Viral

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ దర్శకుడు వాసువర్మ అరెస్ట్.. సినీ రచయిత మన్నెరి పృథ్వీకృష్ణ, ఈవెంట్ నిర్వాహకుడు రాహుల్ ఇచ్చిన సమాచారంతో వాసువర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Rudra

టాలీవుడ్‌ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ వివాదంలో సినీ ఫైనాన్షియర్లు సహా మరికొందరిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్‌న్యాబ్) అరెస్ట్ చేసింది.

Maharashtra Viral: పట్టువదలని విక్రమార్కుడు ఇతను.. 24వ ప్రయత్నంలో ప్రభుత్వోద్యోగం కొట్టేశాడు మరి!!

Rudra

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వ్యక్తి పట్టువదలకుండా ప్రయత్నించి ఎట్టకేలకు ప్రభుత్వోద్యోగం సాధించారు. 23 సార్లు ప్రభుత్వ నియామక పరీక్షల్లో విఫలమైన సాగర్ నిరాశ చెందక తన ప్రయత్నాలను కొనసాగించి ఎట్టకేలకు విజయం అందుకున్నారు.

Bridges On Musi: మూసీపై పారిస్‌ తరహా బ్రిడ్జిలు.. నేడు ఏడు చోట్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

Rudra

విశ్వనగరం హైదరాబాద్ కిరీటంలో మరో కలికితురాయి. ఒకప్పుడు దుర్వాసనకు మారుపేరైన మూసీ.. నేడు అందాలకు నిండైన కేంద్రంగా మారుతున్నది.

TTD Special Darshan Tickets: నేటి ఉదయం 10 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. ఏ నెల కోటా అంటే??

Rudra

డిసెంబర్‌ 1 నుంచి 22 వరకు వ్యవధికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను నేటి ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోటా, శ్రీవాణి ట్రస్ట్‌ కోటా టికెట్లను టీటీడీ విడుదల ఆదివారం చేసింది.

Advertisement

Prabhas Movie: శివుడిగా ప్రభాస్‌.. పార్వతిగా నయనతార.. మంచు విష్ణు భారీ మూవీ ప్లాన్?

Rudra

హీరో మంచు విష్ణు తాజాగా ఓ పాన్‌ ఇండియా సినిమాను ప్రకటించి షాకిచ్చాడు. తమ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని ఎన్నాళ్లుగానో చెబుతున్న మంచు ఫ్యామిలీ 'భక్త కన్నప్ప'ను సెట్‌పైకి తీసుకొచ్చారు.

Bengaluru Traffic: బెంగళూరులో తారాస్థాయికి చేరిన ట్రాఫిక్‌ కష్టాలు.. వంట కూడా చేసుకోవచ్చంటున్న నెటిజన్లు

Rudra

కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్‌ కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. తాజాగా జరిగిన రెండు ఘటనలు బెంగళూరు ట్రాఫిక్‌ సమస్యకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Bellapu Sohan Singh: రూ. 20కే హోమియోపతి వైద్యం అందించిన సోహన్‌సింగ్ కన్నుమూత.. గుండెనొప్పితో కన్నుమూసిన సోహాన్‌సింగ్

Rudra

రూ. 20కే హోమియోపతి వైద్యం అందించిన ప్రముఖ హోమియోపతి వైద్యుడు బెల్లపు సోహన్‌సింగ్ హైదరాబాద్‌ లో కన్నుమూశారు.

iPhone: ఐఫోన్‌ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు.. వీడియో వైరల్

Rudra

ఐఫోన్‌ 15 కోసం ఎంతగానో ఎదురుచూశారు ఆ ఇద్దరు వ్యక్తులు. దాని రాక ఆలస్యమని షాపు ఉద్యోగులు చెప్పటంతో కోపం పట్టలేక వాళ్ళనే చితకబాదారు. వారిని ఆపటానికి దుకాణంలోని ఇతర సహోద్యోగులు చాలా శ్రమించాల్సి వచ్చింది.

Advertisement

Boy Saves Many Lives: రైలు పట్టాల కింద గొయ్యి.. గమనించిన పదేళ్ల బాలుడు.. తన ఎర్ర టీషర్టును తొలగించి గాల్లో ఊపుతూ లోకోపైలట్‌ ను అప్రమత్తం చేసిన వైనం.. రైలును వెంటనే ఆపేయడంతో తప్పిన పెను ప్రమాదం.. పశ్చిమ బెంగాల్ లో ఘటన

Rudra

పదేళ్ల వయసులోనే ఓ బాలుడు సమయస్ఫూర్తితో అనేక మంది ప్రాణాలు కాపాడాడు. భారీ రైలు ప్రమాదం తప్పించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

Pig-To-Human Heart Transplant: అమెరికాలో మనిషికి పంది గుండె.. రెండో శస్త్రచికిత్స విజయవంతం.. వీడియో ఇదిగో

Rudra

అమెరికాలోని మేరీలాండ్‌ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి డాక్టర్లు పంది గుండె అమర్చారు. అతడి ప్రాణం కాపాడారు.

Actor Navdeep: గతంలో డ్రగ్స్‌ తీసుకొనేవాడిని.. ఆ తర్వాత మానేశా.. టీన్యాబ్‌ విచారణలో నటుడు నవదీప్‌.. ఫోన్ లో డాటా మొత్తాన్ని తొలగించేసిన హీరో!

Rudra

మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. గతంలో తాను డ్రగ్స్‌ తీసుకొనేవాడినని, ఆ తర్వాత మానేశానని సినీ నటుడు నవదీప్‌ చెప్పినట్టు తెలిసింది.

Ganesh Nimajjan: గణేష్‌ నవరాత్రుల్లో ముస్లిం సోదరుల అన్నదానం, తెలంగాణలో వెల్లివిరిసిన మత సామరస్యం

ahana

తెలంగాణలో వెల్లివిరిసిన మత సామరస్యం... గణేష్‌ నవరాత్రుల్లో ముస్లిం సోదరుల అన్నదానం సిద్దిపేటలో గణేష్‌ నవరాత్రుల సందర్భంగా, వినాయకుడిని పూజిస్తూ తరిస్తున్న భక్తులకు, ముస్లిం సోదరులు అన్నదానం చేశారు.

Advertisement

Viral Video: క్లాసులో గుంజీలు తీయించాడని టీచర్ ను చితక బాదిన విద్యార్థి తండ్రి...వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

ahana

ఓ విద్యార్థి తండ్రి తన స్నేహితులతో కలిసి పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడి గదిలోనే ఆ ఉపాధ్యాయుడిని చితకబాదాడు. ఈ ఘటన అంతా అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

Rats Killed Baby: 6 నెలల పసికందును కొరికి చంపేసిన 50 ఎలుకల గుంపు.. చిన్నారిని నిర్లక్ష్యం చేశారని తల్లిదండ్రులను అరెస్టు చేసిన పోలీసులు

ahana

అమెరికాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 6 నెలల చిన్నారిని ఎలుకలు కొరికి చంపాయి. స్థానిక వార్తా సంస్థల రిపోర్ట్ ప్రకారం, ఎలుకలు పిల్లవాడిని 50 సార్లకు పైగా కరిచాయని తెలిపింది.

Actor Navdeep: మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసు.. నేడు హీరో నవదీప్‌ విచారణ

Rudra

మాదక ద్రవ్యాల కేసులో సినీ నటుడు నవదీప్‌కు తెలంగాణ స్టేట్‌ యాంటి నార్కొటివ్‌ బ్యూరో (టీనాబ్‌) నోటీసులు జారీచేసింది. హైదరాబాద్‌ బషీర్‌ బాగ్‌ లోని టీనాబ్‌ (హెచ్‌న్యూ) కార్యాలయానికి నేడు 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో ఆదేశించింది.

Switzerland Burqa Ban: స్విట్జర్లాండ్‌ లో బురఖాలపై నిషేధం.. ఉల్లంఘిస్తే వెయ్యి డాలర్ల జరిమానా.. అయితే, ఇరాన్ లో మరోలా..

Rudra

స్విట్జర్లాండ్‌ లో ముస్లిం మహిళలు ధరించే బురఖాలపై నిషేధం విధించారు. ఈ మేరకు బుధవారం స్విట్జర్లాండ్‌ పార్లమెంట్‌ దిగువ సభలో నిర్వహించిన ఓటింగ్‌లో 151-29తో ఆమోదం తెలిపారు.

Advertisement

AP CM Jagan: వైరల్ ఫీవర్, జలుబు, దగ్గుతో బాధ పడుతున్న జగన్.. చికిత్స తీసుకుంటున్నా ఇంకా పూర్తిగా తగ్గని జ్వరం

Rudra

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు స్వల్ప అస్వస్థత తలెత్తింది. కొన్ని రోజులుగా ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. జలుబు, దగ్గుతో కూడా ఇబ్బంది పడుతున్నారు. వైరల్ ఫీవర్ కు చికిత్స తీసుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ అది పూర్తిగా తగ్గలేదు.

Vande Bharat Train: రేపు ఒకేసారి 9 వందేభారత్ రైళ్లు.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Rudra

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. రేపు మరో తొమ్మిది కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Oscar Awards 2024: ఆస్కార్‌ ఎంట్రీ జాబితాలో బలగం, దసరా చిత్రాలు.. ఇంకా ఏయే చిత్రాలు పోటీలో ఉన్నాయంటే?

Rudra

ఆస్కార్‌ -2024 అధికారిక ఎంట్రీ చిత్రాల ఎంపిక కోసం ప్రక్రియ మొదలైంది. ప్రముఖ దర్శకుడు గిరీష్‌ కాసరవల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన కమిటీ చెన్నై కేంద్రంగా ఆస్కార్‌ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను పరిశీలిస్తున్నది.

Asian Games: నేటి నుంచి ఆసియా క్రీడలు.. సత్తాచాటేందుకు సిద్ధమైన భారత్‌.. పూర్తి వివరాలు ఇవే!

Rudra

ఆసియా ఖండంలో అతిపెద్ద క్రీడా సంబురానికి శనివారం తెరలేవనుంది. చైనాలోని హాంగ్జూ వేదికగా నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్‌ భారీ బలగంతో బరిలోకి దిగుతున్నది.

Advertisement
Advertisement