Viral

Viral Video: వీడియో ఇదిగో, ఫుల్లుగా మద్యం సేవించి కూర్చున్న లారీ డ్రైవర్ పైకి ఎక్కిన కొండ చిలువ, తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

నంద్యాల జిల్లా అవుకు మండలం సింగనపల్లి గ్రామంలో ఘటన. ఫుల్లుగా మద్యం సేవించి కూర్చున్న లారీ డ్రైవర్ పక్కనే పొదల్లో నుంచి వచ్చి డ్రైవర్ పైకి ఎక్కి నాట్యమాడిన కొండచిలువ. కట్టెల సహాయంతో కొండ చిలువను పక్కకు లాగేసిన గ్రామస్తులు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఇదే.

Accident Caught on Camera: షాకింగ్ యాక్సిడెంట్ వీడియో ఇదిగో, బొలెరోను ఢీకొట్టి పేలిపోయిన బైక్, ముగ్గురు మృతి చెందినట్లుగా వార్తలు

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కూచ్ బెహార్లో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో బైకు వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న బొలెరోను ఢీకొట్టింది.ఈ మెరుపు వేగం ధాటికి ఒక్కసారిగా బైక్ పేలిపోయి మంటలు చెలరేగాయి.

Garbage in Beer: వీడియో ఇదిగో, కింగ్ ఫిషర్ బీరులో చెత్త, షాపు ముందు ధర్నాకు దిగిన మందుబాబులు

Hazarath Reddy

కింగ్ ఫిషర్ బీరులో నలకలు రావడంతో మందుబాబుల ఆందోళన చేపట్టిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గా వైన్ షాప్ దగ్గర కొనుగోలు చేసిన బీరులో చెత్త రావడంతో షాపు యాజమాన్యాన్ని నిలదీసారు మందుబాబులు.

Dasara Liquor Sales: మంచి నీళ్లలా తాగేశారు, తెలంగాణలో రూ.1100 కోట్లు దాటిన దసరా మద్యం అమ్మకాలు, ఈ నెల 11న ఒక్కరోజే రూ.200.44 కోట్లు సేల్స్

Hazarath Reddy

దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ నెల 11న ఒక్కరోజే రూ.200.44 కోట్లు, 10న రూ.152 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ 1 నుంచి 10 వరకు రూ.852.40 కోట్ల విలువైన మందు అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

Advertisement

Professor Saibaba Dies: గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద గందరగోళం.. ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహాన్ని అమరవీరుల స్తూపం వద్ద పెట్టకుండా అడ్డుకున్న పోలీసులు.. అంబులెన్సులోనే ఉండిపోయిన పార్థివదేహం (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద గందరగోళం చోటుచేసుకుంది. అణచివేతల ఆనవాళ్లను అడుగడుగునా ధిక్కరించిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ గోకరకొండ సాయిబాబా (జీఎన్‌ సాయిబాబా) ఇటీవలే కన్నుమూయడం తెలిసిందే.

Muthyalamma Idol Vandalized: సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఉద్రిక్తత (వీడియో)

Rudra

సికింద్రాబాద్ మొండా మార్కెట్ పోలీస్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటన సమాచారం తెలుసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌ అక్కడికి చేరుకున్నారు. అయితే, ‘గో బ్యాక్’ అంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.

Teen Girl Suicide: పదే పదే మొబైల్ చూడొద్దు అన్నందుకు విషంతాగి ఆత్మహత్య చేసుకున్న 15 ఏండ్ల బాలిక.. థానెలో ఘటన

Rudra

మహారాష్ట్రలోని థానెలో దారుణం చోటుచేసుకుంది. పదే పదే మొబైల్ చూడొద్దు అని తల్లి బెదిరించినందుకు 15 ఏండ్ల బాలిక విషం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ బాలిక మరణించినట్టు సోమవారం పోలీసులు తెలిపారు.

Rangareddy Horror: భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతుందని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న భర్త.. రంగారెడ్డిలో ఘోరం

Rudra

భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతుందని ఓ భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామంలో ఈ ఘోరం జరిగింది.

Advertisement

Diamond Portrait Of Ratan Tata: 11 వేల వజ్రాలతో రతన్ టాటా చిత్రం.. గుజరాత్ వ్యాపారి అద్భుత నివాళి

Rudra

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం.. దాతృత్వశీలి రతన్ టాటా ఇటీవలే మరణించారు. ఆయనకు దేశం మెుత్తం బాధతో వీడ్కోలు చెప్పింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరూ ఆయనకు నివాళి అర్పించారు.

Draw For Liquor Shops In AP Today: ఆ కిక్కే వేరప్పా..! ఏపీ మద్యం దుకాణాల టెండర్ల లాటరీ నేడే.. మద్యం దుకాణాలు దక్కేది ఎవరికో??

Rudra

ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు కిక్కు ఇచ్చే వార్త ఇది. రాష్ట్రంలో మద్యం దుకాణాలు నేడు ఖరారు కానున్నాయి.

Devara 16 days Collections: దేవర 16 రోజుల కలక్షన్స్ ఇవిగో, 509 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసినట్లుగా ప్రకటించిన మేకర్స్

Vikas M

జూనియర్ ఎన్టీఆర్‌, కొరటాల శివ కలయికలో రూపొందిన చిత్రం 'దేవర'. జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తరువాత ఈ క్రేజీ కాంబినేషన్‌ దేవర కోసం మరో సారి జతకట్టారు. ప్రముఖ కథానాయిక స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవర ప్రేక్షకుల ఆదరణంతో విజయవంతంగా దూసుకపోతుంది.

New SUVs Launching Row: వచ్చే 12 నెలల్లో లాంచ్‌కు సిద్దమవుతున్న నాలుగు కొత్త SUV కార్లు, పూర్తి వివరాలు ఇవిగో..

Vikas M

రాబోయే 12 నెలల్లో, మారుతీ సుజుకి, హ్యుందాయ్, కియా మరియు స్కోడాతో సహా అనేక ప్రధాన వాహన తయారీదారులు భారతదేశంలో కొత్త కాంపాక్ట్ SUVలను పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశంలో అత్యంత పోటీతత్వ కాంపాక్ట్ SUV సెగ్మెంట్ వచ్చే ఏడాది కొత్త విడుదలల కోసం సిద్ధంగా ఉంది.

Advertisement

Rajasthan: జైపూర్‌లో రోడ్డు ప్రమాదం, కారు ఏసీలో నుండి మంటలు, డివైడర్‌ను ఢీకొట్టి నిలియిపోయిన కారు..వీడియో ఇదిగో

Arun Charagonda

రాజస్థాన్‌ జైపూర్ లోని అజ్మీర్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఏసీ నుంచి పొగలు, మంటలు రాగా హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్.. డివైడర్ ను ఢీ కొట్టి నిలిచి పోయింది కారు.ఈ ఘటనలో కారులో నుంచి సురక్షితంగా బయటపడ్డారు డ్రైవర్.

Wife Sexual Torture: భార్య లైంగికంగా వేధిస్తోందని భర్త ఆత్మహత్యాయత్నం.. కాకినాడలో వింత ఘటన

Rudra

కాకినాడలోని సూర్యానారాయణపురంలో వింత ఘటన చోటుచేసుకుంది. భార్య తనను లైంగికంగా వేధిస్తున్నదని ఓ భర్త తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు.

Violence at Devaragattu Karrala Samaram: మల్లన్న సాక్షిగా మరోసారి చిందిన రక్తం.. దేవరగట్టు కర్రల సమరంలో చెలరేగిన హింస.. 92 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం

Rudra

విజయదశమి సందర్భంగా మల్లన్న సాక్షిగా మరోసారి రక్తం చిందింది. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో మరోసారి రక్తపుటేరులు పారాయి.

UP Police To Adopt Newborn Girl: మా మంచి పోలీసు... పొదల్లో దొరికిన పసిబిడ్డను దత్తత తీసుకున్న యూపీ పోలీసు

Rudra

మనుషుల్లో క్రూరత్వం ఎంత ఉందో మంచితనం కూడా అంతే ఉంది. యూపీలోని ఘజియాబాద్ లో జరిగిన ఓ ఘటనే దీనికి రుజువు. అప్పుడే పుట్టిన ఓ పసిబిడ్డను గుర్తుతెలియని వ్యక్తులు ఘజియాబాద్ లోని నిర్మానుష్య పొదల్లో వదిలేశారు.

Advertisement

Alai Balai: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో నేడు దత్తన్న ‘అలయ్ బలయ్’.. హాజరుకానున్న ప్రముఖులు

Rudra

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో నేడు అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది.

CPI Narayana Fires On Nagarjuna: నాగార్జున పరువు బిగ్ బాస్ షోతో ఎప్పుడో పోయింది.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడం ఓ జోక్ లా ఉంది.. సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు

Rudra

తెలంగాణ మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యంగ్యంగా స్పందించారు.

Heavy Rains in AP: ఏపీకి భారీ వర్ష సూచన.. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు.. మూడు రోజులపాటు వానలే వానలు

Rudra

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారంనాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ విభాగం తెలిపింది.

Jani Master Case: ఆమె నన్ను లైంగికంగా వేధించింది.. లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జి ఇలా ఎక్కడపడితే, అక్కడ నాపై లైంగిక దాడి చేసి.. నా న్యూడ్ ఫోటోలు తీసి బెదిరించింది... జానీమాస్టర్‌ మీద కేసు పెట్టిన యువతిపై మరో యువకుడి సంచలన ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు

Rudra

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ లైంగిక వేధింపుల కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్‌ పై కేసు పెట్టిన అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌ పై మరో యువకుడు లైంగిక దాడి ఆరోపణలు చేశాడు.

Advertisement
Advertisement