వైరల్
Viral Video: కుక్కలా మారేందుకు రూ. 12 లక్షల ఖర్చుపెట్టిన యువకుడు, యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో అప్‌లోడ్ చేస్తే లక్షల్లో వ్యూస్
Hazarath Reddyజపాన్ కు చెందిన ఓ వ్యక్తి కుక్క‌లా మారేందుకు రూ. 12 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశాడు. వైరల్ న్యూస్ వివరాల్లోకెళితే..జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఓ యూ ట్యూబర్‌.ఐ వాంట్‌ టు బీ యాన్‌ యానిమల్‌’ (జంతువులా మారాలనుకుంటున్నా) అనే ఛాన్ నడుపుతున్నాడు. 31 వేల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
Bar Code Must On Medicine: నకిలీ మందులపై కేంద్రం కొరడా, 300 రకాల మెడిసిన్లపై బార్ కోడ్ తప్పనిసరిగా అమలుచేయాలని ఆదేశాలు
Hazarath Reddyనకిలీ మందులు, ఔషధాలను అరికట్టడానికి భారతదేశపు అపెక్స్ డ్రగ్ రెగ్యులేటర్ మంగళవారం నుండి అల్లెగ్రా, షెల్కాల్, కాల్పోల్, డోలో, మెఫ్టల్ స్పాస్ వంటి టాప్ 300 ఔషధ బ్రాండ్లపై బార్ కోడ్‌లు లేదా క్యూఆర్ కోడ్‌లను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Dr Sake Bharati: సాకే భారతికి ఏపీ ప్రభుత్వం వరాల జల్లులు, జూనియర్ లెక్చరర్ పోస్టు ఆఫర్, 2 ఎకరాల స్థలం, ఇంటి నిర్మాణం, వివరాలను వెల్లడించిన జిల్లా కలెక్టర్
Hazarath Reddyఅనంతపురం జిల్లా నుంచి కూలీ పనులు చేసుకుంటూ పీహెచ్‌డీ చేసిన డాక్టర్‌ సాకే భారతి (Dr Saake Bharti)కి వైఎస్ జగన్ ప్రభుత్వం 2 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ మేరకు ఆమెకు అనంతపురం జిల్లా కలెక్టర్‌ గౌతమి భూమి పట్టాను అందజేశారు.
Chandryaan-3 Update: జయహో ఇస్రో, చంద్రయాన్ 3లో కీలక అడుగు, చంద్రుని కక్ష్య వైపు పరిగెడుతున్న రోవర్, ఆగస్టు 23వ తేదీన చంమామపై అడుగు పెట్టే అవకాశం
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గత నెల 14వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్‌–3లో కీలక అడుగు పడింది. మిషన్‌కు సోమవారం అర్ధరాత్రి దాకా లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీ అనే ఆపరేషన్‌ను చేపట్టారు
Bear in Tirumala: వీడియో ఇదిగో, తిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి, అర్థ రాత్రి 1 గంట ప్రాంతంలో జింకల పార్కు వద్ద ప్రత్యక్షం
Hazarath Reddyతిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి ప్రత్యక్షం. అర్థరాత్రి 1 గంట ప్రాంతంలో జింకల పార్కు వద్ద కనిపించిన ఎలుగు బంటి. అయితే ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
HC on Matrimonial Disputes: భర్త రెండవ పెళ్లి చేసుకున్నా మొదటి భార్యను కాపాడుకోవాల్సిందే, కీలక తీర్పును వెలువరించిన కలకత్తా హైకోర్టు
Hazarath Reddyవ్యక్తిగత చట్టం ప్రకారం రెండోసారి పెళ్లి చేసుకునే అర్హత ఉన్న వ్యక్తి తన మొదటి భార్యను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు తెలిపింది భర్త మొదటి భార్యకు నెలవారీ భరణాన్ని ₹6,000 నుండి ₹4,000కు తగ్గించిన సెషన్స్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సోమవారం పేర్కొంది.
BRO Movie: మరి ఇంత పిచ్చా, బ్రో సినిమా పోస్టర్ ముందు బ్లేడుతో చేయి కోసుకున్న పవన్ అభిమాని, మా హీరో కోసం రక్తం, ప్రాణం ఇస్తానంటూ హల్ చల్
Hazarath Reddyబ్రో సినిమా ఆడుతున్న ఓ థియేటర్ ముందు అభిమాని బ్లేడుతో పలుమార్లు చేతిని కోసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం రక్తం, ప్రాణం ఇస్తానంటూ హల్ చల్ చేశాడు.
Snake In Cricket Match: మ్యాచ్ సాగుతుండగా ఆరడుగుల పాము.. శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్ పోటీల్లో కలకలం.. వీడియో వైరల్
Rudraక్రికెట్ స్టేడియాల్లోకి పాములు రావడం ఇటీవల తరచుగా జరుగుతోంది. తాజాగా శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్ (LPL) మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. దంబుల్లా ఔరా, గాలె టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, ఆరడుగుల పొడవున్న పాము మైదానంలో ప్రవేశించింది.
IMD Update: ఈనెల, వచ్చే నెలలో సాధారణ వర్షపాతమే.. భారత వాతావరణశాఖ ప్రకటన
Rudraఆగస్టు, సెప్టెంబరులో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. వచ్చే రెండు నెలల్లో 94 నుంచి 99 శాతం మధ్యలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు.
Joe Biden: బేస్ బాల్ క్యాప్, ఏవియేటర్స్ తో షర్ట్ లేకుండా జోబైడెన్.. 80 ఏళ్ల వయసులో హాలీవుడ్ హీరోలా జోబైడెన్.. ఫోటోలు వైరల్
Rudraఅమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తాజా ఫొటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 80 ఏళ్ల వయసులో షర్ట్ లేకుండా ఆయన దిగిన ఫొటో వైరల్ అవుతోంది. బేస్ బాల్ క్యాప్, కళ్లజోడు ధరించి హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఆయన కనిపిస్తున్నారు.
Vande Bharat: ఈ నెల 6 నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్.. దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు.. సోమవారం ట్రయల్‌ నిర్వహణ, రైలు డోన్ నుంచి కాచిగూడ చేరుకున్న వైనం
Rudraతెలుగురాష్ట్రాల ప్రజలకు త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ అందుబాటులోకి రానుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలును ఈ నెల 6న ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది.
Delhi Viral News: డబ్బు కోసం దురాశ.. పేరోల్‌ లో భార్య పేరు.. పదేళ్లపాటు సంస్థను రూ. 4 కోట్ల వరకు మోసగించిన హెచ్ఆర్ ఉద్యోగి.. ఆ డబ్బుతో ఆస్తుల కొనుగోలు.. ఢిల్లీలో ఘటన
Rudraదురాశ మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుందంటారు. ఇదీ అలాంటి ఘటనే.. తనకొస్తున్న జీతం డబ్బులతో సంతృప్తి పడని ఓ హెచ్ఆర్ ఉద్యోగి పనిచేస్తున్న సంస్థను పదేళ్లపాటు మోసం చేశాడు. అలా రూ. 4 కోట్ల మేర వెనకేసుకొని ఆస్తులు కొన్నాడు. చివరికి అడ్డంగా దొరికిపోయాడు.
Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం.. భూ కక్ష్యను వీడి చంద్రుడి దిశగా చంద్రయాన్-3 ప్రయాణం ప్రారంభం
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. 18 రోజులుగా భూకక్ష్యల్లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 మంగళవారం చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.
Maharashtra Horror: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. గిర్డర్ యంత్రం కూలి 16 మంది మృతి.. థానే జిల్లా షాపూర్‌లో ఘటన.. సమృద్ధి ఎక్స్‌ ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనులు, బ్రిడ్జి నిర్మిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ప్రమాదం
Rudraమహారాష్ట్రలో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గిర్డర్ అకస్మాత్తుగా కూలడంతో 16 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
Foetus in Infant’s Stomach: ఏడు నెలల బాబు కడుపులో రెండు కిలోల పిండం, కడుపునొప్పితో అల్లాడిపోయిన శిశువు, సర్జరీ చేసి తొలగించిన వైద్యులు
Hazarath Reddyఏడు నెలల వయసున్న పసికందు కడుపులో రెండు కిలోల బరువైన పిండంను డాక్టర్లు సర్జరీ చేసి తొలగించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Pune Lift Collapse Video: ఈ బాలుడు నిజంగా అదృష్టవంతుడే, పదవ అంతస్తు నుంచి కుప్పకూలిన లిఫ్ట్, కొద్ది సెకన్ల ముందు బయటకు వచ్చిన బాలుడు
Hazarath Reddyమహారాష్ట్రలోని పూణెలో సోమవారం ఓ బాలుడికి పెను ప్రమాదం తప్పింది. ఓ బిల్డింగ్ లిఫ్ట్ పదో అంతస్తు నుంచి కింద పడింది. లిఫ్ట్ పడిపోవడానికి కొన్ని సెకన్ల ముందు ఇద్దరు పిల్లలు లిఫ్ట్ నుండి బయటపడ్డారు. లిఫ్ట్ నుంచి బయటకు రాగానే లిఫ్ట్ శబ్ధం చేస్తూ 10వ అంతస్తు నుంచి కింద పడిపోవడంతో పిల్లలిద్దరూ రిలీఫ్ అయ్యారు.
Pune Lift Collapse Video: తృటిలో తప్పిన ప్రాణాపాయం, 10 ఏళ్ల పిల్లవాడు లిఫ్టు నుంచి దిగిన క్షణమే 10వ అంతస్తు నుంచి కూలి కిందపడిపోయిన లిఫ్ట్..వీడియో వైరల్
kanhaమహారాష్ట్రలోని పూణెలో సోమవారం పెను ప్రమాదం తప్పింది. నిజానికి ఓ బిల్డింగ్ లిఫ్ట్ పదో అంతస్తు నుంచి కింద పడింది. లిఫ్ట్ పడిపోవడానికి కొన్ని సెకన్ల ముందు ఇద్దరు పిల్లలు లిఫ్ట్ నుండి బయటపడ్డారు.
Hyderabad Rains: హైదరాబాద్‌లో ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్, దంచి కొడుతున్న వర్షం, అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు
Hazarath Reddyభారీ వర్షం హైదరబాద్ నగరాన్ని మరోసారి వణికించింది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ఆఫీసులు, ఇతర పనులు ముగిసే టైం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది.
Andhra Pradesh Debts Row: ఏపీ అప్పులపై పార్లమెంట్ సాక్షిగా క్లియర్ కటౌట్ ఇదిగో, నాలుగేళ్లలో జగన్ సర్కారు చేసిన అప్పులు రూ.1,77,991కోట్లు మాత్రమే
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పులపై పార్లమెంట్‌ సాక్షిగా వాస్తవాలు బయటపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌. ఏపీ అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడే ఉన్నాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఎఫ్‌ఆర్‌బీఎంకు అనుగుణంగానే ఉందని తేల్చిచెప్పారు.
Tirumala: అధికమాసం ఎఫెక్ట్, తిరుమలలో ఈసారి ఒకేసారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
Hazarath Reddyతిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈసారి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్ఠత ఉందని ఈవో ధర్మారెడ్డి అన్నారు.