Viral

Kerala Horror: కేరళలో దారుణం, మద్యం మత్తులో ముగ్గురు కూతుళ్ల గొంతు కోసిన తండ్రి, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య

Hazarath Reddy

కేరళలోని కొట్టాయం జిల్లాలో ఓ వ్యక్తి తన ముగ్గురు కుమార్తెల గొంతు కోసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జోస్‌గా గుర్తించిన 40 ఏళ్ల వ్యక్తి తన నివాసంలో ఉరివేసుకునే ముందు ఏడు, పది, పదమూడేళ్ల వయసున్న తన ముగ్గురు కుమార్తెల గొంతు కోశాడు.

Viral Video: ఇలాంటి పక్షి ఉంటే డబ్బే డబ్బు, పొరుగిళ్లలోంచి కరెన్సీ ఎత్తుకొచ్చి యజమాని లాకర్ నింపేసిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

చైనాలో ఓ పక్షి కరెన్సీ నోట్ల దొంగతనానికి సంబంధించి 13 సెకన్‌ల నిడివిగల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను అటహరెకట్‌ పేరుతో ట్విటర్‌ (X) ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో నలుపు రంగులో ఉన్న ఓ పక్షి కరెన్సీ నోట్లను నోట కరుచుకుని బయటి నుంచి ఎగురుకుంటూ తన యజమాని ఇంట్లోకి వస్తుంది.

Harish Salve-Trina Wedding Video: 68 ఏళ్ళ వయసులో మూడో పెళ్లి చేసుకున్న మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే, వెడ్డింగ్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రముఖ న్యాయవాది, మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే 68 ఏళ్ళ వయసులో లండన్‌లో మూడో వివాహం చేసుకున్నారు. హరీశ్‌ సాల్వే, త్రినాల వివాహ వేడుకకు ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు

Arvind Kejriwal on India Name Change: ఇండియా పేరు భారత్‌గా మార్చే అంశంపై స్పందించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఇండియా కూటమి భారత్ అని పెట్టుకుంటే దాన్ని కూడా మార్చేస్తారా అంటూ ప్రశ్న

Hazarath Reddy

ఇండియా (India) పేరును భారత్‌ (Bharat)గా మారుస్తారన్న అంశంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) స్పందించారు. విపక్ష కూటమి ‘ఇండియా’ అని పేరు పెట్టుకోవడంతో బీజేపీ ఆందోళన చెందుతోందని అన్నారు. ఇప్పుడు అదే కూటమి ‘భారత్‌’ అని పేరు పెట్టుకుంటే దాన్ని కూడా మార్చేస్తారా..? అని పశ్నించారు.

Advertisement

Man Slit His Wrist in High Court: నెల రోజులు ఒకే గదిలో సహజీవనం, కోర్టులో అన్న లాంటి వాడంటూ షాకిచ్చిన ప్రియురాలు, తట్టుకోలేక జడ్జి ముందే చేయి కోసుకున్న ప్రియుడు

Hazarath Reddy

కేరళలో 31 ఏళ్ల వ్యక్తి సోమవారం కేరళ హైకోర్టులో ఆత్మహత్యకు ప్రయత్నించాడు, అతను తన స్నేహితురాలు అని చెప్పుకుంటున్న ఒక మహిళ తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లాలనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది.

South Africa Squad For WC: ప్రపంచకప్‌లో తలపడే దక్షిణాఫ్రికా జట్టు ఇదిగో, అందరూ ఆల్ రౌండర్లే.. భయంకర పేసర్లు

Hazarath Reddy

భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్‌ కోసం క్రికెట్‌ సౌతాఫ్రికా తమ జట్టును నేడు ప్రకటించింది. టెంబా బవుమా జట్టును ముందుండి నడిపించనున్నాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌, క్వింటన్‌ డికాక్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, రీజా హెండ్రిక్స్‌, రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ గెరాల్డ్‌ కొయెట్జీ జట్టులో చోటు దక్కించుకున్నారు.

Sanatan Dharma Remark Row: ఉద‌య‌నిధి స్టాలిన్ తల తీసుకురావాల్సిందే, రూ. 10 కోట్లు చాలకుంటే ఇంకా ఎక్కువే ఇస్తా, అయోధ్య హిందూ ధర్మకర్త అచార్య తాజా స్టేట్ మెంట్ ఇదిగో..

Hazarath Reddy

ప‌ది కోట్లు చాల‌కుంటే.. రివార్డును పెంచ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఉద‌య‌నిధి స్టాలిన్ త‌ల న‌ర‌క‌డానికి 10 కోట్లు స‌రిపోవ‌నుకుంటే, అప్పుడు ఆ రివార్డును పెంచ‌నున్న‌ట్లు ప‌ర‌మ‌హంస ఆచార్య వెల్ల‌డించారు. కానీ స‌నాత‌న ధ‌ర్మంపై ప‌ట్ల అవ‌మానాన్ని సహించ‌బోన‌న్నారు.

Sanatan Dharma Remark Row: సనాతన ధర్మం వ్యాఖ్యల దుమారం, దువ్వుకోవడానికి ఒక దువ్వెన ఇవ్వు చాలంటూ స్వామీజీకి స్టాలిన్ కౌంటర్, రివార్డు పెంచుతానని ఆచార్య మరో ప్రకటన

Hazarath Reddy

స‌నాత‌న ధ‌ర్మంపై త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ (Sanatan Dharma Remark) చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్య‌లతో విభేదిస్తూ, స‌మ‌ర్ధిస్తూ పలువురు నేత‌లు మాట్లాడుతుండ‌టంతో వివాదం మరింతగా ర‌గులుతోంది.

Advertisement

Uttarakhand: వీడియో ఇదిగో, సెల్ఫీ తీసుకుంటూ మందాకిని నదిలో పడిపోయిన యువకుడు, తాడు సాయంతో తీవ్రంగా శ్రమించి కాపాడిన విపత్తు శాఖ అధికారులు

Hazarath Reddy

ఉత్తరాఖండ్ లో మందాకని నది వద్ద సెల్ఫీ తీసుకునే క్రమంలో కాలుజారి ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిలో ఓ యువకుడు పడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ యువకుడిని అతికష్టం మీద ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు.గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు కేదార్‌నాథ్‌ (Kedarnath) యాత్రకు వెళ్లాడు.

Climate Change: భవిష్యత్తులో కరోనాను మించిన ఘోర విపత్తు, 100 కోట్ల మందికి పైగానే చనిపోయే అవకాశం, వాతావరణ మార్పులపై సంచలన విషయాలను వెల్లడించిన శాస్త్రవేత్తలు

Hazarath Reddy

ఈ రోజు మానవాళి కాల్చే శిలాజ ఇంధనాలు రేపు చాలా మంది జీవితాలకు మరణశిక్ష కాబోతోంది. వాతావరణ మార్పుల వల్ల మానవ మరణాల రేటుపై 180 కథనాల యొక్క ఇటీవలి సమీక్ష షాకింగ్ కు గురి చేస్తోంది. ఈ సమీక్ష ఎనర్జీస్‌లో ప్రచురించబడింది.

Telangana Shocker: చేతబడి నయం చేస్తానంటూ నవ వధువుపై మంత్రగాడు దారుణం, థెరపీ ముసుగులో కళ్ళకు గంతలు కట్టి బట్టలు విప్పి అక్కడ ముద్దు పెట్టి రాక్షసంగా..

Hazarath Reddy

చేతబడి నయం చేస్తానన్న నెపంతో నవ వధువుపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని తెలంగాణలోని బండ్లగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

Aditya L1 Update: సూర్యుడి వైపు విజయవంతంగా దూసుకుపోతున్న ఆదిత్య ఎల్-1, భూకక్ష్యను మరోమారు పెంచిన ఇస్రో, ఈ నెల 10న మూడో కక్ష్య పెంపు విన్యాసం

Hazarath Reddy

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ తెల్లవారుజామున 3 గంటలకు దాని భూకక్ష్యను మరోమారు పెంచారు.

Advertisement

India To Be Renamed as BHARAT: ఇండియా పేరును భారత్‌గా పేర్కొన్న కేంద్రం, జీ 20 సమ్మిట్ సందర్భంగా డిన్నర్ కోసం ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటూ ఆహ్వాన పత్రిక

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జీ 20 సమ్మిట్ సందర్భంగా ఇండియా పేరును భారత్ గా నామకరణం చేస్తూ ప్రకటన చేసింది. భారత్‌ అధ్యక్షతన ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో ప్రతిష్టాత్మక జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు ఆహ్వాన పత్రికపై ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొంది. సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి రాష్ట్రపతి భవన్ లో డిన్నర్ ఉంటుందని తెలియజేసింది.

Vijay Deverakonda: వీడియో ఇదిగో, విజయ్‌ దేవరకొండ సంచలన నిర్ణయం, తన సంపాదన నుండి 100 కుటుంబాలకు పది రోజుల్లో కోటి రూపాయలు సాయం

Hazarath Reddy

మీ మీకోసం పనిచేయాలని అనుకుంటున్నా. నాతో పాటుగా మీరూ ఆనందంగా ఉండాలి. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి నా సంపాదన నుంచి రూ.కోటిని (ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష) పది రోజుల్లో అందిస్తా. ఇక నుంచి మనమంతా దేవర ఫ్యామిలీ.నా ఆనందంలో మీరు ఉన్నారు

Hyderabad Rains: భారీ వర్షాలకు హఐదరాబాద్ నగరంలో రోడ్డు మధ్యలో నీటిలో చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సులు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

హైదరాబాద్ నగరాన్నిభారీ వర్షాలు ముంచెత్తాయి. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. తాజాగా రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు రోడ్డు మధ్యలో ఆగిపోయాయి.ఒక బస్సు ఆరామ్‌ఘర్ ప్రాంతంలో చిక్కుకోగా, మరొకటి శ్రీనగర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురైంది

ICC 2023 ODI World Cup: భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ చూడాలంటే టికెట్ ఖరీదు రూ.57 లక్షలు, ప‌ట్ట‌ప‌గ‌లే దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ంటూ బీసీసీఐపై మండిపడుతున్న క్రికెట్ అభిమానులు

Hazarath Reddy

వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2023లో భాగంగా అహ్మాదాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, పాకిస్థాన్(India Vs Pakistan) మ‌ధ్య అక్టోబ‌ర్ 14వ తేదిన మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.ఈ హైవోల్టేజ్ మ్యాచ్ చూడటానికి క్రికెట్ ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు.

Advertisement

Krishna Janmashtami 2023: కృష్ణ జన్మాష్టమి నాడు చిన్ని కృష్ణయ్యకు ముత్యాల ఉయ్యాల సందడి ఇలా.. వీడియో చూడండి!

Rudra

హిందూమత విశ్వాసాల ప్రకారం కొన్ని ప్రత్యేక పండుగల నాడు కొన్ని ఉపాయాలు ఆచరిస్తే అంతా శుభప్రదంగా ఉంటుందని నమ్ముతారు. ముఖ్యంగా హిందువులు పవిత్రంగా భావించే శ్రీరామ నవమి, కృష్ణాష్టమి, హనుమాన్ జయంతి, వినాయక చవితి ఇలా వీటికి చాలా ప్రాశస్త్యత ఉంది.

Shahrukh Khan at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్.. భార్య, కుమార్తె, నటి నయనతారతో కలిసి శ్రీవారి దర్శనం

Rudra

బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్ ఖాన్ తన కుటుంబంతో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య గౌరీ ఖాన్‌, కుమార్తె సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి ఆయన సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

Joe Biden: అమెరికాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ కు పాజిటివ్

Rudra

అమెరికాలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ (72) కరోనా బారిన పడ్డారు. కోవిడ్ టెస్టులో ఆమెకు పాజిటివ్ అని తేలింది. ఆమెకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని ఆమె కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

Schools Holiday: భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు నేడు హాలిడే.. అధికారుల ప్రకటన

Rudra

తెలంగాణలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం పొద్దున నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా.. మంగళవారం ఉదయానికి వర్ష తీవ్రత మరింత పెరిగిపోయింది.

Advertisement
Advertisement