Viral

Tamil Nadu: పొరపాటున ఆలయ హుండీలో జారిపడిన ఐఫోన్, ఆరు నెలల తర్వాత వేలం పాటలో రూ. 10 వేలకు దక్కించుకున్న అసలైన యజమని

Hazarath Reddy

ఆరు నెలల క్రితం దినేష్ తన కుటుంబ సమేతంగా మదురై సమీపంలోని తిరుప్పోరూరు కందసామి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అయితే హుండీలో కానుకలు వేస్తుండగా చొక్కా జేబులో పెట్టుకున్న ఫోన్ పొరపాటున జారి హుండీలో పడిపోయింది.

Viral Video: వీడియో ఇదిగో, రైలులో అధికారికి లంచం ఇచ్చి మద్యం తాగిన ప్రయాణికుడు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు చితకబాదిన టీటీఈ, అసలైన ట్విస్ట్ ఏంటంటే..

Hazarath Reddy

అమృత్ సర్ కతిహార్ ఎక్స్ ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు రైల్వే కోచ్ అటెండెంట్లుకి లంచం ఇచ్చి తన సీటులోనే మద్యం సేవించాడు.అనంతరం తోటి మహిళా ప్రయాణికులతో అతను అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో అతన్ని రైల్వే టీటీఈ చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Jayachandran Passes Away: ‘అనగనగా ఆకాశం ఉంది’ పాట ఆలపించిన స్టార్ సింగర్ జయచంద్రన్ కన్నుమూత

Rudra

‘నువ్వే కావాలి’ సినిమాలోని ‘అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది’ పాట గుర్తుందా? సుస్వాగతం సినిమాలోని ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌ డేలు’ పాటలను మర్చిపోగలమా?

Game Changer Review in Telugu: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ ఇదిగో, అభిమానులకు పుల్ గేమ్, మరి ప్రేక్షకులకు ఈ గేమ్ బాగా నచ్చిందా లేదా ? శంకర్ మొదటి తెలుగు సినిమా ఎలా ఉందో చూద్దామా..

Hazarath Reddy

త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెలుగులో తీసిన తొలి చిత్రం ఇది కాగా అందులో రామ్ చరణ్ కథానాయకుడుగా నటించాడు. ఇక ఐదేళ్ల త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ కి వస్తున్న సోలో చిత్రం కూడా ఇదే..ఇన్ని ఆసక్తిక అంశాల మధ్య దిల్‌రాజు భారీ నిర్మాణవ్య‌యంతో ఈ సినిమాని రూపొందించ‌డంతో దీనిపై ప్రేక్ష‌కుల్లో మ‌రింత క్యూరియాసిటీని రేకెత్తించింది

Advertisement

Viral Video: ఢిల్లీ - లక్నోను కమ్మేసిన పొగమంచు...ఒక వాహనంకు మరోక వాహనం ఢీ...వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌ని పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ - లక్నో హైవేపై పొగమంచు కమ్ముకోవడంతో ఒక వాహనాన్ని మరోక వాహనం ఢీ కొట్టింది

Karnataka: కర్ణాటకలో దారుణం..కుక్కపై కారును పొనిచ్చి చంపేసిన ఓ వ్యక్తి..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు

Arun Charagonda

కర్ణాటకలో దారుణం..కుక్కపై కారును పొనిచ్చి చంపేసిన ఓ వ్యక్తి, కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు

HYDRA Demolition Drive in Manikonda: మణికొండలో హైడ్రా కూల్చివేతలు.. నెక్నాంపూర్ లోని లేక్ వ్యూ విల్లాస్ లో కూల్చివేతలు (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని మణికొండలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. నెక్నాంపూర్ లోని లేక్ వ్యూ విల్లాస్ లో ఉదయం నుంచి అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

Warmest Year 2024: 124 ఏండ్లలో అత్యంత వేడి సంవత్సరంగా 2024.. సాధారణ సగటు కంటే 0.65 డిగ్రీ సెల్సియస్‌ ఎక్కువ ఉష్ణోగ్రతలు

Rudra

1901 నుంచి గడిచిన 124 ఏళ్లలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 2024లో నేలపై కనిష్ఠ ఉష్ణోగ్రతల సగటు సాధారణ సగటు కంటే 0.65 డిగ్రీ సెల్సియస్‌ ఎక్కువగా ఉందని పేర్కొంది.

Advertisement

Game Changer: పడుకునే రాత్రి సమయంలో ప్రజాదరణ కలిగిన సినిమాలకు అనుమతి ఇవ్వడమేంటి? ‘గేమ్ చేంజర్’ స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Rudra

పాపులర్ సినిమాలకు వేళకాని వేళలో, రాత్రిళ్లు ప్రదర్శనకు అనుమతినివ్వడం, ఒక షోకు, మరో షోకు మధ్య 15 నిమిషాల సమయం మాత్రమే ఉండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు, స్నేహితులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ప్రత్యేక కార్డులు, ఫోటోల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి..!

Rudra

వైకుంఠ ఏకాదశి నేడు. భక్తులు ఈరోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా ఈరోజు శ్రీ మన్నారయణుడు మూడు కోట్ల దేవతలతో భూమి మీదకు వస్తాడని అనాదీగా భక్తులు విశ్వసిస్తుంటారు.

Pawan Kalyan: పవన్ ప్రసంగిస్తుండగా ఏపీ మాజీ సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ.. ఆ తర్వాత ఏమైంది?? వీడియో ఇదిగో!

Rudra

తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయాలపాలై స్విమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను గురువారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు.

Vaikunta Ekadasi 2025: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. గోవింద నామ స్మరణతో మార్మోగిన తిరుమల (లైవ్ వీడియో)

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారిని కన్నులపండువగా దర్శించుకున్నారు.

Advertisement

Workplace Violence: వీడియో ఇదిగో, తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఉద్యోగిని కత్తితో నరికిన సహోద్యోగి, అందరూ చూస్తుండగానే కిరాతకంగా..

Hazarath Reddy

మహారాష్ట్రలోని పూణే జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యెరవాడలోని బీపీవో సంస్థలో పని చేస్తున్న మహిళ తన సహెద్యోగి నుంచి అప్పుగా డబ్బు తీసుకున్నది. తిరిగి చెల్లించకపోవడంపై అతడు ఆగ్రహించి జనం చూస్తుండగా కత్తితో దాడి చేసి నరికాడు.

Tirupati Stampede: వీడియో ఇదిగో, తప్పు జరిగింది ప్రజలంతా మా ప్రభుత్వాన్ని క్షమించండి, తిరుపతి తొక్కిసలాట ఘటనపై క్షమాపణలు కోరిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Hazarath Reddy

Snake Found in IAS Officer’s Car: వీడియో ఇదిగో, ఐఏఎస్ అధికారిని కాటేసేందుకు కారు బానెట్‌లో నక్కిన పాము, చాకచక్యంగా పట్టుకున్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం

Hazarath Reddy

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ ఐఏఎస్ అధికారి కారు బానెట్‌లో విషపూరిత పాము కనిపించింది. ఎంపీ సచివాలయంలో సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి రఘురాజ్‌ ఎం.ఆర్‌. కారు బానెట్‌లో పాము కనిపించింది. కారు బానెట్‌లో పాము కనిపించడంతో డ్రైవర్లు మరియు సెక్యూరిటీ సిబ్బంది పార్కింగ్ స్థలంలో గుమిగూడారు.

HDFC Bank Employee Dies: ఆకస్మిక గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉద్యోగి, పని ఒత్తిడే నా భార్త చావుకు కారణమని భార్య ఆరోపణలు

Hazarath Reddy

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో అనుభవజ్ఞుడైన సఫీ ఖాన్ అనే ఉద్యోగి నవంబర్ 19, 2024న క్లయింట్ సమావేశానికి సిద్ధమవుతున్న సమయంలో ఆకస్మిక గుండెపోటు కారణంగా మరణించారు. బ్యాంకులో కనికరంలేని పని ఒత్తిడి మరియు విషపూరితమైన పని సంస్కృతి అతని మరణానికి ప్రధాన కారణమని అతని భార్య పేర్కొంది

Advertisement

Nagarjuna: తెలంగాణ టూరిజంపై స్పెషల్ వీడియో విడుదల చేసిన నాగార్జున, ఇరానీ ఛాయ్‌.. కరాచీ బిస్కెట్‌.. హైదరాబాద్‌ బిర్యానీ అంటూ..

Hazarath Reddy

సినీ నటుడు నాగార్జున (Nagarjuna) ఎక్స్‌ వేదికగా తెలంగాణ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఓ వీడియోని విడుదల చేశారు. అందులో పలు అందమైన ప్రదేశాలను వివరిస్తూ మాట్లాడారు. వీడియోలో నాగార్జున మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.. నేను మీ నాగార్జున. చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగాను. ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి

Andhra Pradesh: వీడియో ఇదిగో, అహోబిలం టెంపుల్ సమీపంలో మాంసాహారం ,మద్యం సేవించిన 5మంది ఆలయ సిబ్బంది, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Hazarath Reddy

అహోబిలంలో అపశృతి చోటు చేసుకుంది. టెంపుల్ సమీపంలో 5మంది ఆలయ సిబ్బంది మాంసాహారం ,మద్యం సేవిస్తూ కెమెరాకు చిక్కారు. డ్యూటీ సమయంలో ఇలా మాంసాహారం మద్యం సేవించటం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

Facebook Love Story: భర్తను వదిలేసి ఫేస్‌బుక్‌ ప్రియుడుతో వెళ్లిపోయిన భార్య, తీరా పోలీసుల దగ్గరకు భర్త పంచాయితీ కోసం వెళితే..

Hazarath Reddy

జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఓ మహిళ ఫేస్‌బుక్‌లో కనెక్ట్ అయ్యి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. లక్షల విలువైన నగదు, బంగారం దొంగిలించిందని భార్య ఆరోపిస్తూ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

L&T Chairman S.N.Subrahmanyan: ఇంట్లో కూర్చుని భార్యని ఎంతసేపు చూస్తారు, ఆదివారం కూడా ఆఫీసుకు రండి, ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ వ్యాఖ్యల వీడియో వైరల్

Hazarath Reddy

నారాయణ మూర్తి వారానికి 70 గంటల పని చేసిన తర్వాత సోషల్ మీడియాలో కొత్త వాయిస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని లార్సెన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌ అండ్‌ టీ) చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ సూచించారు.

Advertisement
Advertisement