ఈవెంట్స్

Medaram Jathara 2020: నేడు మేడారం జాతరలో ప్రాధాన్యమైన రోజు, భక్తులకు దర్శనమివ్వనున్న సమ్మక్క-సారలమ్మలు, వనదేవతలను దర్శించుకోనున్న సీఎం, గవర్నర్ మరియు ఇతర వీఐపీలు

Vikas Manda

శుక్రవారం అమ్మల దర్శనం కోసం వీఐపీల తాకిడి కూడా అధికంగా ఉండనుంది. సమ్మక్క- సారలమ్మలను దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చి దేవతల దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకోనున్నారు.....

Medaram Jathara 2020: మేడారం భక్తులకు ఉచిత వైఫై, ప్రారంభమైన సమ్మక్క- సారలమ్మల మహాజాతర, జనసంద్రంగా మేడారం, నాలుగు మార్గాల్లో మేడారం చేరుకోవచ్చు

Vikas Manda

తెలంగాణ కుంభమేళా, సమ్మక్క- సారలమ్మల మేడారం మహాజాతర బుధవారం ప్రారంభమైంది. నేటి నుంచి శనివారం వరకు నాలుగు రోజుల పాటు ఈ మహాజాతర జరగనుంది. ఈసారి దాదాపు 1.5 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు...

Sammakka Saralamma Jathara - 2020: తెలంగాణ కుంభమేళాకు సర్వం సిద్ధం, జనసంద్రంగా మారిన మేడారం, రేపటి నుంచే జాతర ప్రారంభం, ఇప్పటికే చేరుకున్న 40 లక్షల భక్తజనం

Vikas Manda

లక్షల మంది జనాలు, వేల సంఖ్యల గుడారాలతో మేడారం అడవి ప్రాంతం జనసంద్రంగా మారిపోయింది. సుమారు 40 లక్షల మంది ఇప్పటికే మేడారం చేరుకున్నట్లు అంచనా. ఫిబ్రవరి 08న జాతర ముగిసే వరకు దాదాపు కోటి మంది భక్తులు తరలి వచ్చి సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించుకోనున్నారు.నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతర విశేషాలు ఈ విధంగా ఉన్నాయి.

Ratha Saptami: ఆలయాలకు పోటెత్తిన జనసంద్రం, రద్దీగా మారిన తిరుమల, అరసవిల్లి ఆలయాలు, సప్తవాహనాలపై ఊరేగిన మలయప్ప స్వామి, అరసవిల్లిలో సూర్యభగవానుడి నిజరూప దర్శనం, సూర్యజయంతిపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఏపీలో ఘనంగా రథసప్తమి వేడుకలు (Ratha Saptami Celebrations) జరుతున్నాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చిమ్మ చీకట్లను తొలగించి, సమస్త లోకాలకు వెలుగును పంచేది సూర్య భగవానుడు. ఈ ప్రత్యక్ష దైవం సూర్య భగవానుని పుట్టిన రోజును సమస్త జగత్తు రథసప్తమిగా (Ratha Saptami) జరుపుకుంటారు.

Advertisement

Padma Awards 2020: తెలుగు రాష్ట్రాలకు 5 పద్మ అవార్డులు, ఏడు మందికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మ భూషణ్, 118మందికి పద్మ శ్రీ అవార్డులు, భారత గణతంత్ర దినోత్సవం రోజున పురస్కారాలు అందుకున్న వారి మొత్తం లిస్ట్ ఇదే

Hazarath Reddy

71వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకలకు (71st Republic Day) కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సామాజిక సేవలో భాగంగా పలువురికి ఈ అవార్డులను (Padma Awards) నేడు అందజేయనున్నారు. ఏడుగురు పద్మ విభూషణ్, (Padma Vibhushan) 16 మందికి పద్మ భూషణ్,(Padma Bhushan) 118మందికి పద్మ శ్రీ అవార్డులు (Padma Shri Awards) ప్రకటించారు.

Republic Day Greetings In Telugu: భారత గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటి? భారత గణతంత్రం రాజ్యం గొప్పదనాన్ని చాటే Patriotic Quotes, Republic Day Wishes, 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో అందుకోండి

Vikas Manda

దేశభక్తి ఉప్పొంగే ఈ రోజుని పురస్కరించుకొని భారతీయులంగా గర్వపడుతూ, మన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకుంటూ స్పూర్థిదాయకమైన, దేశభక్తిని పెంపొందించే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను ఇక్కడ అందజేస్తున్నాం....

Makara Jyothi Darshanam 2020: శబరిమల కొండల్లో అపురూప ఘట్టం.. మకరజ్యోతి దర్శనంతో తన్మయత్వం చెందిన అయ్యప్ప భక్తులు, 'స్వామియే శరణమయ్యప్పా' శరణుఘోషతో ప్రతిధ్వనించిన శబరిమల గిరులు

Vikas Manda

స్వామి దర్శనం కోసం ఇప్పటికే భారీఎత్తున అయ్యప్ప భక్తులు దేవస్థాన సన్నిధికి చేరుకుంటున్నారు. ఈ ఏడాది కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 5 లక్షల మంది స్వాములు శబరిమల వెళ్లినట్లు అంచనా. 41 రోజులుగా స్వాములు చేసిన కఠోరమైన ఉపవాస దీక్షను నేటితో ముగుస్తుంది...

Jallikattu: ఒళ్లు ఝలదరించేలా ఎద్దులతో ఫైటింగ్, జల్లికట్టుకు రెడీ అయిన తమిళనాడు, జల్లికట్టు చరిత్ర ఏమిటి ? ఎందుకు తమిళనాడు వాసులు అంత క్రేజ్ చూపిస్తున్నారు, జల్లికట్టుపై విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

సంక్రాంతి వచ్చేసింది. ఇప్పుడు తమిళనాడులో(Tamil Nadu) జల్లికట్టుకు(Jallikattu) అక్కడ జనం సిద్ధమవుతున్నారు. ఎద్దుల్ని(bulls) బరిలోకి దింపేందుకు నిర్వాహకులు సైతం శ్రమిస్తున్నారు. జల్లికట్టులో పాల్గొనే ఎద్దులకు అదిరిపోయేలా శిక్షణ ఇస్తున్నారు.ఇది ఓ సంప్రదాయ క్రీడ, గ్రామీణ ప్రాంత వేడుకగా తమిళనాడు వాసులు జరుపుకుంటారు.

Advertisement

Kaifi Azmi: 20వ శతాబ్దపు ప్రఖ్యాత భారతదేశపు కవి, 11 ఏళ్లకే ఘజల్ రాసిన కైఫి అజ్మీ, ప్రేమ కవిత్వం నుంచి అట్టడుగు వర్గాల ప్రతినిధిగా ఆయన కవిత్వం, కైఫి అజ్మీ 101వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం

Hazarath Reddy

20వ శతాబ్దపు భారతదేశపు ప్రఖ్యాత కవులలో ఒకరైన కైఫీ అజ్మీ(Kaifi Azmi) 101వ పుట్టిన రోజు సంధర్భంగా(101st Birth Anniversary) గూగుల్ తన పేజిపై డూడుల్(Google Doodle) ను అంకితమిచ్చింది. ఈ డూడుల్ ద్వారా గొప్ప భారతీయ ఉర్దూ కవి మరియు గేయ రచయిత కైఫీ అజ్మీకి ఘనంగా నివాళి అర్పించింది. ప్రఖ్యాత కవులలో ఒకరైన కైఫీ అజ్మీ 14 జనవరి 1919 న ఉత్తర ప్రదేశ్ లోని అజమ్‌ఘర్‌లో జన్మించారు. చిన్న వయస్సులోనే కవిత్వం రాయడం ప్రారంభించారు.

New Year's Eve 2019: నూతన సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధం, స్వాగతం చెప్పేందుకు రెడీ అవుతున్న ప్రపంచం, తొలిసారి స్వాగతం చెప్పే దేశం కిరిబాటి ద్వీపం, చివరిగా స్వాగతం చెప్పే దేశం బేకర్ ద్వీపం

Hazarath Reddy

ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్..(Search engine giant Google) ప్రతిరోజూ ఏదో ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేస్తూ వుంటుంది. విలక్షణమయిన డూడుల్ (Doodle) రూపొందిస్తూ వుంటుంది. గతంలో అనేక సందర్భాల్లో నేతలు, వివిధ వీఐపీలు, సాంస్కృతిక వేత్తల జయంతులు, వర్థంతులను డూడుల్ ద్వారా సెలబ్రేట్ చేస్తుంటుంది.

Happy New Year 2020 Wishes and Messages: ఇది అంతమే కాదు, మరో దశాబ్దానికి ఆరంభం కూడా! ఎలా ఉన్నాయి మీ కొత్త సంవత్సర వేడుకల ఏర్పాట్లు? ఈ 2020 గొప్పగా ఉండాలని చెప్పే నూతన సంవత్సర శుభాకాంక్షలు, Facebook Quotes, Insta Captions and SMS Templates కోసం ఇక్కడ చూడండి

Vikas Manda

ఈ న్యూ ఇయర్ 2020 శుభాకాంక్షలు, ఫోటో సందేశాలు మరియు జీవిత సూక్తులు మీ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్ లేదా SMS ద్వారా పంపించుకోవచ్చు....

Hyderabad Numaish 2020: జనవరి 1 నుంచి హైదరాబాద్ నుమాయిష్, కొలువుదీరనున్న 2వేల స్టాల్స్ , అగ్ని ప్రమాదాలు జరగకుండా పకడ్బందీ చర్యలు

Vikas Manda

అత్యంత ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ నుమాయిష్ కు ప్రతీ ఏడాది కనీసం 20 లక్షల మంది సందర్శకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని నుమాయిష్ జరిగే రోజుల్లో నాంపల్లి వైపు ప్రతీరోజు రాత్రి 11:30 వరకు అదనపు...

Advertisement

Matrimonial Cheating: డాక్టర్లను, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను కోరుకుంటున్న అమ్మాయిలు, ఇదే ఆసరాగా చేసుకొని చెలరేగిపోతున్న ఆన్‌లైన్ మోసగాళ్లు, వారం రోజుల వ్యవధిలో వెలుగులోకి వచ్చిన రెండు ఘటనలు

Vikas Manda

ఎన్నో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వారున్నా, ఎక్కువ మంది అమ్మాయిలు కేవలం డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి కోసమే అన్వేషిస్తున్నారని ఓ ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ నివేదిక వెల్లడించింది...

MS Dhoni - F2 Story: పెళ్లయ్యేంత వరకు మగాళ్లందరూ సింహాలే! ఆదర్శ భర్త సిద్ధాంతాన్ని వివరించిన ఎం.ఎస్ ధోనీ, పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉందో పబ్లిక్‌తో పంచుకున్న టీమిండియా మాజీ కెప్టెన్, వైరల్ అవుతున్న వీడియో 

Vikas Manda

బంగ్లాదేశ్‌లో జరగబోయే ఆసియా ఎలెవన్ vs రెస్ట్ ఆఫ్ వరల్డ్ (Asia XI vs Rest of World ) టోర్నమెంట్‌ ద్వారా ఎంఎస్ ధోని రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తాజా నివేదికల ప్రకారం వెల్లడవుతుంది. 2020 మార్చిలో....

Constitution Day Of India: 70 వసంతాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం, గత 70 ఏళ్ళలో 104 రాజ్యాంగ సవరణలు, నవంబర్ 26నే రాజ్యాంగ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం? భారత రాజ్యాంగం దినోత్సవంపై విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

భారతదేశ రాజ్యాంగం(Constitution of India) రాజ్యాంగ పరిషత్‌ ఆమోదం పొంది నేటికి 70 సంవత్సరాలైంది. 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్‌ రాజ్యాంగాన్ని ఆమోదించి, జాతికి అంకితం చేసింది. 1946 డిసెంబరు 13న తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రతిపాదించిన రాజ్యాంగ లక్ష్యాల తీర్మానం రాజ్యాంగంలో పీఠికగా రూపొందినది. రాజ్యాంగ పీఠిక భారతదేశాన్ని 'సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం'గా ప్రకటించింది. గత 70 ఏళ్లలో 104 రాజ్యాంగ సవరణలు జరిగాయి.

Sathya Sai Baba Birthday: 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన గురువు, సేవకు ప్రతిరూపం, సత్య సాయి బాబా పుట్టిన రోజు నేడు, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేక కథనం

Hazarath Reddy

సత్య సాయి బాబా (Sathya Sai Baba) 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు, ఇతనిని 'గురువు' అనీ, 'వేదాంతి' అనీ, 'భగవంతుని అవతారం' అనీ పలువురు విశ్వసిస్తారు. ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది. సత్యసాయిబాబా మంచి వక్త. తెలుగులో బాబావారి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, బోధ నలు అందరికీ అర్ధమయ్యే లాగా, తేలిక భాషలో ఉదాహరణలతో, చిన్నకధలతో కూడి ఉంటాయి.

Advertisement

IndiaJoy Event: గేమింగ్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ రంగం అతిపెద్ద మార్కెట్, రాబోయే రోజుల్లో భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 'ఇండియా జాయ్' కార్యక్రమంలో టీఎస్ మంత్రి కేటీఆర్ వెల్లడి

Vikas Manda

2021 నాటికి తెలంగాణలో 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఇమేజ్ (IMAGE -ఇన్నోవేషన్ ఇన్ యానిమేషన్, మల్టీమీడియా, గేమింగ్, ఎంటర్టైన్మెంట్) టవర్‌ను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేటీఆర్ తెలిపారు....

Sathya Sai Baba Birth Anniversary: భగవంతుడి అవతారంగా కొలవబడిన శ్రీ సత్యసాయి బాబా ఎవరు? ఎలా ఆయన బాబాగా మారారు? వారి జయంతి వేడుకలు సమీపిస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం

Vikas Manda

సత్యసాయి బాబా నవంబర్ 23, 1926 న జన్మించారు. ఈ ఏడాదిలో వస్తున్న ఆయన జయంతి ఆయన ఏప్రిల్ 24, 2011న నిర్యాణం చెంది మహా సమాధి అయిన తరువాత రాబోతున్న తొమ్మిదవ జయంతి అవుతుంది. ఈరోజు మొత్తం....

Tiger of Mysore: మైసూరు పులి వీరోచిత చరిత్ర ఎంతమందికి తెలుసు?, తెల్లవారిని హడలెత్తించిన టిప్పు సుల్తాన్ జయంతి నేడు, ఆ దేశభక్తుడి గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు..

Hazarath Reddy

భారతదేశంలో రాచరికపు పాలనకు చరమగీతం పాడినవారు టిప్పు సుల్తాన్ (Tipu Sultan). ఈ రోజు టిప్పు సుల్తాన్ పుట్టినరోజు(Tipu Sultan Birth Anniversary)ట్విట్టర్లో టిప్పు సుల్తాన్ (#Tipusultan)పేరుతో హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మరి ఆయన చరిత్రను ఓ సారి గుర్తు చేసుకుందాం.

International Men's Day: మగజాతి ఆణిముత్యాల్లారా.. పండగ చేస్కోండి, ఈరోజు మీరోజు. నేడు ప్రపంచ పురుషుల దినోత్సవం, ఈరోజుకున్న విశిష్టత ఎంటో తెలుసుకోండి

Vikas Manda

సమాజంలో మగవారు నిర్వహించే కుటుంబ బాధ్యత, కుటుంబ సభ్యుల పోషణ మరియు వారి సంరక్షణ కోసం మగవారు చేసే కృషిని, త్యాగాలను గుర్తించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మగాడైనా, వాడూ మనిషే, వారి పట్ల మానవతతో వ్యవహరించాలి అని చాటిచెప్పటం ....

Advertisement
Advertisement