Viral

Brucella Canis: ఈ సారి కుక్కల నుండి మనుషులకు నయం చేయలేని కొత్త వ్యాధి, బ్రిటన్‌లో ముగ్గురికి బ్రూసెల్లా కానిస్ పాజిటివ్, బ్రూసెల్లా కానిస్ అంటే ఏమిటో తెలుసుకోండి

Hazarath Reddy

బ్రిటన్‌లో ఓ అరుదైన వ్యాధి శునకాల నుంచి మనుషులకు సోకింది. బ్రూసెల్లా కానిస్ అనే వ్యాధి UKలో కుక్కల ద్వారా మనుషులకు వ్యాపిస్తోంది. ఇది ఒక నయం చేయలేని వ్యాధి. ముగ్గురు బ్రిటీష్ పౌరులు బ్రూసెల్లా కానిస్ (Brucella Canis) అనే ఈ వ్యాధి బారిన పడ్డారు, ఇది ప్రభావితమైన కుక్కలలో వంధ్యత్వం, చలనశీలత సమస్యలు, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

COVID-19: మళ్లీ రెడీగా ఉండండి, భవిష్యత్తులో మళ్లీ కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారే అవకాశం, హెచ్చరిస్తున్న చైనా శాస్త్రవేత్త బాట్‌వుమన్

Hazarath Reddy

బాట్‌వుమన్' అని కూడా పిలువబడే చైనా యొక్క ప్రసిద్ధ వైరాలజిస్ట్ షి జెంగ్లీ, భవిష్యత్తులో మరొక కరోనావైరస్ వ్యాప్తికి "అత్యంత అవకాశం" ఉందని హెచ్చరించింది. ఇటీవలి పరిశోధనా పత్రంలో వైరాలజిస్ట్ అనేక మంది ప్రాణాలను బలిగొన్న COVID-19 మహమ్మారి అనుభవాన్ని బట్టి ప్రపంచం మళ్లీ సిద్ధం కావాలని హెచ్చరిక జారీ చేశారు

Disease X: కరోనా కంటే ఏడు రెట్లు ఎక్కువగా ప్రాణాలు తీసే డేంజరస్ వైరస్ వస్తోంది, 50 లక్షల మందిని బలి తీసుకునే అవకాశం, డిసీజ్‌ ఎక్స్‌ గురించి హెచ్చరిస్తున్న బ్రిటన్ శాస్ర్తవేత్తలు

Hazarath Reddy

భవిష్యత్తులో మరింత వినాశకరమైన మహమ్మారి రాబోతుందని శాస్ర్తవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి రాకతో కోవిడ్-19 కేవలం పూర్వగామి కావచ్చని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులు హెచ్చరించినట్లు డైలీ మెయిల్ నివేదించింది.

Man Smoking Inside Delhi Metro: ఢిల్లీ మెట్రోలో మరో వీడియో వైరల్, ట్రైన్ లోపల బీడీ కాలుస్తూ దర్జాగా ఎంజాయ్ చేస్తున్న పెద్ద మనిషి..

Hazarath Reddy

ఢిల్లీ మెట్రోకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక కొత్త వీడియోలో, ఒక వ్యక్తి ఇప్పుడు బీడీ వెలిగిస్తూ కనిపించాడు, ఆ వ్యక్తి బీడీ వెలిగించడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ పెద్దాయన బీడీ వెలిగించిన తీరు చూస్తే మెట్రోలో ఉన్నట్టు అనిపించక మానదు.

Advertisement

Asian Games 2023: ఏసియన్స్ గేమ్స్‌లో టీమిండియా కొత్త చరిత్ర, క్రికెట్‌లో మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌చ సొంతం చేసుకున్న అండర్ 19 మహిళలు

Hazarath Reddy

స్వర్ణం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన శ్రీలంక లక్ష్యానికి 20 పరుగుల దూరంలో నిలిచిపోయి రజతంతో సరిపెట్టుకుంది. టీమిండియా మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.

KL Rahul Six Video: మ్యాచ్ మెత్తానికి హైలెట్‌, కెఎల్ రాహుల్ కొట్టిన సిక్సర్ వీడియో ఇదిగో, దెబ్బకు స్టేడియం అవతల పడిన బంతి

Hazarath Reddy

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన సంగతి విదితమే. ఇప్పుడు ఇండోర్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ అర్ధ శతకంతో మెరిశాడు. కేవలం 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు.

Uttar Pradesh: వీడియో ఇదిగో, అర్థరాత్రి ప్రియురాలి గదిలో ప్రియుడు, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన యువతి కుటుంబ సభ్యులు, చివరకు ఏమైందంటే..

Hazarath Reddy

బరేలీలోని ఆమ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని నుస్రత్‌గంజ్ గ్రామంలో అర్ధరాత్రి తన ప్రియురాలి ఇంటికి వెళ్లేందుకు యువకుడు ప్రయత్నించాడు.అయితే యువకుడిని ప్రియురాలి కుటుంబీకులు పట్టుకున్నారు. అతన్ని తీవ్రంగా కొట్టారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. అనంతరం ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. పెళ్లికి ఇరువురు అంగీకరించారు.

Road Accident Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బైక్ మీద వెళుతున్న భార్యాభర్తలను ఢీకొట్టిన కారు, ఇద్దరూ మృతి

Hazarath Reddy

సోషల్ మీడియాలో రోడ్డు ప్రమాదంకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. యూపీలోని నగర్‌ కొత్వాలిలోని బులంద్‌షహర్‌ రోడ్డులో ఈ ఘటన జరిగింది. బైక్ పై వెళ్తున్న జంటను కారు ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఢీకొనడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. చికిత్స పొందుతూ భార్య కూడా మరణించింది. రోడ్డు ప్రమాదం సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది

Advertisement

Couple Kissing in Metro: ఢిల్లీ మెట్రోలో ముద్దుల్లో మునిగిన ప్రేమజంటకు సంబంధించి మరో వీడియో ఇదిగో, పక్కన ఉన్నవారిని పట్టించుకోకుండా..

Hazarath Reddy

కదులుతున్న ఢిల్లీ మెట్రో రైలు తలుపుల దగ్గర దంపతులు పక్కనున్నవారిని మరిచిపోయి ముద్దుల్లో తేలుతున్న కొత్త వీడియో సోషల్ మీడియాలో కనిపించింది, ఇది ప్రజా రవాణాలో తగిన ప్రవర్తనపై చర్చకు మరింత ఆజ్యం పోసింది

TSRTC MD Sajjanar: సోషల్ మీడియా పిచ్చి పాడుకాను అంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఇలాంటి పిచ్చి పనులతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని సూచన

Hazarath Reddy

road accident, Sajjanar, Sajjanar Tweet, Sajjanar Tweet Video, Sajjanar Twitter, Sajjanar Twitter Video, Sajjanar Twitter Videos, TSRTC MD, TSRTC MD Sajjanar, VC Sajjanar, ఆర్టీసీ ఎండీ, సజ్జనార్‌, టీఎస్ఆర్టీసీ, వీసీ సజ్జనార్ ట్విట్టర్, వీసీ సజ్జనార్ వీడియో, సజ్జనార్ వీడియో

Andhra Pradesh: హిజ్రాలు ప్రజలను ఎలా వేదిస్తున్నారో తెలిపే వీడియో ఇదిగో, అనంతపురంలో రోడ్డు మీద కాపు కాసి రూ. 2 వేల నుండి రూ.5 వేల వరకు వసూలు

Hazarath Reddy

కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వెళ్లే దారిలో స్పీడ్ బ్రేకర్ల వద్ద కాపు కాసి 2 వేల నుండి 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. చీరలు అమ్ముకొనే వారి నుంచి చీరలను కూడా లాక్కుంటున్నారని తెలిసి పోలీసులు రంగ ప్రవేశం చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Ganesh Chaturthi 2023: వీడియో ఇదిగో, రూ. 2 కోట్ల 20 లక్షల కరెన్సీ నోట్లతో మంగళగిరిలో కొలువైన దశావతార గణనాధుడు

Hazarath Reddy

మంగళగిరిలో రూ. 2 కోట్ల 20 లక్షల కరెన్సీ నోట్లతో దశావతార గణనాధుడు కొలువై ఉన్నాడు. ఆర్యవైశ్య సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు, పలువురు బ్యాంకు అధికారులతో పాటు పలువురు భక్తుల సహాయ సహాకారాలతో గణపతికి నగదుతో ఆలంకరణ చేశారు. వీడియో ఇదిగో..

Advertisement

Ganesh Chaturthi 2023: కాంతారా గెటప్ వినాయకుడిని చూశారా.. సీతాఫల్‌మండిలోని ఓ‌ అపార్ట్‌మెంట్‌లో నిమజ్జనం కోసం రెడీ అయిన లంబోదరుడు

Hazarath Reddy

సికింద్రాబాద్‌ - సీతాఫల్‌మండిలోని ఓ‌ అపార్ట్‌మెంట్‌లో వినాయక నిమజ్జనం‌ కోసం ఏర్పాటు చేసిన కాంతారా‌ సెటప్.. ఈ దేవుళ్ళని కేరళలో తయ్యం అంటారు. వీడియో ఇదిగో..

Viral Video: గుండెను హత్తుకునే వీడియో, దుబాయ్‌కి వెళ్లి మూడేళ్ల తర్వాత వచ్చిన కొడుకుని గుర్తుపట్టలేకపోయిన తల్లి, గుర్తుపట్టి తరువాత హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ..

Hazarath Reddy

కర్ణాటక - ఉడిపికి చెందిన ఓ యువకుడు మూడేళ్ల క్రితం దుబాయ్‌కి వెళ్లి వచ్చాడు. చేపలు అమ్మే తల్లి దగ్గరికి బేరం ఆడుతుండగా ఆ తల్లి మొదటగా గుర్తించలేకపోయింది. చివరకు గుర్తుపట్టి హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది.

Ganesh Chaturthi 2023: వీడియో ఇదిగో, వినాయకుడి పూజలో పాల్గొన్న ముస్లిం కుటుంబం, తెలంగాణలో మరోసారి వెల్లివిరిసిన మతసామరస్యం

Hazarath Reddy

తెలంగాణలో మరోసారి మతసామరస్యం వెల్లివిరిసింది. ఖమ్మంలోని ఓ గణేశ్ మండపంలో ముస్లిం వ్యక్తి షేక్ మహమ్మద్ తన కుటుంబంతో కలిసి వినాయక పూజలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో..

Hyderabad: వీడియో ఇదిగో, 21 కిలోల లడ్డూను మండపం నుంచి ఎత్తుకెళ్లి తినేసిన స్కూల్‌ విద్యార్థులు, చార్మినార్‌ పీఎస్‌ పరిధిలో ఘటన

Hazarath Reddy

స్కూల్‌ విద్యార్థులు 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లి తినేసిన ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. విద్యార్థులు స్కూల్‌ నుంచి వెళ్తూ చార్మినార్‌ పీఎస్‌ పరిధిలోని ఘాన్సీ బజార్ గణేష్‌ మండపంలోకి ఒక్కసారిగా చొరబడ్డారు. అక్కడ ఉన్న పెద్ద లడ్డూను తీసుకెళ్లి తినేసారు స్టూడెంట్స్. లడ్డును తీసుకువెళుతున్న వీడియో ఇదిగో..

Advertisement

World Cup 2023 Prize Money: ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు 4 లక్షల డాలర్లు, ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు 2 లక్షల డాలర్లు, విజేత‌ల‌కు ఇచ్చే ప్రైజ్ మ‌నీని వివరాలు ఇవిగో..

Hazarath Reddy

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్(ODI World Cup)కు సంబంధించి ప్రైజ్ మ‌నీ వివరాలను అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి(ICC) ప్రకటించింది. ఈసారి 10 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను కేటాయించిన‌ట్టు ఐసీసీ తెలిపింది. ట్రోఫీ విజేత‌కు 4 ల‌క్ష‌ల డాల‌ర్లు అంటే రూ. 33 కోట్లు, ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు 2 ల‌క్ష‌ల డాల‌ర్లు అంటే రూ. 16.5 కోట్లు కానుక‌గా ద‌క్క‌నున్నాయి.

Uttar Pradesh Horror: ఏసీ ఆన్ చేసి పడుకున్న డాక్టర్.. చలికి తట్టుకోలేక చనిపోయిన ఇద్దరు నవజాత శిశువులు.. ఉత్తరప్రదేశ్‌ లోని షామ్లిలో ఘటన

Rudra

ఓ డాక్టర్ చేసిన నిర్వాకం కారణంగా ఆసుపత్రిలో చల్లదనాన్ని భరించలేక ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో ఓ ప్రైవేట్ క్లినిక్‌లో జరిగిందీ ఘటన.

Comments On Hindu Gods: హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో కామెంట్స్.. యూపీలో పదో తరగతి విద్యార్థిని రిమాండ్ హోంకు పంపిన పోలీసులు

Rudra

హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో పదో తరగతి విద్యార్థిని నిర్బంధించారు. ఉత్తరప్రదేశ్‌ లో జరిగిందీ ఘటన.

Motkupalli Narasimhulu: దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం.. కేసీఆర్‌పై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు.. ఆరు నెలలుగా అపాయింట్‌ మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ అవమానిస్తున్నారని ఆవేదన

Rudra

దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం కేసీఆర్‌ అని బీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement