reddy

రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరియు లోక్‌సభ 2024 ఎన్నికలలో సీట్ల పంపకాలపై చర్చించేందుకు ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల సమావేశం జరగనుంది. మార్చి 17న ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీపై కూడా చర్చించనున్నారు.

'Centre Should Not Appoint CEC': మోదీ సర్కారు సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్లను నియమించకూడదు, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత జయా ఠాకుర్‌ సుప్రీంకోర్టు పిటిషన్‌ దాఖలు చేశారు.ఈసీల నియామకాలపై 2023లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అనుసరించి తాజా నియమకాలు చేపట్టేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ అభ్యర్థించారు.

Siddham Sabha Trending in X: ఎక్స్‌ను ఊపేసిన సీఎం జగన్ సిద్ధం సభ, ట్రెండింగ్‌లో దేశంలో అగ్రస్థా­నంలో నిలిచిన వైఎస్‌ జగన్‌ ఎగైన్, వైనాట్‌ 175, సిద్ధం హ్యాష్‌ ట్యాగ్‌లు

Hazarath Reddy

బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల వద్ద ఆదివారం సీఎం జగన్‌ మోహన్ రెడ్డి నిర్వహించిన ‘సిద్ధం’ సభ సోషల్ మీడియాని ఊపేసింది. ఎక్స్‌ (ట్వి­ట్టర్‌)­లో వైఎస్‌ జగన్‌ ఎగైన్, వైనాట్‌ 175, సిద్ధం హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో దేశంలో అగ్రస్థా­నంలో నిలిచాయి. ‘సిద్ధం’ సభలో సీఎం జగన్‌ ప్రసంగాన్ని ‘ఎక్స్‌’లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 11 వేల మంది వీక్షించారు.

Mudragada Joining YSRCP: బిగ్ బ్రేకింగ్...ఈనెల 14న వైఎస్సార్సీపీలో చేరనున్న కాపు సంఘ నేత ముద్రగడ్డ పద్మనాభం.. సీఎం వైఎస్ఆర్ జగన్ సమక్షంలో నేను, నా కుమారుడు గిరి పార్టీ లో చేరతాం

sajaya

మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ముద్రగడ పద్మనాభం తన అనుచరులు, కాపు కార్యకర్తలతో కలిసి మార్చి 14న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి అధికారికంగా పార్టీలో చేరనున్నారు. ఆయన కుమారుడు గిరి కూడా పార్టీలో చేరుతున్నారు.

Advertisement

Times Now-ETG Research Survey: లోక్ సభ ఎన్నికల్లో జగన్ పార్టీ హవా.. ఏపీలో వైసీపీకి 21-22 సీట్లు... టీడీపీ, జనసేన కూటమికి 4 సీట్లు.. తెలంగాణలో కాంగ్రెస్ కు 8-10, బీజేపీకి 4- 6, బీఆర్ఎస్ కు 2-4 సీట్లు.. దేశవ్యాప్తంగా మొత్తంగా ఎన్డీయేకు 358-398 సీట్లు.. ఇండియా కూటమికి 110-130.. టీఎన్-ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడి

Rudra

మరికొద్ది రోజుల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ సత్తా చాటుతుందని కాంగ్రెస్ సత్తా చాటనుందని టైమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడించింది.

Lok Sabha Election 2024: బెంగాల్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మొహమ్మద్ షమీ, కాషాయపెద్దలు టీమిండియా పేసర్‌‌తో సంప్రదింపులు జరిపినట్లుగా వార్తలు, ఇంకా షమీ నుంచి అధికారికంగా రాని ప్రకటన

Hazarath Reddy

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ బీజేపీ తరపున రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లుగా తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ తరపున పశ్చిమ బెంగాల్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పెద్దలు షమీతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

Sudha Murty Nominated to Rajya Sabha: రాజ్యసభకు సుధామూర్తి నామినేట్, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, ఇదో కొత్త బాధ్యతగా భావిస్తున్నానని తెలిపిన ఇన్పోసిస్ నారాయణ మూర్తి భార్య

Hazarath Reddy

ఇన్పోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. స్వతహాగా రచయిత అయన సుధామూర్తి మహిళా దినోత్సవం రోజున రాజ్యసభకు నామినేట్ అయ్యారు.సుధామూర్తికి ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు.

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్, తెలంగాణ నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే

Hazarath Reddy

జహీరాబాద్‌ - సురేశ్‌ షేట్కర్‌, చేవెళ్ల - సునీతా మహేందర్‌రెడ్డి, నల్గొండ - కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌లను అభ్యర్థులుగా అధిష్ఠానం ఖరారు చేసింది. మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచందర్‌రెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement