Politics

Satish Reddy Joins YSRCP: పులివెందులలో టీడీపీకి భారీ షాక్, వైసీపీలో చేరిన కీలక నేత సతీష్‌రెడ్డి, వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారని వెల్లడి

Hazarath Reddy

పులివెందులలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత సతీష్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, 27 సంవత్సరాలుగా తాను టీడీపీ కోసం పని చేశానని, తాను వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ ఆహ్వానించారని పేర్కొన్నారు.

Suryaprakash Joins YSRCP: వైసీపీలో చేరిన హరిరామజోగయ్య కొడుకు సూర్యప్రకాష్, ఆరేళ్లలో అరగంట కూడా నాతో పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని మండిపాటు

Hazarath Reddy

కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య కొడుకు సూర్యప్రకాష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేనాని తీరుపై మండిపడ్డారు.

MP BB Patil Joins BJP: బీఆర్ఎస్‌ పార్టీకి మరో బిగ్ షాక్, బీజీపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఢిల్లీలో గురువారం ఆయన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పార్టీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో చేరారు.

Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసు, సునీత ముసుగు నేటితో తొలగిపోయిందంటూ కౌంటర్ విసిరిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

వివేకా కేసుపై సునీత చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కౌటంర్ ఇచ్చారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేనని మరి అలాంటప్పుడు ఈ కేసు కేసు గురించి సునీత ఆయన్ని ఎందుకు నిలదీయలేకపోయింది? అని ప్రశ్నించారు

Advertisement

Perni Nani Slams Pawan Kalyan: నీ రాజకీయాలే తేడా అనుకున్నా నువు కూడా తేడానే, పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడిన పేర్ని నాని, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ దగ్గర బేరాలు ఉండవమ్మా.. పవన్‌కు చేతనైంది చేసుకోవచ్చు. నువ్వు 24 కాకపోతే.. నాలుగో, రెండో.. ఎన్ని సీట్లు తీసుకుంటే మాకెందుకు బాధ. వైఎస్సార్‌సీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. 2014, 2019 ఎన్నికల్లో కూడా పవన్‌.. జగన్‌కు వ్యతిరేకంగా పనిచేశారు

KTR's Challenge to CM Revanth Reddy: దమ్ముంటే రాజీనామా చేసి రా..మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సంచలన సవాల్

Hazarath Reddy

తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని BRS పార్టీకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరిన నేపథ్యంలో...కేటీఆర్ స్పందించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానంలో పోటీ చేద్దాం అంటూ సవాల్ విసిరారు.

Ambati Rambabu Slams Pawan Kalyan: నీకు, చంద్రబాబుకి మొగుడు జగన్, నీ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్, జనసేనాధినేతపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి రాంబాబు

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్, నీకు, చంద్రబాబునాయుడుకి మొగుడు జగన్ మోహన్ రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Jithender Reddy: బట్టలు లేకుండా పిల్లాడు అటూ ఇటూ తిరుగుతున్న వీడియో షేర్ చేసిన మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి, వాట్ టు డు, వాట్ నాట్ టు డు అంటూ క్యాప్షన్

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి తన ఎక్స్ లో సంచలన వీడియోను షేర్ చేశారు. బట్టలు లేకుండా అటు ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్న ఓ చిన్నపిల్లోడి వీడియోను షేర్‌ చేస్తూ దానికి వాట్ టు డు, వాట్ నాట్ టు డు అంటూ క్యాప్షన్ ఇచ్చారు .

Advertisement

Nagarkurnool MP Ramulu Joins BJP: బీఆర్ఎస్ పార్టీకి షాక్, బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లు మావేనని తెలిపిన రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్

Hazarath Reddy

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీని వీడిన నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారాయన. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు.

IAS Imtiaz Joins YSRCP: వైసీపీలో చేరిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌, కర్నూలు అసెంబ్లీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వార్తలు

Hazarath Reddy

అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ప్‌ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.

Andhra Pradesh Elections 2024: జెండాలు మార్చుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్, తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో ఆసక్తికర సన్నివేశం వీడియో ఇదిగో..

Hazarath Reddy

తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన సంయుక్తంగా నిర్వహించిన సభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ తాడేపల్లిగూడెం సభా వేదికపైకి కలిసి వచ్చారు. రైతన్నలకు మద్దతుగా ఇరువురు నేతలు నాగళ్లు భుజాన వేసుకున్నారు. అనంతరం జెండాలు మార్చుకుని తమ మైత్రిని ప్రదర్శించారు.

Mudragada Writes to Pawan Kalyan: మీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు, పవన్‌ పవన్‌ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం ఘాటైన లేఖ, మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చంటూ..

Hazarath Reddy

మీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు.. రాకూదనే భగవంతున్ని కోరుకుంటున్నాను. మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చు. ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన ఇనుములా గుర్తించారు. నా 40 ఏళ్ల​ రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ.. పదవులు కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం చేయలేదు’ అంటూ లేఖలో తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

'China Flag On Indian Rocket': భారత రాకెట్ మీద చైనా జాతీయ జెండా, వెంటనే దేశ ప్రజలకు డీఎంకే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్

Hazarath Reddy

తమిళనాడులోని కులశేఖర పట్నంలో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కోసం రెండవ లాంచ్ ప్యాడ్‌ను రూపొందించడాన్ని ప్రశంసిస్తూ వార్తాపత్రిక ప్రకటన పోస్టర్‌లో ఇస్రో రాకెట్‌పై చైనా జెండా చిత్రం (China Flag On Indian Rocket) ప్రముఖంగా కనిపించడంతో తీవ్ర దుమారం రేగింది

'China Flag On Indian Rocket': ఇస్రో రాకెట్ మీద చైనా జాతీయ జెండా ఉంచి యాడ్ ఇచ్చిన డీఎంకే మంత్రి, పరిధులు దాటేశారని ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం

Hazarath Reddy

తమిళనాడులోని కులశేఖర పట్నంలో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కోసం రెండవ లాంచ్ ప్యాడ్‌ను రూపొందించడాన్ని ప్రశంసిస్తూ వార్తాపత్రిక ప్రకటన పోస్టర్‌లో ఇస్రో రాకెట్‌పై చైనా జెండా చిత్రం (China Flag On Indian Rocket) ప్రముఖంగా కనిపించడంతో తీవ్ర దుమారం రేగింది.

Andhra Pradesh Elections 2024: నా సలహాలు పట్టించుకోకుంటే మీ ఖర్మ, పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు హరిరామజోగయ్య బహిరంగ లేఖ

Hazarath Reddy

ఈ లేఖలో తెలుగుదేశం, జనసేన బాగు కోరి తాను ఇచ్చే సలహాలు అధినేతలు ఇద్దరికీ నచ్చినట్టు లేవని... అది వారి ఖర్మ అని జోగయ్య అన్నారు. ఇక తాను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పారు. తన సలహాలను ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆయన ఈ లేఖ రాశారు.

YSRCP 8th List: ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రెండు ఎంపీ, మూడు అసెంబ్లీ సీట్ల అభ్యర్థులతో 8వ జాబితా విడుదల

Hazarath Reddy

వైసీపీ తాజాగా మరో రెండు పార్లమెంట్‌, 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో గుంటూరుకు కిలారు రోశయ్య, ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని.. అసెంబ్లీ స్థానాల్లో పొన్నూరుకు అంబటి మురళి, కందుకూరుకు మధుసూదన్‌ యాదవ్‌, జీడీ నెల్లూరుకు కృపాలక్ష్మిని సమన్వయకర్తలుగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

Advertisement

Chandrababu Slams CM YS Jagan: టీడీపీ-జనసేన దెబ్బకు ఫ్యాన్‌ ముక్కలై పోవాలి, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, జగన్‌ పాలన ఒక అట్టర్‌ఫ్లాప్‌ సినిమా అంటూ ఎద్దేవా

Hazarath Reddy

తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ - జనసేన ఉమ్మడి సభలో ఏపీ ముఖ్యమంత్రిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ (Chandrababu Slams CM YS Jagan) అయ్యారు. టీడీపీ-జనసేన దెబ్బకు ఫ్యాన్‌ ముక్కలై పోవాలి. పొత్తు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి.

Pawan Kalyan Slams CM YS Jagan: నా నాలుగో పెళ్ళాం నువ్వే జగన్, చంద్రబాబును సీఎం చేయడమే నా లక్ష్యం, టీడీపీ - జనసేన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ - జనసేన ఉమ్మడి సభలో పవన్‌ కళ్యాణ్ సీఎం జగన్ మీద నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాలను జగన్‌ మోసం చేశారని, సిద్ధం అంటున్న ఆయనకు యుద్ధం ఇద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదు.

Attack on Bandi Sanjay with Eggs: వీడియో ఇదిగో, బండి సంజయ్ మీద కోడి గుడ్ల దాడి, పోలీసు బందోబస్తు నాకు ఏమీ వద్దని కోరిన కరీంనగర్ ఎంపీ

Hazarath Reddy

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ వరంగల్‌ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో, బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. భీమదేవరపల్లి మండలంలోని వంగర వద్దకు చేరుకోగానే సంజయ్‌ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు గుడ్లతో దాడికి చేశారు.

Himachal Political Crisis: నేను సీఎం పదవికి రాజీనామా చేయలేదు, వార్తలను తోసి పుచ్చిన హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖు, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటానని స్పష్టం

Hazarath Reddy

హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం (Himachal Political Crisis) నెలకొనడంతో తాను తన పదవికి రాజీనామా చేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ బుధవారం తోసిపుచ్చారు. తాను “యోధుడిని” అని, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో తన మెజారిటీని నిరూపించుకుంటానని ఆయన (Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu) నొక్కి చెప్పారు.

Advertisement
Advertisement