Viral
CM Jagan on Pawan Kalyan: వీడియో ఇదిగో, బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు, పవన్ కళ్యాణ్ మీద సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyపలాస బహిరంగ సభలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.సీఎం జగన్ మాట్లాడుతూ, ‘‘ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులు మీద చంద్రబాబు ఆధారపడతారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు. నాన్‌ లోకల్‌ ప్యాకేజీ స్టార్‌.. బాబు ఇంకో పార్ట్‌నర్‌. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగులు కొడతాడు.
Dehradun: వీడియో ఇదిగో, హిందూ దేవాలయం ముందు మూత్ర విసర్జన చేసిన వేరే మతానికి చెందిన వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు, పోలీసులు ఏం చెప్పారంటే..
Hazarath Reddyఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్లో సమాజం సిగ్గుపడే ఘటన చోటు చేసుకుంది. ఓ మతానికి చెందిన వ్యక్తి ఆలయం వద్ద మూత్ర విసర్జన చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అంతేకాకుండా గుడిపై రాళ్లు విసిరాడు. ఇక్కడి హర్రావాలా ప్రాంతంలోని ఆలయాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలపై బుధవారం ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Firing in Delhi Video: వీడియో ఇదిగో, ఢిల్లీలో మళ్లీ కాల్పుల కలకలం, డబ్బు కోసం ప్రాపర్టీ డీలర్ కార్యాలయంపై 20 రౌండ్లు కాల్పులు జరిపిన అగంతకులు
Hazarath Reddyఒక ప్రాపర్టీ డీలర్ కార్యాలయంపై ముగ్గురు వ్యక్తులు అనేక రౌండ్లు కాల్పులు జరిపి, దోపిడీ డబ్బు డిమాండ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని ఓ ప్రాపర్టీ డీలర్ కార్యాలయంపై 20 రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్లు అధికారి గురువారం తెలిపారు.
Times Now ETG Survey: ఫ్యాన్‌ తుపాన్‌లో ప్రతిపక్షాలు గల్లంతు, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపిన టైమ్స్‌నౌ ఈటీజీ తాజా సర్వే
Hazarath Reddyఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌నౌ ఈటీజీ తాజా సర్వేలో వెల్లడైంది. ఫ్యాన్‌ తుపాన్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ, ఇతర పక్షాలు కొట్టుకుపోతాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో 24–25 సీట్లను ఆ పార్టీ చేజిక్కించుకుంటుందని ప్రకటించింది.
Rinku Singh Six Video: వీడియో ఇదిగో, రింకు సింగ్ కొట్టిన సిక్స్ దెబ్బకి పగిలిన మీడియా బాక్స్‌ అద్దం, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyదక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా యువ బ్యాటర్ రింకు సింగ్ (Rinku Singh) (68) అర్ధ శతకంతో అలరించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు ఆడిన ఓ భారీ షాట్‌కు మీడియా బాక్స్‌ అద్దం పగిలింది.
Rinku Singh Apologises Video: వీడియో ఇదిగో, అద్దం పగిలినందుకు క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్‌, సో క్యూట్‌ రింకూ అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు
Hazarath Reddyఆ బంతిని సిక్సర్‌గా మలచాలని మాత్రమే భావించాను. నా షాట్‌ కారణంగా అద్దం పగిలిపోయిందని నాకు తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడే తెలిసింది. గ్లాస్‌ బ్రేక్‌ చేసినందుకు సారీ చెబుతున్నా’’ అని రింకూ సింగ్‌ పేర్కొన్నాడు.
Rohit Sharma on World Cup Final: వీడియో ఇదిగో, వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓటమి ఇంకా ఏడిపిస్తూనే ఉంది, మైదానంలోకి తిరిగి ఎలా అడుగుపెట్టాలో తెలియట్లేదని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆవేదన
Hazarath Reddyవన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలిసారిగా సోషల్‌మీడియా ముందుకు వచ్చి ఓ వీడియో ద్వారా స్టేట్‌మెంట్‌ను రిలీజ్‌ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో రోహిత్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
Relationship: నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితం నాశనమైందని నా భార్య అంటోంది, అది నీ అదృష్టమని ఆమెకు అనిపించాలంటే నేనేమి చేయాలో చెప్పండి
Hazarath Reddyఏదైనా సంబంధంలో ఓపెన్, నిజాయితీ కమ్యూనికేషన్ అవసరం. మీ ఆందోళనలు, భావాల గురించి మీ భార్యతో మాట్లాడండి. ఆమె దృక్పథాన్ని వినండి. తీర్పు లేకుండా ఆమె ఆలోచనలు, భావాలను పంచుకోవడానికి ఆమెను ప్రోత్సహించండి
UK Car Theft Video: కారును దొంగ ఎలా దొంగతనం చేస్తున్నాడో వీడియోలో చూడండి, యజమానిని గోడకేసి గుద్ది కారును వెనక్కి మళ్లించి తీసుకుని పరారయిన దొంగ
Hazarath Reddyఇటీవల ఆన్‌లైన్‌లో కనిపించిన షాకింగ్ వీడియో క్లిప్‌లో, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సౌత్ యార్క్‌షైర్‌లోని డాన్‌కాస్టర్‌లో డ్రైవ్‌వే నుండి డ్రైవింగ్ చేయడానికి ముందు ఒక దొంగ కారు యజమానిని ఇటుక గోడపైకి కారుతో నెట్టిపోవడం చూడవచ్చు. సంఘటన సమయంలో కారు ఓనర్ డోర్ తీయగా ఆ దొంగ కారును వేగంగా వెనక్కి పోనిచ్చాడు.
HC on Animal Sacrifice: ఆ పాపానికి దేవుడు కూడా మనల్ని క్షమించడు, నదియాడ్‌లో 30 ఆవులను బలివ్వడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన గుజరాత్ హైకోర్టు
Hazarath Reddyనదియాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన బహిరంగ ప్రదేశంలో పడేసిన ఆవుల కళేబరాలను బయటపెట్టిన ఆందోళనకర ఛాయాచిత్రాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమాయక జంతువులను బలివ్వడాన్ని గుజరాత్ హైకోర్టు ఖండించింది. దేవుడు కూడా మనల్ని క్షమించడు అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
Monkeypox in Japan: మంకీపాక్స్ డేంజర్ బెల్స్, వైరస్‌తో 30 ఏళ్ల వ్యక్తి మృతి, ఇదే తొలి మరణం అని తెలిపిన జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ
Hazarath Reddyజపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం నాడు పాక్స్ నుండి దేశంలో మొదటి మరణాన్ని నివేదించింది. రోగి తన 30 ఏళ్లలో హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌తో ఉన్న వ్యక్తి అని అతనికి ప్రయాణ చరిత్ర లేదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. Mpox అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఇది దగ్గరి పరిచయం ద్వారా వ్యాపిస్తుంది
Water Reservoir Found in Space: అంతరిక్షంలో భారీ వాటర్‌ రిజర్వాయర్‌‌, ప్రపంచంలోని మహాసముద్రాల కంటే అతి పెద్దదని తేల్చి చెప్పిన పరిశోధకులు
Hazarath Reddyఅంతరిక్షంలో నీటిజాడ కోసం అన్వేషిస్తున్న ఖగోళ పరిశోధకులు ఓ ముందడుగు వేశారు. పరిశోధకులు విశ్వంలో అతిపెద్ద నీటి రిజర్వాయర్‌ను కనుగొన్నారు, కానీ అది మన గ్రహం మీద లేదు. ఇది అంతరిక్షంలో తేలియాడుతున్నట్లు సమాచారం
Maharashtra: స్కూలులో రాసలీలలు, తరగతి గదిలో టీచర్‌తో సెక్స్ చేస్తూ దొరికిపోయిన మరో ఉపాధ్యాయుడు, వీడియో వైరల్ కావడంతో విచారణకు ఆదేశించిన పాఠశాల యాజమాన్యం
Hazarath Reddyమహారాష్ట్రలోని బీడ్‌లోని ఓ పాఠశాల ఆవరణలో మరో మహిళా టీచర్‌తో ఉపాధ్యాయుడు లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ పురుష ఉపాధ్యాయుడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
Karnataka Shocker: బెంగుళూరులో దారుణం, వేరొకరితో నీవు గడిపితే అతడి భార్య నాతో గడుపుతుందని భార్యకు వేధింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
Hazarath Reddyబెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను వేరొకరితో పంపి అతని భార్యను తనతో తెచ్చుకునేందుకు సిద్దపడ్డాడు. తన జీవిత భాగస్వామిని భార్య మార్పిడికి బలవంతం చేశాడని ఒక వ్యక్తిపై ఫిర్యాదు నమోదైంది.
Aadhaar Details Free Update: ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు 2024 మార్చి 14 వరకూ పొడిగింపు, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి భారత్ విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఈ నెల 14 వరకు గడువు ఇచ్చింది. తాజాగా మరోసారి ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి యూఐడీఏఐ అవకాశం కల్పించింది. దీంతో వచ్చే ఏడాది అంటే 2024 మార్చి 14 వరకూ ఫ్రీగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు
HC on Suicide After Breakup: ప్రేమ వైఫల్యం కారణంగా ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటే ప్రియురాలు బాధ్యత వహించదు, హైకోర్టు సంచలన తీర్పు
Hazarath Reddyప్రేమ వైఫల్యం' కారణంగా ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడితే అతని ప్రియురాలు వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు అభియోగాలు మోపరాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. పరీక్షల ఒత్తిడి కారణంగా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా లేదా వ్యాజ్యం కొట్టివేసినందుకు ఆత్మహత్యకు పాల్పడినా ఎవరూ బాధ్యత వహించలేరని న్యాయమూర్తి పార్థ్ ప్రతిమ్ సాహు ప్రకటించారు.
Infant Stuck in Borewell: వీడియో ఇదిగో, పాడుబడిన బోరుబావిలో పసిపాప, ఐదు గంటల పాటు సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత రక్షించిన రెస్కూ టీం
Hazarath Reddyఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లాలో పాడుబడిన బోరుబావిలో కూరుకుపోయిన నవజాత బాలికను మంగళవారం రాత్రి ఐదు గంటలపాటు శ్రమించి రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన రెంగలి ప్రాంతంలోని లారిపాలి గ్రామంలో సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌లో చిన్నారిని సంబల్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు.
Noida Horror: వీడియో ఇదిగో, నోయిడాలో దారుణం, దొంగతనం చేశారని ఇద్దరు యువకుల ప్రైవేట్ పార్టులో కారం పోసి చిత్రహింసలకు గురిచేసిన కొందరు యువకులు
Hazarath Reddyగ్రేటర్ నోయిడాలో దొంగతనం చేశారనే అనుమానంతో ఒక గుంపు ఇద్దరు మైనర్ బాలురను అమానవీయంగా శిక్షిస్తున్నట్లు కనిపించిన బాధాకరమైన వీడియో ఇంటర్నెట్‌లో వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Most Searched Movies 2023: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్‌ చేసిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవిగో, టాప్ ప్లేస్‌లో షారుక్‌ కాన్ జవాన్
Hazarath Reddyప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ 2023 సంవత్సరంలో ఎవరెవరు ఏమేమీ వెతికారు? ఏ అంశాల గురించి సెర్చ్‌ చేశారనే విషయాలను వరుసగా వెల్లడిస్తున్నది. తాజాగా 2023 సంవత్సరంలో భారతీయులు అత్యధిక వెతికిన టాప్‌-10 చిత్రాల జాబితాను విడుదల చేసింది
Salaar First Single Sooreede Song: సలార్ ఫస్ట్‌ సింగిల్‌ సూరీడే సాంగ్ అప్‌డేట్ ఇదిగో, తన స్నేహితుడు చేయి పట్టుకుని సలార్ తీసుకువెళుతున్నట్లుగా సాంగ్
Hazarath Reddyడార్లింగ్ ప్రభాస్‌ (Prabhas) అభిమానులు ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్న చిత్రం సలార్‌ (Salaar). కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. Salaar Part-1 Ceasefire డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది.