ఆరోగ్యం
Amul Hikes Milk Price: మళ్లీ పాల ధరను మూడు రూపాయలు పెంచిన అమూల్, పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి, కొత్తగా పెంచిన ధరలతో పాల ధరలు ఇవే..
Hazarath Reddyదేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్‌’మళ్లీ రేట్లు పెంచేసింది. శుక్రవారం నుంచి అమూల్ పాలు లీటరుపై రూ.3 పెంచుతున్నట్లు గుజరాత్ డెయిరీ ప్రకటించింది. తాజా పెంపుతో.. అమూల్ గోల్డ్ పాలు లీటరు రూ. 66, అమూల్ తాజా పాలు లీటరు రూ.54, అమూల్ ఆవు పాలు లీటరుపై రూ.56 గా ఉండనున్నాయి.
COVID-19 Detection From Sweat: మనిషి చెమటతో కరోనాని గుర్తించగల బయోసెన్సార్, అల్ట్రా-స్మాల్ గోల్డ్ నానోక్లస్టర్‌లను అభివృద్ధి చేసినట్లు తెలిపిన సీనియర్ సైంటిస్ట్‌
Hazarath Reddyగ్రేటర్ నోయిడాలోని క్వాంటా కాలిక్యులస్‌లో సీనియర్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న అమిత్ దూబే, కోవిడ్‌ను గుర్తించడానికి బయోమెడికల్, బయోసెన్సింగ్ అప్లికేషన్‌ల కోసం ప్రపంచంలోని మొట్టమొదటి నిర్దిష్ట, విశ్వసనీయమైన అల్ట్రా-స్మాల్ గోల్డ్ నానోక్లస్టర్‌లను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.
Health Tips: పరగడపున టీ, కాఫీ బదులుగా, వీటిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే, రోజంతా జింక పిల్లలా శక్తితో ఉంటారు...
kanhaఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. రోజంతా శక్తినిచ్చే బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది తినాలి అనే ప్రశ్న ఇప్పుడు మీ మదిలో మెదులుతోంది. మేము మీ అదే ప్రశ్నకు సమాధానాన్ని తీసుకువచ్చాము.
Bharat Biotech Nasal Covid Vaccine: నేటి నుంచి భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ప్రారంభం, ధర ఎంతంటే..
kanhaఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ భారత్ బయోటెక్ నాసల్ కరోనా వైరస్ వ్యాక్సిన్ iNCOVACC ను గురువారం (జనవరి 26) ప్రారంభించారు
Cough Syrup Deaths Row: దగ్గు మందు కారణంగా 300 మంది చిన్నారులు మృతి, దగ్గు మందులో విషపూరిత రసాయనాలు కారణం, ఆ మందులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసిన WHO
Hazarath Reddyఇటీవలికాలంలో దగ్గు మందు కారణంగా చాలా మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇండోనేషియా, ఉబ్జెకిస్తాన్‌లో ఐదేళ్లపు చిన్నారులు దాదాపు 300 మందికిపైగా చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం ప్రకటనలో పేర్కొంది.
Norovirus in Kerala: కేరళలో మళ్లీ నోరోవైరస్ కలకలం, 19 మంది విద్యార్థుల్లో నోరోవైరస్ గుర్తించిన అధికారులు, నమోదైన కేసులన్నీ చిన్నారులవే..
Hazarath Reddyభారతదేశంలో COVID-19 నియంత్రణలో ఉండగా..కేరళలో 19 నోరోవైరస్ కేసులు (Norovirus Detected in 19 Students in Kerala) ఆందోళన కలిగించాయి. దక్షిణాది రాష్ట్రంలో ఈ వైరస్‌ని గుర్తించడం ఇదే మొదటిసారి కానప్పటికీ, ఇప్పటివరకు నమోదైన కేసులన్నీ చిన్నారులే కావడం వల్లే అధిక స్థాయిలో ఇన్ ఫెక్షన్ కేసులు ఉండటం ఆందోళనకు కారణమవుతోంది.
COVID Vaccine Side Effects: కోవిడ్ వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్ నిజమే, అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం, పూణే వ్యాపారవేత్త ప్రఫుల్ సర్దాకు RTI సమాధానంలో వివరాలను వెల్లడించిన ICMR, CDCSO
Hazarath Reddyగత రెండేళ్లలో ఒక బిలియన్‌కు పైగా భారతీయులలో వేసుకున్న కోవిడ్-19 వ్యాక్సిన్‌ల 'బహుళ దుష్ప్రభావాల'ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) అధికారికంగా అంగీకరించాయి.
Fresh Covid Guidelines: కోవిడ్ కొత్త గైడ్‌లైన్స్, లక్షణాలు ఉంటే 10 రోజుల ఐసొలేషన్‌లో ఉండాల్సిందే, లక్షణాలు లేని వారు ఐదు రోజులు ఐసొలేషన్‌లో ఉండాలి
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(Coronavirus) వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనే వార్తల నేపథ్యంలో కొన్ని దేశాలు.. సంబంధిత ఆంక్షలను పూర్తిగా సడలిస్తున్నాయి, అయినప్పటికీ కరోనా మహమ్మారి భయాందోళనలు నెలకొనే ఉన్నాయి.
Makar Sankranti 2023 : మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులతో దిష్టి తీయడం ఎలాగో తెలుసుకోండి, ఆర్థిక కష్టాల నుంచి బయటపడి, జీవితంలో సుఖ సంతోషాలు మీ సొంతం అవుతాయి..
kanhaచలికాలంలో నువ్వులు తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో, నల్లనువ్వులను సంక్రాంతి రోజు దానం చేయడం ద్వారా మీరు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు.
Indian Army Day Wishes in Telugu: భారతదేశ సైనిక దినోత్సవం, ఈ మెసేజెస్ ద్వారా వీరుల త్యాగాలను స్మరించుకుందాం, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ సెల్యూట్ చేద్దాం
Hazarath Reddyమనం ఈరోజు ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా ఉంటున్నాం అంటే కారణం సైనికుడు.రేయనక పగలనక దేశాన్ని కాపాడాటమే లక్ష్యంగా.. మన ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా పెట్టుకొని తమ కుటుంబల గురించి ఆలోచించకుండా దేశ శ్రేయస్సుకై సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులను స్మరించుకుందాం..
COVID-19: కరోనా ఊపిరితిత్తులోనికి వెళ్లకుండా అడ్డుకునే స్ప్రేని కనుగొన్న శాస్త్రవేత్తలు, ముక్కులో, కాని గొంతులో కాని ఇది స్ప్రే చేస్తే రక్షణ కవచంలాగా పనిచేస్తుందట
Hazarath ReddySARS-CoV-2 వైరస్ ఊపిరితిత్తులలోకి ప్రవేశించకుండా, ఇన్ఫెక్షన్ కలిగించకుండా నిరోధించడానికి ముక్కులోకి స్ప్రే చేయగల కొత్త అణువులను పరిశోధకులు సృష్టించారు. ప్రజలు ఊపిరి పీల్చుకున్నప్పుడు COVID-19 వైరస్ ఊపిరితిత్తుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది,
Covovax Vaccine: బూస్ట‌ర్ డోసుగా కోవోవాక్స్ టీకా, మ‌రో 15 రోజుల్లో ఆమోదం ల‌భించ‌నున్న‌ట్లు తెలిపిన సీరం సీఈఓ ఆదార్ పూనావాలా, కోవీషీల్డ్ క‌న్నా కోవోవాక్స్ బెస్ట్ బూస్ట‌ర్‌గా ప‌నిచేస్తుంద‌ని వెల్లడి
Hazarath Reddyకోవోవాక్స్ టీకాకు బూస్ట‌ర్ డోసుగా మ‌రో 15 రోజుల్లో ఆమోదం ల‌భించ‌నున్న‌ట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పూనావాలా తెలిపారు. కోవోవాక్స్ టీకా క‌రోనాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్‌పై కూడా ప్ర‌భావంతంగా పనిచేయ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు
XBB.1.5 Sub-variant: XBB.1.5 కొత్త వేరియంట్ ప్రమాదకరమా, భారత్‌లో ఈ వేరియంట్‌కి సంబంధించి 5 కేసులు నమోదు, ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ గురించి కొన్ని నిజాలు..
Hazarath Reddyయుఎస్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త కోవిడ్ వేరియంట్ గురించి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్‌ఫెక్షన్ యొక్క మరింత తరంగాలకు ఈ వైరస్ కారణమయ్యే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి.
Health Tips: ఆపరేషన్ లేకుండానే కిడ్నీలో రాళ్లను తొలగించుకోవాలని అనుకుంటున్నారా, అయితే ఇలా చేసి చూడండి, ఎంత పెద్ద రాయి అయినా చూర్ణమై పులుసులా కారిపోవాల్సిందే..
kanhaఈరోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ప్రతి 20 మందిలో 6 నుంచి 7 మందికి కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు రావడానికి కారణాలు అనేకంగా ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనవి మధుమేహ వ్యాధితో బాధపడే వారికి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.
Beauty Tips: అమ్మాయిలు మొహం నల్లగా మారిందని బాధపడుతున్నారా, అయితే బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండానే మొహాన్ని తెల్లగా మార్చే ఆయుర్వేద చిట్కా మీకోసం..
kanhaపసుపు అనేది నేచురల్ బ్యూటీ ఏజెంట్ గా పనిచేస్తుంది. పాతకాలం నుండి కూడా పసుపుని అందం కోసం వాడుతూనే ఉన్నారు. ఇది ఎప్పటికీ కూడా మొటిమలను మచ్చలను తగ్గించడంలో మొదటి స్థానంలోనే ఉంది. పచ్చి పసుపులో ఇంకా ఎక్కువ మోతాదులో అద్భుతమైన సుగుణాలు ఉన్నాయి.
Health Tips: తేనెలో ఉసిరికాయ కలుపుకొని తింటే ప్రమాదమా, శరీరంలో ఏం జరుగుతుంది, పూర్తి వివరాలు తెలుసుకోండి..
kanhaఅన్ని జబ్బులకు కారణం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల జలుబు దగ్గు జ్వరము ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా సోకుతాయి. చలికాలంలో వర్షాకాలంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది.
Gas Trouble Home Remedy: గ్యాస్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతున్నారా, ఇంగ్లీషు మందుల బదులు, ఈ వంటింటి చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది..
kanhaప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య గ్యాస్ ట్రబుల్ తరచుగా కడుపు ఉబ్బరంగా ఉండడం వికారంగా ఉండడం డిన్నర్ జీర్ణం కాకపోవడం అజీర్ణ సమస్యలు ఇవన్నీ కూడా గ్యాస్ ట్రబుల్ లక్షణాలు.
Astrology: జనవరి నెలలో ధనుస్సు రాశిలో బుధుడు తిరోగమనం, ఈ 5 రాశులకు ఆర్థిక సమస్యలు తప్పవు, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..
kanhaడిసెంబర్ 30వ తేదీ రాత్రి 11 గంటలకు బుధుడు తిరోగమన దిశలో కదిలి, ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అటువంటి పరిస్థితిలో, బుధుడు ధనుస్సులో తిరోగమనంలో కదులుతుండటంతో 2023 మొదటి నెలలో 5 రాశుల ఆరోగ్యం మరియు బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది.
Swiggy & Zomato Orders: ఒక్క రోజే 5 లక్షల బిర్యానీ ఆర్డర్లు, న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో రికార్డు స్థాయి డెలివరీలతో మోత మోగించిన స్విగ్గీ, జొమాటో
Hazarath Reddyన్యూ ఇయర్ వేడుకల్లో స్విగ్గీ, జొమాటో (Swiggy and Zomato) సంచలనం సృష్టించాయి. ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ ప్లాట్‌ఫాంలు కస్టమర్లకు ఆర్డ‌ర్లు డెలివ‌రీ చేసేందుకు నాన్‌స్టాప్‌గా సేవ‌లందించాయి.
Kirak RP: నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్ మూసేసిన కిరాక్ ఆర్పీ, మళ్లీ త్వరలో ఓపెన్ చేస్తానని వెల్లడి, మాస్టర్ల కోసం నెల్లూరు వెళ్లిన జబర్దస్ట్ నటుడు
Hazarath Reddyఈ షాపు నెల రోజుల పాటు మూసివేస్తున్నట్లుగా తెలిపారు. తన షాప్ కి వచ్చే వాళ్లందరికీ తగిన ఐటమ్స్ అందించలేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆర్పి కొన్ని వీడియోలలో తెలియజేశారు. ఈ క్రమంలోనే కస్టమర్ల తాకిడి తట్టుకోలేక ఏకంగా వారం రోజులపాటు షాపును మూసీ వేసి పని వాళ్ల కోసం నెల్లూరుకి వచ్చానని తెలియజేశారు.