Lifestyle
Christmas Carols 2021: క్రిస్మస్ రోజు కోసం ఈ మనోహరమైన క్రీస్తు గీతాలతో మీ పండుగను మరింత మధురమైనదిగా చేసుకోండి...
Krishnaక్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది క్రీస్తు గీతాలు...వాటినే కరోల్స్ అంటారు. ఈ క్రిస్మస్ పండుగకు మరింత ఆనందాన్ని కలిగించే ఉత్తమ పాటలు, సంకీర్తనలు లేకుండా మనం క్రిస్మస్‌ జరుపుకోలేం.
Christmas Eve 2021 Greetings: క్రిస్మస్ పర్వదినాన మీ స్నేహితులతో పంచుకునే అద్భుతమైన గ్రీటింగ్స్ మీ కోసం, మీ సన్నిహితులంతా మెచ్చేలా క్రిస్మస్ విషెస్ చెప్పండిలా...
Krishnaఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో పవిత్రంగా క్రిస్ మస్ వేడకులను జరుపుకుంటారు. క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అంతేకాదు కేకులు కోసి తమ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెబుతారు.
Merry Christmas and Happy New Year Greetings: మెర్రీ క్రిస్టమస్& హ్యాపీ న్యూఇయర్ గ్రీటింగ్స్ మీకోసం, క్రిస్టమస్ వాట్సాప్ మెసేజ్‌లు, వాల్ పేపర్స్, కొటేషన్లు, టెలిగ్రామ్‌ పిక్స్ మీకోసం!
Naresh. VNSఅందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు-2021(Merry Christmas), అడ్వాన్స్ హ్యాపీ న్యూఇయర్-2022(Happy New Year). ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో క్రిస్టమస్(Merry Christmas) ముఖ్యమైనది. దాదాపు అన్ని దేశాల్లో ప్రజలు క్రీస్తు పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకుంటారు. డిసెంబర్ 25న క్రిస్టియన్లంతా క్రిస్మస్‌ (Merry Christmas)ను వైభవంగా జరుపుకుంటారు.
Corona Effect on Sperm Count: మరో షాక్ న్యూస్, కరోనా సోకిన వారిలో తగ్గిపోతున్న వీర్యకణాలు, మూడు నెలల వరకు స్పెర్మ్ కౌంట్స్ కదలిక తక్కువగా ఉందని చెబుతున్న కొత్త అధ్యయనాలు
Hazarath Reddyగర్భవతి కావాలని ఆశతో ఉన్న స్త్రీలు, అలాగే తండ్రి కావాలనే ఆశ ఉన్న పురుషులు COVID-19కి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కొత అధ్యయనం చెబుతోంది. దీనికి కారణం ఏంటంటే కరోనా వైరస్‌ సోకిన పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గిపోతున్నదని (Coronavirus may affect fertility) ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ అధ్యయనం వెల్లడించింది.
Kisan Diwas 2021 Wishes: జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు, కిసాన్ దివస్ 2021 విషెస్, కోట్స్, వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం
Hazarath Reddyజాతీయ రైతు దినోత్సవాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీన దేశ వ్యాప్తంగా జరుపుకుంటాం. రైతు లేనిదే మ‌నిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక లాంటివాడు. రైతు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డితే త‌ప్ప మ‌నం తినే కంచంలోకి అన్నం మెతుకు రాదు.
Omicron Symptoms: గొంతు దగ్గరే ఆగిపోతున్న ఒమిక్రాన్, ఊపిరితిత్తులకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్న ఎయిమ్స్ డాక్టర్లు
Hazarath Reddyబ‌య‌ట‌ప‌డ్డ ఒమిక్రాన్ వేరియంట్‌లో (COVID-19 Omicron variant) మాత్రం ఇంత‌టి దారుణ ప‌రిస్థితి లేదు. కేవ‌లం జ‌లుబు, ద‌గ్గు, గొంతు స‌మ‌స్య‌లే క‌నిపిస్తున్నాయి. కానీ శ్వాస‌కు సంబంధించిన ల‌క్ష‌ణాలు మాత్రం క‌నిపించ‌డం లేదు. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ ప్రభావం ఊపిరితిత్తులపై తక్కువగా ఉంటుంది.
Remedies for Sore Throat: చలికాలంలో గొంతు నొప్పిని మాయం చేసే అద్భుత చిట్కాలు, మీ ఇంట్లో ఓ సారి ప్రయత్నించి చూడండి
Hazarath Reddyచలికాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య గొంతు నొప్పి. ఇది గొంతులో ఇన్‌ఫెక్ష‌న్‌ కారక సూక్ష్మక్రిములు చేరడం వల్ల గొంతునొప్పిమొదలవుతుంది. ఆ తర్వాత వాయిస్ సరిగ్గా రాకపోవడం, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సీజన్ మారే కొద్దీ గొంతు నొప్పి (winter sore throat) బాధిస్తుంటుంది.
Side Effects on Drinking Coconut Water: కొబ్బరి నీళ్లు అధికంగా తీసుకోవడం వలన వచ్చే అనారోగ్య సమస్యలు ఇవే..
Krishnaకొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే జలుబు ఉన్నవారు రాత్రిళ్లు కొబ్బరి నీళ్లు అస్సలు తాగకూడదు. అలాగే కడుపులో సమస్యలు ఉన్నవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగకూడదు.
Effects of Eating Cauliflower: క్యాలీఫ్లవర్‌ తినడం వల్ల కలిగే దుష్పలితాలు ఏంటో తెలుసా, ఈ లక్షణాలు ఉన్నవాళ్లు క్యాలిఫ్లవర్ తింటే ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్ తింటారు..
Krishnaప్రతి సీజన్‌లో క్యాలీఫ్లవర్‌ను మార్కెట్‌లో దొరుకుతుంది.. శీతాకాలంలో ప్రధానంగా కాలీఫ్లవర్ అధికంగా మార్కెట్‌లోకి వస్తుంటుంది. క్యాలీఫ్లవర్‌లో కాల్షియం, ఫాస్పరస్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు,ఐరన్ పుష్కలంగా ఉన్నాయి.
Harmful Effects of Skipping Breakfast: ఉదయాన్నే టిఫిన్ చేయడం లేదా, అయితే టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది..
Krishnaఅల్పాహారం తీసుకోకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు అంటున్నారు. అల్పాహారం తీసకోకపోవడం వలన ఎదురయ్యే సమస్యలు ఏంటో చూద్దాం.
Sleeping Tips: రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టడం లేదా, అయితే ఈ చిట్కాలు పాటించి చూడండి, హాయిగా నిద్రపోతారు...
Krishnaనిద్రలేమి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. అందువలన కంటి నిండా నిద్రపోవాలి. రోజుకు 7-8 గంటల సేపు రాత్రి నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా అవసరం.
Reasons Why Your Wife Not Interested in Sex: కట్టుకున్న భార్య మీతో సెక్స్ పట్ల ఆసక్తి చూపించడం లేదా, అయితే మీరు తప్పక చదివితీరాల్సిందే...
Krishnaసెక్స్ వివాహాన్ని సజీవంగా ఉంచుతుంది. వివాహం , మార్పులేని భాగం ప్రారంభమైనప్పుడు, లైంగిక ఆనందం , సంతృప్తి , చిన్న క్షణాలు మాత్రమే ఇద్దరు భాగస్వాములను నడిపిస్తాయి. కానీ మీ భార్య ఇకపై మంచంపై ఆసక్తి చూపకపోతే ఏమి జరుగుతుంది?
3 Lying Patterns of Sex Addicts: మీ లైఫ్ పార్ట్ నర్ మరో అమ్మాయితో సెక్స్ సంబంధం పెట్టుకున్నారని అనుమానిస్తున్నారా, అయితే ఇలా చేస్తే వెంటనే కనుగొనే చాన్స్ ఉంది...
Krishnaసెక్స్ వ్యసనం ఒక పెద్ద సమస్య , దానిని దాచడానికి, తమ జీవిత భాగస్వాములకు అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తారు. సెక్స్ బానిసలు కాకుండా ఉండటానికి 3 మార్గాలు ఉన్నాయి. భర్త లేదా భార్య సెక్స్ అడిక్ట్ అయితే వారికి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందని మీరు తెలుసుకోవలసిన మార్గాలు ఇక్కడ ఉన్నాయి.
Health Benefits of Capsicum: ఈ మిరపతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, క్యాన్సర్ ను సైతం తరిమిగొట్టే క్యాప్సికమ్ మిరప ప్రయోజనాలు తెలుసుకోండి..
Krishnaక్యాప్సికమ్‌లో విటమిన్ ‘ఎ,సి’ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పచ్చిమిర్చిలా ఘాటుగా కాకుండా, తక్కువ కారంతో రుచిగా ఉంటాయి. వీటిని డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి .
Miss World 2021 Postponed: మిస్ వరల్డ్ 2021 పోటీలు వాయిదా, మాన‌స వార‌ణాసితో పాటు మొత్తం 17 మందికి కరోనా, పోటీదారులంతా పోర్టారికోలోనే ఐసోలేష‌న్‌లో..
Hazarath Reddyమిస్ వరల్డ్ పోటీల‌కు క‌రోనా మ‌హ‌మ్మారి సెగ త‌గిలింది. మిస్ ఇండియా వ‌ర‌ల్డ్‌ మాన‌స వార‌ణాసితో పాటు మొత్తం 17 మంది పోటీదారులు, సిబ్బందికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో మిస్ వ‌ర‌ల్డ్-2021 పోటీలు తాత్కాలికంగా వాయిదాప‌డ్డాయి.
Health Benefits Of Garlic: వెల్లుల్లి ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు, షుగర్ వ్యాధి గ్రస్తులు ఇలా వాడితే, చక్కెర వ్యాధి దూరం...
Krishnaవెల్లుల్లిపాయల్లోనే చాలా పోషకాలు ఉంటాయని పరిశోధనలో తెలిసింది. వెల్లుల్లి మధుమేహం కోసం పనిచేసే పోషకంగా సంప్రదాయ వైద్యంలో బాగా ప్రాచుర్యం పొందింది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఇటీవలి క్లినికల్ అధ్యయనాలు చక్కెర స్థాయిలను తగ్గించడంలో వెల్లుల్లి చాలా ప్రభావవంతమైనదని సూచిస్తున్నాయి.
Red Banana Benifits: ఎర్రటి అరటి పండు ప్రయోజనాలు తెలిస్తే షాక్ తింటారు, శాస్త్రవేత్తలు చెబుతున్న అసలైన నిజాలు ఇవే, రోజు ఒక అరటి పండును తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..
Krishnaఎరుపు రంగు అరటిపండ్లను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరం ఫిట్‌గా ఉండటమే కాకుండా అనేక వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడుతుంది.
Omicron Variant: ఈ లక్షణాలు ఉంటే వారు ఒమిక్రాన్‌ వ్యాధి బారీన పడినట్లే.. రాత్రి వేళల్లో తీవ్రమైన చెమట పట్టడం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు ప్రధాన లక్షణాలు అని చెబుతున్న సౌతాఫ్రికా డాక్టర్‌ ఉన్‌బెన్‌ పిల్లే
Hazarath Reddyసార్స్‌-కోవ్‌-2 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ చాలా తొందరగా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. అయితే డెల్టా రకంతో పోలిస్తే దీని లక్షణాలు భిన్నంగా ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
Vijay Diwas 2021 Greetings: విజయ్ దివస్ 2021 శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, కలిసికట్టుగా పోరాడి అణచివేత శక్తులను ఓడించామని ట్వీట్
Hazarath Reddy1971లో పాకిస్తాన్ తో సాగిన యుద్ధంలో భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ యుద్దంలో భారతీయ సైనికులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి సాగించిన పోరు విజయవంతమైంది. ఈ అద్భుత విజయానికి నేటితో 50 ఏళ్లు నిండాయి.
Health Benefits Of Moringa: మునగాకు ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే అస్సలు వదలలేరు,
Krishnaమొరింగలో చాలా ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాలు ఉన్నాయి. ఆకుల్లో నారింజ కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి , అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది.