ఆరోగ్యం
Exercise benefits: డిప్రెషన్ తట్టుకోలేక పోతున్నారా, అయితే ప్రతిరోజు ఈ పనిచేయండి..హాయిగా జీవితం గడిచిపోతుంది..
Krishnaఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి వ్యాయామం చాలా అవసరమని తాజా అధ్యయనం వెల్లడించింది. వ్యాయామం శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
Norovirus: కేరళలో కొత్తగా నోరోవైరస్, ఇది సోకితే వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, 13 మంది విద్యార్థులకు సోకిన వైరస్, నోరో వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓ సారి చూద్దాం
Hazarath Reddyకేరళలో కొత్తగా మరో వైరస్‌ కలకలం రేపుతోంది. నోరో వైరస్‌ (Norovirus) కేసులు వాయనాడ్‌ జిల్లాలో నిర్ధారణ అయ్యాయి. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. వైత్తిరి సమీపంలోని పూకోడ్‌లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులకు గత వారం ఈ వైరస్ (Norovirus Confirmed in Wayanad) సోకినట్లు తెలిపారు.
GAS6 Protein: బట్టతలకు శాశ్వత పరిష్కారం, GAS6 ప్రొటీన్‌ బట్టతలపై వెంట్రుకలను తిరిగి పెంచుతుందని తేల్చిన హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు
Hazarath Reddyనేచర్ మ్యాగజైన్‌లో తాజాగా ప్రచురించిన కథనం ప్రకారం.. ‘GAS6’ అనే ప్రొటీన్‌ (GAS6 Protein) జుట్టు పెరుగుదలను ప్రొత్సహించి, బట్టతలపై వెంట్రుకల పునరుత్పత్తికి (Harvard study on hair-growth protein promises sure fix) సహాయపడుతుందని, బట్టతలకు శాశ్వత పరిష్కారం చూపగలుగుతుందని పేర్కొంది.
Winter Tips: చలికాలంలో ఈ పది రకాల జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ, జాగ్రత్త పడేందుకు సిద్ధం కావాల్సిందే..
Swechhaచలికాలం వచ్చిందంటే కొందరికి ఇబ్బందులు ఎదురవుతాయి. పెరుగుతున్న చలి ప్రభావం అకస్మాత్తుగా మన మనస్సు , శరీరం రెండింటిపై చూపడం ప్రారంభిస్తుంది.
Eggs For Health: కోడిగుడ్లను ఇలా తింటున్నారా, అలా తింటే ఎంత ప్రమాదమో తెలుసా, ఎలా తినాలో తెలుసుకోండిలా..
Krishnaగుడ్లను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. మరే ఇతర ఆహారంలో లేని అన్ని రకాల పోషకాలు గుడ్డులో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Winter Tips: చలికాలంలో వేడి నీటితో అతిగా స్నానం చేస్తున్నారా, అయితే జరిగే నష్టం ఇదే, ప్రతి ఒక్కరూ తెలుసుకోండి...
Krishnaవేడి నీళ్లతో ఎక్కువసేపు స్నానం చేయడం వల్ల కూడా శరీరానికి హాని కలుగుతుంది. చలికాలంలో మనం ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.
Pomegranate: దానిమ్మ పండు ప్రయోాజనాలు తెలిస్తే, రోజూ తినకుండా అస్సలు వదలరు, హార్ట్ ఎటాక్స్ ఇక దూరం..
Krishnaదానిమ్మను పోషకాహారానికి పవర్‌హౌస్ అంటారు. దానిమ్మ గింజలలో ఉండే ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు , విటమిన్-సి లాంటి ఔషధ గుణాలు ఉన్నాయి.
Anthrax Disease: కొత్తగా ఆంత్రాక్స్ కలకలం, ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆంత్రాక్స్ ఎన్ని సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉంటుంది, Anthraxపై ప్రత్యేక కథనం
Hazarath Reddyఆంత్రాక్స్ గొర్రెల నుంచి మనుషులకు సోకితే ప్రాణహానీ జరిగే అవకాశం వుంది. దీంతో గొర్రెల మందను గ్రామానికి దూరంగా వుంచాలని అధికారులు ఆయా గొర్రెల మందల యజమానులకు సూచించారు. కాగా ఈ ఆంత్రాక్స్ వ్యాధి పశువుల నుంచి పశువులకే కాకుండా పశువుల నుంచి మనుషులకు కూడా సోకుతుంది.
AY 4.2 COVID-19 Variant: ప్రమాదకరంగా ఏవై.4.2 వేరియంట్, ప్రపంచ దేశాల్లో మొదలైన కరోనా థర్డ్‌వేవ్, AY 4.2 తో మన దేశానికి తప్పని కోవిడ్ మూడవ దశ ముప్పు
Hazarath Reddyప్రపంచ దేశాలు కరోనా సెకండ్ వేవ్ దాటుకుని థర్డ్ వేవ్ లోకి ఎంటరయినట్లుగా తెలుస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఇక మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా డెల్టా AY.4.2 వేరియంట్ డేంజర్ గా మారింది.
Dengue Fever: డేంజర్‌గా మారుతున్న డెంగ్యూ, పెరుగుతున్న కేసులు, డెంగ్యూ ఎలా వస్తుంది, నివారణ చర్యలు ఏంటీ, ప్లేట్‌లెట్ల స్థాయిని పెంచే ఆహారపదార్థాలు ఏంటో ఓ సారి చూద్దాం
Hazarath Reddyకరోనావైరస్ తగ్గుముఖం పడుతుంటే ఇప్పుడు డెంగ్యూ దేశాన్ని వణికించేందుకు రెడీ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే డెంగ్యూ కేసులు (Dengue cases in Delhi) వేయికి పైగా నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ఈ డెంగ్యూపై అప్రమత్తమయ్యాయి.
TB Deaths: కరోనా మాటున మరో మృత్యుఘోష, టీబీ వ్యాధితో గతేడాది కోటిన్నర మందికి పైగా మృతి, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్‌ టీబీ - 2021 నివేదికలో వివరాలు
Hazarath Reddyకరోనా సంక్షోభం మరచిపోకముందే మరో వార్త ఆందోళన కలిగిస్తోంది. దశాబ్ది కాలం తర్వాత తొలిసారిగా టీబీ మరణాలు పెరిగినట్లు (Tuberculosis deaths rise for the first time) ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. టీబీ నిర్ధారణ కూడా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక (WHO Report) వెల్లడించింది. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ గురువారం విడుదలచేసిన గ్లోబల్‌ టీబీ - 2021 నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
Headaches: తలనొప్పికి తక్షణం ఉపశమనం కలిగించే చిట్కాలు, మీరు తాత్కాలిక తలనొప్పితో బాధపడుతున్నట్లయితే వీటిని ఆచరించి చూడమంటున్న నిపుణులు
Hazarath Reddyతలనొప్పి.. ప్రతి ఒక్కరిలో వచ్చే సాధారణ సమస్య. ప‌ని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మ‌న‌కు త‌ల‌నొప్పి (Headaches) వ‌స్తుండ‌డం స‌హ‌జం. ఇక వేస‌విలోనైతే ఎండలో కొంత సేపు తిరిగితే త‌ల‌నొప్పి క‌చ్చితంగా వ‌స్తుంది. అలాగే ప‌లు ఇత‌ర సంద‌ర్భాల్లోనూ మ‌న‌కు త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది.
Guava Fruit Benefits: జామపండుతో అనేక వ్యాధులు దూరం, రోజుకు ఒక్క జామ కాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఓ సారి చూద్దాం
Hazarath Reddyజామ లేదా జామి (Guava) అనేది మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. భారతదేశంలో సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తియ్యని పండ్లకోసం పెంచుతారు. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి. ఒక జామపండు 10 ఆపిల్స్ కి సమానం అందుకే దీనికి పేదవాడి అపిల్ అని పేరువచ్చింది.
Coronavirus: కరోనాపై మరో డేంజర్ న్యూస్, చిన్న పేగుల్లో గడ్డ కడుతున్న రక్తం, గ్యాంగ్రేన్ బారీన పడి నిమ్స్‌లో ఇద్దరి పరిస్థితి విషమం, దీనిపై విస్తృత అధ్యయనం చేసేందుకు రెడీ అయిన నిమ్స్ వైద్య బృందం
Hazarath Reddyకరోనావైరస్ బారిన పడి కోలుకున్న అనంతరం రకరకాల వ్యాధులు పట్టిపీడిస్తున్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. తాజాగా మరో ఆందోళనకర విషయం బయటపడింది. కోవిడ్ చిన్నపేగుల్లోనూ తీవ్ర ఇబ్బందులు (COVID-19 link in intestinal gangrene surge) కలిగిస్తున్నట్టు తేలింది
Corona in AP: కరోనాతో తగ్గుతున్న మనిషి ఆయుష్షు, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల తాజా పరిశోధనలో వెల్లడి, ఏపీలో కొత్తగా 1,084 మందికి కోవిడ్, కరోనాతో సహ జీవనం తప్పదంటున్న డబ్ల్యూహెచ్‌వో
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 57,345 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,084 మందికి కరోనా (Corona in AP) పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 13 మంది మృత్యువాత (Covid Deaths) పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,163 కు చేరింది.
Condom in Lungs: పురుషాంగం చీకుతూ కండోమ్ మింగేసిన భార్య, అది ఊపిరితిత్తులకు చేరడంతో మొదలైన టీబీ లక్షణాలు, ఆపరేషన్ ద్వారా కండోమ్ తొలగించిన వైద్యులు
Hazarath Reddyనేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ఓ ఆసక్తికర కథనం ప్రచురించారు. ఆ కథనం ప్రకారం.. ఒక పాఠశాలలో టీచర్‌గా ఉన్న మహిళ ఊపిరితిత్తుల్లో కండోమ్ బయటపడింది. దీంతో ఆ మహిళ శ్లేష్మం, దగ్గు మరియు జ్వరం వంటి లక్షణాలతో బాధపడింది. ఈ లక్షణాలు టీబీకి (Woman Thinks She Has TB) చేరువగా ఉండటంతో ఆ మహిళ భయపడి డాక్టర్ ని సంప్రదించింది.
Diabetes: పెళ్లి తర్వాత పడక సుఖాన్ని చంపేస్తోన్న డయాబెటిస్, తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదంలో పడినట్లే, వైద్యులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం.
Hazarath Reddyడయాబెటిస్‌..ఇప్పుడు చాలామంది వేధిస్తున్న సమస్య. ముఖ్యంగా పెళ్లికి ముందు ఈ సమస్య ఉన్నవారు చాలామంది పెళ్లి చేసుకునేందుకు (Impact of the Disease on Marriage) భయపడుతుంటారు. దీనికి కారణం పెళ్లి తరువాత పిల్లలు పుట్టే అవకాశం ( Having Children) ఉండదనే భయం.
Sore Throat Remedies: గొంతు నొప్పి, నోటి దుర్వాసన, దగ్గు, నోటిలో పుండ్లు వేధిస్తున్నాయా, ఇంటిలోనే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వీటిని తరిమికొట్టవచ్చు, నిపుణులు చెబుతున్నవేంటో ఓ సారి చూద్దాం
Hazarath Reddyమీరు గొంతు నొప్పి, నోటి దుర్వాసన, దగ్గు, నోటిలో పుండ్లు వంటి వాటితో బాధపడుతున్నారా..అయితే వీటికి మీరు ఇంటిలోనే కొన్ని చిట్కాలు (Home Remedies) పాటించడం ద్వారా తరిమికొట్టవచ్చు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ అండ్‌ క్రానియోఫేషియల్‌ రీసెర్చ్‌ నివేదికల ప్రకారం నోరు మంట, పెదాల పగుళ్ళు, గొంతులో నొప్పి, దగ్గు, నోటి పుండ్లు, దుర్వాసన వంటివి పొడిగా ఉండే నోటి లక్షణాలుగా తేల్చింది.
Dengue Cases Rise in GHMC: హైదరాబాద్ వాసులను హడలెత్తిస్తున్న డెంగ్యూ జ్వరాలు, తాజాగా మహిళా డాక్టర్ మృతి, భాగ్యనగరంలో రోజు రోజుకు పెరుగుతున్న డెంగ్యూ కేసులు
Hazarath Reddyతెలంగాణ రాజధాని భాగ్యనగరంలో కరోనా తగ్గుతుంటే తాజాగా డెంగ్యూ కేసులు కలవరం (Dengue Cases Rise in GHMC) పుట్టిస్తున్నాయి. తాజాగా డెంగీ వ్యాధి బారిన పడి ఓ వైద్యురాలు మృతి చెందింది. జీడిమెట్ల డివిజన్‌ మీనాక్షీ కాలనీకి చెందిన డాక్టర్‌ అర్పితారెడ్డి (32)కి వారం రోజుల క్రితం జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.
Nipah Virus: మళ్లీ కేరళలో నిఫా వైరస్, 12 ఏండ్ల బాలుడు మృతి, బాలుడిని కలిసినవారిని గుర్తించే పనిలో అధికారులు, కోజికోడ్‌కు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ బృందం
Hazarath Reddyకేరళలో కరోనా థర్డ్ వేవ్ కల్లోలం రేపుతుంటే ఇప్పుడు దానికి నిఫా వైరస్ (Nipah Virus) తోడయింది. కోజికోడ్‌లో (Kozhikode) ఈ వైరస్‌ బారినపడిన ఓ 12 ఏండ్ల బాలుడు మరణించాడు. నిఫా వైరస్‌ కారణంగా బాలుడు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ ప్రకటించారు.