వైరల్
Telangana: పుడ్ డెలివరీ ఇస్తుండగా పైకి దూసుకొచ్చిన కుక్క, భయంతో మూడో అంతస్తు నుంచి దూకేసిన డెలివరీ బాయ్, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స
Hazarath Reddyరాయదుర్గం పంచవటి కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఫుడ్‌ డెలివరీ కోసం ఓ భవనంలో మూడో అంతస్తుకు వెళ్లిన డెలివరీ బాయ్ కు చేదు అనుభవం ఎదురైంది. పుడ్ డెలివరీ ఇస్తుండగా ఇంతలో అక్కడే ఉన్న డాబర్‌ మెన్‌ కుక్క డెలివరీ బాయ్‌ చూడగానే దాడి చేసేందుకు అతని పైకి దూసుకొచ్చింది.
Bengaluru Rains: బెంగుళూరును ముంచెత్తిన భారీ వర్షం, నీట మునిగిన పలు ప్రాంతాలు, అండర్ పాస్‌లో నీరు నిండిపోవడంతో చిక్కుకుపోయిన కార్లు
Hazarath Reddyబెంగళూరులో ఆదివారం భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురిసాయి, దీనితో నగరంలోని పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. వర్షం కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో పాటు కేఆర్ సర్కిల్ పరిధిలోని అండర్‌పాస్‌ నీటితో నిండిపోయింది
Weather Update: భారీ వర్షపు సూచన, రెండు రోజుల పాటు 12 జిల్లాలకు అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ, మరో వైపు ఎండలు కూడా మండిపోతాయని హెచ్చరిక
Hazarath Reddyబంగాళాఖాతంలో ఉష్ణచలనం కారణంగా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురి సే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది.
Bengaluru Rains: బెంగుళూరులో భారీ వర్షం, కారు మునిగిపోవడంతో ఏపీ మహిళ మృతి, నీటితో నిండిపోయిన కేఆర్‌ సర్కిల్‌ అండర్‌ పాస్‌
Hazarath Reddyకర్ణాటక రాజధాని బెంగుళూరు నగరంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా కేఆర్‌ సర్కిల్‌ అండర్‌ పాస్‌ నీటితో నిండిపోయింది. ఇందులో ఏపీకి చెందిన కృష్ణా జిల్లా కారు ఒకటి చిక్కుకుపోయింది.
Relation Tips: మీరు ఒకసారి సెక్స్ చేసినప్పుడు ఎన్ని కేలరీలు కోల్పోతారో తెలుసా, బరువు తగ్గడానికి శృంగారంలో ఏ పొజిషన్ మంచిదో తెలుసుకోండి
Hazarath Reddyమీరు మార్నింగ్ వాక్ ప్లాన్ చేసే ముందు, మీ కోసం మా దగ్గర ఒక మంచి సూచన ఉంది. మీ కోసం మాత్రమే కాదు, మీ ముఖ్యమైన వ్యక్తి కోసం కూడా. మీ పార్టనర్‌తో బ్రంచ్ ఇచ్చిన క్యాలరీలను సెక్స్ బర్న్ చేస్తుందని మీకు తెలుసా? మీ బరువు, మీరు మంచం మీద గడిపే సమయం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో మీకు సహాయపడతాయి.
Note Ban-Bichagadu: నోట్ల రద్దుకు, ‘బిచ్చగాడు’ సినిమాకి లింకేంటి?.. 2016లో వచ్చిన బిచ్చగాడు.. అదే ఏడాది పెద్ద నోట్ల రద్దు.. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటామని ప్రకటించిన ఆర్ బీఐ.. అదే రోజున రిలీజ్ అయిన బిచ్చగాడు 2.. ఇక నెటిజన్ల కామెంట్లు చూస్కోండి!!
Rudra2016లో విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా సూపర్ హిట్ అయింది. తమిళంలోనే కాదు తెలుగులోనూ రికార్డు కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ‘బిచ్చగాడు 2’ రిలీజ్ అయింది. అయితే నెటిజన్లు బిచ్చగాడు సినిమాకు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయానికి ముడిపెడుతున్నారు.
Rains In AP: ఏపీకి చల్లని కబురు.. నేడు పలుచోట్ల వర్షాలు.. ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నదన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Rudraమండుటెండలు, వడగాలులతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Bro Shooting: 'బ్రో' సెట్స్ పైకి పవన్ సూపర్ ఎంట్రీ... వీడియో వైరల్
Rudraపవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power star Pawan Kalyan), యువనటుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'బ్రో' సెట్స్ (BRO Sets) పైకి పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు.
Viral Video: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ని ఇబ్బందిపెట్టిన గొడుగు.. పాపం అలాగే వానలో తడుస్తూ.. వీడియో వైరల్
Rudraఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాట్లు, పొరపాట్లకు సంబంధించి గతంలో అనేక వీడియోలో వైరల్ అయ్యాయి. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న మరో వీడియో నెటిజన్లు ఆశ్చర్యపరుస్తోంది. గొడుగు తెరిచేందుకు ఇబ్బంది పడ్డ బైడెన్ వీడియో ఇది.
Fire Accident In Hyderabad: హైదరాబాద్ లో హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం..
Rudraహైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ దగ్గర ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సైబర్ టవర్ ఎదురుగా వున్న సాఫ్ట్‌ వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కలుండే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు.
Viral Video: నవీన్-ఉల్-హక్ ను ఆటపట్టిస్తూ ‘కోహ్లీ.. కోహ్లీ’ అంటూ అభిమానుల నినాదాలు.. వీడియో వైరల్
Rudraవిరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీన్-ఉల్-హక్ గొడవపడ్డప్పటి నుంచి ఐపీఎల్ 2023 పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఈమార్పులకు ముఖ్యంగా ఇరువైపుల అభిమానులు తోడయ్యారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు అవకాశం రాగానే మైదానంలో గంభీర్, నవీన్ ఉల్ హక్‌లపై నినాదాలు చేస్తున్నారు.
PM Modi Most Popular Leader: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ.. అగ్రరాజ్యాధినేతలను అధిగమించిన నమో పాపులారిటీ
Rudraప్రజాధరణలో ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' నిర్వహించిన సర్వే ప్రకారం ప్రధాని మోదీ 78 శాతం అప్రూవల్ రేటింగ్‌తో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా టాప్ ప్లేస్ లో నిలిచారు.
Rice Come Out Of Girls Eyes: ఖమ్మంలో మిస్టరీ చిన్నారి, కంటి నుంచి ప్లాస్టిక్ కవర్, బియ్యం గింజలు, పేపర్ ముక్కలు, పాపకు ఏమైందో చెప్పలేకపోతున్న డాక్టర్లు
VNSఆరేళ్ల చిన్నారికి ఒక వింత సమస్య వచ్చింది. ప్రతి అరగంటకు ఒకసారి చిన్నారి కంటి నుంచి పేపర్ ముక్కలు, బియ్యం గింజలు వస్తున్నాయి. అసలు ఆ చిన్నారికి ఉన్న సమస్య ఎంటో తెలుసుకునేందుకు ఎందరు ప్రయత్నించినప్పటికీ నిర్ధారణకు రావడం లేదు. ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
Telangana Tragedy: పుట్టినరోజు రోజే గుండె పోటుతో చనిపోయిన యువకుడు, శవంతోనే కేక్ కట్ చేయించిన కుటుంబ సభ్యులు..
kanhaఆసిఫాబాద్ - పుట్టినరోజు రోజే గుండె పోటుతో చనిపోయిన సచిన్. అతనితో కేక్ కట్ చేసిన కుటుంబ సభ్యులు.
Andhra Pradesh Shocker: భర్తను ప్రియుడితో చంపించి, వీడియో కాల్‌లో లైవ్ చూసి ఎంజాయ్ చేసిన భార్య, ఇదెక్కడి శాడిజం రా బాబోయ్..
kanhaకృష్ణా జిల్లాకు చెందిన జయకృష్ణ, దుర్గా భవాని ప్రేమించి పెళ్లి చేసుకోగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త స్నేహితుడు చిన్నాతో అక్రమ సంబంధం పెట్టుకున్న భవాని, భర్తను చంపమని చిన్నాకి చెప్పింది. జయకృష్ణకు మద్యం తాగించి అతని మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇదంతా భార్య భవాని వీడియో కాల్‌లో లైవ్ చూసి ఎంజాయ్ చేసింది.
Siddaramaiah to Take Oath As CM: నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణం.. ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల రాక
Rudraకర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం బెంగళూరులోని కంఠీరవ స్టేడియాన్ని అధికారులు అందంగా ముస్తాబు చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానుండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Special Trains For Summer: వేసవి కోసం రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు.. 380 ప్రత్యేక రైళ్లు సిద్ధం.. దేశంలోని ప్రధాన కేంద్రాల మీదుగా 6,369 ట్రిప్పుల నిర్వహణకు నిర్ణయం
Rudraవేసవిలో ప్రయాణాలు, టూర్స్, ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ ఎప్పటిలాగే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది. మొత్తం 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Toor Dal Price Hike: దేశంలో కందిపప్పు కొరత.. కొండెక్కిన ధర.. దుకాణాల్లో దర్శనమిస్తున్న నోస్టాక్ బోర్డులు.. ప్రస్తుతం కిలో కందిపప్పును రూ. 140కి విక్రయిస్తున్న వైనం
Rudraపెట్రోల్, గ్యాస్ ధరలతో ఇప్పటికే కుదేలైన సామాన్యులను.. ఇప్పుడు కందిపప్పు ధరలు భయపెడుతున్నాయి. డిమాండ్‌కు సరిపడా కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్లు సహా కిరాణా దుకాణాల్లోనూ నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి.
World's Most Expensive Ice Cream: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ ఇది.. దీని స్పెషాలిటీ ఏంటి మరి??
Rudraజపాన్‌కు చెందిన ప్రముఖ ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ సెలాటో ఓ ప్రత్యేకమైన ఐస్ క్రీమ్ ను తయారుచేసింది. అత్యంత అరుదుగా దొరికే పదార్థాలతో కలిపి చేసిన ఈ ఐస్‌క్రీమ్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు సాధించింది.
Bandla Ganesh on Devara: ఎన్టీఆర్, కొరటాల కాంబోలో కొత్త చిత్రం 'దేవర' టైటిల్ తనదేనని.. టైటిల్ ని కొట్టేశారంటున్న బండ్ల గణేశ్
Rudraయంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్తం చిత్రం టైటిల్ 'దేవర' తనదేనని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ అంటున్నారు. 'దేవర' టైటిల్ ను తాను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని బండ్ల గణేశ్ వెల్లడించారు. నిన్న సాయంత్రం 7 గంటల తర్వాత 'దేవర' టైటిల్ ను చిత్రబృందం రిలీజ్ చేయగా, బండ్ల గణేశ్ అంతకుముందు టైటిల్ పై కలకలం రేపారు.