Viral
Ghaziabad: వీడియో ఇదిగో, కానిస్టేబుల్‌ని నడిరోడ్డు మీద చెప్పుతో చితక్కొట్టిన మహిళ, కేసు నమోదు చేసిన ఘజియాబాద్‌ పోలీసులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ మహిళ.. ట్రాఫిక్ పోలీస్‌ని చెప్పులతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వైరల్ వీడియోలో, మహిళ తన వీపును కొట్టకుండా నిరోధించడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులను నెట్టడం కూడా కనిపించింది. అడ్డంగా ఉండే రోడ్డుపై ఈ ఘటనను చూస్తున్న బాటసారులతో వాగ్వాదం జరిగింది.
Nanded Hospital Deaths: నాందేడ్‌ ఆసుపత్రిలో చావు కేకలు, గత ఎనిమిది రోజుల్లో 108 మంది మృతి, ఆస్పత్రి డీన్ శ్యామ్ వాకోడ్ స్పందన ఏంటంటే..
Hazarath Reddyమహారాష్ట్రలోని నాందేడ్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సెప్టెంబర్ చివరిలో, అక్టోబర్ ప్రారంభంలో 48 గంటల వ్యవధిలో 31 మంది రోగుల మరణాలను నివేదించింది, గత ఎనిమిది రోజుల్లో మరో 108 మరణాలను నివేదించింది.
Uttarapradesh Shocker: ప్రియుడితో ఆ పనిలో ఉండగా చూశారని ఇద్దరు చెల్లెల్లను గొంతుకోసి దారుణంగా చంపిన అక్క, పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో బాయ్‌ఫ్రెండ్‌తో శృంగారం
VNSఅతడితో ఆమె సన్నిహితంగా (objectionable position) ఉండగా.. ఆరు, నాలుగేళ్ల వయసున్న చెల్లెళ్లు చూశారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబుతారేమోనని భయపడిన అంజలి చిన్నపిల్లలని కూడా చూడకుండా పదునైన ఆయుధంతో చెల్లెళ్లను హత్య చేసింది.
Viral Video: క్లాస్‌ నడుస్తుండగానే టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థి.. వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
ahanaఫిజిక్స్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో క్లాస్‌ జరుగుతుండగా ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. వీరి వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో, ఒక విద్యార్థి ఉపాధ్యాయుడిని చెప్పుతో కొట్టడం చూడవచ్చు.
Viral Video: పాకిస్థాన్ లో కుల్ఫీ అమ్ముకుంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది నిజమేనా..? వైరల్ వీడియో చూస్తే షాకే..
ahanaప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది, అందులో కుల్ఫీని అమ్ముతున్న వ్యక్తిని చూసి మీరు కూడా మోసపోవచ్చు. ఈ వ్యక్తిని చూసి చాలా మంది అతడ్ని 'మాజీ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్' అని, మరికొందరు మాత్రం ట్రంప్ లుక్ లైక్ అని పిలుస్తున్నారు. ఈ వీడియో వెనుక ఉన్న నిజం ఏమిటో మనం తెలుసుకుందాం,
Visakhapatnam: వీడియో ఇదిగో, విశాఖలో రూ. 10 కోట్లు విలువచేసే స్థలం కబ్జాకు స్కెచ్ వేసిన 200 మంది రౌడీ మూకలు, గుంపులుగా వచ్చి స్థలంలో ఫెన్సింగ్ వేసి..
Hazarath Reddyరూ. 10 కోట్లు విలువచేసే స్థలం కబ్జాకు స్కెచ్ వేసిన రౌడీ మూకలు..200 మంది యువకులు గుంపులుగా వచ్చి స్థలంలో ఫెన్సింగ్ వేసిన ఐరన్ రేకులను తొలగించి విధ్వంసం.. దువ్వాడ పోలీసుల రంగప్రవేశంతో రౌడీ మూకలు పరార్..విశాఖపట్నం, గాజువాక లో ఘటన..
Amartya Sen: ఆర్థికవేత్త అమర్త్యసేన్ బతికే ఉన్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరణవార్తలను ఖండించిన కూతురు నందనా దేబ్ సేన్
Hazarath Reddyప్రముఖ భారతీయ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త అమర్త్యసేన్ మరణ వార్త కేవలం పుకారు మాత్రమే అని తేలింది. ఈ రోజు అంటే మంగళవారం నాడు, 89 ఏళ్ల అమర్త్యసేన్ మరణ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ప్రారంభించిందని, అయితే అతను ఇంకా బతికే ఉన్నాడని ట్వీట్ ద్వారా కూతురు Nandana Deb Sen తెలియజేశారు
Israel-Hamas War: దారుణం, జర్మనీ మహిళను నగ్నంగా ఊరేగించిన హమాస్‌ మిలిటెంట్లు, తను కనీసం ప్రాణాలతోనైనా ఉందని ఆశపడుతున్నామంటూ తల్లి కన్నీటి వేదన
Hazarath Reddyఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడి సందర్భంగా బందీలుగా పట్టుకున్న వారిపై హమాస్‌ ఉగ్రవాదుల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శని లౌక్‌ అనే జర్మనీ దేశస్తురాలిని శనివారం గాజా వీధుల్లో నగ్నంగా ఊరేగించి పైశాచికానందం పొందడం తెలిసిందే.
Asian Games 2023: మా 'నారీ శక్తి' ఆసియా గేమ్స్‌లో మంచి ప్రదర్శన కనబరిచినందుకు గర్వంగా ఉంది, ఆసియా క్రీడల విజేతలతో ప్రధాని మోదీ వీడియో ఇదిగో..
Hazarath Reddyఆసియా క్రీడల విజేతలతో ప్రధాని మోదీ సంభాషిస్తూ, "మా 'నారీ శక్తి' ఆసియా గేమ్స్‌లో చాలా మంచి ప్రదర్శన కనబరిచినందుకు నేను గర్వపడుతున్నాను. ఇది భారతదేశపు కుమార్తెల సామర్థ్యాన్ని గురించి చెబుతుంది" అని అన్నారు.
Israel-Hamas War: వీడియో ఇదిగో, హమాస్‌ మిలిటెంట్లను ఏరిపారేస్తున్న ఇజ్రాయెల్‌ పోలీసులు, బైక్‌పై వెంటాడి మరీ ఇద్దర్ని హతమార్చిన కాప్స్
Hazarath Reddyతమ దేశంపై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) చేపట్టిన దాడులకు ఇజ్రాయెల్‌ (Israel) తగిన జవాబు చెబుతోంది. హమాస్‌ మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ పోలీసులు ఏరిపారేస్తున్నారు. సరిహద్దులు దాటి తమ దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులను వెంబడించి మరీ షూట్‌ చేసి పారేస్తున్నారు.
Israel-Hamas War: రాత్రికి రాత్రే గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌, 200 మిలిటెంట్‌ స్థావరాలు కూల్చివేత, పాలస్తీనా వాసులు గాజాను తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు
Hazarath Reddyపాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఇజ్రాయెల్‌ (Israel) ఉక్కిరిబిక్కిరవుతోంది. తమ దేశంపై హమాస్ (Hamas) చేపట్టిన దాడులను ఇజ్రాయెల్‌ (Israel) ధీటుగా ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా మిలిటెంట్ల పాలనలో ఉన్న గాజా (Gaza)పై విరుచుకుపడుతోంది
Couple Romance on Bike: మళ్లీ ఇంకో రొమాన్స్ వీడియో వైరల్, రోడ్డుపై వేగంగా వెళుతూ ముద్దుల్లో మునిగితేలిన జంట, రూ. 8 వేలు ఫైన్ విధించిన ట్రాఫిక్ పోలీసులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాకు చెందిన ఒక వైరల్ వీడియోలో, నేషనల్ హైవే 9పై వేగంగా మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా జంట ప్రేమాయణం సాగిస్తున్న దిగ్భ్రాంతికరమైన సంఘటనను క్యాప్చర్ చేసింది. ఆ వీడియోలో మహిళగా, రివర్స్‌లో, పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చుని ముందున్న ప్రియుడిని కౌగిలించుకుంది
Tirumala Srivari Brahmotsavam: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్, ఈ నెల 15వ తేదీ నుంచి 9 రోజుల పాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు, 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
Hazarath Reddyఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అక్టోబర్ 19వ తేదీన గరుడ సేవ, 20వ పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న జరిగే చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.
Bodybuilder Dies in Steam Bath: గుండెపోటుతో ప్రముఖ బాడీ బిల్డర్ యోగేశ్ మృతి, జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన మిస్టర్ తమిళనాడు టైటిల్ విన్నర్
Hazarath Reddyతమిళనాడులో'మిస్టర్ తమిళనాడు' టైటిల్ విన్నర్, ప్రముఖ బాడీ బిల్డర్ యోగేశ్ గుండెపోటుతో మరణించారు.41 ఏళ్ల ఫిట్‌నెస్ ట్రైనర్ మరియు ప్రముఖ బాడీబిల్డర్ యోగేష్, 2022లో "మిస్టర్ తమిళనాడు"తో సహా తొమ్మిది టైటిల్‌లను గెలుచుకున్నాడు, అక్టోబర్ 8, ఆదివారం విషాదకరంగా కన్నుమూశారు.
Cobra Hiding Inside Shoe: వీడియో ఇదిగో, షూలోకి దూరిన నాగుపాము, బుసలు కొడుతూ పైకి వచ్చిన కింగ్ కోబ్రా, బూట్లు వేసుకునే సమయంలో జాగ్రత్త మరి..
Hazarath Reddyకింగ్ కోబ్రా పిల్ల ఓ షూలోకి దూరిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నంద ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వైరల్ వీడియోలో ఓ మ‌హిళ త‌న ఇంటి ముందు షూను వ‌దిలేసింది. ఇక అంద‌రి క‌ళ్లుగ‌ప్పి.. షూలోకి దూరింది నాగుపాము.
Tollywood Drugs Case: వీడియో ఇదిగో, డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన హీరో నవదీప్, 29వ నిందితుడిగా అతని పేరును చేర్చిన పోలీసులు
Hazarath Reddyటాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌ హీరో నవదీప్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2017లోని డ్రగ్స్‌ కేసుకు సంబంధించి నవదీప్‌ను ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. అయినా నవదీప్‌ నుంచి సరైన వివరాలు అందకపోవడంతో మరోసారి ఈడీ ఎదుట కావాలని నోటీసులు ఇచ్చారు.
CM KCR Wife in Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్‌ సతీమణి శోభ, ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు
Hazarath Reddyతిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ దర్శించుకున్నారు. ఆమె.. మంగళవారం వేకువజామున అర్చన సేవలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం, ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు
Tamil Nadu Shocker: పోలీసులు కాదు కామాంధులు, పుల్లుగా తాగి యువతిపై ఆమె స్నేహితుడు ముందే అత్యాచారం, నలుగురిని సస్పెండ్ చేసి జైలుకు పంపిన అధికారులు
Hazarath Reddyనలుగురు పోలీసులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో వారిని సస్పెండ్‌ చేయడంతోపాటు అరెస్ట్‌ చేశారు. (policemen arrested) తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
UP Shocker: యూపీలో 5 ఏళ్ల చిన్నారిపై దారుణం, అక్కడ రక్తం కారుతూ నొప్పితో విలవిలలాడుతున్నా వదలని 60 ఏళ్ళ వృద్ధ కామాంధుడు, అత్యాచారం విషయం పోలీసులకు తెలియడంతో భయంతో ఉరివేసుకుని ఆత్మహత్య
Hazarath Reddyయూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేండ్ల బాలిక‌పై 60 ఏండ్ల వృద్ధుడు కామాంధుడిలా మారిపోయి అత్యాచారం చేశాడు. చిన్నారిపై అత్యాచారం చేసి.. అనంతరం ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బ‌రేలీ జిల్లాలోని ఫ‌రీద్‌పూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో శుక్ర‌వారం చోటు చేసుకుంది.