యాత్ర
Vaikunta Ekadasi: భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనం వీడియో ఇదిగో, అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు
Hazarath Reddyరాముల వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు. ఉత్తర ద్వార దర్శనం తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.
Tirupati: తిరుమల తొక్కిసలాట బాధితులకు ప్రత్యేకంగా వైకుంఠ ద్వారా దర్శనం, 52 మంది బాధితులకు దర్శనం చేయించిన టీటీడీ...వీడియో
Arun Charagondaతిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులకు ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ ఆదేశాలతో
Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు, స్నేహితులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ప్రత్యేక కార్డులు, ఫోటోల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి..!
Rudraవైకుంఠ ఏకాదశి నేడు. భక్తులు ఈరోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా ఈరోజు శ్రీ మన్నారయణుడు మూడు కోట్ల దేవతలతో భూమి మీదకు వస్తాడని అనాదీగా భక్తులు విశ్వసిస్తుంటారు.
Vaikunta Ekadasi 2025: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. గోవింద నామ స్మరణతో మార్మోగిన తిరుమల (లైవ్ వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారిని కన్నులపండువగా దర్శించుకున్నారు.
Nagarjuna: తెలంగాణ టూరిజంపై స్పెషల్ వీడియో విడుదల చేసిన నాగార్జున, ఇరానీ ఛాయ్.. కరాచీ బిస్కెట్.. హైదరాబాద్ బిర్యానీ అంటూ..
Hazarath Reddyసినీ నటుడు నాగార్జున (Nagarjuna) ఎక్స్ వేదికగా తెలంగాణ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఓ వీడియోని విడుదల చేశారు. అందులో పలు అందమైన ప్రదేశాలను వివరిస్తూ మాట్లాడారు. వీడియోలో నాగార్జున మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.. నేను మీ నాగార్జున. చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగాను. ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి
Roja on Tirupati Stampede: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే, సనాతన యోధుడు అని చెప్పుకునే ఆయన ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట జరిగిందని తెలిపిన రోజా
Hazarath Reddyటీటీడీ, విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని.. ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి ఇది నిదర్శమని మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులకు ఏర్పాట్లు చేయలేదు.
Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడిన చంద్రబాబు, భక్తులు భారీగా వస్తారని తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం
Hazarath Reddyభక్తులు పెద్దఎత్తున హాజరవుతారని ముందే తెలిసినా తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
Tirupati Stampede: భక్తులను పశువుల మంద మాదిరిగా తోసిపారేశారు, ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే, తిరుపతి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన భూమన కరుణాకర్ రెడ్డి
Hazarath Reddyపోలీసులు, టీటీడీ విజిలెన్స్ పూర్తిగా విఫలమైనందువల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, చింతించటం తప్ప మనం చేసేది ఏమీ లేదని వెల్లడి, భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని హామీ
Hazarath Reddyతిరుమల (Tirumala) వైకుంఠ ద్వార దర్శన టికెట్ల (Vaikuntha Darshan tickets) జారీలో తీవ్ర అపశృతి చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ ఘటనలో ఆరు మంది చనిపోగా పలువురికి గాయాలు అయ్యాయి. తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడం పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు .
Tirupati Stampede Row: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ, రాహుల్, సీఎం చంద్రబాబు, పవన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఎవరు ఏమన్నారంటే?
Rudraఏపీలోని తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
Tirupati Stampede Update: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య.. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తిరుపతిలో నేడు చంద్రబాబు పర్యటన.. రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించనున్న సీఎం
Rudraతిరుమలలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తుల మధ్య భారీగా తోపులాట చోటుచేసుకొని తొక్కిసలాట జరిగింది.
Saree In Matchbox: తిరుమల శ్రీవారికి కానుకగా అగ్గిపెట్టెలో పట్టే చీర.. సమర్పించిన సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్లా విజయ్ కుమార్ (వీడియో)
Rudraకలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారికి సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్లా విజయ్ అగ్గిపెట్టెలో పట్టే చీరను కానుకగా సమర్పించారు. తన తండ్రి స్ఫూర్తితో ప్రతి ఏడాది వేములవాడ రాజరాజేశ్వరి దేవి, తిరుమల శ్రీవారికి అగ్గిపెట్టెలో పట్టే చీరలను సమర్పిస్తున్నట్టు ఆయన తెలిపారు.
Maha Kumbh 2025: మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 26 ప్రత్యేక రైళ్లు, జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా, పూర్తి రైళ్ల వివరాలు ఇవే..
Hazarath Reddyమహా కుంభమేళా - 2025లో పాల్గొనే ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఫిబ్రవరిలో వివిధ గమ్యస్థానాల మధ్య 26 అదనపు మహా కుంభమేళా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.కాగా జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా జరగనుంది.
Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం చక్కర్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం, నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్
Hazarath Reddyతిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయం గోపురం పై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
Sabarimala Temple Opened: మకరజ్యోతి పండుగ సందర్భంగా నేడు తిరిగి తెరుచుకోనున్న శబరిమల ఆలయం
Rudraకేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం ఈ ఏడాది మకరజ్యోతి పండుగ సందర్భంగా సోమవారం నుంచి తెరుచుకోనున్నది. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
sajayaకొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనవరి ఒకటో తేదీన దైవదర్శనం చేసుకోవడం అనేది ఈ మధ్యకాలంలో ఒక ఆనవాయితీగా మారింది.
Maha Kumbh 2025: వీడియో ఇదిగో, మహా కుంభమేళాకు ముస్తాబవుతున్న ప్రయాగరాజ్, జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా
Hazarath Reddyహిందూ సనాతన ధర్మంలో మహా కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కుంభ మేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతి పరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర.సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.
Happy New Year 2025: కొత్త సంవత్సరం సందర్భంగా మీ బంధుమిత్రులతో కలిసి హైదరాబాద్ సమీపంలో చూడగలిగిన టాప్ 5 పర్యాటక కేంద్రాలు ఇవే
sajayaవీకెండ్ వచ్చిందంటే చాలు ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడానికి ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి చక్కటి ఐదు డెస్టినేషన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం