Viral

Mega Plastic Surgery Camp: పేదలకు గొప్ప శుభవార్త. హైదరాబాద్ లో ఉచితంగా మెగా ప్లాస్టిక్‌ సర్జరీ క్యాంప్‌.. ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 5 వరకు.. పూర్తి వివరాలు ఇవే!

Rudra

హైదరాబాద్ లోని పేదలకు శుభవార్త. మెర్సీ మిషన్‌, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ గ్రీన్‌ ల్యాండ్స్‌, రాంకీ ఫౌండేషన్‌, పరవస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్‌ సంయుక్తాధ్వర్యంలో ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఉచిత మెగా ప్లాస్టిక్‌ సర్జరీ క్యాంప్‌ నిర్వహిస్తున్నారు.

Salaar OTT Release: నేటి అర్ధరాత్రి 12 గంటలకు ఓటీటీలోకి సలార్‌.. ఇంతకీ స్ట్రీమింగ్‌ ఎందులో అంటే?

Rudra

బాహుబలి తర్వాత ‘సలార్‌’తో (Salaar) రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ భారీ హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర యూనిట్‌ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పింది. నేటి రాత్రి 12 గంటలకు (20న) ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ ఫ్లిక్స్‌ ఈ బ్లాక్‌ బస్టర్‌ ను స్ట్రీమింగ్‌ చేయనుంది.

Delhi Fire Accident: ఢిల్లీలో అగ్నిప్రమాదం.. నలుగురు మహిళలు సహా ఆరుగురు సజీవదహనం

Rudra

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. పీతంపుర (Pitampura) ప్రాంతంలోని ఓ బహుల అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Google Layoffs: ఉద్యోగులకు గూగుల్‌ మరో షాక్.. ఈ ఏడాది మరిన్ని కోతలు ఉంటాయన్న సీఈవో సుందర్‌ పిచాయ్‌

Rudra

టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఉద్యోగులకు మరో షాకిచ్చింది. గత కొన్ని నెలలుగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న ఈ సంస్థ 2024లో సైతం ఈ తొలగింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Advertisement

No Admission Below 16: పదహారేండ్ల లోపు విద్యార్థులను చేర్చుకోవద్దు.. కోచింగ్ సెంటర్లకు కేంద్రం నూతన మార్గదర్శకాలు

Rudra

పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, అగ్ని ప్రమాదాల నేపథ్యంలో కోచింగ్ సెంటర్లకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.

Prescribing Antibiotics: ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే యాంటి బయాటిక్స్‌.. ఎందుకు ప్రిస్ర్కైబ్‌ చేస్తున్నారో వైద్యులు తప్పనిసరిగా మందుల చీటీలో రాయాలి.. యాంటి బయాటిక్స్‌ పై కేంద్రం నిబంధనలు

Rudra

దేశంలో యాంటి బయాటిక్స్‌ దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ (మందుల చీటీ) లేకుండా ఇకపై ఎవరికీ యాంటి బయాటిక్స్‌ ఇవ్వొద్దని ఫార్మాసిస్ట్‌ అసోసియేషన్లకు కఠిన నిబంధనలు జారీ చేసింది.

Ram Lalla Statue in Ayodhya Ram Temple: అయోధ్య గర్భగుడిలో కొలువైన బాల రామయ్య రామ్ లల్లా.. విగ్రహం తొలి ఫొటో ఇదే..

Rudra

జాతి జనులు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్న అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్‌ లల్లా విగ్రహాన్ని చేర్చారు.

YS Raja Reddy Engagement: వీడియో ఇదిగో, సోదరి షర్మిలను ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్న సీఎం జగన్, మేనల్లుడు రాజారెడ్డి నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్‌ దంపతులు

Hazarath Reddy

తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చి­తార్థ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని గండిపేటలో జరిగిన రాజారెడ్డి, ప్రియ నిశ్చి­తార్థ వే­డుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

Advertisement

Virat Kohli Fielding Video: మళ్లీ మళ్లీ చూడాలనిపించే విరాట్ కోహ్లీ పీల్డింగ్ వీడియో ఇదిగో, 5 పరుగులను ఆపి భారత్ ను గెలిపించిన టీమిండియా రన్ మిషిన్

Hazarath Reddy

నజీబుల్లా కొట్టిన తీరుకు అందరూ సిక్స్ అనుకున్నారు. కానీ, బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లీ.. క్యాచ్ అందుకొనే ప్రయత్నం చేశాడు. అప్పటికే సమయం దాటిపోవటంతో బాల్ బౌండరీ లైన్ అవతలపడే సమయంలో గాల్లోకి ఎగిరి బాల్ ను మైదానంలోకి నెట్టేశాడు. దీంతో ఆరు పరుగులు వస్తాయనుకున్న అఫ్గాన్ బ్యాటర్ కు కోహ్లీ అద్భత ఫీల్డింగ్ తో ఒక్క పరుగుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

EPFO Removes Aadhaar As Birth Proof: పుట్టిన తేదీ ఫ్రూఫ్‌కు ఆధార్ కార్డు చెల్లుబాటు కాదు, ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుండి తొలగించిన ఈపీఎఫ్ఓ

Hazarath Reddy

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక ప్రధాన నిర్ణయంలో, పుట్టిన తేదీ (DOB) రుజువుగా ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుండి ఆధార్ కార్డును తొలగించింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) నుండి వచ్చిన ఆదేశాల తర్వాత పుట్టిన తేదీకి ఆమోదయోగ్యమైన పత్రంగా ఆధార్ కార్డ్‌ను తీసివేసినట్లు EPFO ​​తెలియజేసింది.

Ram Temple Inauguration Live Streaming: 9000 స్క్రీన్‌ల మీద అయోధ్య రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారం, దేశం అంతటా రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికులు చూసే ఏర్పాటు

Hazarath Reddy

నివేదికల ప్రకారం, భారతీయ రైల్వే తన ప్రయాణీకులకు జనవరి 22న రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠా వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లలో కనీసం 9000 స్క్రీన్‌లు అందుబాటులో ఉన్నట్లు నివేదించబడింది.

Student Dies of Heart Attack: వీడియో ఇదిగో, క్లాస్ రూంలో పాఠాలు వింటూ గుండెపోటుతో కుప్పకూలిన స్టూడెంట్, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 18 ఏళ్ల ఓ యువకుడు గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు.ఇండోర్‌లోని భన్వర్కువాన్ ప్రాంతానికి చెందిన మాధవ్ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్‌సీ) ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతూ ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు.

Advertisement

HC- Husband Wife and Salary: భార్యకు తన భర్త జీతం తెలుసుకునే హక్కు ఉంది, విడాకుల విచారణ సమయంలో కూడా భర్త పూర్తి సమాచారం ఇవ్వాలని తెలిపిన మద్రాస్ హైకోర్టు

Hazarath Reddy

ఉద్యోగి భార్య కోరిన జీతం సమాచారాన్ని అందించాలని భర్తను ఆదేశిస్తూ రాష్ట్ర సమాచార కమిషన్ ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు ఇటీవల సమర్థించింది. భార్యాభర్తల మధ్య వివాహ వ్యవహారాలు పెండింగ్‌లో ఉన్నప్పుడు, భరణం మొత్తం భర్తల జీతంపై ఆధారపడి ఉంటుందని, జీతం వివరాలు తెలిస్తేనే భార్య సరైన క్లెయిమ్ చేయగలదని జస్టిస్ జిఆర్ స్వామినాథన్ అన్నారు.

Flyover Collapsed in Chennai: వీడియో ఇదిగో, చెన్నైలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

Hazarath Reddy

తమిళనాడు: చెన్నైలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది. వెలచ్చేరి నుంచి పరంగి మలై ప్రాంతానికి వెళ్లే మార్గంలో నంగనల్లూర్ తిల్లై గంగా నగర్ సొరంగం సమీపంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Bihar Shocker: యూపీలో దారుణం, అనుమానంతో ప్రియురాలి గొంతు కోసి ఆమె తలను నరికిన ప్రియుడు, ఆ తలను బ్యాగ్ లో వేసుకుని ఊరంతా తిరుగుతూ..

Hazarath Reddy

బీహార్‌లోని కైమూర్ జిల్లాలో (Kaimur District) జనవరి 11న కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన ఘటనను పోలీసులు గురువారం నాడు ఆమె ప్రియుడిని అరెస్టు చేయడం ద్వారా ఛేదించారు. బాధితురాలి ప్రియుడు నిందితుడు షమీమ్ ఖురైషీ తను మోసం చేస్తుందనే అనుమానంతో (Suspicion of Affair) ఆమెను హత్య చేశాడని కైమూర్ ఎస్పీ లలిత్ మోహన్ శర్మ తెలిపారు.

Delhi Road Accident: వీడియో ఇదిగో, వేగంగా వచ్చిన బస్సు ఢీకొని నుజ్జునుజ్జు అయిన చిన్నారి, ఢిల్లీలో విషాదకర ఘటన

Hazarath Reddy

ఢిల్లీలోని సరితా విహార్‌లో 12 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటనలో బస్సు డ్రైవర్‌ను ఢిల్లీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధానిలోని మదన్‌పూర్ ఖాదర్ ప్రాంతానికి చెందిన మృతురాలు బాలికను ఈరోజు జంతా ఫ్లాట్స్ రోడ్డు వద్ద బస్సు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Ram Temple Pran Pratishtha Ceremony: అయోధ్య రామునికి నైవేద్యంగా 1,265 కిలోల లడ్డూ, తయారు చేసింది హైదరాబాద్ వాసి నాగభూషణ్ రెడ్డి

Hazarath Reddy

హైదరాబాద్‌కు చెందిన నాగభూషణ్ రెడ్డి అనే వ్యక్తి అయోధ్య రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డూను ఆలయంలో నైవేద్యంగా సమర్పించారు. జనవరి 17న హైదరాబాద్ నుంచి లడ్డూను అయోధ్యకు తీసుకెళ్తారు.. రిఫ్రిజిరేటెడ్ గ్లాస్ బాక్స్‌లో లడ్డూను తీసుకెళ్తారు

TT Beating Passenger Video: రైలులో ప్యాసింజర్‌ని దారుణంగా కొట్టిన టీటీ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

సోషల్ మీడియాలో టీటీ ప్యాసింజర్ ను కొడుతున్న వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో Barauni-Lucknow Expressలో ఓ యువకుడిని పట్టుకుని టీటీ చావబాదుతున్నాడు. అతను ఏదో చెబుతున్నా కూడా వినకుండా టీటీ ప్యాసింజర్ ని ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు.

Mahesh Babu: గుంటూరు కారం తెలుగులో నా చివరి సినిమా అంటున్న మహేష్ బాబు, ఒక్కసారిగా షాక్ అవుతున్న అభిమానులు, అలా ఎందుకు చెప్పాడంటే..

Hazarath Reddy

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తన ప్యాన్స్‌కి షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. గుంటూరుకారమే తెలుగులో తన చివరి చిత్రం కావొచ్చని అన్నారు.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్‌ గుంటూరుకారం చిత్రాన్ని చాలా ఎంజాయ్‌ చేస్తూ పూర్తి చేశాం. ఈ సినిమాలో రెండు మాస్‌ సాంగ్స్‌ ఉండాలని నేను, త్రివిక్రమ్‌ ముందుగానే అనుకున్నాం

Anchor Suma Funny Shoot Video: యాంకర్ సుమకి వామ్మో.. వాయమ్మో అంటూ దండం పెట్టేసిన రాజీవ్ కనకాలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

యాంకర్‌ సుమ ఈ మధ్య వింత ఫోటో షూట్స్‌ చేస్తూ.. వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తన కొడుకు రోషన్‌ హీరోగా నటించిన బబుల్‌ గమ్‌ సినిమా రిలీజ్‌ టైమ్‌లో హీరోయిన్‌ డ్రెస్‌తో సుమ ఓ ఫోటో షూట్‌ చేసింది.

Advertisement
Advertisement