Viral
Nepal Rape Case: అత్యాచారం కేసులో స్టార్ క్రికెటర్‌కి 8 ఏళ్లు జైలు శిక్ష, యువతిపై రేప్ కేసులో సందీప్ లామిచానేను దోషిగా నిర్థారించిన నేపాల్ కోర్టు
Hazarath Reddyయువతిపై అత్యాచారం కేసులో స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానేకు నేపాల్ కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. శిశిర్ రాజ్ ధాకల్ ధర్మాసనం ఈరోజు విచారణ అనంతరం 8 ఏళ్ల జైలు శిక్షతో పాటు పరిహారం, జరిమానాలతో కూడిన తీర్పును వెలువరించినట్లు కోర్టు అధికారి రాము శర్మ ధృవీకరించారు.
Ayodhya Ram Mandir Bell: అయోధ్య రామాలయానికి 2400 కిలోల బరువున్న భారీ గంట, ఎనిమిది లోహాలతో తయారీ, ఖరీదు రూ.25 లక్షలకు పైనే..
Hazarath Reddyఅయోధ్యలోని రామ మందిరానికి 2400 కిలోల బరువున్న భారీ గంటను సమర్పించినట్లు జనవరి 10వ తేదీ బుధవారం నాడు రామమందిరం ట్రస్ట్ తెలిపింది.
Ayodhya Ram Mandir Ceremony: అయోధ్య రామమందిర వేడుకకు హాజరుకావడం లేదని తెలిపిన సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు, ఇది RSS/BJP ఈవెంట్ అని వెల్లడి
Hazarath Reddyకాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి రామ మందిర కార్యక్రమానికి హాజరు కావడానికి నిరాకరించారు,వారు దీనిని RSS/BJP నిర్వహించే కార్యక్రమంగా అభివర్ణించారు.మతం అనేది వ్యక్తిగత విషయం కానీ RSS/BJP అయోధ్య ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయి
Fan Touches KL Rahul's Feet Video: కెఎల్ రాహుల్ కాళ్లను తాకి నమస్కరించిన అభిమాని, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyసోషల్ మీడియాలో కెఎల్ రాహుల్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో కెఎల్ రాహుల్ ఓ హాల్ నుంచి బయటకు వస్తుండగా అభిమాని ఆయన కాళ్లను తాకి దండం పెట్టుకున్నాడు. వెంటనే వెనక్కి వెళ్లాడు. అనంతరం వారితో సెల్ఫీ దిగాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టీ 20 సిరీస్‌కు సెల‌క్ట‌ర్లు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించారు. అయితే.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ KL రాహుల్‌ కి అందులో చోటు దక్కలేదు.
Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, విద్యార్థి నోట్లో మూత్రం పోసిన కానిస్టేబుల్‌తో సహా 12 మంది వ్యక్తులు, అంతటితో ఆగక అక్కడ ఉమ్మివేసి నాకాలంటూ..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లో సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగింది. ఓ విద్యార్థిని కిడ్నాప్‌ చేసిన హెడ్‌కానిస్టేబుల్‌ సహా డజనుమంది అతడిని చావబాది ఆపై ఒకరితర్వాత ఒకరిగా అతడి నోట్లో మూత్రం పోసి తాగించారు. అంతటితో ఆగక చెప్పులపై ఉమ్మివేసి నాకించారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
Viral Video: రద్దీ రోడ్డులో మహీంద్రా థార్ నడిపిన చిన్న పిల్లవాడు, వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు
Hazarath Reddyఇంటర్నెట్‌ను ఆశ్చర్యపరిచే విధంగా, రద్దీగా ఉండే బెంగళూరు రోడ్డులో మహీంద్రా థార్ నడుపుతూ ఒక పిల్లవాడు కనిపించాడు, ఇటీవల ఎక్స్‌లో కనిపించిన వీడియోలో. ఆ పిల్లవాడు ఒక వ్యక్తి ఒడిలో కూర్చుని SUVని నడుపుతున్నట్లు చెప్పబడింది.
Last Rites of Murdered Son: తల్లి చేతిలో దారుణ హత్యకు గురైన చిన్నారికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన తండ్రి, విషాదకర వీడియో ఇదిగో
Hazarath Reddyకర్ణాటక: గోవాలో తల్లి సుచనా సేథ్ చేతిలో హత్యకు గురైన నాలుగేళ్ల బాలుడి అంత్యక్రియలను బెంగళూరులోని హరిశ్చంద్ర ఘాట్‌లో నిర్వహించారు. తండ్రి బుధవారం ఉదయం బెంగళూరులో అతని అంత్యక్రియలు నిర్వహించారు.
Techie Dies Of Heart Attack: షాకింగ్ వీడియో, క్రికెట్ ఆడుతూ పిచ్ మధ్యలోనే గుండెపోటుతో కుప్పకూలిన బ్యాట్స్‌మెన్, ఆస్పత్రికి తరలించేలోపే మృతి
Hazarath Reddyక్రికెట్‌ ఆడుతూ (Playing Cricket) ఓ టెకీ (Noida Techie) గుండెపోటుతో మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో చోటు చేసుకుంది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వికాస్‌ (34) అనే వ్యక్తి తోటివారితో కలిసి క్రికెట్‌ ఆడుతున్నాడు
SBI YONO: నిలిచిపోయిన ఎస్‌బీఐ యోనో సేవలు, ట్విట్టర్ వేదికగా తెలిపిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 10.30 తర్వాత తిరిగి పునరుద్ధరించినట్లుగా ప్రకటన
Hazarath Reddyభారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (SBI)కు చెందిన యోనో (YONO) యాప్ సేవలు బుధవారం కొద్దిసేపు నిలిచిపోయాయి. జనవరి 10న ఉదయం 10:30 గంటల వరకు యోనో యాప్ సేవలు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ స్వయంగా కస్టమర్లకు తెలియజేసింది
Praja Palana Applications Fly on Road: వీడియో ఇదిగో, రోడ్డుపై కుప్పలుగా ప్రజా పాలన దరఖాస్తులు, నిర్లక్యం వహించిన అధికారిని సస్పెండ్ చేసిన జీహెచ్ఎంసీ
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.అయితే హయత్‌నగర్‌ సర్కిల్‌కు చెందిన అప్లికేషన్లు బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై చిందరవందరగా కనిపించడంతో వాహనదారులు అవాక్కయ్యారు. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీని ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ప్రభుత్వం అప్పగించింది.
Dead Cockroach Found in Biryani: వీడియో ఇదిగో.. బిర్యానీ తినేవాళ్లు ముందు ఈ వీడియో చూడండి, జూబ్లీహిల్స్ రెస్టారెంట్‌లో కస్టమర్లకు వడ్డించిన బిర్యానీలో చనిపోయిన బొద్దింక
Hazarath Reddyజూబ్లీహిల్స్‌లో బిర్యానీ రుచి చూడటానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింక వచ్చింది. ఇదేంటని నిలదీస్తే.. దిక్కున్న చోట చెప్పుకోమని నిర్వాహకులు ఎదురుదాడికి దిగారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏబీఎస్ బార్బిక్యూ హోటల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Students Protest in Osmania University: వడ్డించే ఆహారంలో పురుగులు, నిరసనకు దిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు అంబర్‌పేటలోని లేడీస్‌ హాస్టల్ కాంప్లెక్స్ ఎదుట హాస్టల్‌లో వడ్డించే ఆహారంలో పురుగులు, కీటకాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులు నిరసనకు దిగారు. మూడు నెలలుగా తమ సమస్యలను అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. వీడియో ఇదిగో..
Six Guarantees Application Status: ఆరు గ్యారెంటీలకు అప్లై చేసి ఉంటే దరఖాస్తు స్టేటస్ ఇలా తెలుసుకోండి, అయితే మీ అప్లికేషన్ నంబర్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి
Hazarath Reddyతెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజల వద్దకు పాలనే లక్ష్యంగా ఆరు గ్యారంటీల (six guarantees) ఆమలుకు శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ప్రజాపాలన పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించి ప్రజాపాలన వివరాలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈమేరకు prajapalana.telanga na.gov.in వెబ్‌సైట్‌ రూపొందించింది.
Paytm Invest in Gujarat: గుజరాత్ గిఫ్ట్ సిటీలో పేటీఎం రూ.100 కోట్ల పెట్టుబడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు దృష్టి సారించిన One97 కమ్యూనికేషన్స్
Hazarath ReddyPaytmని కలిగి ఉన్న One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL), AI- ఆధారిత క్రాస్-బోర్డర్ రెమిటెన్స్ చెల్లింపు సాంకేతికతను అందించడానికి , ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను అందించడానికి గుజరాత్ GIFT సిటీలో రూ. 100 కోట్ల పెట్టుబడిని పెడుతున్నట్లు ప్రకటించింది
Ram Mandir Gold Door: అయోధ్య రామ మందిరంలోకి ఈ బంగారు తలుపు నుంచే భక్తులకు ఎంట్రీ, బంగారు పూతతో కూడిన మొత్తం 14 తలుపుల పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyమర్యాద పురుషోత్తం శ్రీ రాముని గొప్ప ఆలయ నిర్మాణంలో ఈరోజు మరో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. 14 బంగారు పూతతో కూడిన తలుపులు రామ మందిరం యొక్క వైభవాన్ని పెంచుతాయి. తాజాగా బంగారు పూతతో కూడిన తలుపు (Ram Mandir Gold Door) రెడీ అయింది.
Ayodhya Ram Mandir: వీడియోలు ఇవిగో, జై శ్రీరామ్ అంటూ 250 కార్లతో అమెరికాలో ర్యాలీ, 11 దేవాలయాల మీదుగా సాగిన శోభాయాత్ర
Hazarath Reddyహిందూ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు హ్యూస్టన్‌లో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ 250 కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ 100 మైళ్ల మేర సాగింది. ఈ ర్యాలీని శ్రీ మీనాక్షి ఆలయం దగ్గర ప్రారంభించి, రిచ్‌మండ్‌లోని శ్రీ శారదాంబ ఆలయం వద్ద ముగించారు
Japan Earthquake: జపాన్‌లో మరోసారి భారీ భూకంపం, బయటకు పరుగులు పెట్టిన ప్రజలు, రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతగా నమోదు
Hazarath Reddyజపాన్‌ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్‌ జపాన్‌లో 6.0 తీవ్రతతో మంగళవారం భూమి కంపించింది. హోన్షు కోస్ట్‌ (Coast of Honshu) తీరంలో మధ్యాహ్నం 2.29 గంటలకు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
New Sponsors For Team India: భారత క్రికెట్ అధికారిక స్పాన్సర్లుగా కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ సంస్థలు, టీమిండియాకు కొత్త స్పాన్సర్లను ప్రకటించిన బీసీసీఐ
Hazarath Reddyటీమిండియాకు కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ సంస్థలు భారత క్రికెట్ అధికారిక స్పాన్సర్లుగా వ్యవహరిస్తాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది. 2024-26 సీజన్లలో భారత దేశవాళీ క్రికెట్ తో పాటు, టీమిండియాకు కూడా ఈ రెండు సంస్థలు స్పాన్సర్లుగా కొనసాగుతాయని బీసీసీఐ వివరించింది.
Pre Wedding Shoot in RTC Bus: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్, విభిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు
Hazarath Reddyహైదరాబాద్‌లో ఓ జంట ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్ జరుపుకుంది. ట్రాఫిక్‌లో ఓ బస్సు ఆగి ఉన్న సమయంలో ఓ జంట ప్రీ-వెడ్డింగ్ షూట్ జరుపుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
HC on Divorce: భార్య ఆత్మహత్యకు ప్రయత్నించి భర్తపై నిందలు మోపడం అత్యంత క్రూరమైన చర్య, విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
Hazarath Reddyభార్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం, ఆపై భర్తపై, అతని కుటుంబ సభ్యులపై నిందలు మోపేందుకు ప్రయత్నించడం అత్యంత క్రూరమైన చర్య అని ఢిల్లీ హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది