ఆరోగ్యం
Swapna Shastra: కలలో ఇవి కనిపిస్తే పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటారు, డ్రీమ్ సైన్స్ ప్రకారం కలలో కనిపించకూడని 5 విషయాలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyకలలు కనడం సాధారణ విషయం. ప్రతి ఒక్కరూ నిద్రిస్తున్నప్పుడు కలలు కంటారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం, ప్రతి కలకి కొన్ని లేదా ఇతర అర్థం ఉంటుంది. అంటే, నిద్రపోతున్నప్పుడు కనిపించే కలలు మీకు రాబోయే మంచి చెడు భవిష్యత్తును సూచిస్తాయి.
Chaitra Navratri 2023: మార్చి 21 నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభం, ఈ తొమ్మిది రోజులు దుర్గామాతను పూజిస్తూ ఉపవాసం ఉంటే సకల శుభాలు జరుగుతాయి
Hazarath Reddyనవరాత్రి పండుగ హిందూ మతంలో మొత్తం 4 సార్లు వస్తుంది. భక్తులు వైభవంగా జరుపుకుంటారు. నవరాత్రులలో దుర్గ మాత యొక్క వివిధ రూపాలను పూజిస్తారు. అయితే నాలుగు రూపాలలో రెండు ప్రత్యక్షమైనవి, రెండు రహస్య నవరాత్రులు. అందులో సామాన్యులు చైత్ర, శారదీయ నవరాత్రులను మాత్రమే పూజిస్తారు.
Papmochani Ekadashi 2023: పాపమోచని ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది, శుభ సమయం ఘడియలు తెలుసుకోండి
Hazarath Reddyహిందూ మతంలో ఏకాదశి వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సంవత్సరంలో 24 ఏకాదశి తేదీలు ఉన్నాయి. ప్రతి నెలా రెండు ఏకాదశి ఉపవాసాలు పాటించబడతాయి. చైత్ర మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని పాపమోచని ఏకాదశి (Papmochani Ekadashi 2023) అంటారు.
Omicron Subvariant XBB.1.5: కరోనా ఇంకా పోలేదు, ఒమిక్రాన్ ఉపవేరియంట్ XBB.1.5తో పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు
Hazarath Reddyinfectious, Lancet Infectious Diseases, Omicron, Omicron Subvariant, SARS-CoV-2, Omicron Transmissible, XBB.1.5 Variant, ఒమిక్రాన్, ఒమిక్రాన్ సబ్ వేరియంట్
Sex Tips: భోజనం తర్వాత వెంటనే శృంగారంలో పాల్గొంటే చాలా సమస్యలు, కడుపులో మంటతో అసిడిటీ వచ్చే అవకాశం, ఏ సమయంలో సెక్స్ మంచిదో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyశృంగారానికి సమయమంటూ ఉండదు. పరిస్థితులు అనుకూలించినప్పుడు చాలా మంది దాని మీదకు వెళుతుంటారు. అయితే చాలామంది ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చేయొచ్చా లేకా ఫుల్‌గా తిన్నాక చేయొచ్చా అని సందేహంతో ఉంటారు.
Heat Wave in AP: ఏపీ ప్రజలకు వడగాలుల హెచ్చరిక, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశాలు, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు
Hazarath Reddyఏపీలో రానున్న రోజుల్లో వడగాలుల తీవ్రత చాలా అధికంగా ఉండబోతోంది. ఈ వేసవిలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అ­వకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధి­కారులను వి­ప­త్తుల నిర్వహణ సంస్థ ఆదేశించింది.
H3N2 Virus Scare: కొత్త ఫ్లూ డేంజర్ బెల్స్, ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో కర్ణాటక, హర్యానాలో ఇద్దరు మృతి, దేశంలో దాదాపు 90 H3N2 ఇన్ఫ్లుఎంజా కేసులు, ఎనిమిది H1N1 కేసులు
Hazarath Reddyకరోనావైరస్ నుంచి కోలుకుంటున్న దేశం తాజాగా ఇన్‌ఫ్లుయెంజా (Influenza) వైరస్‌ వ్యాప్తితో వణుకుతోంది. గత రెండు, మూడు నెలలుగా ఈ ఫ్లూ కేసులు దేశంలో విపరీతంగా పెరిగాయి. తాజాగా ఇన్‌ఫ్లుయెంజా (Influenza) వైరస్‌ సోకి మరణాలు కూడా సంభంవించాయి.
Damage to Organs With Covid: కరోనా సోకిన వారిలో ఏడాది తర్వాత అవయువాలు డ్యామేజి, షాకింగ్ విషయాలను వెల్లడించిన బ్రిటీష్ పరిశోధకులు
Hazarath Reddyమూడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. దీర్ఘకాలిక కోవిడ్ (లాంగ్ కోవిడ్) లక్షణాలు కరోనా బాధితులను వేధిస్తూనే ఉన్నాయి. అలసట, శ్వాస సమస్యలు, ఛాతీ, కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెదడు సమస్యలు, నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ రోగులను ఇంకా వెంటాడుతున్నాయి.
Adenovirus in WB: అడెనోవైరస్‌ కల్లోలం, చిన్న పిల్లలు మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందే, ఆదేశాలు జారీ చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
Hazarath Reddyపశ్చిమబెంగాల్‌ రాష్ట్రాన్ని అడెనోవైరస్‌ వణికిస్తోంది. దీంతో పిల్లలందరూ కచ్చితంగా మాస్కు ధరించాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. చిన్నారులు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.
H3N2 Influenza vs COVID-19: కరోనాకు కొత్త వైరస్‌కు మధ్య తేడాలు ఇవే, దగ్గు అదే పనిగా వస్తుంటే ఫ్లూ హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా సోకినట్లే, ఓ సారి లక్షణాలు తెలుసుకోండి
Hazarath Reddyదేశంలో కొత్త వైరస్‌ దడ పుట్టిస్తోంది. హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా ఫ్లూ వైరస్ దెబ్బకు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే సోకింది ఆ వ్యాధేనా లేక కరోనా అనేది (H3N2 influenza vs COVID-19) చాలా మంది అయోమయంలో పడుతున్నారు.
H3N2 Virus Hits India: దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరికి జ్వరం, జలుబు దగ్గు లక్షణాలు, H3N2 వైరస్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి, యాంటీబయాటిక్స్ వాడొద్దని వైద్యులు హెచ్చరిక
Hazarath Reddyవేసవి కాలం వచ్చేస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా ప్రతి ఇద్దరిలో ఒకరు జలుబు, దగ్గు, వైరల్‌ జ్వరాల బారిన పడటం కలవరపెడుతోంది. దేశంలో చాలామంది వైరల్ దగ్గు, శ్వాస ఆడకపోవడం, తుమ్ములను ఎదుర్కొంటున్నారు.ఉత్తర భారతదేశంలో, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎక్కువ ఫ్లూ కేసులు (H3N2 Virus Hits India) నమోదయ్యాయి.
Influenza Virus H3N2: కరోనా కన్నా వేగంగా విజృంభిస్తున్న కొత్త వైరస్, గొంతు నొప్పి,దగ్గు,శరీర నొప్పులు, ముక్కు కారడంతో పాటు జ్వరం H3N2 వైరస్‌ లక్షణాలు
Hazarath Reddyకరోనా నుంచి బయటపడిన ప్రజలను ఇప్పుడు మరో వైరస్ వణుకిస్తోంది. దేశంలో ప్రమాదకరస్థాయిలో ఈ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇది సాధారణ ఫ్లూ అయినప్పటికీ.. అప్రమత్తంగా ఉండాల్సిందేనని అంటున్నారు నిపుణులు.
Aspirin-Heart Attack: గుండెపోటు వస్తే ఆస్పిరిన్ కాపాడుతుందా, అసలు డాక్టర్లు ఏమంటున్నారు, ప్రముఖ డాక్టర్ యనమదల మురళీ కృష్ణ విశ్లేషణాత్మక కథనం చదవండి
Hazarath Reddyఒక మాదిరి నుండి తీవ్రమైన కోవిడ్ బారిన పడి, కోలుకున్న వారిలో అనేక సమస్యలు దీర్ఘకాలం వేధిస్తుండడం మనకు తెలిసిందే. తీవ్రమైన నిస్సత్తువ, ఒంటి నొప్పులు, ఆయాసం, గుండె దడ, ఎంతకూ తగ్గని దగ్గు ఇలా అనేక రకాల సమస్యలతో... కోవిడ్ బాధితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
Health Tips: గుండెపోటు అంటే ఏమిటీ, లక్షణాలు ఎలా ఉంటాయి, అస్పిరిన్ మాత్ర హార్ట్ ఎటాక్‌ ను నియంత్రించగలుగుతుందా, గుండెపోటు వస్తే ఏం చేయాలో తెలుసుకోండి
Hazarath Reddyఈ మధ్య ఎక్కడ చూసిన గుండెపోటు వార్తలు వణికిస్తున్నాయి. యువత దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు గుండెపోటు బారీన పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు గుండె పోటు (heart attack) అంటే ఏమిటో చాలామందికి క్లుప్తంగా తెలియకపోవచ్చు.
Insomnia: మధుమేహం, నిద్రలేమి ఈ రెండూ ఉన్నవారు త్వరగా హార్ట్ ఎటాక్‌కు గురవుతారు, నిద్రలేమితో ఉన్న వారికే గుండెపోటు ఎక్కువని చెబుతున్న కొత్త అధ్యయనం
Hazarath Reddyఅమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ యొక్క వార్షిక సైంటిఫిక్‌లో సమర్పించబడిన కొత్త పరిశోధన ప్రకారం, సగటు తొమ్మిదేళ్ల ఫాలో-అప్ సమయంలో నిద్ర రుగ్మత లేని వారితో పోలిస్తే నిద్రలేమితో (Insomnia) బాధపడుతున్న వ్యక్తులు గుండెపోటుకు గురయ్యే అవకాశం 69% ఎక్కువ.
Influenza A H3N2 Alert: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న కొత్త ఫ్లూ, ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు, అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్‌ హెచ్చరికలు
Hazarath ReddyAndhra Pradesh , Telangana, Influenza A H3N2 , Telugu States, Influenza A H3N2 in Telugu States, Indian Council of Medical Research (ICMR), influenza (flu), Viral fever cases, H3N2, తెలుగు రాష్ట్రాలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, కొత్త ఫ్లూ, సాధారణ ఫ్లూ,ఐసీఎంఆర్‌
'One Earth. One Health': ఒకే దేశం ఒకే ఆరోగ్యం, దేశంలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం, ఆరోగ్యం & వైద్య పరిశోధనపై ప్రసంగించిన ప్రధాని మోదీ
Hazarath Reddyఆరోగ్య సంరక్షణను సరసమైనదిగా అందించడం మా ప్రధాన ప్రాధాన్యత అని ప్రధాని మోదీ అన్నారు. ఆరోగ్యం & వైద్య పరిశోధన'పై పోస్ట్ బడ్జెట్ వెబ్‌నార్‌ను ఉద్దేశించి, ప్రధాని నరేంద్ర మోడీ..ఆరోగ్యంపై దృష్టి సారించిందని, 'ఒకే దేశం ఒకే ఆరోగ్యం' దృష్టిని పంచుకున్నారని అన్నారు.
Buttermilk Benefits: రోజుకు ఒక్క గ్లాస్ మజ్జిగ తాగండి, మీ శరీరంలో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు, మజ్జిగ తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
Hazarath Reddyమజ్జిగకు మన ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాధాన్యం ఉంది. అప్పట్లో ఎక్కువగా మజ్జిగనే వాడేవారు. పాల ఉత్పత్తులతో పోలిస్తే చాలా మందికి మజ్జిగను ఎక్కువగా తాగేందుకు ఇష్టపడతారు. ఎండాకాలంలో మజ్జిగను ఎక్కువగా తాగుతారు. ఎందుకంటే మజ్జిగలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని తాగడం వల్ల ఒక్క దాహం తీరడమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి.
Tips to Improve Your Sex Life: ఆ టైంలో శృంగారం మీద ఆసక్తి రావడం లేదా, అయితే ఈ టిప్స్ ప్రయత్నించి చూడండి, సెక్స్ మీద భార్యాభర్తలకు ఆసక్తి పెరగడానికి కొన్ని చిట్కాలు
Hazarath Reddyచాలామంది పెళ్లయిన కొత్తలో శృంగార జీవితం పట్ల చాలా ఆసక్తితో ఉంటారు. అణుక్షణం దాని కోసం పరితపిస్తుంటారు. ప్రతిక్షణం దాన్ని ఆస్వాదిస్తూ తన జీవిత భాగస్వామికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. అయితే అది రాను రాను సన్నగిల్లిపోతూ ఉంటుంది.
Who Chief on Heart Attack: కరోనా వల్లే ఈ గుండెపోటులు వస్తున్నాయి, నాడీ వ్యవస్థ విఫలం కావడానికి అదే కారణం, Who చీఫ్ సౌమ్య స్వామినాథన్‌ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyకరోనా టీకా తీసుకున్న తర్వాత కొవిడ్‌ వల్లే గుండె పోటు వచ్చే ప్రమాదం 4-5 శాతం ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకడమే గుండె పోటుకు ప్రధాన కారణమని ఆమె తెలిపారు.