ఆరోగ్యం
Sleep Diabetes Link: తరుచూ నిద్రలోంచి లేస్తున్నారా? లేదా మధ్యాహ్నం కునుకు తీస్తున్నారా? అయితే డయాబెటిస్ పరీక్ష వెంటనే చేయించుకోండి..!
Rudraఏకధాటిగా నిద్రపోకుండా గడికీ నిద్రలోంచి లేస్తున్నారా? తరుచూ మెలుకువ వస్తుందా? లేదా మధ్యాహ్నం వేళల్లో గంటకంటే ఎక్కువసేపు నిద్రిస్తున్నారా? అయితే మీరు డయాబెటిస్ పరీక్ష చేయించుకోవడం మంచిది.
Health Tips: కడుపులో అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
sajayaకడుపులో అల్సస్ ఏర్పడ్డాన్ని పెప్టిక్ అల్సర్ అని కూడా అంటారు. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య అల్సర్ తో బాధపడుతున్న వారికి కడుపులో మంటగా ఏది తినలేక తీవ్రమైన నొప్పితోటి ఇబ్బంది పడుతూ ఉంటారు.
Health Tips: ఉసిరికాయ తీవ్రమైన వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుందో తెలుసా. దాని ప్రయోజనాలు తెలుసుకుందాం.
sajayaఉసిరి సి విటమిన్ అధికంగా ఉండి అనేక రకాలైనటువంటి జబ్బులు తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిన ముఖ్యంగా జలుబు, దగ్గుతో బాధపడేవారు దీన్ని తీసుకోవడం వల్ల అనేక రకాలైన ప్రయోజనాలు కలుగుతాయి.
Health Tips: బ్లాక్ రైస్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
sajayaమన రోగ నిరోధక శక్తి పెరగడానికి మనము మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని ఆహార పదార్థాలకు వాటి రంగును బట్టి అనేక రకాలైన పోషకాలు ఉంటాయి.
Health Tips: మీ మెడ పైన ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే అది మధుమేహం కావచ్చు జాగ్రత్తపడండి.
sajayaఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మధుమేహం వచ్చే ముందు మన శరీరానికి కొన్ని సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా మెడ నల్లబడడం. ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు.
Pitru Paksha 2024: మీరు పితృ పక్షంలో ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకండి, తప్పక పాటించాల్సిన నియమాలు ఇవిగో..
Vikas Mపితృ పక్ష 2024 సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 2 సర్వపితృ అమావాస్య రోజున ముగుస్తుంది. పితృ పక్షం సమయంలో, పూర్వీకుల శ్రాద్ధ తేదీ ప్రకారం నిర్వహిస్తారు, అదేవిధంగా, మరణించిన తేదీ తెలియని పూర్వీకుల శ్రాద్ధ మహాలయ అమావాస్య రోజున నిర్వహిస్తారు.
Pitru Paksha 2024: పితృ దోషం లక్షణాలు, దానిని వదిలించుకోవడానికి మార్గాలు ఖచ్చితంగా తెలుసుకోండి
Vikas Mసనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం, పితృ పక్షం (పితృ పక్షం 2024) ఒక ముఖ్యమైన కాలంగా పరిగణించబడుతుంది. పూర్వీకులు సంతోషంగా ఉన్నప్పుడు, జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది, కానీ దీనికి విరుద్ధంగా, పూర్వీకులు కోపంగా ఉన్నప్పుడు, అనేక సమస్యలు వ్యక్తిని చుట్టుముడతాయి
New Covid Variant XEC Symptoms: కొత్త కోవిడ్ వేరియంట్ XEC లక్షణాలు ఇవే, దీనికి విరుగుడు చికిత్స ఏంటంటే...
Vikas Mప్రమాదకరమైన కోవిడ్ వేరియంట్ XEC (XEC Covid Variant) ప్రస్తుతం ప్రపంచానికి ఆందోళనకరంగా మారింది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు వార్నింగ్ బెల్స్ మోగించారు. యూరోప్‌లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తూ డామినెంట్ స్ట్రెయిన్‌గా మారింది.
New XEC Covid Variant: కరోనాలో మరో కొత్త వేరియంట్ కలకలం, 27 దేశాలను వణికిస్తున్న న్యూ ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్, XEC కోవిడ్ లక్షణాలు ఇవే
Hazarath Reddyప్రపంచాన్ని వణికించిన కరోనా ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. కోవిడ్-19 వైరస్ కాలానుగుణంగా అనేక విధాలుగా రూపాంతరం చెంది, వేరియంట్లు, సబ్ వేరియంట్లుగా వ్యాపిస్తోంది. తాజాగా, కరోనాలో మరో కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఇది 27 దేశాలకు పాకడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
Health Tips: పిల్లలకు అధికంగా పంచదార పదార్థాలను ఇస్తున్నారా..ఇది చాలా ప్రమాదకరం.
sajayaచాలామంది పిల్లలకు ఎక్కువ పంచదార ఉన్న ఆహార పదార్థాలను ఇస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లల్లో అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు కలుగుతాయి.
Health Tips: షుగర్ పేషెంట్లకు ఈ పండ్లు ఎంతో మంచిది.. మీ షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేస్తాయి.
sajayaఈ మధ్యకాలంలో చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. వీరి షుగర్ లెవెల్ పెరుగుతుందని తీసుకునే ప్రతి ఆహ్వానం పైన చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు.
Health Tips: మహిళల్లో అవాంఛిత రోమాలు రావడానికి కారణాలేంటి తెలుసుకుందాం.
sajayaకొంతమంది మహిళల్లో అవాంఛిత రోమాలు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. మీరు అనేక రకాలుగా ఆ రోమాలను తీస్తూ ఉంటారు.
Health Tips: ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.
sajayaచాలామంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఇది మన శరీరంలో ఉన్న కీళ్లలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఈ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలికంగా ఉండే ఒక ఇన్ఫ్లమేటరీ వ్యాధి. కీళ్ల చుట్టూ ఉండే పొరల పైన దాడి చేసి వాపుకి నొప్పికి కారణం అవుతుంది.
Chandra Grahan 2024: చంద్రగ్రహణం సమయంలో ఏం తినాలి, ఏం తినకూడదు? గ్రహణ సమయంలో ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోండి
Vikas Mఉదయం 8.45 గంటలకు గ్రహణం ముగుస్తుంది. ఆ సమయంలో చంద్రుడు హోరిజోన్ పైన ఉన్న ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణాన్ని గమనించవచ్చు. ఆధ్యాత్మిక అభ్యాసాల నుండి గరిష్ట ప్రయోజనాలను పొందడానికి ఆకాంక్షకులు ఈ గ్రహణ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి ఈ సమయంలో చాలా జపం, ప్రార్థన మరియు ధ్యానం చేస్తారు.
Lunar Eclipse 2024: చంద్రగ్రహణం సమయంలో ఈ పొరపాట్లు చేయకండి, ఈ సంవత్సరంలో ఇదే చివరి చంద్రగ్రహణం, చంద్రగ్రహణం రోజున మనం ఏవి చేయకూడదు?
Vikas Mసెప్టెంబరు 18న చంద్రగ్రహణం ఏర్పడే సూతక కాలం భారతదేశానికి చెల్లదు. ఎందుకంటే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో జరగదు. ఈ గ్రహణ గ్రేస్ పీరియడ్ కొన్ని విదేశీ దేశాలకు చెల్లుతుంది. ఈ చంద్రగ్రహణం 2024లో రెండవ చంద్రగ్రహణం. ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం అవుతుంది.
Superbug Crisis: సరికొత్త అధ్యయనం, సూపర్‌బగ్స్ కారణంగా 4 కోట్ల మంది మరణించే అవకాశం, యాంటీబయాటిక్స్ మితిమీరిన వినియోగమే కారణం
Vikas M2050 నాటికి వాటికి చికిత్స చేయడానికి ఉద్దేశించిన మందులకు నిరోధకత కలిగిన ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణించే వారి సంఖ్య దాదాపు 70% పెరగవచ్చని ఒక కొత్త అధ్యయనం అంచనా వేసింది, ఇది కొనసాగుతున్న సూపర్‌బగ్ సంక్షోభం యొక్క భారాన్ని మరింత చూపుతోంది.
Health Tips: తిన్న తర్వాత కూడా మీకు ఇంకా ఆకలిగా అనిపిస్తుందా.. అయితే కారణాలు ఇవే.
sajayaకొంతమందిలో అహనం తిన్న తర్వాత కూడా మళ్లీమళ్లీ ఆకలిగా అనిపిస్తుంది. అయితే ఇది చిన్న సమస్య అయినప్పటికీ కూడా దీనికి మనము కారణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Health Tips: మటన్ కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉన్న శాఖాహారం ఏంటో తెలుసా.
sajayaకొంతమందికి మటన్ చికెన్ వంటి నాన్ వెజ్ ఆహారం తినడం ఇష్టం ఉండదు. అటువంటి వారికి శాకాహారంలో మటన్ కి సమానమైన ప్రోటీన్ అందించే ఆహార పదార్థాలు ఉన్నాయి.
Health Tips: అరటి పండు లోని ఆరోగ్య ప్రయోజనాలు..ఖాళీ కడుపుతో అరటిపండు తినొచ్చా.
sajayaఅరటిపండు తక్షణ శక్తిని ఈయడంలో ప్రముఖ స్థానంలో ఉంటుంది. సంవత్సరం పొడుగునా కూడా అందుబాటులో ఉండేది. అరటిపండు పిల్లలకు పెద్దలకు అరటిపండు అంటే చాలా ఇష్టం.
Health Tips: బ్లడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా..ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.
sajayaమన శరీరాన్ని రక్షించడంలో రక్తం చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది పోషకాలను ఆక్సిజన్ ను మన శరీరంలోని అన్ని అవయవాలకు పంపించడానికి రక్తం సహాయపడుతుంది.