Viral
Raksha Bandhan 2023: వీడియో ఇదిగో, ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారి బాలికలు, దేశ వ్యాప్తంగా ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
Hazarath Reddyఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి రక్షాబంధన్ పండుగ జరుపుకుంటున్న పాఠశాల బాలికలు ఆయనకు రాఖీ కట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో...
Telangana Shocker: రాత్రి ఇంట్లో మద్యం సీసాలు, అక్క అనుమానాస్పద మృతి, తెల్లారేసరికి ప్రియుడితో చెల్లెలు పరార్, మిస్టరీగా మారిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
Hazarath Reddyఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఆమె సోదరి అదృశ్యమైంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం పట్టణంలోని తన ఇంట్లో దీప్తి(24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
Andhra Pradesh: దారుణం, పుల్లుగా తాగి స్వామి వివేకానంద విగ్రహాన్ని కర్రతో కొట్టి, ఉమ్మేస్తూ బూతులు తిడుతూ దాడి చేసిన యువకుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyమద్యం మత్తులో స్వామి వివేకానంద విగ్రహాన్ని కర్రతో కొట్టి, ఉమ్మేస్తూ బూతులు తిడుతూ ఓ యువకుడు దాడి చేశాడు. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Video: భయానక రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సజ్జనార్, తొందరగా వెళ్లాలని ఇలా విలువైన ప్రాణాలు పొగొట్టుకోవద్దని మెసేజ్
Hazarath Reddyసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా రోడ్డు ప్రమాదంకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు. అందులో తొందరగా వెళ్లాలని ఇలా ఆత్రంగా ప్రధాన రహదారులను అసలే దాటొద్దు. అజాగ్రత్తగా వల్ల విలువైన ప్రాణాలు పొగొట్టుకోవద్దు.
Srikakulam Mall Fire: పాతపట్నం స్నేహ షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం, రెండు అంతస్తుల్లోని వస్త్రాలు అగ్నికి ఆహుతి, రూ. 6 కోట్ల మేర ఆస్తినష్టం
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాతపట్నంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఆంధ్రా-ఒడిశా ఫైర్‌ సిబ్బంది శ్రమించి.. మంటల్ని చల్లార్చారు.
Fake Universities: ఏపీలో రెండు ఫేక్ యూనివర్సిటీలు, దేశంలో మొత్తం 20 యూనివర్సిటీలను ఫేక్ అని నిర్ధారించిన యూజీసీ, లిస్ట్ ఇదిగో..
Hazarath Reddyదేశంలోని ఓ 20 యూనివర్సిటీలను ఫేక్ అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. ఈ నకిలీ విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఈ డిగ్రీలు ఉన్నత విద్యాభ్యాసానికి గానీ, ఉద్యోగాలు పొందేందుకు గానీ ఉపయోగపడవని యూజీసీ స్పష్టం చేసింది.
Video: వీడియో ఇదిగో, పిల్లిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్, మూడు రోజుల నుంచి పిల్లర్స్ ఇనుప చువ్వల మధ్యనే ఆకలితో అలమటిస్తూ..
Hazarath Reddyఉప్పల్ రింగ్ రోడ్డు కేవీ స్కూల్ సమీపంలోని కారిడార్ నిర్మాణానికి ఏర్పాటు చేసిన పిల్లర్స్ ఇనుప చువ్వల పైన ఒక పిల్లి ఇరుక్కుపోయింది. గత మూడు రోజుల నుంచి అక్కడనుండి పిల్లి దిగలేక అలమటిస్తుందని తెలిపారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పాండు ఆ మూగజీవిని కాపాడి, దాని నివాస స్థావరంలో వదిలిపెట్టాడు.
Hyderabad Shocker: గచ్చిబౌలిలో దారుణం, మహిళను కనస్ట్రక్షన్ బిల్డింగ్‌లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్, అనంతరం బండరాయితో కొట్టి చంపిన కామాంధులు
Hazarath Reddyహైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఓ నిర్మాణ సంస్థలో మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. దారుణానికి ఒడిగట్టిన అనంతరం బండరాయితో తలపై మోది చంపేశారు
World's First Electric Flex Fuel Vehicle: పెట్రోల్, డీజిల్ అవసరం లేదు, ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు, గడ్కరీ లాంచ్ చేసిన బిఎస్6 హైబ్రిడ్ కారు ప్రత్యేకతలు ఇవిగో..
Hazarath Reddyపెట్రోల్, డీజిల్ లేదా సీఎన్జీ అవసరం లేకుండా పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారు మార్కెట్లోకి వచ్చేసింది.కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రపంచంలోనే మొట్ట మొదటి బిఎస్6 హైబ్రిడ్ కారుని నేడు ఆవిష్కరించారు.
Chandrababu Naidu: మేం గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుంది, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని వెల్లడి
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు అతిపెద్ద సమస్య జగన్ అని అన్నారు. విభజన గాయాల కంటే దారుణంగా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు.
Telangana Assembly Election 2023: మేకను బలిచ్చే ముందు నీళ్లు పోస్తారు.. నాకు ఆ అవకాశం కూడా లేదా, తనకు ఉప్పల్ టికెట్ ఎందుకు ఇవ్వలోదో చెప్పాలన్న బేతి సుభాష్ రెడ్డి
Hazarath Reddyఉప్పల్ టికెట్ తనకు దక్కకపోవడంపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారు? ఆయన ఎప్పుడైనా పార్టీ జెండా మోశారా? పార్టీ కోసం ఏం చేశారు? అని ప్రశ్నించారు.
HC on Elder's Maintenance Claim: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు భరణం ఇవ్వాల్సిందే, దానికి ఎటువంటి చట్టాలు అవసరం లేదని స్పష్టం చేసిన కేరళ హైకోర్టు
Hazarath Reddyభవిష్యత్తు భరణాన్ని మంజూరు చేయడానికి సానుకూల చట్టం ఏ మాత్రం పనికిరాదని, మతంతో సంబంధం లేకుండా పెద్దలకు అలాంటి భరణానికి హక్కు ఉందని కేరళ హైకోర్టు గత వారం పేర్కొంది.తండ్రి సీనియర్ సిటిజన్ అయిన క్రిస్టియన్ గత భరణం కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.
Kesalingayapalli: మా గ్రామంలో అందరూ హిందువులే, ఇతర మతాల వాళ్లు వస్తే తన్ని తరిమేస్తాం, ఏపీలోని కేశలింగాయపల్లి గ్రామస్తులు కీలక నిర్ణయం
Hazarath Reddyఇతర మతాలకు చెందిన వారిని, ముఖ్యంగా మత ప్రచారకులను తమ గ్రామంలోకి రాకుండా, తమ విశ్వాసాన్ని ప్రచారం చేయొద్దని గ్రామస్థులు బహిరంగంగా హెచ్చరించడంతో కేశలింగాయపల్లి వార్తల్లోకెక్కింది
JioBharat 4G Phone: రూ. 999కే జియో భారత్ 4జీ ఫోన్, అమెజాన్‌లో కొనుగోలుకు రెడీగా ఉన్న ఫోన్, ఫీచర్లు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyటెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో నుంచి ఇటీవల వచ్చిన JioBharat 4G ఫోన్ అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. ఆసక్తి గల వినియోగదారులు రూ.999 వద్ద ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
Asia Cup 2023: టీమిండియాకు షాక్, ఆసియా కప్ 2023 తొలి రెండు మ్యాచ్‌లకి కేఎల్ రాహుల్ దూరం
Hazarath Reddyఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ అందుబాటులో లేడని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించారు. ఆసియా కప్-2023 టోర్నమెంట్ రేపటి ప్రారంభం కానుంది. పాకిస్థాన్, శ్రీలంక వేదికగా టోర్నీ జరగనుంది.
UP Shocker: దారుణం, మేకల యజమాని పురుషాంగాన్ని కొరికేసిన మరో వ్యక్తి, లబోదిబోమంటూ ఆస్పత్రికి పరిగెత్తిన బాధితుడు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లోని రోజా పరిసరాల్లో మేకలు వస్తువులను పాడుచేశాయని 28 ఏళ్ల వ్యక్తి .. 31 ఏళ్ల మేకల యజమాని ప్రైవేట్ భాగాలను కొరికేశాడు.ఈ ఘటనలో బాధితుడికి నాలుగు కుట్లు పడ్డాయి. రోజా పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.
Hyderabad: బంజారాహిల్స్‌లో స్పా ముసుగులో వ్యభిచారం, మసాజ్ సెంటర్లలో వ్యభిచారం చేస్తున్న 17 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో స్పాలు, మసాజ్ సెంటర్లలో పోలీసులు మంగళవారం దాడులు చేశారు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు సెంటర్లను సీజ్ చేసి, నిర్వాహకులతో పాటు పలువురు విటులను అరెస్ట్ చేశారు
Online Rummy Ban Row: ఏపీలో ఆన్ లైన్ రమ్మీపై హైకోర్టుకు సుప్రీం కీలక ఆదేశాలు, హైకోర్టు ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగా పరిగణించాలని తెలిపిన ధర్మాసనం
Hazarath Reddyహైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, కమిటీ నివేదిక వచ్చాక ఆన్ లైన్ రమ్మీపై సమగ్ర పరిశీలన చేపట్టాలని సూచించింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం లేకుండా చూడాలని నిర్దేశించింది.
Telugu Language Day: తెలుగు భాషా దినోత్సవం, ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చిన వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి అంటూ సీఎం జగన్ శుభాకాంక్షలు
Hazarath Reddyతెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు.
Gujarat: మద్యం మత్తులో పోలీసులపై కొట్లాటకు దిగిన మహిళ, మద్యం నిషేధిత గుజరాత్ రాష్ట్రంలో ఘటన, వీడియో ఇదిగో..
Hazarath Reddyమద్యం నిషేధిత గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో మద్యం మత్తులో హంగామా సృష్టించిన మోనా హింగు అనే మహిళ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మహిళ పోలీసులతో వాగ్వాదానికి దిగింది.