Festivals & Events
May Day: మే దినోత్సవం, కరోనా దెబ్బకు ప్రమాదకరంగా మారిన కార్మికుల ఉపాధి, పది కోట్ల మంది దారిద్య్రంలో మగ్గిపోతారని ప్రపంచ బ్యాంక్‌ ఆందోళన
Hazarath Reddyపెట్టుబడిదారి వ్యవస్థపై బడుగు కార్మికుడు పిడికిలి ఎత్తిన ధైర్యం. దోపిడీ దారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కార్మికులకు స్పూర్తినిచ్చిన క్షణం. హక్కుల కోసం రోడ్డెక్కి ప్రాణాలు కోల్పోయిన కార్మికుల సంస్మరణ దినం. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే..పెట్టుబడిదారి, దోపిడివర్గాల అక్రమాలకు శ్రమ దోపిడికి గురైన కార్మికులు 1886మే1 అమెరికాలోని చికాగోలో 18 గంటల పనివిధానం వ్యతిరేకిస్తూ 8 గంటల పనివిధాన పద్ధతి ప్రవేశపెట్టాలని కోరుతూ పోరాటానికి దిగారు. అలా ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో కార్మికులు మే దినోత్సవం (May Day) ఘనంగా జరుపుతున్నారు.
Akshaya Tritiya 2020: నేడు 'అక్షయ తృతీయ 2020' పర్వదినాన ఆన్‌లైన్‌లో బంగారం ఎలా కొనుగోలు చేయాలి? ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు చేసే మార్గాలు మరియు అక్షయ తృతీయ యొక్క విశిష్ఠతను తెలుసుకోండి
Team Latestlyఅక్షయ తృతీయ నాడు ఏ కార్యం తలపెట్టినా అక్షయం అవుతుందనే నమ్మకంతో హిందూ సమాజంలోని కొన్ని వర్గాలు ఈరోజు ఎంతో శుభదినంగా భావిస్తారు. నూతనంగా ఏదైనా మొదలు పెడతారు, ముఖ్యంగా బంగారం లాంటి విలువైన ఆభరణాలను కొనుగోలుచేస్తారు. ఈరోజు కొనుగోలు చేస్తే అది ఎప్పటికీ వృద్ధి చెందుతుందనేది వారి నమ్మకం. ఈ నమ్మకమే బంగారం అమ్మేవారికి ఇటీవల కాలంలో పెట్టుబడిగా మారింది.......
Sri Sita Ramula Kalyanam: భ‌ద్రాద్రిలో రాములోరి కళ్యాణోత్సవం. నిరాడంబరంలోనే రమణీయంగా, కమనీయంగా సాగిన వేడుక, తొలిసారిగా భక్తులు లేకుండానే జరిగిన బ్రహ్మోత్సవం
Vikas Mandaశ్రీ రామ నవమిని పురస్కరించుకొని భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం గురువారం అత్యంత కన్నుల పండువగా జరిగింది. లాక్ డౌన్ నేపథ్యంలో తొలిసారిగా భక్తజనం లేకుండానే రాములోరి బ్రహ్మోత్సవం నిర్వహించారు......
Happy Ugadi 2021 Wishes: శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచుల లాంటి ఉగాది 2021 గ్రీటింగ్స్, Messages, Quotes, Images, Status, Greetings, HD Wallpaper, Pics ఉగాది విశిష్టతతో అందిస్తున్నాం
Vikas Mandaప్రకృతి వరప్రసాదమైన ఉగాది పచ్చడి సేవిస్తూ, శ్రావ్యమైన పంచాగం వింటూ అందరికీ శుభమే కలగాలని కోరుకుంటూ ఈ శుభాకాంక్షలను మీ ఆత్మీయులకు పంపేందుకు మీ Facebook Status, WhatsApp messages, Instagram stories లేదా సందేశాలుగా పంపించేందుకు అందిస్తున్నాం......
Spring 2020: వచ్చేసింది నవవసంతం, ఆమని ఆగమనంతో కిలకిల రాగాలు పలుకుతోంది లోకం. వసంత రుతువు ప్రారంభమైన సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్
Vikas Mandaవసంత రుతువు సమయంలో, పగలు మరియు రాత్రులు దాదాపు సమానంగా 12 గంటలు ఉంటాయి. ఆ తర్వాత వసంతం వేసవిగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, పగటి కాలం ఎక్కువ మరియు రాత్రులు తక్కువ అవుతాయి....
Holi 2020: హోళీ ఎందుకు జరుపుకుంటారు, ఏ యుగం నుంచి జరుపుకుంటున్నారు, హోళీ అంటే అర్థం ఏమిటీ, పండగ విశిష్టతను ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyదీపావళి తర్వాత దేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో హోళీ (Happy Holi 2020) ఒకటి. పురాణాల ప్రకారం ఈ పండుగను సత్య యుగం నుంచి దేశంలో జరుపుకుంటున్నట్లు తెలియజేస్తున్నాయి. హోళీ (Holi) అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం వస్తుంది. హోళీని హోళికా పూర్ణిమగా కూడా పిలుస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అంటారు.
Happy Holi 2020 Wishes: బుక్కాగులాల్ చల్లు.. ఖుషీలు వెదజల్లు, రంగులమయం అవ్వాలి మీ హోలీ వేడుకలు! హోలీ శుభాకాంక్షలు- Holi wishes, Messages, Quotes, Images, Status, Greetings, HD Wallpaper, Pics మరెన్నో హోలీ పండుగ విశిష్టతతో అందిస్తున్నాం, పండగ చేసుకోండి
Vikas Mandaఉల్లాసభరితమైన హోలీ పండుగను జరుపుకోడానికి మీరు సిద్ధమేనా? మీకోసం, మీ స్నేహితులు మరియు శ్రేయోభిలాషులకు హోలీ శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడ హోలీ శుభాకాంక్షలను అందజేస్తున్నాం. ఇవి మీ ఆత్మీయులకు పంపించి వారికి పండగ శుభాకాంక్షలు తెలపండి, వేడుకను కలిసి జరుపుకునేందుకు వారిని ఆహ్వానించండి.....
International Women's Day 2020: అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మార్చి 8నే ఎందుకు జరుపుకుంటారు, అసలు ఇది ఎలా పుట్టింది, ఉమెన్స్‌ డే పై ప్రత్యేక కథనం
Hazarath Reddyనేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day 2020). ఈ రోజుని ప్రత్యేకంగా మహిళలు సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం మార్చి 8న ఉమెన్స్ డేని (Women's day) సెలబ్రేట్ చేసుకుంటారు. గూగుల్ డూడుల్ (Google Doodle) కూడా ప్రత్యేకంగా మహిళల కోసం ఓ వీడియోని రూపొందించింది. అందులో ఘనంగా మహిళల గురించి చాటి చెప్పింది.
#SheInspiresUs: 'నా సోషల్ మీడియా మొత్తం స్పూర్థినిచ్చే మహిళలకు అంకితం, అది మీరూ కావొచ్చు'. సోషల్ మీడియాకు దూరంగా ఉంటానన్న ప్రధాని మోదీ ఆలోచనలో మరో కోణం
Vikas Mandaమోదీ ఆలోచన ప్రకారం, మార్చి 08, 2020 మహిళా దినోత్సవం రోజున, నేరుగా ప్రధానికి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచే #SheInspiresUs అనే హ్యాష్‌ట్యాగ్‌ను శక్తివంతమైన మహిళల కథలను పంచుకోవచ్చు.....
Happy Maha Shivaratri Wishes: హరహర మహాదేవ శంభో శంకర, మహా శివరాత్రిగా మహిలో నిలిచిన మహాదేవుడి మహిమను తెలిపే శివ సూక్తులు, Lord Shiva Telugu Quotes, Maha Shivaratri Subhaakankshalu, Shivaratri Messages శివరాత్రి పర్వదినం విశిష్టతను తెలుసుకోండి
Vikas Mandaఈ శివరాత్రి రోజున మీకు పరమశివుని కరుణాకటాక్షాలు కలగాలనే ఆకాంక్షతో శిననామస్మరణను స్పురించే సూక్తులు, శివరాత్రి సందేశాలు వాట్సాప్, ఫేస్బుక్ స్టేటస్, మహా శివరాత్రి శుభాకాంక్షలతో అందజేస్తున్నాం.....
Chhatrapati Shivaji Maharaj: ఛత్రపతి శివాజీ గురించి ఎవరికీ తెలియని నిజాలు, భరత జాతి వీరత్వానికి ప్రతీకగా నిలిచిన వీరుడు, మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ పుట్టినరోజుపై ప్రత్యేక కథనం
Hazarath Reddyభారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. భారత వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు.. మొఘల్ సామ్రాజ్యానికి పతనాన్ని శాసించి.. మరాఠా సామ్రాజ్యపు వెలుగుల్ని విస్తరింప చేసిన వీరుడు యువతరం గుండెల్లో ఎప్పటికీ పౌరషాగ్నిని రగిలించే దిక్సూచి.. అతడే చత్రపతి శివాజీ
Sammakka-Sarakka Jatara: రాత్రికి దేవతల వనప్రవేశం, నేటితో ముగియనున్న సమ్మక్క సారక్క జాతర, అమ్మవార్లను దర్శించుకున్న తెలంగాణా సీఎం కేసీఆర్, పలువురు ప్రముఖులు
Hazarath Reddyభక్త కోటి పులకించింది. అమ్మల దర్శనంతో మేడారం (Medaram) అంతా ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోయింది. మేడారం మహాజాతర (Medaram Jatara 2020) కనుల పండువగా సాగుతోంది. సమ్మక్క, సారలమ్మ (Sammakka-Sarakka), పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరడంతో కోనకు శోభ వచ్చింది. నేటితో మేడారం మహాజాతర ముగియనుంది.
Medaram Jathara 2020: నేడు మేడారం జాతరలో ప్రాధాన్యమైన రోజు, భక్తులకు దర్శనమివ్వనున్న సమ్మక్క-సారలమ్మలు, వనదేవతలను దర్శించుకోనున్న సీఎం, గవర్నర్ మరియు ఇతర వీఐపీలు
Vikas Mandaశుక్రవారం అమ్మల దర్శనం కోసం వీఐపీల తాకిడి కూడా అధికంగా ఉండనుంది. సమ్మక్క- సారలమ్మలను దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చి దేవతల దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకోనున్నారు.....
Medaram Jathara 2020: మేడారం భక్తులకు ఉచిత వైఫై, ప్రారంభమైన సమ్మక్క- సారలమ్మల మహాజాతర, జనసంద్రంగా మేడారం, నాలుగు మార్గాల్లో మేడారం చేరుకోవచ్చు
Vikas Mandaతెలంగాణ కుంభమేళా, సమ్మక్క- సారలమ్మల మేడారం మహాజాతర బుధవారం ప్రారంభమైంది. నేటి నుంచి శనివారం వరకు నాలుగు రోజుల పాటు ఈ మహాజాతర జరగనుంది. ఈసారి దాదాపు 1.5 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు...
Sammakka Saralamma Jathara - 2020: తెలంగాణ కుంభమేళాకు సర్వం సిద్ధం, జనసంద్రంగా మారిన మేడారం, రేపటి నుంచే జాతర ప్రారంభం, ఇప్పటికే చేరుకున్న 40 లక్షల భక్తజనం
Vikas Mandaలక్షల మంది జనాలు, వేల సంఖ్యల గుడారాలతో మేడారం అడవి ప్రాంతం జనసంద్రంగా మారిపోయింది. సుమారు 40 లక్షల మంది ఇప్పటికే మేడారం చేరుకున్నట్లు అంచనా. ఫిబ్రవరి 08న జాతర ముగిసే వరకు దాదాపు కోటి మంది భక్తులు తరలి వచ్చి సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించుకోనున్నారు.నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతర విశేషాలు ఈ విధంగా ఉన్నాయి.
Ratha Saptami: ఆలయాలకు పోటెత్తిన జనసంద్రం, రద్దీగా మారిన తిరుమల, అరసవిల్లి ఆలయాలు, సప్తవాహనాలపై ఊరేగిన మలయప్ప స్వామి, అరసవిల్లిలో సూర్యభగవానుడి నిజరూప దర్శనం, సూర్యజయంతిపై ప్రత్యేక కథనం
Hazarath Reddyఏపీలో ఘనంగా రథసప్తమి వేడుకలు (Ratha Saptami Celebrations) జరుతున్నాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చిమ్మ చీకట్లను తొలగించి, సమస్త లోకాలకు వెలుగును పంచేది సూర్య భగవానుడు. ఈ ప్రత్యక్ష దైవం సూర్య భగవానుని పుట్టిన రోజును సమస్త జగత్తు రథసప్తమిగా (Ratha Saptami) జరుపుకుంటారు.
Padma Awards 2020: తెలుగు రాష్ట్రాలకు 5 పద్మ అవార్డులు, ఏడు మందికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మ భూషణ్, 118మందికి పద్మ శ్రీ అవార్డులు, భారత గణతంత్ర దినోత్సవం రోజున పురస్కారాలు అందుకున్న వారి మొత్తం లిస్ట్ ఇదే
Hazarath Reddy71వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకలకు (71st Republic Day) కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సామాజిక సేవలో భాగంగా పలువురికి ఈ అవార్డులను (Padma Awards) నేడు అందజేయనున్నారు. ఏడుగురు పద్మ విభూషణ్, (Padma Vibhushan) 16 మందికి పద్మ భూషణ్,(Padma Bhushan) 118మందికి పద్మ శ్రీ అవార్డులు (Padma Shri Awards) ప్రకటించారు.
Republic Day Greetings In Telugu: భారత గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటి? భారత గణతంత్రం రాజ్యం గొప్పదనాన్ని చాటే Patriotic Quotes, Republic Day Wishes, 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో అందుకోండి
Vikas Mandaదేశభక్తి ఉప్పొంగే ఈ రోజుని పురస్కరించుకొని భారతీయులంగా గర్వపడుతూ, మన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకుంటూ స్పూర్థిదాయకమైన, దేశభక్తిని పెంపొందించే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను ఇక్కడ అందజేస్తున్నాం....
Makara Jyothi Darshanam 2020: శబరిమల కొండల్లో అపురూప ఘట్టం.. మకరజ్యోతి దర్శనంతో తన్మయత్వం చెందిన అయ్యప్ప భక్తులు, 'స్వామియే శరణమయ్యప్పా' శరణుఘోషతో ప్రతిధ్వనించిన శబరిమల గిరులు
Vikas Mandaస్వామి దర్శనం కోసం ఇప్పటికే భారీఎత్తున అయ్యప్ప భక్తులు దేవస్థాన సన్నిధికి చేరుకుంటున్నారు. ఈ ఏడాది కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 5 లక్షల మంది స్వాములు శబరిమల వెళ్లినట్లు అంచనా. 41 రోజులుగా స్వాములు చేసిన కఠోరమైన ఉపవాస దీక్షను నేటితో ముగుస్తుంది...
Jallikattu: ఒళ్లు ఝలదరించేలా ఎద్దులతో ఫైటింగ్, జల్లికట్టుకు రెడీ అయిన తమిళనాడు, జల్లికట్టు చరిత్ర ఏమిటి ? ఎందుకు తమిళనాడు వాసులు అంత క్రేజ్ చూపిస్తున్నారు, జల్లికట్టుపై విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyసంక్రాంతి వచ్చేసింది. ఇప్పుడు తమిళనాడులో(Tamil Nadu) జల్లికట్టుకు(Jallikattu) అక్కడ జనం సిద్ధమవుతున్నారు. ఎద్దుల్ని(bulls) బరిలోకి దింపేందుకు నిర్వాహకులు సైతం శ్రమిస్తున్నారు. జల్లికట్టులో పాల్గొనే ఎద్దులకు అదిరిపోయేలా శిక్షణ ఇస్తున్నారు.ఇది ఓ సంప్రదాయ క్రీడ, గ్రామీణ ప్రాంత వేడుకగా తమిళనాడు వాసులు జరుపుకుంటారు.