ఈవెంట్స్
Astrology: ఆగస్టు 26 కృష్ణాష్టమి రోజున అరుగుదైన ఐదు యోగాల కలయిక..ఈ 5 రాశులు వారికి అదృష్టం.
sajayaఈసారి కృష్ణాష్టమి ఆగస్టు 26వ తేదీ సోమవారం నా వచ్చింది. ఈ సందర్భంగా ఐదు యోగాలు ఒకేరోజు ఏర్పడడం చాలా విశేషం. జయంతి యోగం, సర్వసిద్ధి యోగం, హర్షణయోగం, శివయోగం, గజకేసరి యోగం కలయిక.
Astrology: ఆగస్టు 26 కృష్ణాష్టమి..ఆ రోజు పూజా విధానం తెలుసుకుందాం.
sajayaకృష్ణాష్టమి అంటే కృష్ణుని జన్మదినం. దేవకీకి ఎనిమిదో సంతానంగా కృష్ణుడు జన్మిస్తాడు. ఆ రోజునే కృష్ణాష్టమి అంటారు.శ్రావణ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో అష్టమి నాడు కృష్ణుడు జన్మించాడు.
Astrology: ఆగస్టు 30 నుండి గురు గ్రహం రోహిణి నక్షత్రం నుండి మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారు ధనవంతులు అవుతారు.
sajayaగురుగ్రహం చాలా బలమైన గ్రహం. ప్రతి వ్యక్తిలో విజయం సాధించడానికి ఈ గ్రహం ఎంతో సహాయపడుతుంది. ఆగస్టు 30 సాయంత్రం 5 గంటలకు గురు గ్రహం రోహిణి నక్షత్రం నుండి మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.
Astrology: ఆగస్టు 24 శుక్రుడు కన్య రాశిలోకి ప్రవేశం.ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సంపదకు వైభవానికి ఐశ్వర్యానికి కారణమైన గ్రహం. శుక్ర గ్రహం అనుగ్రహ కారణంగా జీవితంలో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.
Pitru Paksha 2024: పితృ పక్ష లేక మహాలయ పక్షము గురించి తెలుసుకోండి, మరణించిన పూర్వీకులకు శ్రద్ధాంజలి ఘటించే శ్రద్ధ పక్ష ముహూర్తం, శుభ ఆచారాలు, విధివిధానాలు ఇవిగో..
Vikas Mబాధ్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేస్తారు. అందువలన దీనిని పితృ పక్షము అని కూడా అంటారు. పితృ పక్షం, పితృ పక్ష లేదా శ్రద్ధ పక్ష అని కూడా పిలుస్తారు,
Astrology: సెప్టెంబర్ 28 లోపు ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం సంపదకు జ్ఞానానికి సంతానానికి సౌభాగ్యానికి కారణమైన గ్రహం. ఈ గురు గ్రహం ఆగస్టు 27న వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇది సెప్టెంబర్ 28 వరకు ఉంటుంది.
Astrology: ఎంత సంపాదించినా డబ్బు మిగలట్లేదా..అయితే ఈ ఐదు పనులు చేయండి.
sajayaఎంత కష్టపడి పనిచేసిన కూడా జేబులు ఖాళీగా ఉంటున్నాయా. డబ్బు నిలవట్లేదా అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని ఈ ఐదు పనులు చేస్తే మీ ఇంట్లో ఎప్పుడు కూడా సిరిసంపదలు నిలువ ఉంటాయి.
Astrology: ఆగస్టు 21నుండి శని కదలికలో మార్పు..ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని అన్ని గ్రహాలతో పోలుస్తే కాస్త నెమ్మదిగా కదులుతుంది. ఆగస్టు 21 నుండి శనిగ్రహం తన కదలికను మార్చుకుంటుంది. దీనివల్ల అన్ని రాశులు ప్రభావ ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశులు అదృష్టాన్ని కలిసి వస్తుంది ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology: ఆగస్టు 21 శుక్రుడు ,కుజ గ్రహాలు కలయిక..ఈ మూడు రాశుల వారికి ధనవర్షం కురుస్తుంది.
sajayaకుజుడు ,శుక్రుడి కదలికలు వల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ఇవి అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఈ రెండు గ్రహాల కలయిక సంపదకు వివాహానికి ,సంతానానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ,కుజ గ్రహాల కలయిక వల్ల ఈ మూడు రాశుల పైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
Astrology: ఆగస్టు 29 న గురుగ్రహం మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaగురు గ్రహం బలానికి శక్తికి జ్ఞానానికి అనుకూలమైన గ్రహం. ఇది జీవితంలో వచ్చే అనేక రకాలైనటువంటి సమస్యలతో పోరాడడానికి శక్తిని ఇస్తుంది. ఆగస్టు 29 గురుగ్రహం మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి
Happy Raksha Bandhan Wishes in Telugu: మీ సోదర సోదరీ మణులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో Whatsapp, Facebook, Instagram ద్వారా విషెస్ తెలపండిలా..
sajayaఈసారి రక్షా బంధన్ జరుపుకోలేకపోతే, మీరు ఈ శుభాకాంక్షలు పంచుకోవడం ద్వారా రక్షా బంధన్ పండుగను జరుపుకోవచ్చు. రక్షా బంధన్ పండుగ శుభాకాంక్షలు 2024, ఇలాంటి వాట్సాప్ స్టేటస్లను షేర్ చేయండి..
Raksha Bandhan Wishes in Telugu: రక్షా బంధన్ సందర్భంగా మీ బంధుమిత్రులకు Photo Greetings రూపంలో రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలపండిలా..
sajayaరక్షా బంధన్ అనే పదానికి రక్షణ బంధం అని అర్థం. సోదరి తన సోదరుని మణికట్టుకు రాఖీ కట్టి, దానికి ప్రతిగా సోదరుడు తన సోదరిని కాపాడుతానని ప్రమాణం చేస్తాడు. రక్షా బంధన్ ప్రధానంగా లింగ భేదం లేకుండా సోదరులు, సోదరీమణుల మధ్య సంబంధాన్ని జరుపుకుంటుంది.
Astrology: ఆగస్టు 22 నుండి బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం..ఈ 5 రాశుల వారికి సంపద పెరుగుతుంది.
sajayaశ్రావణమాసం అంటే చాలా పవిత్రమైన మాసం. ఆగస్టు 22న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం దీనిద్వారా అన్నిరాశులకు కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి బుధుని అనుగ్రహంతో సిరిసంపదలు పెరుగుతాయి.
Astrpology: ఆగస్టు 19 రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి..రాఖీ ఏ టైం లో కట్టాలి ,ఏ దిశలో ఉండి కట్టాలి.
sajayaఅన్నా చెల్లెల మధ్య ప్రేమకు ప్రతిరూపంగా ఈ రాఖీ పండుగ ప్రాముఖ్యత ఉంది. శ్రావణమాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రాఖీ పండుగ ఆగస్టు 19వ తేదీన వస్తుంది. ఈ రోజున సోదరీ సోదరీమణులు రాఖీని కట్టుకుంటారు.
Astrology: ఆగస్టు 25న శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశం..30 రోజుల పాటు ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం కీర్తి సంపదలను ఆనందాన్ని ఇచ్చే గ్రహం. ఈ గ్రహం రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలను కలిగి ఉంది. ముఖ్యంగా ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology: ఈ తేదీల్లో జన్మించిన వారికి భవిష్యత్తు గురించి తెలుసుకోండి. వీరికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి భవిష్యత్తును ఎలా తెలుసుకుంటారో అదే విధంగా సంఖ్య శాస్త్రాన్ని కూడా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీ ప్రకారం వారి గ్రహాలు వారి రాశుల కారణంగా వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
Astrology: ఆగస్టు 20 బుధాదిత్య యోగం. ఈ మూడు రాశుల వారికిసంపద పెరుగుతుంది
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈనెల 20వ తారీఖు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడు ,సూర్యుడు కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది చాలా పవిత్రమైన యోగం, దీన్ని రాజయోగం కూడా అని అంటారు.
Varalakshmi Vratham 2024: నేడే వరలక్ష్మీవ్రతం.. లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ అందమైన కార్డ్స్ తో మీ బంధువులకు, స్నేహితులకు స్పెషల్ విషెస్ అందించండి
Rudraతెలుగింటి ఆడబిడ్డలు ఎంతో మురిపెంగా చేసుకునే వరలక్ష్మీవ్రతం నేడే. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ అందమైన కార్డ్స్ తో మీ బంధువులకు, స్నేహితులకు స్పెషల్ విషెస్ అందించండి.
Varalakshmi Vratham Story: సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పిన వరలక్ష్మీ వ్రత కధ ఇదే, పార్వతి దేవికి చారుమతి గురించి శివుడు ఏం చెప్పాడో తెలుసుకోండి
Vikas Mఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, ‘దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి’ అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు.
Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతానికి శుభ ముహూర్తం ఎప్పుడో తెలుసా, వ్రతం పూజా విధానం, పూజా సామాగ్రి తదితర వివరాలు ఓ సారి తెలుసుకోండి
Vikas Mవరలక్ష్మీ వ్రతం ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన వచ్చింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు ‘స్కాంద పురాణం’ పేర్కొంటోంది. పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి