ఆరోగ్యం
Health Tips: నిద్రపోయే ముందు ఈ ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది. లేకపోతే మీ నిద్రకు ఆటంకం కలుగుతుంది..
sajayaప్రతి వ్యక్తి జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యమైన భాగం నిద్ర సరిగ్గా లేనప్పుడు అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టూ ముడతాయి. అయితే నిద్రపోయే ముందు మనం తీసుకునే ఆహారానికి నిద్రకు చాలా సంబంధం ఉంది
Health Tips: ఈ మూడు జ్యూస్ లతో శరీరంలోని మలినాలను బయటికి పంపించవచ్చు.
sajayaమన ఆరోగ్యం ఎల్లప్పుడూ మంచిగా ఉండాలి. అంటే మన శరీరం లోపల ఉన్న వ్యర్ధాలను బయటకు పంపించడం చాలా ముఖ్యం. మన శరీరంలో మలినాలు ఎక్కువైనప్పుడు అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Health Tips: ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
sajayaప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి. పాలలో క్యాల్షియం, విటమిన్ డి , విటమిన్ ఏ, విటమిన్ బి, రెబఫ్లోవిన్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.
Health Tips: ఐరన్ లోకం సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.
sajayaఐరన్ మన శరీరానికి చాలా ముఖ్యమైన మూలకం వల్ల రక్తహీనత ఎనీ మియా హిమోగ్లోబిన్ లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఐరన్ ఉన్న ఆహార పదార్థాలను మనము గుర్తించి వాటిని తీసుకోవడం ద్వారా ఈ ఐరన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు.
Health Tips: మధుమేహ సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ జ్యూస్ లను తాగకూడదు.
sajayaమధుమేహ సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ జ్యూస్ లను తాగకూడదు.అయితే షుగర్ పేషెంట్స్ కొన్ని పండ్లు జ్యూస్ లకు దూరంగా ఉండడం మంచిది.
Health Tips: మధుమేహ సమస్యతో బాధపడుతున్నారా, అయితే కాకరకాయ రసంతో మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి..
sajayaకాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ అందులో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇది డయాబెటిక్ రోగులకు ఒక అద్భుతమైన వరంగా చెప్పవచ్చు.
Health Tips: చలికాలంలో నీరు తక్కువగా తాగుతున్నారా అయితే ఈ అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్..
sajayaచలికాలంలో చాలామంది తక్కువ నీరు తాగుతూ ఉంటారు. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు రావడం వల్ల నీటిని తక్కువ తాగుతూ ఉంటారు.
Health Tips: ఖాళీ కడుపుతో తమలపాకు రసాన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
sajayaతమలపాకుల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, విటమిన్ సి, విటమిన్ ఎ అధికంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
Health Tips: ప్రతిరోజు నువ్వులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
sajayaనువ్వులలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో దీన్ని సూపర్ ఫుడ్ అని అంటారు. ఇది శరీరంలో వేడిని పుట్టించడమే కాకుండా అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది.
Health Tips: చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచి, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు.
sajayaచలికాలం వచ్చిందంటే చాలు రోగనిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. దీని ద్వారా అనేక రకాల జబ్బులు బారిన పడుతూ ఉంటాము. అయితే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసం మనము వెచ్చటి దుస్తులు వాడుతూ ఉంటాం.
Health Tips: చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి హాని చేస్తుందా..
sajayaచాలామందిలో చలికాలంలో పెరుగు తినాలా వద్ద అన్న అనుమానం ఉంటుంది. అయితే చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దాన్ని తీసుకునే పద్ధతిలో కొన్ని మార్పులు చేసుకొని తినడం ద్వారా ఆ ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.
Health Tips: షుగర్ పేషంట్స్ నెయ్యి తినవచ్చా, మితంగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం..
sajayaసాంప్రదాయ వంటకాలలో నెయ్యిని తరచుగా వాడుతూ ఉంటారు. నెయ్యిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. అయితే నెయ్యి వాడడంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి.
Health Tips: మిరియాల కషాయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా.
sajayaమిరియాలు మసాలాలకే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మిరియాల కషాయాన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
Obesity-Diabetes Link: ఊబకాయంతో మధుమేహం ఎందుకు వస్తుంది? ఎట్టకేలకు గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు
Rudraఊబకాయం వల్ల మధుమేహం ముప్పు పెరుగుతుందనే విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అయితే, ఊబకాయంతో మధుమేహం ఎందుకు వస్తుంది?
Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆహార పదార్థాలు తినకూడదు.
sajayaఈ మధ్యకాలంలో చాలామందిలో కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల ద్వారా ఈ సమస్య మరింతగా పెరిగింది.
Health Tips: మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నారా దానికి బదులుగా ఈ ఆహార పదార్థాలను తినండి..
sajayaచాలామంది శరీరానికి బలం కోసం మల్టీ విటమిన్ టాబ్లెట్ ల మీద ఆధారపడి ఉంటారు. మన శరీరానికి విటమిన్లు చాలా ముఖ్యం అయితే కొంతమంది వాటిని ఆహార పదార్థాల ద్వారా కాకుండా మాత్ర రూపంలో తీసుకుంటారు.
Health Tips: కాకరకాయతో కలిపి ఈ ఆహార పదార్థాలను కలిపి అస్సలు తినకండి..
sajayaకాకరకాయలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో క్యాల్షియం, ఫాస్ఫరస్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మధుమేహ రోగులకు కాకరకాయ చాలా మంచిదని చెప్పవచ్చు. కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా చాలా మంచిది.
Health Tips: చలికాలంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే ఏ ఆహార పదార్థాలు తినాలి ఏవి తినకూడదు..
sajayaచలికాలంలో చాలామంది రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా వేడివేడిగా ,స్వీట్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.
Standing at Work Links BP: రోజులో ఎక్కువ సేపు అదేపనిగా నిలబడి పనిచేస్తున్నారా? అయితే మీకు బీపీ ముప్పు పెరుగుతున్నట్టే..!
Rudraఆఫీసులో కొందరి ఉద్యోగాలు గంటలకొద్దీ అదేపనిగా నిలబడి చేయాల్సి ఉంటుంది. అంతెందుకు షాపింగ్ మాల్స్, బట్టల షోరూంలు, జ్యువెల్లరీ షాప్ లలోనూ పనిచేసేవాళ్లు ఇలా గంటలకొద్దీ తప్పనిసరిగా నిలబడాల్సిందే.
Health Tips: డెలివరీ తర్వాత పొట్ట బాగా పెరిగిందా, అయితే ఈ పద్ధతులతో తగ్గించుకోవచ్చు..
sajayaగర్భధారణ సమయంలో శరీరంలో అనేక రకాల మార్పులు వస్తాయి. డెలివరీ తర్వాత స్త్రీలలో శరీరం ఇంతకుముందు లాగా ఉండదు. డెలివరీ తర్వాత చాలామంది మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం.