వైరల్

Uttar Pradesh Shocker: బౌల్డ్ అయ్యాడని బౌలర్ గొంతు కోసి చంపిన బ్యాటర్, కాన్పూర్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో షాకింగ్ ఘటన

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో, కాన్పూర్‌లో ఓ బ్యాట్స్‌మెన్ బౌలర్‌ను చంపిన సంఘటనతో క్రికెట్ మ్యాచ్ విషాదంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

Bihar: బీహార్‌లో మశూచి విజృంభణ, దగ్గరకు వెళ్లేందుకు భయపడుతున్న అధికారులు, ఒకే గ్రామంలో 35 కుటుంబాలకు చెందిన 100 మందికి పైగా సోకిన వైరస్

Hazarath Reddy

బీహార్: సుపాల్ జిల్లాలోని ఒక గ్రామంలో 35 కుటుంబాలకు చెందిన 100 మందికి పైగా మశూచి సోకినట్లు అధికారి తెలిపారు. తమను చూసేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ రాలేదని గ్రామస్థులు వాపోయారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Hyderabad: నెలకి రూ.300 బిల్లు వచ్చే ఇంటికి రూ. 8 లక్షలు కరెంట్ బిల్లు వేసిన అధికారులు, లబోదిబోమంటూ తలలు పట్టుకున్న ఇంటి యజమాని

Hazarath Reddy

ఉప్పల్ పరిధిలోని హైకోర్టు కాలనీలో ఓ ఇంటి కరెంట్ బిల్లు ఏకంగా ఏడు లక్షల తొంబై ఏడువేల ఐదువందల డెభై ఆరు రూపాయలు రావడంతో ఆ యజమాని గుండె గుభేల్లుమంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఖాళీగా ఉన్న పోర్షన్ కి ప్రతి నెల మూడువందల లోపు కరెంట్ బిల్లు వచ్చేది.

Karnataka Women Fight in Bus Video: వీడియో ఇదిగో, చీరలు చినిగేలా కొట్టుకున్న మహిళలు, కర్ణాటకలో ఆర్టీసీ బస్సులో ఫ్రీ ట్రావెల్ ఎఫెక్ట్ మరి..

Hazarath Reddy

కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో రద్దీ పెరిగింది.దీంతో బస్సుల్లో సీట్లు పుల్ అయిపోయాయి. బస్సులో సీట్ల కోసం మహిళలు చీరలు లాగి మరీ కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదే వీడియో..

Advertisement

Man Sets His Bike on fire: పెండింగ్ చలాన్ కట్టమన్నందుకు బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, పోలీసులను దుర్భాషలాడి మరీ నిప్పు..

Hazarath Reddy

శంషాబాద్ బెంగుళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు ఆపి పెండింగ్ చాలన్ కట్టాలని చెప్పడంతో వాగ్వాదానికి దిగిన ఫసియుద్దీన్ అనే యువకుడు. ట్రాఫిక్ పోలీసులను దుర్భాషలాడి తన యాక్టివా బండికి నిప్పు పెట్టిన యువకుడు.

Viral Fever in Kerala: కేరళను వణికిస్తున్న విష జ్వరాలు, రెండు వారాల్లోనే 23 మంది మృతి, ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా జ్వరాల కేసులు నమోదు

Hazarath Reddy

రుతుపవనాల రాకతో కేరళ అంతటా అంటు వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ ముందు జాగ్రత్త చర్యలను మరింత పటిష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా జ్వరాల కేసులు నమోదయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి

Man Rescues 25 Dogs Video: వీడియో ఇదిగో, అగ్ని కీలల్లో చిక్కుకున్న 25 కుక్కలను రక్షించిన యువకుడు, శభాష్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు

Hazarath Reddy

పెరూలో అగ్ని ప్రమాదం నుండి ఓ వ్యక్తి 25 కుక్కలను రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోను గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Dog Attack in Kerala: షాకింగ్ వీడియో ఇదిగో, తొమ్మిది ఏళ్ళ పాపపై వీధి కుక్కలు దాడి, పైనబడి ఎక్కడబడితే అక్కడ కొరికేసిన కుక్కలు

Hazarath Reddy

కేరళలో జరిగిన మరో కుక్కల దాడిలో తొమ్మిదెళ్ల జాన్వీ అనే బాలిక తీవ్రంగా గాయపరిచింది. కన్నూర్‌లోని ముజాఫిలంగాడ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీటీవీ వీడియో ఫుటేజీ వైరల్ అవుతోంది. వీడియోలో కుక్కలు ఆమెను కరిచి ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తేలింది

Advertisement

International Yoga Day Wishes in Telugu: అంతర్జాతీయ యోగ దినోత్సవం శుభాకాంక్షలు తెలుగులో, యోగా ప్రియులందరికీ ఈ మెసేజెస్ ద్వారా విషెస్ చెప్పేయండి

Hazarath Reddy

జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు.ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోదీ సూచించారు.

International Yoga Day Messages in Telugu: అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు , యోగా ప్రియులందరికీ ఈ మెసేజెస్ ద్వారా తెలుగులో విషెస్ చెప్పేయండి

Hazarath Reddy

అంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు.2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు.

International Yoga Day: అంతర్జాతీయ యోగ దినోత్సవము జూన్ 21వ తేదీనే ఎందుకు జరుపుకుంటారు, ఆ రోజు ప్రత్యేకత ఏమిటీ, ఇంటర్నేషనల్ యోగా డేపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

అంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు.2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు.

Pink WhatsApp Scam: కొత్తగా పింక్ వాట్సాప్ స్కామ్‌, వాట్సాప్ కొత్త లుక్ అంటూ నకిలీ లింకులు పంపి రూ. కోట్లు కాజేస్తున్న కేటుగాళ్లు, ముంబై పోలీసులు అడ్వైజరీ ఇదిగో..

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక ఆధారంగా కొనసాగుతున్న పింక్ వాట్సాప్ స్కామ్‌కు వ్యతిరేకంగా ముంబై పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. "న్యూ పింక్ లుక్ వాట్సాప్ విత్ ఎక్స్‌ట్రా ఫీచర్స్" వంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిపార్ట్‌మెంట్ వినియోగదారులను కోరింది

Advertisement

Jai Telugu Party: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ, జై తెలుగు పేరుతో పార్టీని ప్రారంభించిన సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం

Hazarath Reddy

ఏపీలో ఎటువంటి చడీ చప్పుడు లేకుండా కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం అంటూ జై తెలుగు పార్టీని కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రారంభించారు.

Adipurush: ఆదిపురుష్ వెంటనే బ్యాన్ చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ, భవిష్యత్తులో థియేటర్లు, OTT ప్లాట్‌ఫారమ్‌లలో రాకుండా చూడాలని కోరిన ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్

Hazarath Reddy

ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈ లేఖలో ఆదిపురుష్ "సినిమా ప్రదర్శనను ఆపివేయాలని కోరింది, భవిష్యత్తులో థియేటర్లు, OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఆదిపురుష్ ప్రదర్శనను వెంటనే నిషేధించేలా ఆదేశించాలని ప్రధాని మోదీని అభ్యర్థించింది

Jagannath Rath Yatra: వీడియో ఇదిగో, 250 కొబ్బరికాయలతో జగన్నాథ రథయాత్ర శిల్పం, సముద్ర తీరంలో అద్భుతాన్ని సృష్టించిన సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌

Hazarath Reddy

జగన్నాథుని రథయాత్ర పూరీలో ఘనంగా ప్రారంభమైంది. భక్తులు తండోపతండాలుగా ఆలయాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన సైకత శిల్పి (Sand artist) సుదర్శన్‌ పట్నాయక్‌ (Sudarsan Pattnaik).. సముద్ర తీరంలో ఓ అద్భుతాన్ని సృష్టించారు

Jagannath Rath Yatra 2023: జై జగన్నాథ నినాదాలతో హోరెత్తిన పూరీ నగరం, ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథుడి రథయాత్ర, హింస కారణంగా మణిపూర్‌లో జగన్నాథ రథయాత్ర రద్దు

Hazarath Reddy

ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. జగన్నాథుని రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. ఒడిశాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు

Advertisement

Caught On CCTV: వీడియో ఇదిగో, ఆవుపై పులి దాడి, వెంటాడి పులిని తరిమి తరిమి కొట్టిన ఆవుల మంద, రాత్రంతా గాయపడిన ఆవుకు కాపలాగా నిలిచిన మిత్రులు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని కేర్వా ప్రాంతంలో రాత్రివేళ ఓ ఫామ్‌లో మందకు కాస్తంత దూరంలో నిద్రపోతున్న ఓ ఆవుపై పులి దాడిచేసి మెడ పట్టుకుంది. దీని అరుపులు విన్న మంద అటువైపు తిరిగి పులిని చూసింది.

Double Bedroom Houses: ఈనెల జూన్ 22న కేసీఆర్ చేతుల మీదుగా 15,660 డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ

Hazarath Reddy

ఈనెల జూన్ 22న కేసీఆర్ చేతుల మీదుగా కొల్లూరులోని 15,660 డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ ప్రారంభం కానుంది. ఇప్పటికే అక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది.

Manipur Violence: మన్ కీ బాత్ రేడియోలు పగలగొట్టిన మణిపూర్ ప్రజలు, మణిపూర్ మండిపోతుంటే ప్రధాని మోదీ నిద్రపోతున్నారని మండిపాటు

Hazarath Reddy

మణిపూర్ మండిపోతుంటే "మన్ కీ బాత్"లో ప్రధాని మోడీ ఒక్క మాట మాట్లాడలేదు అని ఆగ్రహంతో రేడియోలు పగలగొట్టిన మణిపూర్ ప్రజలు. వీడియో ఇదిగో..

Pat Cummins' Yorker Video: వీడియో ఇదిగో, ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్‌ కమ్మిన్స్‌ దిమ్మదిరిగే యార్కర్, బిత్తరపోయి క్లీన్ బౌల్డ్ అయిన ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌

Hazarath Reddy

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగుతున్న యాషెస్‌ తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆఖరి రోజు ఆస్ట్రేలియా విజయానికి 174 పరుగులు అవసరమవ్వగా.. ఇంగ్లండ్‌ తమ గెలుపు 7 వికెట్ల దూరంలో నిలిచింది

Advertisement
Advertisement