వైరల్

Himachal Pradesh: వీడియో ఇదిగో, పార్కింగ్ చేస్తుండగా అదుపుతప్పి 30 అడుగుల ఎత్తు నుంచి గుంతలో పడిన కారు,మహిళకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారును మహిళ పార్క్ చేస్తుండగా అది అదుపుతప్పి 30 అడుగుల ఎత్తు నుంచి దిగువన ఉన్న గుంతలో పడింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, హోండా అమేజ్ కారు గుద్దితే విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన థార్ వాహనం, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాలిక

Hazarath Reddy

హర్యానాలోని సైబర్ సిటీ గురుగ్రామ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోల్ఫ్ కోర్స్ ఎక్స్‌టెన్షన్ రోడ్డులో హోండా అమేజ్ వాహనం థార్ వాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొనడం వల్ల థార్ విద్యుత్ స్తంభంపైకి ఎక్కింది. అమేజ్ కారు ఢీకొనడంతో డ్రైవర్ అక్కడి నుంచి పరారీలో ఉన్నాడు.

Russian Kid Performing Bhangra: వీడియో ఇదిగో, భారతీయ వస్త్రధారణలో భాంగ్రా ప్రదర్శన ఇచ్చిన రష్యన్ చిన్నారి

Hazarath Reddy

మంగళవారం జరగనున్న భారత్-రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జూలై 8 నుంచి 9 వరకు మాస్కో వెళ్లారు. అక్కడ భారత ప్రధానికి ఘన స్వాగతం లభించింది. రష్యాలోని భారతీయ సమాజం ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Man Eating Live Snake: షాకింగ్ వీడియో ఇదిగో, బతికి ఉన్న పామును కసకస నమిలి మింగేసిన గ్యాంగ్‌స్టర్, బిత్తరపోయి చూస్తుండిపోయిన స్థానికులు

Hazarath Reddy

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ వ్యక్తి బతికి ఉన్న పామును తినడం ప్రారంభించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంగా ప్రసాద్ కేవత్ అలియాస్ ఫౌజీపై ఫతేపూర్, బండాలో పలు కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో అతనికి జీవిత ఖైదు పడింది.

Advertisement

Tej Pratap Yadav Hugs Shivling: శివలింగాన్ని హత్తుకుని అభిషేకం నిర్వహించిన మాజీ సీఎం కొడుకు, హరహర మహాదేవ్‌ అంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) శివలింగాన్ని హత్తుకుని అభిషేకం నిర్వహించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. శివలింగాన్ని ఆయన కౌగిలించుకోగా ఒక సాధువు అభిషేకం నిర్వహించారు

Worm Found in Poori Curry: వీడియో ఇదిగో, పూరీ కూరలో ప్రత్యక్షమైన పురుగు, ఒక్కసారిగా షాక్ అయిన కస్టమర్, హోటల్ యజమాని స్పందన ఏంటంటే..

Hazarath Reddy

హైదరాబాద్ గడ్డి అన్నారం రాఘవేంద్ర హోటల్లో పూరి ఆర్డర్ ఇవ్వగా దాంట్లో పూరి కూరలో పురుగు ప్రత్యక్షమైంది. దీనిపై కస్టమర్ హోటల్ యజమానిని అడిగినా పట్టించుకోలేదు. ఈ ఘటనపై కస్టమర్ మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Samsung Workers Strike: శాంసంగ్ కంపెనీకి భారీ షాక్, మూడు రోజుల బంద్‌కు పిలుపునిచ్చిన కార్మికులు, జీతం పెంపు, సెలవుల సమయంపై విఫలమైన చర్చలు

Hazarath Reddy

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కు కార్మికులు భారీ షాక్ ఇచ్చారు. సౌత్ కొరియాలో అతిపెద్ద యూనియన్ అయిన శాంసంగ్ వర్కర్ల యూనియన్ నేటి నుంచి మూడు రోజుల వాకౌట్‌కు వెళ్తోంది. జీతం సెలవుల సమయంపై గత నెలలో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు యూనియన్ పిలుపునిచ్చింది.

Maharashtra Rains: షాకింగ్ వీడియో ఇదిగో, భారీ వర్షాలకు రాయ్‌ఘడ్ కోటలో చిక్కుకున్న 30 మంది యాత్రికులు, వరద ప్రవాహానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

Hazarath Reddy

మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తాజాగా రాయ్‌ఘడ్ కోట నుండి ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లడంతో పాటు చారిత్రక ప్రదేశంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి

Advertisement

Punjab: దారుణం, నడిరోడ్డు మీద కర్రలతో యువకుడిని చావబాదిన దుండగులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

పంజాబ్‌లోని బతిండ్‌లో ఒక వ్యక్తిని కర్రలతో కొట్టినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కలతపెట్టే వీడియో చూపిస్తుంది. స్థానికులు ఈ సంఘటనను చూసినప్పుడు గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిని కర్రలతో దారుణంగా కొట్టినట్లు వైరల్ క్లిప్ చూపిస్తుంది.

Balcony for Rent: ఇచ్చట బాల్కనీ కిరాయికి ఇవ్వబడును.. అద్దె రూ.81 వేలు.. ఎక్కడంటే?

Rudra

ఫ్లాట్, ఇండిపెండెంట్ హోమ్ లేదా పెంట్ హౌస్ రెంట్ కి ఇవ్వడం తెలుసు. కానీ, ఎక్కడైనా బాల్కనీ అద్దెకు ఇవ్వడాన్ని చూశారా. కిరాయి కూడా రూ.81 వేలు అంటే నమ్మగలరా?

HIV Injection: హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడే సూది మందు వచ్చేసింది.. పూర్తి వివరాలు ఇవిగో..!!

Rudra

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడే సూది మందు వచ్చేసింది. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన విస్తృత స్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ లో చేపట్టిన ఈ ఇంజెక్షన్ పరీక్షలు సత్ఫలితాలిచ్చాయి.

Rajasthan Viral Video: రాజస్థాన్ లో ఘోరం.. నడుస్తూ.. నడుస్తూ ఉండగానే గుండెపోటుతో కుప్పకూలి మరణించిన 16 ఏండ్ల విద్యార్ధి (వైరల్ వీడియో)

Rudra

రాజస్థాన్ లోని దౌసాలో ఘోరం జరిగింది. గుండెపోటుతో ఓ స్కూల్ విద్యార్ధి క్లాసులోకి నడుస్తూ.. నడుస్తూ ఉండగానే కుప్పకూలి మరణించాడు.

Advertisement

Engineering Courses Fee: ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులను ఖరారు చేసిన ప్రభుత్వం.. గరిష్ఠ ఫీజు రూ.1.05 లక్షలు, కనిష్ఠం రూ. 40 వేలు

Rudra

ఆంధ్రప్రదేశ్ లో బీటెక్, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంజినీరింగ్‌లో బీటెక్ కోర్సులకు గరిష్ఠంగా రూ. 1. 05 లక్షలు, కనిష్ఠంగా రూ. 40 వేలు చొప్పున నిర్ణయించారు.

Ganja Party in Cave Pub: హైదరాబాద్ ‘ది కేవ్‌ పబ్‌’లో గంజాయి పార్టీ.. దాడి చేసి 24 మందితో పాటు మేనేజర్‌ ను అరెస్టు చేసిన పోలీసులు (వీడియో)

Rudra

హైదరాబాద్ లోనూ క్రమంగా డ్రగ్, గంజాయి సంస్కృతి పెరిగిపోతున్నది. వీకెండ్‌ థీమ్‌ పార్టీ పేరుతో డ్రగ్స్‌ పార్టీలను నిర్వహిస్తున్న ది కేవ్‌ పబ్‌ పై పోలీసులు దాడి చేసి మెరుపు దాడి చేశారు.

Kashmir Encounter: కశ్మీర్‌ లో భారీ ఎన్‌ కౌంటర్.. కప్‌ బోర్డు వెనకున్న రహస్య బంకర్‌ లో దాక్కున్న ఉగ్రవాదులు.. ఎంతో చాకచక్యంగా నలుగురిని మట్టుబెట్టిన సైనికులు.. ఘటనలో ఇద్దరు జవాన్లు వీరమరణం.. వీడియో వైరల్

Rudra

చల్లని కశ్మీర్‌ లోని కుల్గామ్ జిల్లా ఎన్‌ కౌంటర్‌ తో శనివారం దద్దరిల్లింది. జవాన్లకు, ముష్కరులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో నలుగురు హిజ్బుల్ ఉగ్రవాదులు హతమయ్యారు.

Penis Cancer: వామ్మో చాపకింద నీరులా పెరిగిపోతున్న పురుషాంగ క్యాన్సర్‌ కేసులు.. 50 ఏండ్లు పైబడినవారే ఎక్కువ.. జాగ్రత్త!

Rudra

క్యాన్సర్ మహమ్మారి మానవాళికి పెనుముప్పుగా మారింది. మొన్నటివరకూ మగవారిలో అరుదుగా కనిపించే పురుషాంగ క్యాన్సర్‌ కేసులు ఇటీవలి కాలంలో చాలా పెరుగుతున్నాయి.

Advertisement

Jon Landau: హాలీవుడ్‌ లో విషాదం.. ‘టైటానిక్’, ‘అవతార్’ చిత్రాల నిర్మాత‌ క‌న్నుమూత.. క్యాన్సర్ తో గత కొంతకాలంగా బాధపడుతున్న జాన్ లాండౌ

Rudra

హాలీవుడ్‌ లో విషాదం చోటుచేసుకుంది. ఆస్కార్ అవార్డులను అందుకొన్న ప్రఖ్యాత చిత్రరాజాలు ‘టైటానిక్’, ‘అవతార్’ చిత్రాల నిర్మాత‌ జాన్ లాండౌ మృతిచెందారు.

Talc Cancer Link: టాల్కం పౌడర్‌ తో అండాశయ క్యాన్సర్‌.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

Rudra

ముఖానికి రోజూ పూసుకునే టాల్కం పౌడర్‌ వాడటం వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ (ఐఏఆర్‌సీ) ఈ మేరకు వెల్లడించింది.

Porn Passport: స్పెయిన్‌ లో పోర్న్‌ పాస్‌ పోర్ట్‌.. 18 ఏండ్లు నిండిన వారికి మాత్రమే.. ఎందుకు తీసుకొచ్చారు? ఉపయోగమేంటి?

Rudra

విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ ఉండాలన్న విషయం తెలిసిందే. ఇది గుర్తింపు ద్రువీకరణ పత్రంగానూ సాయపడుతుంది. అయితే, స్పెయిన్‌ ప్రభుత్వం ‘పోర్న్‌ పాస్‌ పోర్ట్‌’ను కొత్తగా తీసుకొచ్చింది.

Asteroid Towards Earth: గంటకు 65,215 కిలోమీటర్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న భారీ గ్రహ శకలం.. స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ పరిమాణంలో ఉంది మరి.. జాగ్రత్త.. అంటూ నాసా హెచ్చరికలు

Rudra

గ్రహ శకలాలు, ఉల్కాపాతాలు ఎన్నటికైనా ప్రమాదమే. రోజూ వేరే గ్రహాలమీద ఎన్నో ఉల్కాపాతాలు జరుగుతున్నాయి. అయితే, అక్కడ జనావాసాలు లేకపోవడంతో ముప్పు లేదు.

Advertisement
Advertisement