Lifestyle
Astrology: ఈ రోజు నుంచి సూర్య సంచారంతో ఈ నాలుగు రాశుల వారికి అంతా శుభమే, జీతాలు పెరిగే అవకాశం,వ్యాపారంలో లాభం, ప్రేమలో విజయం దక్కే చాన్స్, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి.
Krishnaకర్కాటక రాశిలో చంద్రుని రాశిలోకి సూర్యుని ప్రవేశం అన్ని రాశులపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. సూర్యుడు రాబోయే ఒక నెల పాటు కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ సమయంలో, కొన్ని రాశుల వ్యక్తులు కూడా బలమైన ప్రయోజనాలను పొందుతారు.
Rashifal Today, July 15: నేటి రాశిఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి మధ్యాహ్నం నుంచి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది, ఈ రాశుల వారు కారు డ్రైవింగ్ కు నేడు దూరంగా ఉండాలి, మీ రాశి ఉందోలేదో చెక్ చేసుకోండి.
Krishnaఈ రోజు వృషభ రాశి వారికి అదృష్టం తోడ్పడుతుంది, కర్కాటక రాశి వారి కెరీర్‌లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇతర రాశిచక్రంలోని వ్యక్తులకు ఈ రోజు ఎలా ఉంటుందో, మీ నక్షత్రాల గమనం ఎలా ఉంటుంది. దాని ప్రభావం మీపై ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Monkeypox in India: దేశంలో మంకీపాక్స్‌ తొలి కేసు, ఈ లక్షణాలు ఉంటే మీకు Monkeypox వైరస్ సోకినట్లే, మంకీపాక్స్‌ను మహమ్మారిగా ప్రకటించింన ప్రపంచ ఆరోగ్య సంస్థ
Hazarath Reddyదేశంలో కేరళలో తొలి మంకీపాక్స్ (Monkeypox) కేసు నమోదైంది. ఇటీవల యూఏఈ (UAE) నుంచి కేరళ వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అతడిని ఓ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచిన అధికారులు నమూనాలు సేకరించి పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు.
Best Sex Tips: స్త్రీలు అమితంగా ఇష్టపడే సెక్స్ భంగిమలు ఇవేనట, ఈ పద్దతుల్లో వారితో సంభోగం జరిపితే చాలా సంతృప్తి చెందుతారంటున్న సెక్సాలజిస్టులు
Hazarath Reddyపురుషుడు తన ఇష్టాన్నే కాక తన భాగస్వామి ఇష్టాన్ని సైతం తెలుసుకుని (Surprising Things) ఆమెతో సెక్స్ జరిపితే మరింత ఆనందం పొందగలరని వారు అంటున్నారు. ఇందుకోసం సాధారణంగా మూడు రకాల సెక్స్ పద్ధతులను మహిళలు అమితంగా ఇష్టపడాతారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు
Side Effects of Porn: షాకింగ్ సర్వే.. పోర్న్ చూస్తే అది పనిచేయడంలేదట, ఆ వీడియోలు చూస్తూ హస్త ప్రయోగానికి అలవాటుపడుతున్న యూత్, భాగస్వామితో సెక్స్ సమయంలో అంగం స్తంభన సమస్యలు
Hazarath Reddyచేతిలో సెల్ ఫోన్ ఉండి ఇంటర్ నెట్ ఉంటే చాలా చాలామంది పోర్న్ వీడియోలకు అడిక్ట్ అవుతుంటారు. అయితే పోర్న్ వీడియోలను ఎక్కువగా చూడటం వల్ల చాలా నష్టాలు (Side Effects of Porn) ఉన్నాయట. ఇదే విషయాన్ని ఓ సంస్థ సర్వే చేసి తెలిపింది.
White Onions: తెల్ల ఉల్లిపాయ..ఎర్ర ఉల్లిపాయ, రెండింట్లో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిదో తెలుసా, వైద్యులు ఏమి చెబుతున్నారో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyమార్కెట్లో ఎక్కువగా ఎర్రటి ఉల్లిపాయే (Red Onions) కనిపిస్తుంటుంది. ఎక్కువ మంది వినియోగించే రకం కూడా ఇదే. అయితే అప్పుడప్పుడు తెల్ల ఉల్లిపాయలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి.అందరూ ఏవైనా ఉల్లిపాయలే కదా..? అనుకుంటారు.
COVID19: కరోనాపై ఎట్టకేలకు విజయం, వైరస్ కణాల్లోకి పోకుండా అడ్డుకునే టెక్నిక్ కనుగొన్న శాస్త్రవేత్తలు, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని వెల్లడి
Hazarath ReddySARS-CoV-2 వైరస్ కణాలలోకి ప్రవేశించకుండా నిరోధించి, వైరియన్‌లను (వైరస్ కణాలు) కలిపి SARS-CoV-2 సంక్రమణ సామర్ధ్యాన్ని తగ్గించే విధంగా పనిచేసే పెప్టైడ్‌లను అభివృద్ధి చేసినట్టు పరిశోధకులు వెల్లడించారు. వినూత్నంగా పనిచేసే ఈ నూతన ప్రక్రియ SARS-CoV-2 లాంటి వైరస్లను నిర్వీర్యం చేస్తుంది.
Astrology Tips: ఈ మూడు రాశుల వారిపై మాత్రమే బృహస్పతి అనుగ్రహం, మిగతా రాశుల వారు పరిహారం చేయాలి, ఏయే రాశులపై గురుడి ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం
Hazarath Reddyహిందూ ఆచారాల ప్రకారం, ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం శ్రీమహావిష్ణువును, సాయిబాబాను పూజించటం అనేది పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. అదేవిధంగా ఈ రోజు దేవగురు బృహస్పతికి (గురుడు) (Jupiter) కూడా ఎంతో ప్రీతిపాత్రమైనదిగా చెప్పవచ్చు
Astrology: ఈ రోజు రాశి ఫలాలు, ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా డబ్బు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ రాశిలో ఏముందో చెక్ చేసుకోండి
Hazarath Reddyజ్యోతిష్యం అనేది మనలో భాగమైపోయింది. ప్రతి పని మొదలుపెట్టేముందు అందరూ మంచి చెడు ఫలితాలు (Astrology) ఎలా ఉంటాయో పండితులను అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ప్రతి రోజూ ఉదయం నిద్ర లేచిన తరువాత అందరూ ముందుగా తమ రాశిఫలాలు(Astrological prediction) ఎలా ఉన్నాయి.
Telangana: పానీపూరి వల్ల టైఫాయిడ్, తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్న డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు, ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 516 కేసులు నమోదు, అప్రమత్తంగా ఉండాలని తెలిపిన డీహెచ్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు జడలు విప్పుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు (telangana dh srinivasa rao) తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు.
Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా, తెలియకపోతే వెంటనే తెలుసుకోండి, లేకపోతే చాలా నష్టపోయే అవకాశం ఉంది.
Krishnaఇళ్లలో టీవీని గదిలోనో, పడకగదిలోనో పెట్టడం తరచుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే, వాస్తు ప్రకారం కూడా ఇంట్లో టీవీని ఇన్‌స్టాల్ చేయడానికి ఒక నిర్దిష్ట దిశ ఉంది. ఇంట్లో టీవీని తప్పు దిశలో ఉంచినట్లయితే కుటుంబ సభ్యుల జీవితం మరియు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
Budhwar Puja: బుధవారం వినాయకుడికి ఇలా పూజ చేస్తే, జీవితంలోని కష్టాలు తొలగిపోయి, శుభం జరుగుతుంది, జాతకంలో దోషాలు సైతం పోతాయి..
Krishnaబుధవారం నాడు వినాయకుడిని పూజించాలని పెద్దలు చెబుతారు. ఇది జాతకంలో కనిపించే బుధగ్రహ దోషాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాదు, బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది. మీరు గణేశుడిని ప్రసన్నం చేసుకోవాలంటే, బుధవారం నాడు గణపతిని పూజించాలి.
Horoscope for July 13 2022: బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం, ఈ రాశుల వారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..
Krishnaమీ రాశిచక్రం ఏమి చెబుతుందో ఈ రోజు మనం తెలుసుకుందాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు ఎలా ఉందో తెలుసుకుందాం.
Zodiac Signs: సెక్స్ అంటే పడిచచ్చేది ఈ రాశుల వాళ్లే, వీరిని ప‌డ‌క గ‌ది రాజులు అని పిలుస్తారట, శృంగారం కోరికలు ఏ రాశి వారిలో ఎలా ఉంటాయంటే...
Hazarath Reddyశృంగారం.. ప్రతీ ఒక్కరికీ ఆసక్తికరమైన విషయమే.. రహస్యంగానో, బాహాటంగానో ప్రతీ ఒక్కరు దీని గురించి చర్చించుకుంటూ ఉంటారు. అయితే సెక్స్ లైఫ్ పై రాశులు కూడా ప్రభావం చూపిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొన్ని రాశుల వారు సెక్స్ లో రెచ్చిపోతారని వారంటున్నారు
Coronavirus: ఫ్రిజ్‌లో మాంసం పెట్టేవారికి షాకింగ్ న్యూస్, 30 రోజుల పాటు దానిపైన కరోనా వైరస్, అగ్నేయ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటానికి కారణం ఇదేనని అంచనా
Hazarath Reddyఫ్రిజ్‌లో మాంసం పెట్టేవారికి షాకింగ్ న్యూస్.. అందులో పెట్టే మాంసం ఉత్పత్తుల పైన దాదాపు 30 రోజుల పాటు కరోనావైరస్ (Coronavirus) ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడయింది.
Astrology: మంగళవారం మీరు ఈ పనులు అస్సలు ముట్టుకోవద్దు, ఒకవేళ ఇవి మీరు చేస్తే మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని చెబుతున్న జ్యోతిష్యులు
Hazarath Reddyవారంలో మూడవ రోజు మంగళవారం. దీనిని జయవారం అని కూడా పిలుస్తారు. ఈ వారం దుర్గాదేవికి, ఆంజనేయస్వామికి అంకితం చేసిన రోజు. మంగళవారం రోజు చాలా మంది భక్తులు కొన్ని ప్రాంతాల్లో హనుమంతుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Sirnapalli Waterfalls: ఈ జలపాతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే.. తెలంగాణలో నయాగరా జలపాతాన్ని తలపిస్తున్న సిర్నాపల్లి వాటర్ ఫాల్స్
Hazarath Reddyతెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న సిర్నాపల్లి జలపాతం ఈ వర్షాల దెబ్బకి హోయలు పోతోంది. జానకి బాయి జలపాతం లేదా తెలంగాన నయాగరా జలపాతం అని పిలిచే ఈ జలపాతం పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Astrology, July 12: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది, ఈ రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశిని ఇక్కడ చెక్ చేసుకోండి..
Krishnaవివిధ పనులను వేగంగా పూర్తి చేస్తారు. వినయం మరియు భాగస్వామ్యం పెరుగుతుంది. వ్యవస్థాపకులుగా ఉండండి. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహ సంబంధాలలో సాన్నిహిత్యం ఉంటుంది.
Tuesday Tips: మంగళవారం పొరపాటున కూడా ఈ పనులు చేయకండి, ఒక వేళ ఈ తప్పులు చేశారో, హనుమంతుడి ఆగ్రహానికి గురవుతారు..
Krishnaమంగళవారం నాడు కొన్ని పనులు చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం, మంగళ దోషాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రంధాలలో వ్రాయబడింది. ఇదొక్కటే కాదు, వ్యక్తి జాతకంలో అనేక రకాల ఆటంకాలు ఏర్పడతాయి. మంగళవారం ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం.
Astrology: ఈ నాలుగు రాశుల వారికి జూలై 23 నుంచి పట్టిందల్లా బంగారమే, ఆషాఢం ముగిసిన వెంటనే ఈ నాలుగు రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, అన్ని రంగాల్లో విజయం..
Krishnaఇక్కడ మనం 4 రాశుల గురించి మాట్లాడబోతున్నాం. ఈ రాశుల వారికి ఆషాఢం ముగిసిన తర్వాత నుంచి శ్రావణ మాసంలో అదృష్టం ప్రారంభం కానుంది. దీంతో ఈ నాలుగు రాశుల్లో పుట్టిన వారు వారి రంగాల్లో విజయం సాధించడం ద్వారా ధనవంతులు అవుతారు.