వైరల్
Uttarakhand Cloudburst Video: వీడియో ఇదిగో, ఉత్తరాఖండ్‌లో మోకాళ్ల లోతు బురదలో కూరుకుపోయిన యాత్రికులు, విరుచుకుపడిన భారీ వరదలు
Hazarath Reddyఉత్తరాఖండ్ క్లౌడ్‌బర్స్ట్ వీడియో: దేవభూమి ఉత్తరాఖండ్లో వరద బీభత్సం కొనసాగుతోంది. విపరీతమైన వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగి పడటం వల్ల జనజీవనం అస్థవ్యస్తమయ్యింది.తాజాగా ఉత్తరాఖండ్‌లోని ధార్చుల చాల్ గ్రామం నుండి ఈరోజు తెల్లవారుజామున క్లౌడ్‌బర్స్ట్ విరుచుకుపడ్డాయి. వీడియో ఇదిగో..
Karnataka Floods: కర్ణాటకలో భారీ వరదలు, నీట మునిగిన శ్రీదుర్గాపరమేశ్వరి దేవాలయం, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyకర్ణాటక రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షం కారణంగా దక్షిణ కన్నడ జిల్లా మూల్కి ప్రాంతంలో వరద కనిపించింది, స్థానిక బప్పనాడు శ్రీదుర్గాపరమేశ్వరి ఆలయం గురువారం జలావృతమైంది.కొడగు జిల్లా భాగమండలం మడికేరి నగరంలో గురువారం మధ్యాహ్నం నుండి భారీ వర్షం కురిసింది.
Amarnath Yatra 2023: తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు, అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
Hazarath Reddyజమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారం అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.యాత్ర నిలిపివేయబడింది.
Amarnath Yatra: వీడియో ఇదిగో, అమర్‌నాథ్ గుహ మందిరంలో తెల్లవారుజామున హారతి కార్యక్రమం నిర్వహించిన పూజారులు
Hazarath Reddyజమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీ అమర్‌నాథ్ గుహ మందిరంలో ఈరోజు తెల్లవారుజామున హారతి నిర్వహించారు. వీడియో ఇదిగో..
Actor Naresh: ప్రాణహాని ఉంది.. లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వండి.. ఎస్పీని కోరిన సినీ నటుడు నరేశ్
Rudraసీనియర్ నటుడు నరేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తుపాకి లైసెన్స్ కోసం అనుమతి కోరారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కోసం లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వాలంటూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీని నరేశ్ కోరారు.
Video: పాస్టర్ దారుణం, ప్రార్థనలకు వచ్చే మహిళలతోనే అక్రమ సంబంధం, రెడ్ హ్యాండ్‌గా పట్టుకుని చితక్కొట్టిన భార్య
Hazarath Reddyబొల్లారంలో పాస్టర్‌గా ఉంటూ ప్రజలకు హిత బోధ చేస్తున్న జయరాజ్ అనబడే పాస్టర్ ఏకంగా తన వద్దకు ప్రార్ధనలకు వచ్చే మహిళలతోనే అక్రమ సంబంధం.ఈ ప్రబుద్ధుడి బుద్ది తెలిసిన భార్య, ప్రార్ధనలకు మారువేశంలో వెళ్లి మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండ్‌గా పట్టుకుంది.
Ranjitha as Kailasa PM: నిత్యానంద దేశానికి ప్రధానిగా రంజిత? సొంతంగా కైలాస పేరుతో దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానంద
Rudraవివాదాస్పద ఆథ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి (Nityananda Swamy) దేశం నుంచి పారిపోయి సొంతంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి కైలాస (Kailasa) (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస) దేశంగా పేరు పెట్టుకున్నాడు.
Burqa for Free Bus Service: ఉచిత బస్సు ప్రయాణం కోసం బుర్ఖా ధరించిన హిందూ వ్యక్తి.. ఆ తర్వాత ఏమైంది? వీడియోతో
Rudraకర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని తీసుకురావడం తెలిసిందే. ఈ స్కీమ్ కోసం కొందరు తాపత్రేయపడుతూ బుక్ అయ్యే విచిత్ర వైరల్ ఉదంతాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ హిందూ వ్యక్తి బస్సులో ఉచిత ప్రయాణం కోసం బుర్ఖా ధరించాడన్న వార్త వైరల్‌గా మారింది.
Narendra Modi: యూపీలో నేడు ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన.. రెండు వందేభారత్ రైళ్లు, రూ. 12 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం
Rudraప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌తోపాటు తన నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు వందేభారత్ రైళ్లతోపాటు రూ. 12 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
TANA Sabha: తానా సభలకు హాజరైన నటసింహం.. బాలయ్యతో పాటు ఇళయరాజా, శ్రీలీల కూడా..
Rudraఅమెరికాలోని ఫిలడెల్ఫియాలో తానా సభలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నేటి నుంచి 9 వరకు ఈ సభలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు సినీ సెలబ్రెటీలు హాజయ్యారు.
No Leave in 74 Years: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 74 ఏళ్ల పాటు సెలవు పెట్టకుండా ఉద్యోగం.. 90 ఏళ్లకు రిటైర్మెంట్.. అమెరికా‌కు చెందిన మెల్బా మెబానే బామ్మ అరుదైన ఫీట్
Rudraదగ్గుకు, తుమ్ముకు కూడా సెలవులు పెట్టేందుకు సాకులు వెతికే నేటి ఉద్యోగులు ఉన్న ఈ కాలంలో ఓ వ్యక్తి 74 ఏళ్ల పాటు లీవ్ పెట్టకుండా జాబ్ చేశారంటే నమ్ముతామా? అయితే, అమెరికాలోని ఈ బామ్మను చూశాక నమ్మితీరాల్సిందే.
Fire in TSRTC Bus: టీఎస్ఆర్టీసీ రాజధాని ఎక్స్ ప్రెస్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణ నష్టం.. గుంటూరు సమీపంలో ఘటన (వీడియోతో)
Rudraటీఎస్ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసి పడడంతో బస్సు పూర్తిగా కాలి బూడిదయ్యింది. అయితే, డ్రైవర్ అప్రమత్తత కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Ghatkesar Child Kidnap Case: థాంక్యూ సోమచ్ సర్, పోలీసులను ఆప్యాయంగా హత్తుకున్న కిడ్నాపైన చిన్నారి కుటుంబ సభ్యులు, ఫోటోలు వైరల్
Hazarath Reddyఘట్ కేసర్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల నుంచి చిన్నారిని పోలీసులు రక్షించారు. సీపీ ఫుటేజ్‌ ఆధారంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిందితుడు సురేష్‌, చిన్నారిని గుర్తించారు. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు.
Andhra Pradesh: విజయవాడ వ్యాపారులు దారుణం, బకాయిలు అడిగినందుకు ధర్మవరం వ్యాపారుల బట్టలు ఊడదీసి నగ్నంగా వీడియోలు తీసి వికృతానందం
Hazarath Reddyధర్మవరం చీరల వ్యాపారులపై బెజవాడ చీరల వ్యాపారులు దాష్టీకం ప్రదర్శించారు. చీరలు అమ్మిన బకాయి సొమ్ము అడగటానికి వచ్చిన ఇద్దరు వ్యాపారులను బెజవాడ వ్యాపారులు నిర్బంధించి ఇబ్బందులకు గురిచేశారు. డబ్బు బకాయి విషయంపై వ్యాపారుల మధ్య వివాదం తలెత్తింది.
Pune: దారుణం, స్కూల్‌లో బాలికల వాష్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరాలు పెట్టిన ప్రిన్సిపాల్, విషయం తెలుసుకుని చితకబాదిన తల్లిదండ్రులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyమహారాష్ట్రలోని పూణె జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థినుల వాష్‌రూమ్‌లో సీసీటీవీ అమర్చారని కొందరు విద్యార్థినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌పై రైట్‌వింగ్ సభ్యులు దాడి చేశారని పోలీసులు గురువారం తెలిపారు.
MS Dhoni 77 Feet Cutout Video: వీడియో ఇదిగో, నందిగామలో 77 అడుగుల ధోనీ కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు, రేపు ధోనీ 44వ జన్మదినం
Hazarath Reddyమహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు నందిగామలో భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామం వద్ద రేపు ధోనీ 44వ జన్మదినాన్ని పురస్కరించుకొని 77 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు.
Chandrayaan-3: ఈ నెల 14న నింగిలోకి చంద్రయాన్-3, కోట్లాది భారతీయుల ఆశలను చంద్రుని మీదకు తీసుకువెళ్లనున్న మిషన్, చంద్రయాన్-3 ప్రత్యేకతలు ఇవే..
Hazarath Reddyచంద్రయాన్-3 ప్రయోగ తేదీని ప్రకటించారు. నేటి నుంచి 8 రోజుల తర్వాత అంటే జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్-3 భారత్ ఆశలను మోసుకుంటూ నింగిలోకి దూసుకుపోతుంది. SDSC శ్రీహరికోట నుండి చంద్రయాన్-3 ప్రయోగించబడుతుంది
Jasmeen Kaur Case: దూరం పెట్టిందనే కోపంతో బతికుండగానే ప్రేయసిని పూడ్చిపెట్టిన ప్రియుడు, కళ్లు, కాళ్లు చేతులు కట్టేసి మరీ సజీవ సమాధి
Hazarath Reddyఆస్ట్రేలియాలోని 21 ఏళ్ల భారతీయ నర్సింగ్ విద్యార్థిని భారత్‌కు చెందిన మాజీ ప్రియుడు కిడ్నాప్ చేసి దాదాపు 650 కి.మీ దూరం కారులో తీసుకువెళ్లి దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రంలోని రిమోట్ ఫ్లిండర్స్ రేంజ్‌లో సజీవంగా పాతిపెట్టాడు.
Pakistan Horror: వీడియో ఇదిగో, మహిళ ముందే ఫ్యాంట్ విప్పి అది చూపిస్తూ అత్యాచారయత్నం, పాకిస్తాన్‌లో దారుణ ఘటన
Hazarath Reddyపాకిస్థాన్‌లోని కరాచీలోని గులిస్తాన్-ఇ-జౌహర్‌లో జరిగిన ఓ దారుణ ఘటనలో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి లెన్‌లో వెళ్తున్న మహిళపై దాడి చేశాడు. అతను తన ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి, తన ప్యాంటును తీసివేసి, ఆ మహిళ ముందు తన ప్రైవేట్ పార్టులను బహిర్గతం చేయడానికి ప్రయత్నించాడు.
Steve Smith Dismissal Video: వీడియో ఇదిగో, 100వ టెస్ట్ మ్యాచ్‌లో 22 పరుగులకు ఔట్ అయిన స్టీవ్ స్మిత్
Hazarath Reddyతన 100వ టెస్ట్ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ ప్రదర్శన ప్రణాళిక ప్రకారం జరగలేదు, కనీసం మొదటి ఇన్నింగ్స్‌లో కూడా అతను కేవలం 22 పరుగులకే ఔటయ్యాడు. ఆస్ట్రేలియన్ స్టాల్‌వార్ట్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన బంతిని ఢిపెన్స్ ఆడబోయి జానీ బెయిర్‌స్టోన్ చేతికి చిక్కాడు. అంపైర్ దానిని అవుట్ అని ప్రకటించాడు. స్మిత్ ఈ అవుట్ పై అప్పీల్ కు వెళ్లగా ధర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించడంతో నిరాశగా వెనుదిరిగాడు.