వంట-వార్పు
Coffee Benefits : కాఫీ ప్రతి రోజు ఉదయం లేవగానే ఒక కప్పు తాగితే ఎన్ని లాభాలో తెలిస్తే ఎగిరి గంతేయడం ఖాయం...కాఫీ తాగడం వల్ల కలిగే లాభాలు ఇవే...
వంట-వార్పుசெய்திகள்
Food Tips: టిఫిన్ బాక్స్ లోకి సింపుల్ గా ఈజీగా రెడీ అయ్యే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇలా ఈజీగా తయారు చేసుకోండి..
sajayaఆఫీస్ వెళ్లేవారికైనా స్కూల్ కి వెళ్లే పిల్లలకు పొద్దు పొద్దుటే ఈజీగా సింపుల్ గా లంచ్ బాక్స్ కోసం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా మందికి వైట్ రైస్ కర్రీ అంతగా నచ్చదు.
Food Tips: సాయంత్రం స్నాక్ గా వేడివేడి వంకాయ బజ్జీ రెసిపీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
sajayaచలికాలంలో వేడివేడిగా సాయంత్రం పూట స్నాక్ తినాలని అనిపిస్తుంది. అయితే వంకాయ తోటి నోరూరించే వంకాయ బజ్జి ట్రై చేస్తే హాయిగా లొట్టలేసుకుంటూ తినొచ్చు.
Food Tips: తక్కువ టైంలో సింపుల్ గా టేస్టీగా చేసుకునే మరమరాల గారెలు.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..
sajayaవింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి. అని సామెత ఊరికే రాలేదు అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది. అయితే దాన్ని చేసుకోవడానికి చాలా ఎక్కువ సమయం ఎక్కువ ప్రాసెస్ ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు.
Food Tips: మినప్పప్పు లేకుండా అప్పటికప్పుడు టేస్టీ దోశలు సింపుల్ గా చేసుకోవడం ఎలా..
sajayaదోశలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ ఆ పిండిని ప్రిపేర్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ తో కూడి ఉంది. ఆ బ్యాటర్ ని రెడీ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది.
Health Tips: ఎంతో రుచి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరికాయ పచ్చడి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు ఉసిరికాయ ఈ సీజన్లో బాగా లభిస్తుంది. ఇది ఎంత రుచిగా ఉంటుందో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది మన శరీరాన్నిలో విటమిన్ సి ని అందించి రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
Health Tips: ఇడ్లీ తిని తిని బోర్ కొట్టిందా అయితే సాయంత్రం స్నాక్స్ గా టేస్టీగా ఇడ్లీ పిండితో ఈ స్నాక్స్ భలే రుచిగా ఉంటుంది..
sajayaరోజు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టినప్పుడు మనకు కాస్త వెరైటీగా ఫుడ్ తినాలని అనిపిస్తుంది. ముఖ్యంగా కరకరలాడే టేస్టీగా ఉండే ఫుడ్ ను తినాలని అందరూ కోరుకుంటారు.
Health Tips: చలికాలంలో వేడివేడిగా చికెన్ సూప్ తాగారంటే జలుబు దగ్గు నుండి దూరం..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చాలామందికి జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఫుడ్ వారికి రుచిగా అనిపించదు ఏదైనా టేస్టీగా వేడి వేడిగా తినాలని, తాగాలని అనిపిస్తుంది.
Health Tips: ఈ సీజన్లో వచ్చే అంజీర్ పండు తినడం ద్వారా కలిగే లాభాలు ఏమిటి..
sajayaచలికాలంలో మన శరీరానికి విటమిన్లు మినరల్స్ పోషకాలు అవసరం ముఖ్యంగా ఇవి డ్రైఫ్రూట్స్ లో అధికంగా ఉంటాయి. అంటారు అయితే ఈ సీజన్లో పచ్చిగా వచ్చే అంజీర్ పండ్లు కూడా మన ఆరోగ్యానికి చాలా మెరుగైనవి.
Health Tips: చలికాలంలో పచ్చి బఠానీలు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు..
sajayaపచ్చి బఠానీలు ఒక మంచి పోషకాహారమని చెప్పవచ్చు. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. చలికాలం వచ్చిందంటే చాలు ఇది ఈజీగా దొరుకుతుంది. అనేక రకాల వంటల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు.
Health Tips: టీ అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంత అనర్ధమో తెలుసా..
sajayaచాలామంది టీ ను తాగేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ చలికాలంలో చాలామంది ఎక్కువసార్లు టీ తాగుతుంటారు. అయితే టీ అధికంగా తాగడం వల్ల కొన్ని అనారోగ్యకరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Health Tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే మీ నరాలు బలహీనంగా మారుతున్నాయని అర్థం..
sajayaమన శరీరంలో అవయవాలు అన్నిటికీ రక్తప్రసరణ అందించడానికి నరాలు పనిచేస్తాయి. ఈ నరాలు బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
Ayudha Puja 2024: ఆయుధ పూజ 2024 శుభ ముహూర్తం, పూజ విధానం, ప్రాముఖ్యత , మంత్రం వివరాలు ఇవిగో..
Vikas Mఆయుధ పూజ ప్రతి సంవత్సరం అశ్విని మాసం 9వ రోజు అంటే మహానవమి నాడు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల విజయదశమి రోజున ఆయుధపూజ కూడా చేస్తారు. ఆయుధ పూజ 2024 అక్టోబర్ 11, శుక్రవారం జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఆయుధపూజకు చాలా ప్రాధాన్యత ఉంది.
Best Stews In World: తొమ్మిది భారతీయ వంటకాలకు ప్రపంచం ఫిదా, టేస్ట్‌ అట్లాస్‌ ప్రపంచ స్థాయి వంటకాల జాబితా ఇదిగో..50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో విడుదల
Vikas Mప్రముఖ ఫుడ్‌, ట్రావెల్‌ గైడ్‌ ‘టేస్ట్‌ అట్లాస్‌’లో భారతీయ వంటకాలకు ఫిదా అయ్యింది.సంస్థ రూపొందించిన ప్రపంచ స్థాయి వంటకాల జాబితా సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో వెబ్‌సైట్‌ రూపొందించిన జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలకు స్థానం లభించింది.
McDonald's Cheese Food New Names: అన్ని ఆహారపదార్థాల పేర్ల నుంచి చీజ్ అనే పదాన్ని తొలగించిన మెక్‌డొనాల్డ్, కొత్తగా పెట్టిన పేర్లు ఇవిగో..
Hazarath Reddyమెక్‌డొనాల్డ్ చైన్ రెస్టారెంట్‌లో అసలు 'చీజ్' ఉపయోగించకుండా 'చీజ్' లాంటి పదార్థాలను వాడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫుడ్ అండ్ సేఫ్టీ కమిషనర్ చర్యలు తీసుకుని అన్ని ఆహారపదార్థాల పేరు నుంచి చీజ్ అనే పదాన్ని తొలగించాలని ఆదేశించారు