వైరల్
Onion Price: టమాటా తర్వాత ఇక ఉల్లివంతు.. వచ్చే నెలలో రూ. 70కి చేరుకోనున్న ధర.. ‘క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ నివేదిక.. సరఫరా-డిమాండ్ మధ్య తేడానే కారణం
Rudraపెరిగిన టమాటా, ఇతర కూరగాయల ధరలతో భయపడుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలేలా ఉంది. ఈ నెలాఖరుకు ఉల్లి ధర కిలో రూ. 60-70కి చేరుకునే అవకాశం ఉందని ‘క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ పేర్కొంది.
Viral Video: ఈ స్నేహం ఎంతో మధురం.. పాము, ఆవు మధ్య మైత్రి.. వీడియో సూపర్
Rudraస్నేహానికి ఎల్లలు లేవంటారు. అటవీశాఖ అధికారి సుశాంత నంద తాజాగా షేర్ చేసిన వీడియో అలాంటిదే. ఈ వీడియోలో ఆవు, పాము స్నేహంగా మసలుకోవడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో పాము, ఆవు పక్కపక్కనే ఉన్నాయి.
EG.51 New Variant: ఇదేం కర్మరా స్వామీ.. పోయిందనుకున్న మహమ్మారి మళ్లీ కొత్త రూపంలో.. బ్రిటన్‌ లో వేగంగా వ్యాప్తిచెందుతున్న కొవిడ్ కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ నుంచి పుట్టుకొచ్చిన ‘ఈజీ.5.1’.. కొత్త కేసుల్లో 14.6 శాతం అవే.. అప్రమత్తంగా ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
Rudraకరోనా పీడ వీడట్లేదు. ఈ వైరస్‌ లో కొత్తరకం వేరియంట్ ఇప్పుడు బ్రిటన్‌ ను వణికిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్‌ నుంచి పుట్టుకొచ్చిన ‘ఈజీ5.1’ (ఎరిస్) అనే ఈ కొత్త రకం వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ అక్కడి ప్రజలను భయపెడుతోంది.
Vishnu Sahasranamam: స్త్రీలు విష్ణు సహస్రనామ పారాయణం చేయకూడదని అంటారు ఎందుకు..? పార్వతీ దేవి స్త్రోత్తం ఇచ్చామి బదులు పతితం ఇచ్చామి అని పలికిందా..
Hazarath Reddyశ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన వైదిక ప్రార్థనలలో ఒకటి. సహస్ర అనగా వెయ్యి . అంటే ఈ స్తోత్రంలో వెయ్యి నామాలు ఉంటాయి . ఇది శ్రీమహావిష్ణువు యొక్క వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రము.
Samudrayaan Mission: సముద్ర గర్భంలో దాగున్న రహస్యాలను వెలికి తీసేందుకు రెడీ అయిన భారత్, ముగ్గురు మనుషులు 6,000 మీటర్ల లోతుకు వెళ్లేలా సముద్రయాన్ ప్రాజెక్టుకు ప్లాన్
Hazarath Reddyసముద్ర అంతర్భాగంలో దాగి ఉన్న వనరులను గుర్తించేందుకు భారత్ సముద్రయాన్ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. సుముద్రంలో 6,000 మీటర్ల లోతు వరకు వెళ్లి వచ్చేలా సబ్ మెర్సిబుల్ వాహనాన్ని సిద్ధం చేస్తోంది.
Man Bites off Wife’s Finger: దారుణం, భార్య అందుకు ఒప్పుకోలేదని ఆమె వేళ్లు కొరికి తినేసిన భర్త, రాకపోతే చంపి ఇదే విధంగా తినేస్తానని బెదిరింపులు
Hazarath Reddyబెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యతో గొడవపడిన భర్త.. ఆమె వేలిని కొరికి ఉమ్మేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన విజయ్ కుమార్ కు భార్య పేరు పుష్ప ఒక కుమారుడు ఉన్నాడు.
Yuva Galam Padayatra: పాదయాత్రలో కాలు జారి పడిపోయిన నారా లోకేష్, తృటిలో తప్పిన పెను ప్రమాదం, వీడియో ఇదిగో..
Hazarath Reddyనారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో లోకేష్ పాదయాత్ర జరుగుతోంది. అయితే పాదయాత్రలో పొలం దగ్గర కిందకు దిగుతుండగా నారా లోకేష్ కాలు జారి పడిపోయారు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ అతన్ని గట్టిగా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
Telangana Assembly Session: 24 గంటల కరెంట్ కావాలి అనుకునే వాళ్లు బీఆర్ఎస్‌కి ఓటు వేస్తారు, వద్దు అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటే కాంగ్రెస్‌కి ఓటు వేస్తారు
Hazarath Reddy24 గంటల కరెంట్ కావాలి అనుకునే వాళ్లు బీఆర్ఎస్‌కి ఓటు వేస్తారు.. 24 గంటల కరెంట్ వద్దు అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటే కాంగ్రెస్‌కి ఓటు వేస్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు 24 గంటల కరెంట్ వద్దు అంటున్నాడు, కాంగ్రెస్ ఉప నాయకుడేమో చెక్ డ్యాంలు వద్దు, చెక్ డ్యాంల నిర్మాణం వల్ల ప్రజలకు లాభం లేదు అంటున్నాడు, ధరణి రద్దు చేయాలని ఇంకో కాంగ్రెస్ నాయకుడు అంటున్నాడు - మంత్రి హరీష్ రావు
MLA Topudurthi Prakash Reddy: చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను గుండు కొట్టించుకుంటా, వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు మీద సవాళ్లు జరుగుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను గుండు కొట్టించుకుంటానని అన్నారు. వీడియో ఇదిగో..
MLA Kona Raghupathi's Birthday: వీడియో ఇదిగో, బాపట్లలో పట్టపగలే రికార్డింగ్ డ్యాన్సులు, ఎమ్మెల్యే కోన రఘుపతి జన్మదిన వేడుకల్లో యువతులతో డ్యాన్సులు
Hazarath Reddyవైసీపీ (YSRCP) ఎమ్మెల్యే కోన రఘుపతి జన్మదిన వేడుకల పేరుతో బాపట్లలో ఆ పార్టీ నేతలు బరితెగించారు. నడిరోడ్డుపై వేదిక నిర్మించి రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. యువతులతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు డ్యాన్స్‌లు చేయించారు.
Posani on Chandrababu: నేను కమ్మ కులంలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నా, అదే కులంలో చంద్రబాబు పుట్టినందుకు సిగ్గుపడుతున్నా, పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyనేను కమ్మ కులంలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నా.. అదే కులంలో చంద్రబాబు పుట్టినందుకు సిగ్గుపడుతున్నా అంటూ పోసాని కృష్ణ మురళి, AP FDC ఛైర్మన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులతో ముఖ్యమంత్రి జగన్ ను తిట్టిస్తున్నాడని విమర్శించారు.
Relation Tips: నుదుటిపై, పెదవులపై, చెంపపై ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటో తెలుసా? అవి తెలిపే భావోద్వేగాల అర్థాలు గురించి తెలుసుకోండి
Hazarath Reddyప్రేమను చూపించడానికి ముద్దు చాలా అందమైన మార్గం. అయితే ముద్దుకు కూడా తనదైన భాష ఉంటుందని మీకు తెలుసా. మీరు ముద్దు పెట్టుకునే శరీరంలోని ఏ భాగాన్ని మీ భావాలను చూపుతుంది. అలాంటి కొన్ని ముద్దుల గురించి, అవి తెలిపే భావోద్వేగాల గురించి తెలుసుకుందాం.
Astrology: సింహరాశిలోకి వస్తూ లక్ష్మీ నారాయణ రాజయోగాన్ని తీసుకొస్తున్న బుధుడు, ఈ 5 రాశులకు ఇక ఓటమి లేదు, సకల సంపదలు మీ సొంతం!
Hazarath Reddyబుధుడు సంపద, వ్యాపారం, తెలివితేటలు, తర్కం , కమ్యూనికేషన్ యొక్క మూలకం. జాతకంలో బుధుడు శుభప్రదంగా ఉంటే, వ్యక్తి గొప్ప వ్యాపారవేత్త, తెలివైన , కమ్యూనికేషన్ శైలిలో నైపుణ్యం కలిగి ఉంటాడు. అందుకే మెర్క్యురీ స్థానంలో మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. బుధుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది.
Hyderabad Shocker: గే యాప్ ద్వారా ఛాటింగ్, సెక్స్ కోసం రూంకి పిలిచి నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన రౌడీ షీటర్, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyదోపిడీకి పాల్పడి గతంలో ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద జైలుకెళ్లిన హిస్టరీ షీటర్ కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
Accident Video: అర్థరాత్రి బంజారాహిల్స్‌లో కారు బీభత్సం, ఆడి కారుతో పాటు రెండు ద్విచక్ర వాహనాలును ఢీకొట్టిన కారు
Hazarath Reddyఅర్థరాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్డు నంబర్ 12 సమీపంలో రోడ్డు ప్రమాదం.అతి వేగంగావస్తున్న ఓ కారు.. రెండు ద్విచక్ర వాహనాలు, ఆడి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై స్థానికులు దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు తరిమికొట్టారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
100 Dates With 100 Guys: 100 రోజుల్లో 100 మందితో డేటింగ్ చేసిన యువతి, 500 డాలర్లు ఇచ్చి ఎంజాయ్ చేయమని పంపిన తల్లి
Hazarath Reddyబ్రిటన్‌కు చెందిన ఓ తల్లి తన కూతురుకి 500 డాలర్లు ఇచ్చి 100 మందితో డేటింగ్ చేయమని చెప్పింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ యువతి తన అందంతో అబ్బాయిలకు గాలం వేసి ఒకరిద్దరితో కాదు, ఏకంగా 100మంది బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చేసింది. అది కూడా ఒక్క ఏడాదిలోనే కావడం విశేషం.
Kokapet Real Estate: తెలుగు రాష్ట్రాల చరిత్రలో రికార్డ్... కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు.. ఈ-వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.2500 కోట్లకు పైగా ఆదాయం?!
Rudraతెలుగు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇదో రికార్డ్ గా చెప్పొచ్చు. హైదరాబాద్ లోని కోకాపేటలో ఎకరా భూమి రూ.100 కోట్లకు పైగా పలికింది.
Thane Horror Video: వీడియో ఇదిగో, విద్యార్థులు ఏడుస్తున్నా వదలని సీనియర్, జూనియర్లను కర్రతో దారుణంగా కొడుతూ చిత్రహింసలు
Hazarath Reddyథానేలోని విద్యా ప్రసారక్ మండల్ కళాశాలలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సిసి) కోసం శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులను వారి సీనియర్లు కొట్టారని ఆరోపించిన వీడియో వెలువడింది.ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సొంత పట్టణమైన థానేలో ఈ వీడియో సంచలనం సృష్టించింది.
Samsung Costly TV: 110 ఇంచుల సామ్‌ సంగ్ ఎల్ఈడీ టీవీ.. ధర రూ.1,14,99,000 మాత్రమే! ఫీచర్స్ అద్భుతః
Rudraసాధారణంగా ఇంట్లో టీవీ ధర ఎంత ఉంటుంది? వేలల్లో.. మహా అయితే, రెండు మూడు లక్షలు. అయితే, సామ్‌ సంగ్‌ కంపెనీ ఏకంగా కోటి పైన విలువైన అల్ట్రా లగ్జరీ మైక్రో ఎల్‌ఈడీ టీవీని భారత్‌లో ప్రవేశ పెట్టింది. ఈ టీవీ స్క్రీన్‌ సైజ్‌ 110 ఇంచులు కాగా ధర రూ.1,14, 99,000 కావడం గమనార్హం.
Altina Schinasi Google Doodle: ఆల్టినా స్కినాశీ 116వ జన్మదినం, మహిళల సన్ గ్లాసెస్ మార్కెట్‌ను శాసించిన క్లాసిక్ హార్లెక్విన్ కళ్లద్దాల ఫ్రేమ్ రూపకర్త
Hazarath Reddyమీరు ఎప్పుడైనా ఒక జత క్యాట్-ఐ సన్ గ్లాసెస్‌ని ధరించినట్లయితే ఆల్టినా షినాసికి క్రెడిట్ ఇవ్వబడుతుంది. 1930వ దశకంలో అందరినీ అలరించిన క్లాసిక్ హార్లెక్విన్ కళ్లద్దాల ఫ్రేమ్‌ను అమెరికన్ శిల్పి, కళాకారురాలు, చిత్రనిర్మాత రూపొందించారు, ఇది నిస్సందేహంగా బాగా గుర్తుండిపోయింది.