Viral

Bengaluru Shocker: మొబైల్ ఇస్తామంటూ రూంకి పిలిచి దారుణంగా అత్యాచారం, నొప్పి అంటూ అరుస్తున్నా నోరు మూసి పని కానిచ్చిన కామాంధులు

Hazarath Reddy

పారా మెడికల్ విద్యార్థినిపై ఆమె ప్రియుడు, అతని స్నేహితుడు అత్యాచారం చేసిన ఘటన బెంగళూరు నగరంలో గురువారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు పురుషోత్తం, అతని స్నేహితుడు చేతన్‌లను అరెస్టు చేశారు.

Neera and Kallu: కల్లుకు, నీరాకు మధ్య గల తేడాలు ఇవిగో, నీరాను తీసుకుంటే కాళ్ల నొప్పులు ఇట్టే దూరమవుతాయి, కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయంటున్న నిపుణులు

Hazarath Reddy

నీరాను సూర్యోదయానికి ముందే తీస్తారు. కాబట్టి ఇందులో ఉండే సహాజ గుణాలైన చక్కెరలు అలాగే ఉంటాయి. కొబ్బరి, ఖర్జూరం, జీలుగు, తాటి, ఈత చెట్లు స్రవించే సిద్ధమైన ద్రవం నీరా.

Hero Passion Plus: ఫ్యాషన్ ప్లస్ బైక్ మళ్లీ ఇండియాకు వచ్చేసింది, మూడు కలర్ ఆప్షన్స్‌‌తో బడ్జెట్ ధరకే సామాన్యుడి బైక్, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) బైక్ ఫ్యాషన్ ప్లస్' (Passion Plus) మూడేళ్ల క్రితం ఇండియాలో నిలిపివేసిన సంగతి విదితమే. బిఎస్6 ఉద్గార ప్రమాణాల కారణంగా ఈ బైక్ భారత మార్కెట్ నుంచి పక్కకు వెళ్లింది. ఈ బైక్ మళ్లీ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 76,065 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

HC on Child Custody: మైనర్ పిల్లల కస్టడీపై హైకోర్టు కీలక ఆదేశాలు, కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ తండ్రికి మైనర్ బాలికను అప్పగించని తల్లి, వెంటనే అప్పగించాలని తల్లికి కర్ణాటక హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

జ్యుడీషియల్ ఆర్డర్ ఉన్నప్పటికీ తన మైనర్ బిడ్డను తన భర్తకు అప్పగించడంలో విఫలమైన మహిళ వెంటనే బిడ్డ తండ్రిని సంప్రదించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమె వేతనాన్ని నిలిపివేయమని యజమానిని కోరాలని కర్ణాటక హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది

Advertisement

Monsoon 2023: ఫన్నీ వీడియో, రుతుపవనాలు రాకతో డ్యాన్స్ వేస్తున్న యువకులు, ఎండలకు బైబై అంటూ చిందులు

Hazarath Reddy

నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. కాగా రేపు రుతుపవనాలు కేరళను తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. అయితే.. అనుకున్న దానికంటే ముందుగానే ఇవాళ రుతుపవనాలు కేరళను తాకాయి

Dog Attack Video: వీడియో ఇదిగో, మహిళను వెంబడించి మరి దాడి చేసిన పెంపుడు కుక్కలు, చేష్టలుడిగి చూస్తుండిపోయిన వాటి యజమాని

Hazarath Reddy

లండన్‌లోని ఓ పార్కులో ఓ మహిళపై రెండు కుక్కలు దాడి చేయడంతో భయంకరమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. బ్రిక్స్‌టన్‌లోని అబాట్స్ పార్క్‌లో జరిగిన ఈ ఘటనలో 20 ఏళ్లలోపున్న ఓ మహిళ కుడి చేతికి తీవ్ర గాయం అయిందని మెట్ పోలీసులు తెలిపారు.

Woman Creates Ruckus Video: కారుపై కూర్చుని వాహనదారులకు చుక్కలు చూపించిన విదేశీ మహిళ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

వారణాసిలోని మాండూడిహ్ క్రాస్‌రోడ్ సమీపంలో ఒక విదేశీ మహిళ బాటసారులతో అనుచితంగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనం పైకప్పుపై కూర్చొని, ట్రాఫిక్‌ను తాత్కాలికంగా ఆపేసింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే, ఆమె అలాంటి ప్రవర్తన వెనుక ఉన్న ఉద్దేశ్యం తెలియదు

Mumbai Shocker: ముంబైలో దారుణం, మద్యం మత్తులో ఉన్న మగ ప్రయాణికుడిపై ఆటోడ్రైవర్ అత్యాచారం, ఛార్జీ డబ్బులు ఇవ్వలేదని పొదల్లోకి లాక్కెళ్లి మరీ దారుణం

Hazarath Reddy

ఛార్జీల చెల్లింపులో వివాదం నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న మగ ప్రయాణికుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 25 ఏళ్ల ఆటోరిక్షా డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

Advertisement

Adipurush Fake Poster: ఆదిపురుష్ మూవీ చూసేందుకు దళితులకు ధియేటర్లలోకి ప్రవేశం లేదంటూ వార్త వైరల్, పోస్టర్‌ను ఎవరు వైరల్ చేయవద్దని, కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా ఎస్పీ హెచ్చరిక

Hazarath Reddy

ఆదిపురుష్ చిత్ర పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం తిరుపతి పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ చిత్రం ప్రొడక్షన్/డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు పోస్టర్‌లోని విషయాలను తిరస్కరించాయి. ఈలాంటి వార్తలను ప్రజల ఎవ్వరు నమ్మవద్దని ఇందులో ఎలాంటి నిజాలు లేవని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

Cyclone Biparjoy: తీవ్ర తుపానుగా మారిన సైక్లోన్ బిపాజోయ్, ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను ఇది, దీని ప్రభావం ఎంతంటే..

Hazarath Reddy

ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను 'బిపర్‌జోయ్' తుఫాను తీవ్రరూపం దాల్చింది, ఇది కేరళపై తేలికపాటి రుతుపవనాలు, దక్షిణ ద్వీపకల్పం దాటి "బలహీనపడుతూ వస్తోంది. దీని పురోగతిని అంచనా వేసిన వాతావరణ శాస్త్రవేత్తలు అత్యంత తీవ్రమైన తుఫానుగా మారిందని అంచనా వేశారు.

Odisha Train Accident: వెంటాడుతున్న రైలు ప్రమాదాలు, ఒడిశాలో రైలు చక్రాల కింద పడి మరో ఆరుగురు మృతి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బాలాసోర్‌ రైలు దుర్ఘటన జరిగి వారం కూడా కాలేదు, ఒడిశాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం జాజ్‌పూర్‌-కోయింజర్‌ స్టేషన్‌కు సమీపంలో రైల్వే పనులు చేస్తున్న కొంతమంది కార్మికులపైకి గూడ్స్‌ రైల్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా, మరోముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.వర్షం వస్తుందని గూడ్స్ రైలు కింద తల దాచుకుందామని కార్మికులు వెళ్లారు.

Om Raut Kissing Kriti Sanon Video: ఆదిపురుష్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ ముద్దు వీడియో ఇదిగో, కృతి సనన్ వెళ్లిపోతుండగా కిస్ పెట్టి వీడ్కోలు

Hazarath Reddy

కృతి సనన్ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఓం రౌత్‌ ఆమెకు ముద్దు పెట్టి వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. తిరుమల కొండపై ఇలా చేయడం ఏంటని దర్శకుడి తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Hyderabad Shocker: ఇద్దరితో రహస్యంగా అక్రమసంబంధం, మొదటి వ్యక్తికి తెలియడంతో రెండో ప్రియుడితో కలిసి అతన్ని దారుణంగా హత్య చేసిన మహిళ, కేసు వివరాలను వెల్లడించిన మహేశ్వరం ఏసీపీ సి.అంజయ్య

Hazarath Reddy

పది రోజుల క్రితం వ్యక్తిని దారుణంగా హతమార్చి డ్రమ్ములో కుక్కి చెరువులో పడేసిన ఘటనను పహాడీషరీఫ్‌ పోలీసులు చేధించారు.రెండో ప్రియుడి మోజులో పడిన మహిళ అతనితో కలిసి మొదటి ప్రియుడిని హత్య చేసిందని పోలీసులు తెలిపారు.

WTC 2023 Final: పరుగుల వరద పారిస్తున్న ఆస్ట్రేలియా బ్యాటర్లు, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ డే1 హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా- టీం ఇండియా మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (ICC World Test Championship Final) మ్యాచ్ Day 1లో భాగంగా మూడో సెషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం 62 ఓవర్లలో ఆస్ట్రేలియా బ్యాటర్లు 3 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేశారు.

Uttar Pradesh: చిన్న రైతుకు రూ.1.6 కోట్ల పన్ను కట్టాలంటూ ఏకంగా 23 నోటీసులు, బ్యాంకుకు వెళ్లిన తరువాత ట్విస్ట్ ఏంటంటే..

Hazarath Reddy

యూపీలో ముజఫర్‌నగర్‌ జిల్లాలోని ఫలోడా గ్రామానికి చెందిన ఒక రైతుకు (UP farmer) రూ.1.6 కోట్ల పన్ను చెల్లించాలంటూ సంవత్సరంలో ఏకంగా 23 నోటీసులు అందాయి.

HC on Nudity Of Female Upper Body: మహిళ నగ్నత్వాన్ని ప్రతీసారి లైంగికంగా లేదా అశ్లీలంగా పరిగణించకూడదు, కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఒక మహిళ యొక్క నగ్న శరీరం యొక్క వర్ణనను ఎల్లప్పుడూ లైంగికంగా లేదా అశ్లీలంగా పరిగణించరాదని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది, తన పిల్లలు తన సెమీ-నగ్న శరీరంపై పెయింటింగ్ చేస్తున్న వీడియోను రూపొందించడానికి సంబంధించిన ఒక తల్లిని క్రిమినల్ కేసు నుండి విడుదల చేస్తున్నప్పుడు కేరళ హైకోర్టు ఈ తీర్పును ఇచ్చింది

Advertisement

Himachal High Court: వేరే మహిళను ఇంట్లో పెట్టుకుని భార్యను అదే ఇంట్లో నివసించమని భర్త బలవంతం చేయరాదు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

తన భార్య పారిపోయిందని ఆరోపిస్తూ ఓ భర్త వేసిన పిటిషన్‌ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. భర్త తనతో మరో మహిళను ఉంచుకుని అదే ఇంటిలో నివసించడానికి ఏ భార్యను బలవంతం చేయరాదని కోర్టు పేర్కొంది.ప్రతివాది విడివిడిగా జీవించడానికి సమర్థనీయమైన కారణం ఉంది.

Reddit Layoffs: ఆగని లేఆప్స్, 90 మంది ఉద్యోగులకి ఉద్వాసన పలుకుతున్న రెడ్డిట్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం

Hazarath Reddy

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ రెడ్డిట్‌ (Reddit) ఉద్యోగుల (employees) తొలగింపుకు సిద్ధమైంది.ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం రెడ్డిట్‌ ప్రపంచ వ్యాప్తంగా 2,000 మంది ఉద్యోగుల్ని కలిగిఉంది. అందులో దాదాపు 5 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు (lay off) తెలుస్తోంది

Cardiologist Dies of Heart Attack: విధి ఎంత చిత్రమైనది, వేలమందికి గుండె సర్జరీలతో ప్రాణదానం, చివరకు అదే గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ

Hazarath Reddy

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సుమారు 16,000కు పైగా గుండె సర్జరీలు చేసి వేలాది మంది ప్రాణాలను కాపాడిన ప్రముఖ కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ అదే గుండెపోటుతో మరణించారు. రోజు మాదిరిగానే ఆసుపత్రిలో రోగులను చూసిన ఆయన సోమవారం రాత్రి ప్యాలెస్ రోడ్‌లోని తన నివాసానికి వెళ్లారు. భోజనం చేసిన తర్వాత నిద్రపోయారు.

Police Saves Man Life Video: వీడియో ఇదిగో, స్కూటర్ మీద వెళుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు, సీపీఆర్ అందించి ప్రాణాలు కాపాడిన గుజరాత్ పోలీసులు

Hazarath Reddy

గుజరాత్‌లో ఓ స్కూటర్ రైడర్‌ను పోలీసులు కాపాడారు. స్కూటర్‌పై వెళ్తున్న యువకుడికి ఒక్కసారిగా ఛాతి నొప్పి రావడంతో స్కూటర్‌ను ఆపి పక్కన కూర్చున్నాడు. దీని తరువాత, సమీపంలో ఉన్న పోలీసులు యువకుడు అసౌకర్యంగా ఉన్నాడని భావించి, వారు సహాయం కోసం చేరుకున్నారు.

Advertisement
Advertisement