Viral

Darshan of Shri Ram Lalla on the First Day: తొలి రోజు అయోధ్య రామాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం.. వేకువజామున 3 గంటలకే చేరుకున్న కొందరు భక్తులు.. కిక్కిరిసిపోయిన ప్రధాన ద్వారం.. తోపులాటలు.. తొలిరోజు సుమారు 5 లక్షల మంది ఆలయాన్ని సందర్శించవచ్చని అంచనా (వీడియో ఇదిగో)

Rudra

ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు ఊహించనిరీతిన భక్తులు పోటెత్తారు. రామభక్తులు కొందరు వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేశారు.

Chicago Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. చికాగోలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి

Rudra

కాల్పులతో అమెరికా (USA) మరోసారి ఉలిక్కిపడింది. చికాగోలోని (Chicago) జోలియెట్‌ పట్టణంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో (Shooting) ఎనిమిది మంది మరణించారు.

Prez Murmu-Ayodhya Temple Row: అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠకు రాష్ట్రపతి ముర్మూకు ఆహ్వానం అందలేదా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజమేంటి??

Rudra

అయోధ్య ప్రాణప్రతిష్ఠకు రాష్ట్రపతి ముర్మూకు ఆహ్వానం అందలేదా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజమేంటి??

Man Dies of Heart Attack in Bhiwani: రామ్ లీలా నాటకంలో విషాదం.. నాటకం ఆడుతూ గుండెపోటుతో హనుమంతుడి పాత్రధారి మృతి (వీడియో వైరల్)

Rudra

అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandhir) ప్రారంభ నేపథ్యంలో సోమవారం ప్రదర్శించిన ఓ రామ్ లీలా నాటకంలో (Ramlila Performance) విషాదం చోటుచేసుకుంది.

Advertisement

Zombie Virus: ఆర్కిటిక్ మంచు కప్పుల క్రింద మరో ప్రమాదకర జోంబీ వైరస్, ఇది ప్రాణాంతక మహమ్మారిగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

Hazarath Reddy

ఆర్కిటిక్ శాశ్వత మంచు కరగడం వల్ల కొత్త మహమ్మారి ప్రపంచాన్ని తాకవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆర్కిటిక్ శాశ్వత మంచులో ఘనీభవించిన పురాతన "జోంబీ వైరస్లు", పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతల సమయంలో విడుదలైతే భూమిపై పెద్ద వ్యాధి వ్యాప్తి చెందుతాయని హెచ్చరించారు.

Kid Dies of Suspected Heart Attack: మొబైల్ ఫోన్‌లో కార్టూన్లు చూస్తూ కుప్పకూలి మృతి చెందిన 5 ఏళ్ళ చిన్నారి, గుండెపోటు కావచ్చునని అనుమానం వ్యక్తం చేసిన వైద్యులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలిక శనివారం రాత్రి తన మొబైల్ ఫోన్‌లో కార్టూన్లు చూస్తూ అనుమానాస్పదంగా గుండెపోటుతో మరణించిన (Girl Dies of Suspected Heart Attack in Amroha) విషాద సంఘటన చోటు చేసుకుంది.

PM Suryoday Yojana: ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ద్వారా కోటి ఇళ్లకు సోలార్‌ ప్యానెల్స్‌, మరో కొత్త ప్రథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

Hazarath Reddy

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత ఢిల్లీకి చేరిన ప్రధాని నరేంద్ర మోదీ మరో కొత్త ప్రథకాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన (Pradhanmantri Suryodaya Yojana) ద్వారా కోటి ఇళ్లపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు

Ram Mandir Pran Pratishtha: వీడియో ఇదిగో, రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా స్వీట్లు పంచిన ముస్లిం యువకుడు, హైదరాబాద్ నగరంలో వెల్లివిరిసిన మతసామరస్యం

Hazarath Reddy

అయోధ్య శ్రీరాముడి ప్రతిష్ఠాపన మహోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లొ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ముస్లిం నేత హిందువులకు సంతోషంతో స్వీట్లు పంచారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

Ram Mandir Darshan Timings: రేపటి నుంచే సామాన్యులకు బాల రాముడి దర్శనం, ఐడీ కార్డు తప్పనిసరి, భక్తుల దర్శనం టైమింగ్స్ పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్, రేపు జనవరి 23 నుండి రామ్ లల్లా దర్శనం ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ మేరకు రామ మందిర తీర్థ క్షేత్ర కమిటీ భక్తుల దర్శనం, రాంలాల హారతి సమయాలను వెల్లడించింది.

Flower shower from IAF chopper: వీడియో ఇదిగో, ఆర్మీ హెలికాప్టర్లతో అయోధ్య రామాలయంపై పూలవర్షం, బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో పూల వర్షం

Hazarath Reddy

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేసే సమయంలో ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పూల వర్షం కురిపించారు. రామ మందిరంలో బాల రాముని విగ్రహం ప్రాణప్రతిష్ట సందర్భంగా హెలికాప్టర్‌లతో పూల వర్షం కురిపించారు. ఈ సన్నివేశం కూడా మందిర పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణలో ఒకటిగా నిలిచింది. వరుసగా హెలికాపటర్లు వచ్చి మందిరం పై పూల వర్షం కురిపించాయి.

Devotee Suffers Heart Attack in Ayodhya: అయోధ్యలో రామభక్తుడికి గుండెపోటు, సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన భారత వైమానిక దళం సిబ్బంది

Hazarath Reddy

సోమవారం అయోధ్యలోని రామ మందిరంలో 'ప్రాణ్ ప్రతిష్ఠ' కార్యక్రమంలో ఒక భక్తుడు గుండెపోటును (Devotee Suffers Heart Attack in Ayodhya) ఎదుర్కొన్నాడు.గుండెపోటుకు గురైన ఆ రామభక్తుడి ప్రాణాలను భారత వైమానిక దళం సిబ్బంది కాపాడారు.

PM Modi Apologise to Lord Shri Ram: శ్రీరాముడికి క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ, ఇన్ని శతాబ్దాలుగా ఈ కార్యం చేయలేకపోవడం మన లోటంటూ భావోద్వేగం

Hazarath Reddy

ఈరోజు నేను కూడా శ్రీరామునికి క్షమాపణలు చెబుతున్నాను. ఇన్ని శతాబ్దాలుగా ఈ పని చేయలేని మన ప్రయత్నం, త్యాగం, తపస్సులో ఏదో లోటు ఉండాలి. ఈరోజు పని పూర్తయింది. భగవంతుడు ఈరోజు మనల్ని తప్పకుండా క్షమిస్తాడని నేను నమ్ముతున్నానని ప్రధాని అన్నారు.

Advertisement

PM Modi on Ram Lalla: శ్రీరాముడు ఇప్పుడు గుడిసెలో కాదు, మహా మందిరంలో ఉంటాడు, బాలరాముడి ప్రాణప్రతిష్ట అనంతరం ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘రామ్ లల్లా ఇప్పుడు గుడారంలో ఉండడు.. మహా మందిరంలోనే ఉంటాడు...’ అని అన్నారు. వీడియో ఇదిగో..

Ram Celebrations At Times Square: రామ నామ జపంతో మార్మోగిన న్యూయార్క్ నగరం, టైమ్స్‌ స్వ్కేర్‌ వద్ద రామ భజనలు, కీర్తనలతో హోరెత్తించిన ప్రవాస శ్రీరామ భక్తులు

Hazarath Reddy

అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో అమెరికా న్యూయార్క్‌ (New York)లోని ప్రఖ్యాత టైమ్స్‌ స్వ్కేర్‌ ( Times Square)పై శ్రీరాముడి చిత్రాలను (Shri Ram) ప్రదర్శించారు. అదేవిధంగా ఆ ప్రాంగణం అంతా రామ నామ జపంతో మార్మోగింది.

Israel-Hamas War: హమాస్‌ మిలిటెంట్లు ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, గాజాలో 25 వేలు దాటిన మృతుల సంఖ్య

Hazarath Reddy

హమాస్‌ మిలిటెంట్లను ఏరివేతే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తూనే ఉన్నది.మూడున్నర నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 25 వేల మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 62 వేల మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో మూడింట రెండొంతుల మంది మహిళలు, మైనర్లు ఉన్నారు

Ram Lalla Idol HD Images: అయోధ్య శ్రీరాముడు లేటెస్ట్ HD ఫోటోలు ఇవిగో, ప్రాణ ప్రతిష్ఠ వేడుక తర్వాత రామ్ లల్లా మూర్తిని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలోని రామమందిరంలో రామలల్లా విగ్రహాన్ని జనవరి 22, 2024న సోమవారం ఆవిష్కరించారు. బాల్య రూపానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం రాముడి విగ్రహం ప్రధాని మోదీ సమక్షంలో జరిగింది.రామ్ లల్లా విగ్రహం HD చిత్రాలు & వాల్‌పేపర్‌లు ఆన్‌లైన్‌లో ఉచిత డౌన్‌లోడ్ కోసం మీ కోసం రెడీగా ఉన్నాయి.

Advertisement

PM Modi Breaks His Fast Video: శ్రీరాముడు ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత నిరాహార దీక్షను విరమించిన ప్రధాని మోదీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

PM Modi on Ram Lalla Pran Pratishtha: అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అపూర్వ ఘట్టమని తెలిపిన ప్రధాని మోదీ, నా జన్మధన్యమైందంటూ..

Hazarath Reddy

అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ట ప్రతి ఒక్కరినీ భావోద్వేగాలకు గురిచేసే అసాధారణ ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అన్నారు. "ఈ దివ్య కార్య‌క్ర‌మంలో భాగం కావ‌డం గొప్ప విశేష‌మ‌ని భావిస్తున్నాను" అని ప్ర‌ధాన మంత్రి ఎక్స్‌లో అన్నారు. ఇక్కడి అద్భుతమైన రామాలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు

PM Modi 'Dandvat Pranam' Video: వీడియో ఇదిగో, అయోధ్యలో శ్రీరాముడికి సాష్టాంగ నమస్కారం చేసిన ప్రధాని మోదీ, బాలరాముడి ప్రాణ‌ప్ర‌తిష్ట చేసిన భారత ప్రధాని

Hazarath Reddy

అయోధ్యలో జరిగిన రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'దండ్వత్ ప్రాణం' (తలను నేలను తాకి నమస్కరించడం) నిర్వహించారు.

 Ram Mandir Pran Pratishtha: శ్రీరాముడికి హారతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, రాముల వారికి వెండి కిరీటం, పట్టువస్త్రాలు సమర్పించిన భారత ప్రధాని

Hazarath Reddy

యావత్‌ దేశం సుదీర్ఘ కాలంగా ఎదరుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరాడు. ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది

Advertisement
Advertisement