Viral
Demanding Extra Money For Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ని డెలివరీ చేసే సమయంలో అదనంగా రుసుము అడుగుతున్నారా? అయితే, ఈ నంబర్ కు ఫిర్యాదు చేయండి!
Rudraబుకింగ్ చేసిన గ్యాస్ సిలిండర్ ని ఇంట్లో డెలివరీ చేసే సమయంలో ఎవరైనా అదనంగా రుసుము అడుగుతున్నారా? అయితే, వినియోగదారులు 1967 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెప్తున్నారు.
Sanchar Saathi Mobile App: స్పామ్ కాల్స్ కు ఇకపై చెల్లు... ‘సంచార్ సాథీ’ యాప్ తీసుకువచ్చిన కేంద్రం
Rudraస్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఇటీవల మోసపూరిత కాల్స్, అనుమానిత (స్పామ్) కాల్స్ బెడద ఎక్కువైంది. అనేక మంది అనుమానిత కాల్స్, సందేశాలతో మోసపోతున్నారు.
Hyderabad Metro: 13 స్టేషన్లు.. 13 కిలోమీటర్లు.. 13 నిమిషాల్లో ప్రయాణం.. హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు.. వ్యక్తికి ప్రాణం పోసిన అధికారులు.. అసలేం జరిగింది?? (వీడియో)
Rudraహైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ గురించి తెలిసిందే. అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ వాహనాలు సైతం వేగంగా వెళ్లలేని దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ మెట్రో ఓ వ్యక్తికి ప్రాణం పోసింది.
NTR Death Anniversary: నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ (వీడియో)
Rudraఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నటుడు ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు.
Tirumala Tickets Info: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలకు సంబంధించి ఏప్రిల్ కోటా టికెట్ల విడుదల వివరాలు ఇవిగో..
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని పరితపించే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను జనవరి 18 (శనివారం)న అంటే ఈ రోజు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.
SpaceX Starship Destroyed: ఎలాన్ మస్క్‌కు గట్టి షాక్... పేలిన స్పెస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్,సాంకేతికలోపం తలెత్తడంతో పేలిన రాకెట్..వీడియో
Arun Charagondaటెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్. స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కారెట్ స్టార్‌షిప్ విఫలమైంది. సాంకేతిక లోపం తలెత్తడంతో పేలిపోయింది రాకెట్.
Hari Hara Veera Mallu First Song: ‘హరిహర వీరమల్లు’ నుంచి ఫస్ట్ సాంగ్ 'మాట వినాలి' వచ్చేసింది.. పవన్ పాడిన పాటను విన్నారా? (వీడియో)
Rudraపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
Hyderabad: నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ప్రమాదం...జాయింట్‌వీల్‌లో సాంకేతికలోపం, తలకిందులుగా ఇరుక్కుపోయిన పర్యాటకులు, వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ప్రమాదం తప్పింది. ఎగ్జిబిషన్‌లో గురువారం సాయంత్రం ఓ అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో తలకిందులుగా ఇరుక్కుపోయారు పర్యాటకులు.
Robbery In Ponnala Lakshmaiah House: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ.. నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు
Rudraసంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాకుండా ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల ఇండ్లకు కూడా కన్నం వేస్తున్నారు. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ దొంగతనం జరిగింది.
Road Accident In Chittoor: చిత్తూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. మరో 13 మందికి తీవ్రగాయాలు
Rudraచిత్తూరు శివారు గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మధురై వెళ్తున్న బస్సును ఓ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో 20 అడుగులు జారుకుంటూ వెళ్లి కరెంట్ పోల్ లోకి బస్సు చొచ్చుకెళ్లిపోయింది.
Sankashti Chaturthi 2025: సంకష్టహర చతుర్థి నేడు.. ఈ శుభ పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు వినాయకుడి ఆశీర్వాదం అందేలా లేటెస్ట్ లీ అందించే ఫోటో గ్రీటింగ్స్ ను వాట్సాప్, ఎఫ్ బీ ద్వారా తెలియజేయండి.
Rudraనేడు సంకష్ఠి చతుర్థి. ఈ రోజున, గణేశుడిని, చంద్రుడిని, మాతా శకటాన్ని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున గణపతిని ఎవరు పూజిస్తారో వారి జీవితంలోని అన్ని కష్టాలు నివారిస్తాయని భక్తుల విశ్వాసం.
Goa Horror: గోవా హోటల్ లో దిగిన జంటకు భయానక అనుభవం.. గర్ల్ ఫ్రెండ్ బాత్రూంలో ఉండగా కిటికీ నుంచి చూసిన ఓనర్
Rudraగోవా హోటల్ లో దిగిన ఓ జంటకు భయానక అనుభవం ఎదురైంది. గర్ల్ ఫ్రెండ్ బాత్రూంలో ఉండగా ఆ హోటల్ ఓనర్ కిటికీ నుంచి చూశాడు. ఇది గమనించిన ఆమె భయంతో కేకలు వేస్తూ బయటకు వచ్చింది.
Fire Accident In Filmnagar: ఫిల్మ్ నగర్ రిలయన్స్ ట్రెండ్స్ లో అగ్ని ప్రమాదం.. ఎలా జరిగిందంటే? (వీడియో)
Rudraహైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ రిలయన్స్ ట్రెండ్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
Road Accident In Shirdi: షిర్డీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ భక్తుల కన్నుమూత.. అసలేం జరిగిందంటే?
Rudraమహారాష్ట్రలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం షిర్డీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందారు.
Viral Video: కాల్పులు జరిపి కోటి రూపాయలు ఎత్తుకెళ్లారు.. బీదర్‌లో దోపిడీ దొంగల బీభత్సం, నగదు పెట్టేతో పరారైన దొంగలు..వీడియో
Arun Charagondaబీదర్‌లో పట్టపగలే రెచ్చిపోయారు దోపిడీ దొంగలు. కాల్పులు జరిపి ఏకంగా కోటి రూపాయలు ఎత్తుకెళ్లారు. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు మృతి చెందగా
Makar Sankranti 2025: కోటి రూపాయల కోడి పందెం వీడియో ఇదిగో, రత్తయ్య రసంగి పుంజును ఓడించిన గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు
Hazarath Reddyపశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోటి రూపాయల కోడి పందెలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకట్రామయ్య ఈ పందెం నిర్వహించారు.ఈ పందెంలో గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు పోటీపడ్డాయి. రూ.1.25 కోటి ప్రైజ్ మనీతో ఈ పందెంకోళ్లను బరిలోకి దింపారు.
Hapur Shocker: వీడియో ఇదిగో, హెల్మెట్ లేదని పెట్రోల్ పోసేది లేదని చెప్పిన సిబ్బంది, కోపంతో పెట్రోల్ బంకుకు కరెంట్ లైన్ కట్ చేసిన లైన్‌మెన్
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని ఓ పెట్రోల్ బంక్ సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెల్మెట్ లేకుండా వచ్చిన బైకుదారునికి పెట్రోల్ పోసేందుకు నిరాకరించారు. అతడు హెల్మెట్ ధరించకపోవడంతో ఇంధనం నింపడానికి అక్కడి సిబ్బంది అంగీకరించలేదు. దాంతో అతడు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.
Ruckus at Mohan Babu University: వీడియోలు ఇవిగో, ఓరేయ్ ఎలుగుబంటి ఎవడ్రా నువ్వు అంటూ మంచు మనోజ్ ఫైర్, ఎట్టకేలకు తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించిన మనోజ్ దంపతులు
Hazarath Reddyమంచు ఫ్యామిలీ వివాదం మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మోహన్ బాబు చిన్న కుమారుడు, మంచు మనోజ్ ఎంబీయూ వద్దకు రావటంతో అక్కడ పరిస్థితులు గందరగోళంగా మారాయి.
Uttar Pradesh:పెట్రోల్ పోయలేదని ఏకంగా కరెంట్ కట్ చేశాడు...ఉత్తరప్రదేశ్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో ఘటన, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaపెట్రోల్ పోయలేదని బంక్‌కు కరెంటు కట్ చేశాడు ఓ లైన్‌మెన్. ఉత్తరప్రదేశ్ - హాపూర్ జిల్లాలోని ఓ బంక్‌లో పెట్రోల్ కోసం వచ్చిన లైన్‌మెన్‌కి, హెల్మెట్ లేదని పెట్రోల్ పోయలేదు బంక్ సిబ్బంది.
Kallakkadal Phenomenon: కేరళ, తమిళనాడుకు దూసుకొస్తున్న కల్లక్కడల్ ముప్పు, ఈ రోజు రాత్రి సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం, అలలు ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశం
Hazarath Reddyకేరళ, తమిళనాడు తీరాలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ రెండు రాష్ట్రాలకు ‘కల్లక్కడల్’ (సముద్రంలో అకస్మాత్తుగా వచ్చే మార్పు) ముప్పు పొంచి ఉందని అలర్ట్ ఇచ్చారు. ఈ రోజు రాత్రి సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.