వైరల్

Road Accident in Hanamkonda: హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారును ఢీకొట్టిన టిప్పర్.. నలుగురి దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు మహిళలు.. సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన

Rudra

హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు, కటాక్షాపూర్ మధ్య ఓ కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.

Coimbatore Accident Video: రాంగ్‌ రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీకొట్టిన కారు, గాల్లోకి పది అడుగులు ఎగిరిపడ్డ తండ్రీకొడుకులు, వెనుకాలే వస్తున్న వాహనంలో ఇరుక్కుపోయిన బైక్‌, స్పాట్‌లోనే తండ్రి మృతి, సీసీటీవీలో రికార్డయిన షాకింగ్ వీడియో

VNS

తమిళనాడులోని కోయింబత్తూరు (Coimbatore) పట్టణంలో ఇవాళ మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం (accident) జరిగింది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో బాలుడిని గాయాలపాలు చేసింది. ముందు వెళ్తున్న ట్రావెలర్‌ వాహనాన్ని కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా ఓవర్‌ టేక్‌ చేయబోయి ఈ ఘోరానికి కారణమయ్యాడు.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో చింతల్ లో తప్పిన భారీ ప్రమాదం..3 అంతస్తుల ఇంటిని జాకీలు పెట్టి లేపాలని చూసిన యజమాని, ప్లాన్ బెడిసికొట్టింది, రంగంలోకి దిగిన GHMC

kanha

8 పోర్షన్లలో కిరాయికి ఉన్న వారు ఇంట్లో వుండగానే విచిత్ర ప్రయోగం చేసిన యజమాని.

Nadda Telangana Visit: నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. నాగర్‌కర్నూల్‌లో నవ సంకల్ప సభ.. పూర్తి వివరాలు ఇవే!

Rudra

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణ పర్యటనకు రానున్నారు. మహాజన సంపర్క్‌ అభియానలో భాగంగా నాగర్‌కర్నూల్‌లో ఆదివారం నిర్వహించనున్న నవ సంకల్ప సభకు ఆయన హాజరుకానున్నారు.

Advertisement

Leopard Attack: చిరుతతో బామ్మ పోరాటం.. మనవరాండ్ల కోసం ప్రాణాలకు తెగించిన వీరత్వం.. ఉత్తరాఖండ్ లో ఘటన

Rudra

తన మనవరాండ్ల కోసం ఒక బామ్మ ఏకంగా చిరుతపులితోనే పోరాడి వారిని రక్షించుకుంది. ఉత్తరాఖండ్ లోని తెహ్రీ జిల్లా అబకి గ్రామంలోని 58 ఏండ్ల చంద్రమ్మ దేవి నాలుగేండ్ల తన ఇద్దరు మనవరాండ్లతో ఇంటి వరండాలో ఉండగా, చిరుతపులి వారిపై దాడి చేసింది. ఆ తర్వాత..

Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో రాత్రి భారీ వర్షం... నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు.. రోడ్లపై నీరు నిలిచి ఇబ్బందిపడిన వాహనదారులు.. పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం.. నేడు కూడా భారీ వర్షసూచన

Rudra

హైదరాబాద్ (Hyderabad) ను భారీ వర్షం (Heavy Rain) కుదిపేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం (Saturday) రాత్రి భారీ వర్షం (Rains) కురిసింది.

Mumbai: ముంబై గేమింగ్ జోన్‌లో ప్రమాదం, సరదా కోసం ట్రామ్పోలిన్‌పై దూకిన యువకుడు, ముక్కలు ముక్కలయిన కాలు

VNS

సరదా కోసం గేమింగ్ జోన్‌కు (Gaming Zone) వెళ్లిన వ్యక్తికి ముంబైలో చేదు అనుభవం ఎదురైంది. ట్రామ్పోలిన్ పై ఆడుకునేందుకు వెళ్లిన వ్యక్తికి కాలు ఫ్యాక్చర్ (Leg Fracture) అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ముంబైలోని ఇన్ఫినిటీ మాల్‌లో (Infiniti Mall) ఈ ఘటన జరిగింది.

Electric Scooter Caught Fire: వీడియో ఇదిగో, ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి ఒక్కసారిగా ఎగసిన పొగలు, కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద ఘటన

Hazarath Reddy

కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలతో కూడిన మంటలు వచ్చాయి.. వీడియో వైరల్ అవుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్తో జాగ్రత్తగా ఉండాలని వీడియో చెబుతోంది.

Advertisement

Bandi Sanjay on Etela Rajendar: మునిగిపోయే నావలోకి పోయేవాళ్లని ఆపలేం, ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై స్పందించిన బండి సంజయ్

Hazarath Reddy

ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై బండి సంజయ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మునిగిపోయే నావలోకి పోతాం అంటే ఎవరినీ ఆపలేమని అన్నారు.

Revanth Reddy Challenges BRS: వీడియో ఇదిగో, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క నియోజకవర్గంలో డిపాజిట్ వచ్చినా గుండు కొట్టించుకుంటాం, రేవంత్ రెడ్డి సవాల్

Hazarath Reddy

బీఆర్ఎస్ పార్టీకి ఒక్క నియోజకవర్గంలో డిపాజిట్ వచ్చినా గుండు కొట్టించుకుంటాం అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు..

VIT-AP University Students Clash Video: వీడియో ఇదిగో, వీఐటి-ఏపీ యూనివర్సిటీలో తన్నుకున్న రెండు గ్రూపుల విద్యార్థులు

Hazarath Reddy

వీఐటి-ఏపీ యూనివర్సిటీలో రెండు స్టూడెంట్స్ వర్గాల మధ్య గొడవ. విజయవాడ - పోలీస్ స్టేషన్‌కి విద్యార్థి కంప్లైంట్ చేయడానికి వెళ్లగా కంప్లైంట్ ఇవ్వకుండా వెనక్కి పిలిపించిన యాజమాన్యం. విషయాన్ని గోప్యంగా ఉంచడానికి మీడియాకు సైతం తెలియకుండా ఉంచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న యాజమాన్యం

TDP Stage Collapsed Video: వీడియో ఇదిగో, కుప్పకూలిన టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్ర స్టేజ్, పలువురి టీడీపీ నేతలకు స్వల్పగాయాలు

Hazarath Reddy

ఏలూరు - నూజివీడులో టిడిపి భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్రలో అపశృతి. ఈదురుగాలులు, భారీ వర్షం రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిన స్టేజ్. స్టేజి పైన ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఘంటా మురళీ పలువురు టిడిపి శ్రేణులకు స్వల్ప గాయాలు

Advertisement

Ashu Reddy: డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆషూ రెడ్డి స్పందన.. అనవసరంగా ఈ విషయంలోకి లాగుతున్నారని గరం

Rudra

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్ లో పలువురు సినీ ప్రముఖుల పేర్లలో బిగ్ బాస్ ఫేమ్, నటి ఆషూ రెడ్డి పేరు ఉండడం తో మరోసారి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై తాజాగా ఆమె స్పందించారు.

Hyderabad Shocker: ఇంటిముందు చెత్త వేసినందుకు మహిళపై హైకోర్టు అడ్వొకేట్ దాడి.. మలక్‌పేట్‌లో వెలుగు చూసిన ఘటన.. వీడియో వైరల్

Rudra

ఇంటి ముందు చెత్త వేశారన్న కారణంతో ఆగ్రహంతో ఊగిపోయిన హైకోర్టు అడ్వొకేట్ ఓ మహిళపై దాడికి తెగబడ్డాడు. హైదరాబాద్ లోని మలక్‌పేటలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.

Mary Milliben Touches PM Modi's Feet: ప్రధాని మోదీకి పాదాభివందనం చేసిన ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్లీ బెన్.. వీడియో ఇదిగో

Rudra

ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో అరుదైన సన్నివేశం ఆవిష్కృతం అయింది. కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్లీ బెన్ భారత జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధాని మోదీకి పాదాభివందనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Janasena Party Symbol: జనసేనకు ఊరట.. గ్లాసు గుర్తు కొనసాగింపు.. గాజు గ్లాసుతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి పవన్ సేన.. ఏపీఎస్ఈసీ వద్ద బీఆర్ఎస్ రిజిస్టర్ చేసుకుంటే కారు గుర్తు కొనసాగింపు

Rudra

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఊరట లభించింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును కొనసాగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఏపీఎస్ఈసీ) నిర్ణయం తీసుకుంది.

Advertisement

Trains Cancelled: 36 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా రద్దు.. ప్రయాణికులు సహకరించాలన్న రైల్వే

Rudra

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తాజాగా మరో 36 రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు అధికారులు తెలిపారు. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేసినట్టు పేర్కొన్నారు.

Leopard Caught in Tirumala: తిరుమల మెట్ల మార్గంలో చిన్నారిపై దాడిచేసిన చిరుత ఎట్టకేలకు చిక్కిందోచ్.. గత రాత్రి బోనులో పడిన చిరుత.. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులుగా పంపాలని టీటీడీ నిర్ణయం

Rudra

రెండు రోజుల క్రితం తిరుమల నడక దారిలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. బాలుడిపై దాడి చేసి అడవిలోకి వెళ్లిపోయిన చిరుతను అధికారులు ఒక్క రోజులోనే బంధించారు.

Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. రాగల 5 రోజులు వాతావరణం చల్లగా ఉంటుందన్న ఐఎండీ

Rudra

ఆలస్యంగా వచ్చిన నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతా విస్తరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలను రుతుపవనాలు దాదాపుగా కమ్మేశాయి. ఈ నేపథ్యంలో, భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఏపీ, తెలంగాణలకు వర్షసూచన చేసింది.

Bhopal Shocker: ట్యూషన్ ఫీజు అడిగినందుకు టీచర్‌పై స్టూడెంట్స్ కాల్పులు, కోచింగ్ సెంటర్‌ నుంచి బయటకు పిలిచి మాస్టార్‌ను కాల్చిన విద్యార్ధులు, సీసీటీవీలో రికార్డయిన దారుణం (వీడియో ఇదుగోండి!)

VNS

మూడేళ్లుగా బకాయిపడిన ట్యూషన్ ఫీజు చెల్లించమని (Tuition Fee) ఓ కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయుడు విద్యార్ధుల్ని కోరాడు. అంతే.. కంట్రీ-మేడ్ పిస్టల్‌తో ఆ ఉపాధ్యాయుడి మీద కాల్పులు (Students Fired Pistol) జరిపారు ఆ స్టూడెంట్స్.. సంచలనం కలిగించిన ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. చదువు చెప్పిన ఉపాధ్యాయుడి ప్రాణాలు తీయాలనుకున్నారు ఇద్దరు విద్యార్ధులు.

Advertisement
Advertisement