Lifestyle
Health Tips: మీ పిల్లలకు టాల్కం పౌడర్ అతిగా వాడుతున్నారా..అయితే దానివల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం.
sajayaచంటి పిల్లలకు చాలామంది టాల్కం పౌడర్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా పౌడర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాము. టాల్కం పౌడర్ అధికంగా వాడడం ద్వారా దద్దుర్లు, దురద ఎక్కువగా వచ్చి చిన్న చిన్న కురుపులు కూడా అవుతూ ఉంటాయి.
Astrology: ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి ఆకస్మిక ధన లాభం.ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువ
sajayaజ్యోతిష శాస్త్రం, న్యూమరాలజీ రెండు కూడా ఒక మనిషి అదృష్టాన్ని తెలియజేస్తాయి. అయితే రాడిక్స్ సంఖ్య 1 ఉన్నవారికి అనేక రకాలైనటువంటి లాభాలు కలుగుతాయి. ఈ నాలుగు తేదీల్లో జన్మించిన వారికి ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Astrology: సెప్టెంబర్ 30 వరకు ఈ 5 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ కుజ గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడల్లా ప్రతి రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కుజుడు సెప్టెంబర్ 6 నుండి 30వ తేదీ వరకు ఆగ్రా నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు.
Astrology: ఆగస్టు 29 న బుధ గ్రహం,శుక్ర గ్రహం కలయిక వల్ల దృష్టియోగం..మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 29న బుధుడు ,శుక్ర గ్రహం కలయిక వల్ల దృష్టియోగం ఏర్పడుతుంది. ఈ యోగం ధన లాభాన్ని కలిగిస్తుంది. ఈ గొప్ప కలయిక వల్ల అన్ని రాశుల్లో ప్రభావితం చేస్తుంది.
Which Date is Telugu day? తెలుగు భాషా దినోత్సవం తేదీ ఎప్పుడు, తెలుగు దినోత్సవంను ఎందుకు జరుపుకుంటారు, గిడుగు వెంకట రామమూర్తి గురించి తెలుసుకోండి
Vikas Mభారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. తెలుగు కవి, రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి జయంతిని (birthday of Telugu poet Gidugu Venkata Ramamurthy) పురస్కరించుకుని ఈ తేదీని ఎంచుకున్నారు
Health Tips: కొలెస్ట్రాల్ ఉన్నవారికి బ్రౌన్ రైస్ మంచిదా..వైట్ రైస్ మంచిదా.
sajayaప్రస్తుత సమయాల్లో మన జీవన శైలిలో మార్పుల కారణంగా కొలెస్ట్రాల్ సమస్య అందరిలో కూడా కనిపిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ వల్ల మనకు గుండె సంబంధం సమస్యలు ప్రమాదాన్ని పెంచుతుంది.
Health Tips: మహిళల్లో వచ్చే గర్భాశయ వాపు సంకేతాలు ఏంటి..ఈ మూడు ఆహారాల ద్వారా ఉపశమనం పొందవచ్చు.
sajayaమహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య గర్భాశయవాపు. దీని ద్వారా గర్భశయంలో కనుతులు ఏర్పడతాయి. పిసిఒఎస్ ప్రాబ్లం ఏర్పడుతుంది. మోనోపాజ్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. అయితే సకాలంలో గుర్తించకపోతే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Health Tips: ప్రతిరోజు ఒక స్పూన్ అవిస గింజలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా.
sajayaఅవిస గింజలను ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Sri Krishna Janmashtami Wishes In Telugu: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మీ బంధు మిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ Whatssapp, Facebook, Instagram ద్వారా పంపండి..
sajayaఈసారి కృష్ణ జన్మాష్టమి పండుగను ఆగస్టు 26, సోమవారం జరుపుకోనున్నారు. భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి మరింత ప్రత్యేకం కానుంది. కృష్ణ జన్మాష్టమి నాడు రెండు శుభ యోగాలు ఏర్పడతాయి.
Sri Krishna Janmashtami Wishes In Telugu: మీ బంధు మిత్రులకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..
sajayaSri Krishna Janmashtami Wishes In Telugu: మీ బంధు మిత్రులకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..
Happy Krishna Janmashtami 2024 wishes in Telugu: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ బంధుమిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలోనూ, కొటేషన్స్ రూపంలోనూ, శుభాకాంక్షలు తెలియజేయండి.
sajayaఆగస్టు 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. భగవద్గీతను ప్రబోధించిన శ్రీకృష్ణుడు అంటే మతాలకు అతీతంగా ప్రపంచమంతట ఆరాధన భావం కొలువుతీరి ఉంది.
Red Meat - Type 2 Diabetes Risk: మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 మధుమేహం బారిన పడినట్లే, హార్వర్డ్ సైంటిస్టుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Hazarath Reddyమాంసాహార ప్రియులకు ఇది నిజంగా చేదువార్తే. మేక, గొర్రె, బీఫ్...(Red Meat) ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 మధుమేహం బారిన పడే ప్రమాదం (Red Meat - Type 2 Diabetes Risk) గణనీయంగా పెరుగుతుందని తాజాగా హార్వర్డ్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది
Monkeypox RT-PCR Kit: దేశంలో మంకీపాక్స్ నిర్ధారణ కోసం తొలి ఆర్టీ – పీసీఆర్ కిట్, మరో ఘనతను సాధించిన ఏపీ విశాఖ మెడ్‌టెక్ జోన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ మెడ్‌టెక్ జోన్ మరో ఘనతను సాధించింది. కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన అనేక దేశీయ ఉత్పత్తులను అందించిన మెడ్‌టెక్ జోన్ తాజాగా మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా తొలి ఆర్టీ – పీసీఆర్ కిట్‌ను ఉత్పత్తి చేసింది.
Health Tips: కడుపులో మంటగా ఉందా..అయితే ఈ టిప్స్ తోటి వెంటనే తగ్గించుకోవచ్చు.
sajayaఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య కడుపులో మంట, గుండెల్లో మంట ఇది సాధారణ సమస్య అయినప్పటికీ కూడా కొన్నిసార్లు గుండె మంటను గుండెపోటుగా బ్రమపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి,
Health Tips: వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉండాలంటే బాదంపప్పును తీసుకోండి.
sajayaవర్షాకాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. రోగ నిరోధక శక్తిని పెంచి వర్షాకాలంలో వచ్చే అనేక వ్యాధులను నివారించడంలో బాదం చాలా బాగా ఉపయోగపడుతుంది.
Health Tips: ప్రతిరోజు పరిగడుపుతో రెండు తమలపాకులు తింటే..మీ ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.
sajayaతమలపాకు మన అందరికీ తెలుసు. శ్రావణమాసంలో వాయనంగా ఇస్తారు. అంతేకాకుండా తమలపాకుని ఆహారం జీర్ణం కావడం కోసం కిల్లిగా వేసుకుంటారు. ప్రతిరోజు పరిగడుపున రెండు తమలపాకులు తిన్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
Health Tips: ఇర్ రెగ్యులర్ పిరియడ్స్ తో బాధపడుతున్నారా..ఈ టిప్స్ తో పీరియడ్స్ సక్రమంగా వస్తాయి.
sajayaస్త్రీలలో పిరియడ్స్ అనేవి చాలా ముఖ్యమైనది. ఇది వారి ఆరోగ్యానికి సంబంధించింది అయితే ప్రతి ఒక్కరి పీరియడ్స్ అనేవి ఒకేలా ఉండవు. కొంతమందిలో రుతు చక్రం నాలుగు రోజులకు ముందు వస్తుంది.
Astrology: కృష్ణాష్టమి రోజున ఈ రాశుల వారు కృష్ణునికి ఈ వస్తువులు సమర్పిస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది.
sajayaఆగస్టు 26 కృష్ణాష్టమి. కృష్ణుని అనుగ్రహం పొందడానికి ఈ వస్తువులను సమర్పిస్తే మీకు ఖచ్చితంగా సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆ కృష్ణ పరమాత్ముని అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. మీరు ఐశ్వర్యాలు పొందుతారు.
Astrology: ఆగస్టు 27 నుండి రెండు గ్రహాల కలయిక వల్ల..ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 27న బుధుడు ,శుక్రుడు కలయిక వల్ల మూడు రాశుల వారికి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బుద్ధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.
Astrology: ఆగస్టు 26 కృష్ణాష్టమి రోజున అరుగుదైన ఐదు యోగాల కలయిక..ఈ 5 రాశులు వారికి అదృష్టం.
sajayaఈసారి కృష్ణాష్టమి ఆగస్టు 26వ తేదీ సోమవారం నా వచ్చింది. ఈ సందర్భంగా ఐదు యోగాలు ఒకేరోజు ఏర్పడడం చాలా విశేషం. జయంతి యోగం, సర్వసిద్ధి యోగం, హర్షణయోగం, శివయోగం, గజకేసరి యోగం కలయిక.