Viral

Drinks With 100,000 Year Old Ice: మందులోకి లక్ష ఏండ్ల కిందటి ఐస్‌.. దుబాయ్‌ లోని బార్లలో లభ్యం

Rudra

బార్లు, పబ్బుల్లో మందు తాగేవారు మద్యం గ్లాస్‌ లలో ఐస్‌ క్యూబ్స్‌ వేసుకొని చిల్‌ అవుతుంటారు. అయితే, దుబాయ్‌ లోని బార్లలో మందు తాగేవారు ఓ విభిన్న తరహా అనుభవాన్ని సొంతం చేసుకుంటున్నారు.

Madhyapradesh Highcourt: శృంగారానికి భార్య నిరాకరించడం క్రూరత్వమే.. విడాకులకు అది సహేతుక కారణమే.. మధ్యప్రదేశ్‌ హైకోర్టు తీర్పు

Rudra

వివాహం జరిగిన తర్వాత భర్తతో శారీరక సంబంధానికి భార్య తిరస్కరించడం క్రూరత్వమే అవుతుందని, విడాకులు కోరడానికి ఇది చెల్లుబాటయ్యే కారణమేనని మధ్యప్రదేశ్‌ హైకోర్టు స్పష్టం చేసింది.

DNA Test to Detect Cancer: క్యాన్సర్‌ నిర్ధారణలో కీలక ముందడుగు.. ఒక్క టెస్టుతో 18 రకాల క్యాన్సర్ల గుర్తింపు

Rudra

క్యాన్సర్‌ నిర్ధారణలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 18 రకాల క్యాన్సర్‌ లను ప్రారంభ దశలోనే గుర్తించే కొత్త డీఎన్‌ఎ పరీక్షను అభివృద్ధి చేశారు.

Layoffs: టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ లోనూ ఉద్యోగాల కోతలు.. మూడు నెలల్లో 11,781 మందికి ఉద్వాసన

Rudra

ఆర్థిక మాంద్యం భయాలు, వ్యయ నియంత్రణ చర్యలు వెరసి దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతను కొనసాగిస్తున్నాయి.

Advertisement

Madras High Court About Porn Videos: అశ్లీల చిత్రాలను వ్యక్తిగతంగా చూడడం తప్పేమీ కాదు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. వీడియోలు చూసినవారిపై నిందలు మానేసి వారిని ఆ వ్యసనం నుంచి బయటపడే మార్గాలు చూడాలని హితవు

Rudra

స్మార్ట్ ఫోన్‌ లో చిన్నారుల పోర్న్ వీడియోలను చూసినట్టు నమోదైన ఓ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడడం నేరం కాదని స్పష్టం చేసింది.

Prabhas Video Viral: దుర్గా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. పక్కనే డార్లింగ్ ఉన్నప్పటికీ గుర్తుపట్టని అభిమానులు.. నటుడు వెళ్లిపోయాక ఫొటోను విడుదల చేసిన ఆలయ అధికారులు.. తమ పక్కన ఇప్పటివరకూ ఉన్నది బాహుబలినా? అని ముక్కున వేలేసుకున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్

Rudra

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన ఉన్నప్పటికీ అభిమానులు ఎవరూ గుర్తుపట్టలేదు.

IAF's AN-32 Traced in Bay of Bengal: ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమైన ఏఎన్‌-32 విమాన శకలాలు గుర్గింపు, చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలు

Hazarath Reddy

దాదాపు ఎనిమిదేళ్ల కిందట 29 మందితో అదృశ్యమైన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన విమాన శకలాలను తాజాగా గుర్తించారు. చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను గుర్తించారు.

PM Modi Cleaning Temple Video: వీడియో ఇదిగో, స్వీపర్ అవతారం ఎత్తిన ప్రధాని మోదీ, కాలారామ్‌ ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రం చేసిన ప్రధాని

Hazarath Reddy

చారిత్రక కాలారామ్ కాలారామ్‌ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజారులు, భక్తులతో కలిసి రామ భజన చేశారు.కాలారామ్‌ ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు.దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పరిశుభ్రత క్యాంపెయిన్‌ను మొదలు పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Audible Layoffs: అమెజాన్‌లో ఆగని లేఆప్స్, తాజాగా 100 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఆడిబుల్

Hazarath Reddy

ఈ-కామర్స్ దిగ్గజంలో మొత్తం ఉద్యోగాల కోతలో భాగంగా అమెజాన్ యాజమాన్యంలోని ఆడియోబుక్ మరియు పాడ్‌కాస్ట్ డివిజన్ ఆడిబుల్ తన సిబ్బందిలో 5 శాతం మందిని, 100 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తోంది.

Discord Layoffs: 2024లో కూడా ఆగని లేఆప్స్, వందలాది మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించిన సోష‌ల్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం డిస్కార్డ్‌

Hazarath Reddy

ప్ర‌ముఖ సోష‌ల్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం డిస్కార్డ్‌ ఏడాది ప్రారంభంలో మాస్ లేఆప్స్ ప్రకటించింది. తాజాగా ఉద్యోగుల్లో 17 శాతం మందిని తొల‌గించ‌నున్న‌ట్టు వెల్ల‌డించింది. ఉద్యోగుల స‌మావేశంలో డిస్కార్డ్ సీఈవో జేస‌న్ సిట్ర‌న్ కొలువుల కోత‌పై స‌మాచారం చేర‌వేయ‌గా, లేఆఫ్స్‌కు సంబంధించి ఇంట‌ర్న‌ల్ మెమోను షేర్ చేశారు.

Pixar Layoffs: ఆగని లేఆప్స్, వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న డిస్నీ యానిమేషన్ స్టూడియో పిక్సర్

Hazarath Reddy

డిస్నీ యాజమాన్యంలోని యానిమేషన్ స్టూడియో పిక్సర్ ఈ ఏడాది ఉద్యోగాలను తగ్గించుకోనుందని మీడియా పేర్కొంది. మూలాధారాలను ఉటంకిస్తూ టెక్ క్రంచ్ ప్రకారం, ఉద్యోగాల కోతలు గణనీయంగా మరియు 20 శాతం వరకు ఉండవచ్చు -- రాబోయే నెలల్లో పిక్సర్ టీమ్‌ని 1,300 నుండి 1,000 కంటే తక్కువకు తగ్గించవచ్చు.

Ayodhya Ram Mandir: వీడియో ఇదిగో, రామలక్ష్మణులు సీత వేషాల్లో ఇండిగో సిబ్బంది, విమానం అయోధ్య వెళుతోందని బోర్డింగ్ అనౌన్స్ మెంట్

Hazarath Reddy

ఇండిగో సిబ్బంది రామ, లక్ష్మణ, సీత, హనుమంతుడి వేషధారణలో కనువిందు చేశారు. వీరిని ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. ఇండిగో సిబ్బంది రామ, లక్ష్మణ, సీత వేషాల్లో ఉంటూనే బోర్డింగ్ అనౌన్స్ మెంట్, ప్రయాణికులకు ఆహ్వానం పలకడం వంటి విధులు నిర్వర్తించారు

Advertisement

Karnataka Gang Rape Case: ప్రియుడితో లాడ్జికి వెళ్లిన యువతి, వెంటనే రూంలోకి దూరి ఏడు మంది ఆమెపై గ్యాంగ్ రేప్, నిందితులపై రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

కర్ణాటకలోని హవేరీ జిల్లాలో మోరల్ పోలీసింగ్ కేసు ఇప్పుడు సామూహిక అత్యాచారం కేసుగా మారింది. లాడ్జిలో ఉన్న ఆ జంట‌పై ఏడుగురు వ్య‌క్తులు దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు కేసు బుక్ చేశారు. ఆ ఏడుగిరిపైనా రేప్ కేసు నమోదు చేశారు. జిల్లా మెజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్‌ను రికార్డు చేశారు

Maharashtra Shocker: దారుణం, ఆస్పత్రిలో పేషెంట్‌తో పాటు డాక్టర్ మీద ఐరన్‌ రాడ్‌తో దాడి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్‌)లో గల ఘాటి ప్రభుత్వ హాస్పిటల్‌లో గ్యాంగ్‌వార్ (Gang War At Hospital) చోటు చేసుకుంది. వార్డులోకి వచ్చిన గూండాలు ఒక పేషెంట్‌తోపాటు మహిళా డాక్టర్‌పై ఐరన్‌ రాడ్‌తో దాడి చేశారు. దీంతో వారిద్దరూ గాయపడ్డారు

AKASH-NG: వీడియో ఇదిగో, ఆకాశ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం, గగనతలంలో చాలా తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా దూసుకెళ్లే మానవరహిత లక్ష్యంపై ఇది గురి

Hazarath Reddy

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఆకాశ్‌ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్ (ITR) ఈ పరీక్ష నిర్వహించారు

National Youth Day in Telugu: జాతీయ యువజన దినోత్సవం, యువతలో ఎప్పుడూ స్ఫూర్తిని నింపుతున్న స్వామి వివేకానంద పలుకులు

Hazarath Reddy

జాతీయ యువజన దినోత్సవం - ప్రతి సంవత్సరం జనవరి 12న జరుపబడుతుంది. భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానంద జన్మించిన జనవరి 12న భారతీయులు ప్రతీ సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.దేశ నిర్మాణానికి మూల స్తంభంలాంటి యువతరంలో స్ఫూర్తి నింపడానికి స్వామి వివేకానంద అనేక ఉత్తేజకర ప్రసంగాలు చేశారు.

Advertisement

Swami Vivekananda Messages: స్వామి వివేకానంద బెస్ట్ కొటేషన్లు మీకోసం, కెరటం నాకు ఆదర్శం..లేచి పడుతున్నందుకు కాదు, పడినా కూడా లేస్తున్నందుకు, ఇంకా ఎన్నో మెసేజెస్ ఇవిగో..

Hazarath Reddy

స్వామి వివేకానంద, ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.

Swami Vivekananda Jayanti Quotes: స్వామి వివేకానంద అద్భుతమైన కోట్స్ మీకోసం, ప్రపంచగతిని మార్చిన స్వామి వివేకానంద సూక్తులు ఇవిగో..

Hazarath Reddy

స్వామి వివేకానంద, ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.

Video: వీడియో ఇదిగో, బస్సులు ఆపట్లేదని బస్సు ముందు పడుకొని నిరసన తెలిపిన ప్రయాణికుడు, కరీంనగర్ చౌరస్తా వద్ద ఘటన

Hazarath Reddy

తెలంగాణలో లక్షెట్టిపేటలో కరీంనగర్ చౌరస్తా వద్ద 4 గంటల నిలబడ్డ బస్సులు ఆపడం లేదంటూ ఆర్టీసీ బస్సుకు అడ్డంగా రోడ్డుపై పడుకొని నిరసన తెలిపిన ప్రయాణికుడు. ఇదిలా ఉంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో మగవాళ్లకు కష్టాలు మొదలయ్యాయి. సీట్లు దొరకడం లేదని బస్సు ఎక్కే అవకాశం కూడా కనపడటం లేదని పలువురు వాపోతున్నారు.

Fighter Rooster Auction: సజ్జనార్ సార్ దయచేసి నా పందెం కోడి వేలాన్ని ఆపండి, వీడియో ద్వారా వేడుకున్న కోడి యజమాని

Hazarath Reddy

దానిని తీసుకు వెళ్లేందుకు యజమాని వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో నేడు వేలానికి ముహూర్తం నిర్ణయించారు. తాజాగా పందెం కోడి యజమాని బయటకు వచ్చాడు. ఓ వీడియో ద్వారా వేలం ఆపాలని టీఎస్ఆర్టీసీ ఎండీకి విన్నవించుకున్నారు.

Advertisement
Advertisement