Viral

AP Shocker: పిడుగు పడి జేబులోనే పేలిన సెల్‌ ఫోన్.. యువకుడి దుర్మరణం.. అనకాపల్లి లో సోమవారం ఘటన

Rudra

పిడుగుపడటంతో జేబులోని సెల్‌ ఫోన్ పేలి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రానున్న 3-5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ.. తెలంగాణలోని 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. కోస్తా ఆంధ్రకు భారీ వర్ష సూచన

Rudra

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉపరితల అవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

Rains in Hyderabad: హైదరాబాద్‌ లో తెల్లవారుజామునుంచి దంచి కొడుతున్న వర్షం.. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం, రోడ్లపైకి నీరు చేరుతున్న వైనం

Rudra

హైదరాబాద్‌ (Hyderabad) లో మరోసారి కుండపోత వర్షం (Rain) కురుస్తోంది. పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Gautam Gambhir: మిడిల్ ఫింగర్ చూపించింది పాకిస్తాన్ వాళ్లకి, వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్

Hazarath Reddy

Advertisement

Andhra Pradesh: అయ్యో పాపం, ఆడుకుంటూ ట్రాక్టర్ టైరు మీద పడి చిన్నారి మృతి, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాదకర ఘటన

Hazarath Reddy

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లిలోని ఐడిఏలో వాచ్ మెన్ పుట్టా జోజి, స్వప్న దంపతుల కుమారుడు రెండేళ్ల ఇస్సా ఆడుకుంటూ ఇంటి వద్ద ఉన్న ట్రాక్టర్ టైర్ వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు టైర్ బాలుడిపై పడటంతో మృతి చెందాడు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ బయటకు వచ్చింది.

Andhra Pradesh: అక్రమ సంబంధం అనుమానం, భార్యతో పాటు మరో వ్యక్తికి సగం గుండు కొట్టించిన భర్త, చెప్పుల దండతో ఊరంతా ఊరేగించిన ఆమె అత్తింటివారు

Hazarath Reddy

శ్రీసత్య సాయి జిల్లాలోని లేపాక్షి మండలంలో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త..తన భార్య, మరో పురుషుడి జుట్టును సగం కత్తిరించారు. ఈ దారుణానికి కోడలి అత్తమామలు కూడా సహకరించారు. వారిద్దిరికీ మెడకు చెప్పులు కట్టి గ్రామంలో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Gambhir Shows Middle Finger To Fans: కోహ్లీ అభిమానులకు మిడిల్ ఫింగర్ చూపించిన గౌతం గంభీర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

వర్షం విరామం సమయంలో, అతను స్టేడియం నుండి బయటకు వెళ్తుండగా, అభిమానులు అతనికి 'కోహ్లీ, కోహ్లీ' నినాదాలతో స్వాగతం పలికారు. ప్రతీకారంగా, మాజీ క్రికెటర్ వారికి మధ్య వేలు చూపిస్తూ కనిపించాడు.

'Udhayanidhi Murdabad': ఉదయనిధి స్ఠాలిన్ తల నరికి తెచ్చిన వారికి రూ. కోటి రివార్డు, షాకింగ్ ఆఫర్ ప్రకటించిన అయోధ్య సన్యాసి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో తీవ్ర వివాదస్పద సంఘటనలో, ప్రముఖ సన్యాసి పరమహంస ఆచార్య సనాతన ధర్మంపై ఉదయనిధి స్ఠాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ ఫోటోలో లాంఛనప్రాయంగా "తల నరికివేయడం" జరిగింది.

Advertisement

Flipkart Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, రానున్న పండగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ నుంచి లక్షకు పైగా సీజనల్ ఉద్యోగాలు

Hazarath Reddy

వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రానున్న పండగ సీజన్‌లో లక్షకు పైగా సీజనల్ ఉద్యోగాలను సృష్టించనుంది. ఈ మేరకు కంపెనీ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది.

Teachers' Day Wishes in Telugu: జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు, ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా గురువులకు శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

ఉపాధ్యాయ దినోత్సవం భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజు సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి.

Teachers' Day 2023: జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబర్ 5నే ఎందుకు జరుపుకుంటారు, ఆ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటో ఎంతమందికి తెలుసు..

Hazarath Reddy

ప్రతి సంవత్సరం సెప్టెంబరు 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలోని యువతరానికి విద్యను అందించడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేసినందుకు ఉపాధ్యాయులను గౌరవించేందుకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Chandrayaan 3: జాబిల్లిపై స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయిన ప్రజ్ఞాన్‌ రోవర్, సెప్టెంబర్ 22 వరకు చీకట్లో చంద్రుడి దక్షిణ ధృవం, సూర్య కాంతి వస్తేనే స్లీప్ మోడ్ నుంచి ఆన్

Hazarath Reddy

జాబిల్లిపై ప్రయాణిస్తున్న చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్‌ రోవర్ తన అసైన్‌మెంట్‌ను పూర్తి చేసుకుని సురక్షితంగా పార్క్ చేయబడింది. మిషన్‌లోని అన్ని పేలోడ్స్ ప్రస్తుతం స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ఈ విషయాన్ని ఇస్రో తన అధికారిక ట్విటర్ (ఎక్స్) ఖాతా ద్వారా తెలిపింది.

Advertisement

BJP Minister Satish Sharma: వీడియో ఇదిగో, శివలింగం పక్కనే చేతులు కడిగిన బీజేపీ మంత్రి, మండిపడుతున్న శివ భక్తులు

Hazarath Reddy

బారాబంకిలోని రాంపూర్‌లోని చారిత్రాత్మక లోధేశ్వర్ మహాదేవ్ ఆలయం వద్ద శివలింగానికి సమీపంలో యూపీ ఆహార, సరఫరాల రాష్ట్ర మంత్రి సతీష్ శర్మ చేతులు కడుక్కోవడం చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆగస్ట్ 27 నాటి ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విమర్శలకు దారితీసింది.

Train Running Without Engine: ఇంజిన్ లేకుండా నడుస్తున్న రైలు వీడియో ఇదిగో, జార్ఖండ్‌ సాహిబ్‌గంజ్‌లోని రైల్వే క్రాసింగ్ దగ్గర పరిగెత్తిన రైలు

Hazarath Reddy

వీడియోలో చిత్రీకరించిన షాకింగ్ సంఘటనలో, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లోని రైల్వే క్రాసింగ్ సమీపంలో నాలుగు కోచ్‌లతో ఇంజిన్ లేని రైలు పట్టాలపై నడుస్తోంది. మానవ రహిత రైలు యొక్క ఫుటేజీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో త్వరగా వైరల్‌గా మారింది, ఇది ప్రమాదం గురించి ఆందోళనలను పెంచుతుంది.

Microsoft Ends WordPad: వర్డ్‌ప్యాడ్‌‌కు బైబై చెప్పిన మైక్రోసాఫ్ట్, భవిష్యత్తు విండోస్‌ వెర్షన్లలో పనిచేయదని వెల్లడి, మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ ఉపయోగించుకోవాలని సూచన

Hazarath Reddy

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాపులర్ అయిన వర్డ్‌ప్యాడ్‌ కు ముగింపు పలకబోతున్నట్టు తాజాగా వెల్లడించింది. విండోస్‌ 95తో పరిచయమైన ‘వర్డ్‌ప్యాడ్‌’ గత 30 ఏండ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది.డాక్యుమెంట్‌ రైటింగ్‌లో దీనిని విరివిగా వినియోగిస్తున్నారు.

Heart Attack Kills MBBS Student: వణికిస్తున్న హార్ట్ ఎటాక్ మరణాలు, తాజాగా గుండెపోటుతో ఇద్దరు విద్యార్థులు మృతి, జార్జియాలో ఏపీ MBBS విద్యార్థి మృతి

Hazarath Reddy

జార్జియాలోని టిబిలిసిలో మెడిసిన్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన రావూరి గిరీష్ అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు.

Advertisement

Viral Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, రెప్పపాటులో రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న యువకుడు, వాహనాలను నడిపేటప్పుడు ఓపిక చాలా అవసరమంటూ ట్వీట్

Hazarath Reddy

వెంట్రకవాసిలో బతికి బయటపడ్డాడు! వాహనాలను నడిపేటప్పుడు ఓపిక చాలా అవసరం. ఇలా తొందరగా వెళ్లాలనే ఆత్రం ఏమాత్రం పనికి రాదు. అందరికీ ఈ మహానుభావుడిలా అదృష్టం వరించదు.టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ లో షేర్ చేసిన వీడియో ఇదిగో..

Jasprit Bumrah Becomes Father: తండ్రి అయిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన భార్య సంజన

Hazarath Reddy

భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రి అయ్యాడు.కాగా సోమవారం నేపాల్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌కు ముందు క్యాండీ నుండి ముంబైకి తిరిగి వచ్చిన సంగతి విదితమే. భారత ప్రీమియర్ పేసర్ తన నవజాత శిశువు చిత్రాన్ని ఇన్‌స్‌గ్రామ్‌లో పంచుకున్నాడు.

Lightning Strikes: షాకింగ్.. 2 గంటల్లో 61 వేల పిడుగుపాటు ఘటనలు.. ఒడిశాలో శనివారం అసాధారణ ఘటన..పిడుగుపాట్ల కారణంగా 12 మంది మృతి, 14 మంది గాయాలపాలు

Rudra

ఒడిశాలో శనివారం అసాధారణ రీతిలో పిడుగుపాట్ల ఘటనలు వెలుగు చూశాయి. కేవలం రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 61 వేల పిడుగుల పడ్డాయి. ఈ ఘటనల్లో 12 మంది మృతి చెందగా 14 మంది గాయాలపాలయ్యారు.

Accident in Karnataka: కర్ణాటకలోని చిత్రదుర్గలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు లారీని ఢీకొన్న ఘటనలో పలువురు మృతి

Rudra

కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీని ఢీకొన్న ఘటనలో పలువురు మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement