ఈవెంట్స్

Astrology: అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

ఈ సంవత్సరం లో వచ్చే చివరి సూర్యగ్రహణం అక్టోబర్ రెండో తేదీన వస్తుంది. సూర్యగ్రహణం అక్టోబర్ రెండో తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 3 తెల్లవారుజామున వరకు ఉంటుంది.

Astrology: అక్టోబర్ 6 న బుధాదిత్య యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

అక్టోబర్ రెండున బుధాదిత్య యోగం ఏర్పడుతుంది సూర్యుడు బుధుడు రెండు గ్రహాలు, కన్యారాశిలోకి ప్రవేశిస్తాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యుడు ,బుధ గ్రహ సంయోగాన్ని బుధాదిత్య యోగం అని అంటారు.

Astrology: ఈ మూడు తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు..ధనవంతుల అవుతారు.

sajaya

న్యూమరాలజీ ప్రకారం ప్రతి తేదీకి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ మూడు తేదీల్లో జన్మించిన వారు చాలా అదృష్టవంతులుగా ఉంటారు.

Astrology: సెప్టెంబర్ 24న వృశ్చిక రాశిలోకి బుధుడు సంచారం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వ్యాపారానికి, మేధస్సుకు, వినోదానికి ,లాభనష్టాలకు శాసించే గ్రహం.

Advertisement

Astrology: అక్టోబర్ 9 నుండి గురు గ్రహం తిరోగమన కదలిక వల్ల ఈ 3 రాశులు వారు మూడు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో శుభకరమైన గ్రహంగా గురుడు చెప్పవచ్చు. విద్యకు పిల్లలకు సంపదకు కీర్తి ప్రతిష్టలకు మొదలైన కారణం కలిగి ఉంటుంది.

Astrology: స్వాతి నక్షత్రం లోనికి శుక్రుని సంచారం ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం చాలా మంచి గ్రహం. ఇది మన జీవితాల్లో ముఖ్యమైన విషయాలకు సంబంధించి విజయాన్ని అందించే గ్రహం.

Astrology: సెప్టెంబర్ 23 నుండి బుధుడి సంచారం ఈ మూడు రాశుల వారికి గోల్డెన్ టైం.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు చంద్రుడికి ఇష్టమైన గ్రహం బుధ గ్రహం. ప్రస్తుతం బుధ గ్రహం సింహరాశిలోకి సంచరిస్తున్నాడు. అయితే సెప్టెంబర్ 23 సోమవారం 10 గంటలకు బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.

Astrology: అక్టోబర్ 1న బుధుడు కుజుడి సంయోగం..ఈ మూడు రాశుల వారికి సంపద పెరుగుతుంది.

sajaya

బుధుడు ,కుజ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు కూడా తమ రాశి మార్చుకుంటాయి. ముఖ్యంగా అక్టోబర్ 1న బుధుడు కుజగ్రహం కలయిక వల్ల సానుకూల ప్రభావాలు ఉంటాయి.

Advertisement

Astrology: సెప్టెంబర్ 30న శుక్రుడు కన్య రాశి నుండి తులా రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి శుక్ర గ్రహం వైభవం ఐశ్వర్యం ఆనందానికి అధిపతి అయితే సెప్టెంబర్ 30న శుక్ర గ్రహం వదిలి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి.

Pitru Paksha 2024: శ్రాద్ధం, పిండ ప్రదానం ఎవరు ఎవరికి చేయాలి? పిండ ప్రదానం చేసే సమయంలో గుర్తించుకోవాల్సిన నియమాలు ఇవే..

Vikas M

పితృ పక్ష 2024 సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 2 సర్వపితృ అమావాస్య రోజున ముగుస్తుంది. పితృ పక్షం సమయంలో, పూర్వీకుల శ్రాద్ధ తేదీ ప్రకారం నిర్వహిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, తండ్రి ఆత్మ సంతృప్తి చెందితే ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు మరియు సంపద ఉంటుంది.

Pitru Paksha 2024: పితృ దోషం లక్షణాలు, దానిని వదిలించుకోవడానికి మార్గాలు ఖచ్చితంగా తెలుసుకోండి

Vikas M

సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం, పితృ పక్షం (పితృ పక్షం 2024) ఒక ముఖ్యమైన కాలంగా పరిగణించబడుతుంది. పూర్వీకులు సంతోషంగా ఉన్నప్పుడు, జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది, కానీ దీనికి విరుద్ధంగా, పూర్వీకులు కోపంగా ఉన్నప్పుడు, అనేక సమస్యలు వ్యక్తిని చుట్టుముడతాయి

Astrology: సెప్టెంబర్ 29 రాహు ,చంద్రుని కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి కొన్ని నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు, రాహుల కలయిక వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ఈ రెండిటి కలయిక వల్ల కొన్ని సార్లు గందరగోళం ఏర్పడుతుంది.

Advertisement

Astrology: సెప్టెంబర్ 26 శుక్ర గ్రహం తులా రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

సెప్టెంబర్ 26 శుక్ర గ్రహం తులా రాశిలోకి ప్రవేశం. ఇది అక్టోబర్ 13 వరకు తులా రాశిలో ఉంటుంది. శుక్ర గ్రహం సంపదకు కీర్తికి ఆనందాన్ని ఇచ్చే ఒక గ్రహం. శుక్ర గ్రహం ఒక సంవత్సరం తర్వాత తులారాశిలోకి సెప్టెంబర్ 26న ప్రవేశించబోతుంది.

Asteology: సెప్టెంబర్ 20 నుండి సూర్యుడు,కేతు గ్రహాలు కన్యారాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి ప్రయోజనం.

sajaya

గ్రహాలకు రాజు అయిన సూర్యుడు తన రాశిని మార్చుకుంటున్నాడు. సెప్టెంబర్ 20న సూర్యుడు ,కేతు గ్రహాల కలయిక ఈ రెండు గ్రహాలు కూడా సెప్టెంబర్ 20 ఉదయం 8 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశం.

Ganesh Visarjan 2024: రెండవ రోజు కొనసాగుతున్న గణేష్‌ వి​గ్రహాల నిమజ్జనం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్‌ను క్లియర్ చేస్తున్న పోలీసులు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

హైదరాబాద్‌లో గణేష్‌ వి​గ్రహాల నిమజ్జనం కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది. నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్‌ వద్దకు వేలాదిగా విగ్రహాలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూలోనే ఉన్నాయి. పెద్ద విగ్రహాలు సైతం ఇంకా నిమజ్జనం కాలేదు.

Astrology: సెప్టెంబర్ 18 చంద్రగ్రహణం ఈ సమయంలో ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి రోజున చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం మార్చిలో మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది.

Advertisement

Astrology: సెప్టెంబర్ 21 సూర్యుడు కన్యా రాశిలోకి సంచారం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశిలోకి సూర్యుడు సంచారం కారణంగా అనేక రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. అన్ని రాశుల వారికి ప్రభావం కలిగి ఉంటుంది.

Khairatabad Ganesh Immersion: వీడియో ఇదిగో, గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహాగణపతి,ఎన్టీఆర్‌ మార్గ్‌లోని నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద బడా గణేశుడి నిమజ్జనం పూర్తి

Hazarath Reddy

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది. వేలాది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య.. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద బడా గణేశుడిని నిమజ్జనం చేశారు. అంతకుముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Telangana Vimochana Dinotsavam Wishes: మీ బంధు మిత్రులకు తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు Photo Greetings, HD Wallpapers రూపంలో తెలపండి..

sajaya

17 సెప్టెంబర్ 1948 నాడు తెలంగాణ గడ్డకు స్వాతంత్రం.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల ‘ఉజ్వల చరిత్ర’ ను భావి తరాలకు అందిద్దాం, నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసి అసువులు బాసిన అమరులకు నివాళులు అర్పిద్దాం.. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు

Telangana Liberation Day Wishes in Telugu: తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు, సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా..

Vikas M

సెప్టెంబర్-17. తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణమది. సెప్టెంబర్ 17 తెలంగాణా సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచన పొందిన రోజు. ప్రతీ తెలంగాణా పౌరుడు నా దేశం భారతదేశం అంటూ నినదించిన రోజు అది.

Advertisement
Advertisement