Festivals & Events

Telugu Language Day 2023: నేడు తెలుగు భాషా దినోత్సవం.. ఆగస్టు 29న ఎందుకు జరుపుకుంటారో తెలుసా? తెలుగు భాషా దినోత్సవంపై ప్రధాని మోదీ ఏమన్నారంటే??

Rudra

నేడు తెలుగు భాషా దినోత్సవం. ఆగస్టు 29న ఏటా ఈరోజును జరుపుకుంటారు. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి నేడు. తెలుగు భాషలో ఆయన చేసిన అద్భుతమైన పనిని గౌరవించటానికి.. ఆయన జయంతిని దృష్టిలో ఉంచుకుని, ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 29 న జరుపుకుంటారు.

Astrology, Horoscope, August 29: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి ధన యోగం, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

ahana

నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Lakshmi Mantram: అప్పుల్లో కూరుకుపోయారా, ఈ లక్ష్మీ స్తుతిని ప్రతి శుక్రవారం చదివితే చాలు నట్టింట్లో కనక వర్షం కురుస్తుంది..

ahana

లక్ష్మీదేవి అనుగ్రహం అన్ని కష్టాలను తొలగిస్తుందని భావిస్తారు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుందని భావిస్తారు. శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం. ఈ రోజున లక్ష్మీ స్తుతి పఠించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి ఆనందం, ఐశ్వర్యం, సంపదలు చేకూరుతాయి.

Astrology: రక్షాబంధన్ ఆగస్టు 31 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టం కలిసి రావడం ఖాయం..డబ్బుల వర్షం కురవడం ఖాయం...

ahana

రక్షాబంధన్ సందర్భంగా శ్రావణ పౌర్ణిమ చాలా మంచిదని ఈరోజు ఏ పని తలపెట్టిన నిర్విఘ్నంగా ముందుకు సాగవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే ఈ పౌర్ణమి నుంచి నాలుగు రాశుల వారికి అదృష్టం అద్భుతంగా పనిచేసే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు

Advertisement

Raksha Bandhan 2023: రాఖీ పండుగ రోజు చేయకుండా ఉండాల్సిన తప్పులు ఇవే..ఈ తప్పులు చేశారో పుణ్యం బదులు పాపం తగలడం ఖాయం..

ahana

రాఖీ పండుగ పవిత్రమైన శ్రావణమాసంలో వస్తుంది కనుక ఈరోజు ఎంతో పవిత్రమైనదిగా చెప్పవచ్చు. కావున మీరు కనుక ఈ రాఖీ పండగ రోజు పవిత్రంగా గడపాలని అనుకున్నట్లయితే, మాత్రం కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. అప్పుడే రాఖీ పండగ యొక్క ఫలితం మీకు లభిస్తుంది.

Raksha Bandhan 2023: రాఖీ కట్టిన తర్వాత చదవాల్సిన మంత్రం ఇదే..ఈ మంత్రం చదవక పోతే రాఖీ కట్టిన తర్వాత పుణ్యం లభించదు..

ahana

రక్షాబంధన్ పండగ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ పండగ హిందువులందరూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా సోదర సోదరీమణులు తమ అనుబంధానికి గుర్తుగా ఈ రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు.

Raksha Bandhan 2023: రక్షాబంధన్ ఎందుకు జరుపుకుంటారు..ఈ సంవత్సరం రాఖీ పండగ ఎప్పుడు జరుపుకోవాలి.. దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి.?

ahana

రక్షా బంధన్ పండుగ హిందూ మతంలో ప్రముఖ పండుగ, ఇది సోదర, సోదరీమణుల మధ్య ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఆ రోజు సోదరుడు తన సోదరిని జీవితాంతం కాపాడుతానని వాగ్దానం చేస్తాడు. ఈ రోజున, సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుపై రక్షణ దారాన్ని కట్టి, స్వీట్లు అందించి, సోదరుని హారతి చేస్తారు.

Rakhi Pournami Quotes in Telugu: రాఖీ పండగ శుభాకాంక్షలు తెలుగులో, ఈ మెసేజెస్ ద్వారా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పేయండి, అధ్భుతమైన రక్షా బంధన్ కోట్స్ మీకోసం

Hazarath Reddy

అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. బాల్యంలో ఇంట్లో ఎప్పుడూ కొట్టుకున్నా.. మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని విడిచి సోదరి అసలు ఉండలేడు. ఎప్పుడూ పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది

Advertisement

Raksha Bandhan Messages in Telugu: రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలుగులో, ఈ కోట్స్ ద్వారా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పేయండి, అధ్భుతమైన రాఖీ మెసేజెస్ మీకోసం

Hazarath Reddy

అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. బాల్యంలో ఇంట్లో ఎప్పుడూ కొట్టుకున్నా.. మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని విడిచి సోదరి అసలు ఉండలేడు. ఎప్పుడూ పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది

Rakhi Pournami Wishes in Telugu: రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుగులో, ఈ కోట్స్ ద్వారా అందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు చెప్పేయండి, అధ్భుతమైన రాఖీ మెసేజెస్ మీకోసం

Hazarath Reddy

అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. బాల్యంలో ఇంట్లో ఎప్పుడూ కొట్టుకున్నా.. మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని విడిచి సోదరి అసలు ఉండలేడు. ఎప్పుడూ పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది.

Astrology, Horoscope, 28 August 2023: సోమవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

ahana

మీ రోజు ఎలా ఉంది. అలాగే మీ రాశి ప్రకారం రోజు ఎలా గడవబోతోంది, ఇలాంటి అంశాలు తెలుసుకోండి.

Astrology Shravana Masam: ఆగస్టు 28 నుంచి ఈ 4 రాశుల వారికి ధనలక్ష్మీ దేవి కృపతో డబ్బే డబ్బు, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..?

ahana

ఆగస్టు 28 శ్రావణ ద్వాదశి నుంచి నాలుగు రాశుల వారికి అనుకోని అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టు పండితులు చెబుతున్నారు ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Astrology Horoscope Today, August 27: ఆదివారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

ahana

మీ రోజు ఎలా ఉంది. అలాగే మీ రాశి ప్రకారం రోజు ఎలా గడవబోతోంది, ఇలాంటి అంశాలు తెలుసుకోండి.

Dhanalakshmi Mantram: ఈ ధనలక్ష్మీ మంత్రం 40 శుక్రవారాలు 108 సార్లు చదివితే డబ్బులు మీ ఇంట్లో వర్షంలా కురవడం ఖాయం..పాత అప్పులు తీరడం ఖాయం..

ahana

ధనలక్ష్మి మహా యంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మంత్ర పఠనం చేయడం ద్వారా ధనలక్ష్మి దేవి మీ ఇంట్లో కొలువవుతుంది. అంతేకాదు ఈ ధనలక్ష్మి మహా యంత్రం చదవడం ద్వారా మీరు పాత అప్పుల భారి నుంచి బయటపడే అవకాశం ఉంది.

Dhanalakshmi Mantram: పురాణాల్లో చెప్పిన ఈ 4 మంత్రాలు చదివితే ధనలక్ష్మి దేవి మీ ఇంట్లో ధన వర్షం కురిపిస్తుంది..

ahana

పురాణాల్లో చెప్పినటువంటి ఆదిత్య హృదయం లోని ఈ మంత్రాలు చదివితే ధనలక్ష్మి దేవి మీ ఇంట్లో కొలువు అవుతుంది

Andhra Pradesh Shocker: సిగరెట్లు తీసుకురాలేదని ఏడో తరగతి విద్యార్ధిని చితకబాది చేయి విరగ్గొట్టిన యువకుడు, బాధిత బాలుడు ఆసుపత్రి పాలు..

ahana

ఈస్ట్ గోదావరి - కోరుకొండ మండలం కణపుర్ గ్రామానికి చెందిన సతీష్ (23) అదే గ్రామానికి చెందిన శశిధర్ (13) అనే విద్యార్థిని రోడ్డు మీద వెళ్తుండగా ఆపి సిగరెట్లు తేవాలని కోరాడు. శశిధర్ వినకపోవడంతో అతడిని చావబాది వెనక నుండి తన్నడంతో కాలు, చెయ్యి విరిగి ఆసుపత్రి పాలయ్యాడు.

Advertisement

Varalakshmi Vratham 2023 Wishes: నేడు శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీ బంధువులకు లేటెస్ట్ లీ ద్వారా WhatsApp Greetings, HD Images, Messages చేస్తూ శుభాకాంక్షలు తెలియజేయండి..

Rudra

నేడు వరలక్ష్మీ వ్రతం పర్వదినం, శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పండుగను జరుపుకుంటారు.

Varalakshmi Vratham 2023 Wishes: నేడు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీ బంధువులకు WhatsApp Greetings, HD Images, Messages, SMS ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోని తెలియజేయండి..

ahana

నేడు ఆగస్టు 25 వరలక్ష్మీ వ్రతం పర్వదినం, శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పండుగను జరుపుకుంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, ఈ పండుగ ఈ సంవత్సరం ఆగస్టు 25న జరుపుకుంటున్నారు.

Varalakshmi Vratham 2023 Wishes: మీ బంధు మిత్రులకు వరలక్ష్మీవ్రతం శుభాకాంక్షలు WhatsApp Greetings, HD Images డౌన్ లోడ్ చేసి Messages రూపంలో తెలపండి

ahana

నేడు వరలక్ష్మీ వ్రతం, శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలోని రెండవ శుక్రవారం నాడు ప్రజలు ఉపవాసం పాటించి, సంపద, శ్రేయస్సు ఆరోగ్యకరమైన జీవితం కోసం లక్ష్మీదేవిని ప్రార్థించినప్పుడు పవిత్రమైన ఉపవాసం చేస్తారు. వరలక్ష్మీ వ్రతం 2023 ఆగస్టు 25న ఆచరిస్తున్నారు.

Astrology, Horoscope, August 24: గురువారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

ahana

ఈ రాశుల వారు కొత్త వ్యాపార స్థానాలపై ఖర్చు చేయడం మానుకోండి. కెరీర్‌లో పురోగతికి అవకాశం ఉంది. కుటుంబంలో శాంతిని కాపాడుకోండి.

Advertisement
Advertisement