Lifestyle
Astrology: డిసెంబర్ 13న బుధుడు, శుక్రుడు కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహా రాకుమారుడు అని అంటారు. అయితే శుక్రుడు ఐశ్వర్యానికి సంపదకు విలాసానికి కారణమని భావిస్తారు. బుధుడు, శుక్రుని కలయిక ఎంతో లాభాలను తీసుకొని వస్తుంది.
Astrology: డిసెంబర్ 15న సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం,ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaసూర్యుడిని గ్రహాల దేవుడు అని అంటారు. సూర్యదేవుని అనుగ్రహం వల్ల అన్ని రాశుల వారికి సానుకూల ప్రభావాలు ఉంటాయి. డిసెంబర్ 15న రాత్రి 9 గంటల 50 నిమిషాలకు సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.
Health Tips: చలికాలంలో రూమ్ హీటర్లను అధికంగా వాడుతున్నారా ఇది చాలా ప్రమాదం..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది రూమ్ హీటర్లను వాడుతూ ఉంటారు. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం చాలా అధికంగా ఉండడం వల్ల గదులను వెచ్చగా ఉంచుకోవడం కోసము ఈ హీటర్లను కొంటూ ఉంటారు.
Health Tips: దాల్చిన చెక్కను తీసుకోవడం ద్వారా PCOS ,PCOD వంటి సమస్యలు తగ్గుతాయి..
sajayaదాల్చిన చెక్క ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు కూడా అద్భుత వరమని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కొన్ని అధ్యయనాల ప్రకారం PCOS ,PCOD వంటి హార్మోన్ల సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది
Health Tips: క్యాలీఫ్లవర్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaక్యాలీఫ్లవర్ లో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది శాఖాహారులకు ఒక చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో క్యాలీఫ్లవర్ సహాయపడుతుంది.
Health Tips: ప్రతిరోజు ఒక దానిమ్మ పండు తింటే రక్తహీనత సమస్య అసలు ఉండదు..
sajayaతరచుగా బలహీనంగా ఉండడం చిరాకుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో రక్తం లేకపోవడం వల్ల కావచ్చు. స్రీలు ఎక్కువగా ఈ సమస్యకు గురవుతుంటారు. ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్ సమయంలో, గర్భధారణ సమయంలో ,తల్లి పాలు ఇవ్వడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది.
Astrology: డిసెంబర్ 8న కుజ గ్రహం వ్యతిరేక దిశలో ప్రయాణం, దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి కొన్ని నష్టాలు.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఏ గ్రహమైన తన వ్యతిరేక దిశల్లో కదిలినప్పుడు కొన్ని రాశుల వారికి ఇబ్బంది కలిగిస్తుంది.
Astrology: డిసెంబర్ 14వ తేదీ శుక్రుని సంచారం కారణంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaశుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహము అనేక రకాల రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శుక్ర గ్రహం ఈనెల 14వ తేదీన తన రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలను కలిగి ఉంది.
Health Tips: చలికాలంలో తరచుగా జలుబు, దగ్గు అంటే సమస్యతో బాధపడుతున్నారా ఈ కషాయం తోటి ఈ సమస్యకు పరిష్కారం..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు తరచుగా జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
Health Tips: పసుపు పచ్చగా ఉన్న ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
sajayaఈ మధ్యకాలంలో తరచుగా చాలామందిలో రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత సమస్యను ఎనీమియా అని అంటారు. దీని వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
Health Tips: పచ్చి బఠానీలు అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
sajayaశీతాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో పచ్చి బఠానీలు విరివిరిగా లభిస్తూ ఉంటాయి. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
Health Tips: ముల్లంగితో కలిపి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహార పదార్థాలను తినకూడదు..చాలా ప్రమాదం
sajayaముల్లంగిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబరు పొటాషియం, మెగ్నీషియం ,ఐరన్, జింక్ ,సెలీనియం వంటి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.
Astrology: లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అంటే పొరపాటున కూడా ఈ 5 వస్తువులను దానం చేయకండి..
sajayaచాలామంది కుటుంబాలలో లక్ష్మీ అనుగ్రహం ఉండక ఆ ఇల్లు చాలా ఇబ్బందులకు గురవుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. దీనికి కారణాలు మనం చూసుకున్నట్లయితే కొన్నిసార్లు మనము దానం చేయకూడని వస్తువులు దానం చేస్తూ ఉంటాము.
Astrology: డిసెంబర్ 13 రాహు శుక్ర గ్రహాల కలయిక ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు గ్రహం, శుక్ర గ్రహాలు ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు ఇవి 12 రాశులు రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది.
Astrology: డిసెంబర్ 5 ధ్రువ యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaడిసెంబర్ 5 గురువారం రోజున ధ్రువయోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips: సయాటికా నొప్పితో బాధపడుతున్నారా, అయితే పెయిన్ కిల్లర్లను వాడకుండా ఈ చిట్కాలతోటి ఉపశమనం పొందవచ్చు..
sajayaఈ మధ్యకాలంలో చాలామందిలో సయాటికా నొప్పి చాలా ఇబ్బంది పెడుతుంది. సయాటిక్ అనే నరాల వల్ల కలిగే ఈ నొప్పి వీపు నుంచి మొదలయ్యి తుంటి కాళ్ల వరకు కూడా నొప్పిగా అనిపిస్తుంది.
Health Tips: టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా, ఈ చిన్న మార్పులతో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు.
sajayaమధ్యకాలంలో చాలామందిలో తరచుగా కనిపించే సమస్య మధుమేహం. ఇది దీర్ఘకాలికగా ఉండే సమస్య ఇది దీర్ఘకాలికంగా ఉండే మన శరీరంలోని అవయవాలను డామేజ్ చేస్తుంది.
Health Tips: బ్లాక్ టీ మంచిదా బ్లాక్ కాఫీ మంచిదా తెలుసుకుందాం..
sajayaభారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా టీ అలవాటు ఉంటుంది. ప్రతిరోజు టీ తీసుకోవడం ఒక అలవాటుగా మారింది. కొంతమంది కాఫీని ఇదే రీతిలో వాడుతూ ఉంటారు.
Health Tips: అశ్వగంధ లో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..
sajayaఅశ్వగంధ ఆయుర్వేదంలో మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. అశ్వగంధలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Astrology: డిసెంబర్ నెలలో ఈ మూడు రాశుల వారికి చంద్రుని దయతో అదృష్టం కలిసి వస్తుంది..
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ఆర్థిక పరంగా సంతోషానికి బాధ్యత వహించే గ్రహంగా చెప్పవచ్చు.