వైరల్

Udit Narayan kissing Female Fan: మహిళా అభిమాని పెదవులపై ముద్దుపై స్పందించిన ఉదిత్ నారాయణ్, అభిమానులతో నా ప్రేమ అలాగే కొనసాగుతుందని వెల్లడి

Hazarath Reddy

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ లైవ్ ప్రదర్శన సందర్భంగా మహిళా అభిమానిని ముద్దుపెట్టుకుంటున్నట్లు అనేక వీడియోలు కనిపించడంతో ఆన్‌లైన్‌లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల హిందూస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, గాయకుడు వివాదంపై స్పందించారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, విజయవాడలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని వాలంటీర్ హంగామా, వాలంటీర్ వ్యవస్థను పునరుద్దరించాలని డిమాండ్

Hazarath Reddy

విజయవాడ బందర్ రోడ్‌లో పెట్రోల్ పోసుకుని యువకుడు హల్చల్ చేశాడు. వాలంటీర్ వ్యవస్థను పునరుద్దరించాలంటూ నడి రోడ్డుపై ఫ్లెక్సీతో నిరసన తెలిపాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంటానని బెదిరించాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాలంటీర్ ఉద్యోగం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని వాపోయాడు.

Women Fight Over Seat in Bus: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు, కాళేశ్వరం బస్టాండ్‌ నుండి హన్మకొండకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఘటన

Hazarath Reddy

ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలకు సంబంధించిన తాజా వీడియో వెలుగులోకి వచ్చింది. కాళేశ్వరం బస్టాండ్‌ నుండి హన్మకొండకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఓ మహిళ సీటు కోసం కర్చీఫ్ వేయగా వేరే మహిళలు వచ్చి ఆ సీట్లో కూర్చున్నారు.

Praggnanandhaa Beats Gukesh: వీడియో ఇదిగో, ఆర్ ప్రజ్ఞానానంద చేతిలో ఓడిపోయిన గుకేష్, ఓటమిని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న ప్రపంచ చాంఫియన్

Hazarath Reddy

టాటా స్టీల్ మాస్టర్స్ టైటిల్‌ను గెలుచుకోవడానికి భారతదేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానానంద తన స్వదేశీయుడు డి గుకేష్‌ను ఓడించడంతో భారత చెస్ ఆటగాళ్ళు అంతర్జాతీయ పోటీలలో ఆధిపత్యాన్ని కొనసాగించారు. ప్రజ్ఞానంద తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన చెస్ టోర్నమెంట్‌ను గెలవడం ఇదే తొలిసారి.

Advertisement

Prabhas First Look in Kannappa: కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇదిగో, రుద్ర పాత్రలో కనిపించనున్న డార్లింగ్, ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల

Hazarath Reddy

మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రను పోషిస్తున్నారు.'రుద్ర' పాత్రలో ప్రభాస్ నటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రివీల్ చేసింది.

Delhi Election 2025: వీడియో ఇదిగో, ఢిల్లీ కొస్తే చాలా బాధ కలుగుతుంది, కేజ్రీవాల్ పాలనపై విరుచుకుపడిన చంద్రబాబు, 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైందని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఢిల్లీలో తెలుగు ప్రజలు అధికంగా ఉండే షాద్ర ఏరియాలో బీజేపీ తరఫున ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీకి వస్తే చాలా బాధేస్తోందని అన్నారు

Hyderabad Shocker: వీడియో ఇదిగో, గంజాయి మత్తులో మణికొండలో యువకుడిని చితకబాదిన గ్యాంగ్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

Hazarath Reddy

మణికొండలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో పోచమ్మ కాలనీ యువకుడిని ఈ గ్యాంగ్ చితకబాదింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ గ్యాంగ్ దాడి తర్వాత బైక్ వదిలి పరారైంది.

Vasantha Panchami: సిద్ధిపేట జిల్లా వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రత్యేక పూజలు (వీడియో)

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో బాసర, వర్గల్, శనిగరం తదితర ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సిద్ధిపేట జిల్లా వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Wife Leaked Videos: విడాకులు కోరిన భార్య.. కోపంతో ఆమె ప్రైవేటు వీడియోలను ఆన్‌ లైన్‌ లో పెట్టిన భర్త.. గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌లో ఘటన

Rudra

గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ లో ఘోరం జరిగింది. భార్య విడాకులు డిమాండ్ చేయడాన్ని తట్టుకోలేకపోయిన ఓ భర్త నీచానికి దిగజారాడు. ఆమె ప్రైవేటు వీడియోలను ఆన్‌ లైన్‌ లో పోస్టు చేశాడు.

Fire Accident In Hyderabad: హైదరాబాద్ లోని బాలానగర్ - గాంధీ నగర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం (వీడియో)

Rudra

హైదరాబాద్ లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలు నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గాంధీ నగర్ పారిశ్రామికవాడలో తాజాగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

US Plane Accident: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు.. హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో అగ్ని ప్రమాదం (వీడియో)

Rudra

అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. వారం వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగిన ఘటనలను మరిచిపోకముందే మరో ప్రమాదం జరిగింది.

Vasantha Panchami: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వసంత పంచమి వేడుకలు.. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో కిటకిటలాడుతున్న ఆలయాలు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో బాసర, వర్గల్, శనిగరం తదితర ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.

Advertisement

Sree Tej Health Update: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై బన్నీ వాసు ఆరా.. అవసరమైతే విదేశాలకు తీసుకెళ్తామని వెల్లడి

Rudra

సంధ్య థియేటర్‌ లో ప్రదర్శించిన పుష్ప 2 సినిమా తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ ను నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు.

Telangana Assembly Session: రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. సభ ముందుకు రానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు.. రాష్ట్రంలో మొత్తం బీసీల జనాభా ఎంతంటే?

Rudra

తెలంగాణ అసెంబ్లీ రేపు ప్రత్యేకంగా సమావేశం కానునున్నది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించి అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో వీటిపై చర్చించాలని భావించారు.

West Bengal: కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మి.. రాత్రికి రాత్రే భార్య జంప్!, పశ్చిమ బెంగాల్‌లో షాకింగ్ సంఘటన

Arun Charagonda

Wife sells Husband kidney for Rs. 10 lakhs for daughter's education... Wife jumps overnight, here are the details

MP Awadhesh Prasad: రామ్..సీతా మీరెక్కడా?...కన్నీరు పెట్టిన ఎంపీ అవధేష్ ప్రసాద్, దళిత మహిళపై అత్యాచారం కేసులో న్యాయం చేయాలని డిమాండ్

Arun Charagonda

గుక్కపట్టి ఏడ్చారు అయోధ్య ఎంపీ, ఎస్పీ నేత అవధేష్ ప్రసాద్( MP Awadhesh Prasad). రామ్, సీతా మీరెక్కడున్నారు? అంటూ విలేకరుల సమావేశంలో

Advertisement

Andhra Pradesh: రైల్వేస్టేషన్‌ లిఫ్టులో చిక్కుకున్న ప్రయాణికులు.. 3 గంటలు లిఫ్ట్‌లోనే నరకయాతన, మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ఘటన, వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వేస్టేషన్‌ లిఫ్టులో చిక్కుకున్నారు ప్రయాణికులు(Passengers trapped). 3 గంటలు లిఫ్ట్‌లోనే నరకయాతన అనుభవించారు.

Accident In Haryana: పెళ్లికి వెళ్లి వస్తుండగా కాలువలోకి దూసుకెళ్లిన జీపు.. 9 మంది దుర్మరణం.. హర్యానాలో ఘోర ప్రమాదం

Rudra

హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా జీపు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది.

Kumbh Mela 2025: కుంభమేళా వెళ్లే ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్.. రోడ్డుపై పడిగాపులుపడ్డ భక్తులు.. హైదరాబాద్ లో ఘటన.. అసలేం జరిగింది? (వీడియో)

Rudra

యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కూడా కుంభమేళాకు వెళ్లేవారు చాలామంది ఉంటారు.

Fire On Panakala Swamy Hill: మంగళగిరి కొండపై మంటలు.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఘోరం.. వ్యాపించిన దావానలం.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్న ప్రజలు.. అనూహ్యంగా వాటంతట అవే ఆరిపోయిన మంటలు.. పానకాల స్వామి మహిమేనంటున్న భక్తులు (వీడియో)

Rudra

ఏపీలోని గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి కొండకు శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో మంటలు తీవ్ర స్థాయిలో ఎగసిపడ్డాయి.

Advertisement
Advertisement