వైరల్

Assam: లంచాల మేత మరిగిన జిఎస్‌టి కమీషనర్, రూ.4,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా బుక్, ఆమె ఇంటి నుంచి రూ.65,37,500 స్వాధీనం చేసుకున్న యాంటీ కరప్షన్ ఆఫ్ అసోం పోలీసులు

Hazarath Reddy

అస్సాం | డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ & యాంటీ కరప్షన్ ఆఫ్ అసోం పోలీసులు రూ. 4,000 లంచం తీసుకుంటుండగా రాష్ట్ర జిఎస్‌టి కమీషనర్ కార్యాలయ రాష్ట్ర పన్నుల అసిస్టెంట్ కమిషనర్ మినాక్షి కాకతి కలితాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. సోదాల్లో ఆమె ఇంటి నుంచి రూ.65,37,500 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.

BSF Seizes Gold: ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమ రవాణా, రూ. 86 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు

Hazarath Reddy

దక్షిణ బెంగాల్ ఫ్రాంటియర్‌లోని బోర్డర్ ఔట్‌పోస్ట్ బాన్‌పూర్, 54 బెటాలియన్‌కు చెందిన బలగాలు ఒక పక్కా సమాచారంతో ఆపరేషన్ ప్రారంభించి తొమ్మిది బంగారు బిస్కెట్లు, పందొమ్మిది బంగారు చిప్స్ మరియు ఒక బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.

Delhi Lawyers Fight Video: వీడియో ఇదిగో, కోర్టు అనే సంగతి మరచిపోయి తన్నుకున్న ఇద్దరు లాయర్లు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన మహిళా న్యాయవాది

Hazarath Reddy

మహిళా న్యాయవాది, నేహా గుప్తా, తన మగ కౌంటర్‌పై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రోహిణి)కి అధికారికంగా ఫిర్యాదు చేసింది, అతను తనను వరుస ఘోరమైన నేరాలకు గురిచేస్తున్నాడని ఆరోపించింది.

Tirumala: శ్రీవారి భక్తులకు గమనిక, ప్రతీ నెల 24వ తేదీన దర్శనం టికెట్ల కోటా విడుదల, శ్రీవారి సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్‌ విడుదల చేసిన టీటీడీ

Hazarath Reddy

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టిటిడి షెడ్యూల్ విడుదల చేసింది. సేవా టికెట్లు లేదా దర్శన టికెట్ల విడుదల తేదీ ఆదివారం వచ్చినట్లయితే వాటిని మరుసటి రోజు విడుదల చేస్తారు.

Advertisement

Turkey Storm: వీడియో ఇదిగో, తుఫాను బీభత్సానికి గాల్లోకి డ్యాన్స్ వేసిన సోఫా, గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిన ఇంట్లో ఉన్న సోఫా

Hazarath Reddy

టర్కీలో తుఫాను (Storm) బీభత్సానికి ఓ ఇంట్లో ఉన్న సోఫా అమాంతం ఆకాశంలోకి ఎగిరిపోయింది. బలమైన గాలుల ధాటికి కొద్దిదూరం ఎగురుకుంటూ వెళ్లి ఓ భవనానికి బలంగా తాకింది. ఫిబ్రవరిలో భూకంపంతో విలవిల్లాడిన టర్కీ ఇప్పుడు భారీ వర్షాలు, ఈదురుగాలులతో వణికిపోతున్నది.

Earthquake in New Caledonia: పసిఫిక్‌ మహాసముద్ర తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు, న్యూ కలెడోనియాను వణికించిన భారీ భూకంపం

Hazarath Reddy

న్యూ కలెడోనియా (New Caledonia)ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. లాయల్టీ ఐలాండ్స్‌ (Loyalty Islands)కు ఆగ్నేయంగా శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 7.7 గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (United States Geological Survey ) తెలిపింది.

Flex On Bellampalli MLA: బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నం దుర్గయ్య కామ పిశాచి, బీఆర్ఎస్ భవన్ ఎదుట ఫ్లెక్సీలు కలకలం, ఆరిజన్‌ డెయిరీ పేరుతో బ్యానర్లు ఏర్పాటు

Hazarath Reddy

హైదరాబాద్ నడిబొడ్డున బీఆర్ఎస్ నేత, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో వెలసిన ఫ్లైక్సీలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలు పెట్టారు.

OM Movie: 550 సార్లు రీ-రిలీజ్‌ అయిన మూవీ అది.. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లోనూ పేరు సంపాదించింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా..?

Rudra

సాధారణంగా ఓ సినిమాను ఎన్నిసార్లు రీ రిలీజ్ చేస్తారు. రెండు లేదా మూడు. క్రేజ్ మరీ ఎక్కువగా ఉంటే మహా అయితే ఐదు సార్లు. కానీ ఓ సినిమాను ఏకంగా 550 సార్లు రీ రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? ఆ మూవీనే ‘ఓం’.

Advertisement

Delhi CM Order: బస్‌స్టాపులో మహిళలు వేచి ఉన్నారు. బస్సు ఆపాలంటూ డ్రైవర్ ను కోరారు. అయితే, బస్సు ఆపని డ్రైవర్.. కేజ్రీవాల్ ఏం చేశారంటే? వీడియో ఇదిగో!

Rudra

బస్టాప్‌లో వేచి చూస్తున్న మహిళల కోసం బస్సు ఆపని డ్రైవర్‌పై ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం వేటేసింది. బస్టాపులో ఓ ప్రయాణికుడు దిగేందుకు బస్సును స్లో చేసిన డ్రైవర్.. అక్కడనున్న మహిళలను ఎక్కించుకోకుండా ముందుకు కదిలించాడు.

Setting Up 8 New Cities Across India: భారత్‌లో 8 కొత్త నగరాల ఏర్పాటు దిశగా కేంద్రం.. ప్రస్తుతం పట్టణాలపై జనాభా ఒత్తిడి తగ్గించేందుకే..

Rudra

నగరాలకు వలస వెళ్తున్న జనాభా అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో ప్రస్తుతమున్న నగరాలపై జనాభా ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో దేశంలో మొత్తం ఎనిమిది నగరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.

NTR’s 100th Anniversary: పవన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేశ్, కల్యాణ్ రాం.. ఎన్టీఆర్ శత జయంతి సభకు కదిలిరానున్న తారాలోకం.. రాజకీయ అతిరథులు కూడా.. హైదరాబాద్ లో రేపే సభ

Rudra

హైదరాబాద్‌లో రేపు జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి సభకు అగ్రశ్రేణి సినీతారలు, వామపక్ష, బీజేపీ పార్టీ ప్రముఖులు హాజరుకానున్నారని శత జయంతి కమిటీ కన్వీనర్ మీడియాకు తెలిపారు.

Rains In Telangana: తెలంగాణవాసులకు శుభవార్త.. నేడూ, రేపు వర్షాలు.. ఏపీవాసులకు అలర్ట్.. ఎండలతో జాగ్రత్త అంటూ వాతావరణ శాఖ హెచ్చరిక.. నెల్లూరు జిల్లా కసుమూరులో గరిష్ఠంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు

Rudra

ఎండలతో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు ఓ గుడ్‌న్యూస్. నేడూ, రేపు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

BRS Office In AP: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం.. ఎల్లుండే ప్రారంభం.. విజయవాడలో ఎందుకు ఆఫీస్ పెట్టలేదంటే??

Rudra

దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలన్న కారణంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ఆ పనులను మరింతగా ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం ఏపీలోనూ ఏర్పాటు కాబోతోంది.

RBI's Remittance Scheme and TCS: ఎల్ఆర్ ఎస్ కిందకు ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్.. ఆర్బీఐ అనుమతి లేకుండా 2.50 లక్షల డాలర్ల వరకు పంపే వెసులుబాటు.. కేంద్రం నోటిఫికేషన్

Rudra

విదేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితులకు డబ్బులు పంపించే వారికి శుభవార్త. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ తో విదేశీ కరెన్సీతో నిర్వహించే లావాదేవీలను ఆర్బీఐ సరళీకృత చెల్లింపు పథకం (ఎల్ఆర్ఎస్) కిందకు తీసుకొస్తున్నట్టు కేంద్రం తెలిపింది.

Mobile Phone Blast: షాకింగ్ వీడియో ఇదిగో, జేబులో ఉండగా అకస్మాత్తుగా పేలిన మొబైల్ ఫోన్, తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న వృద్ధుడు

Hazarath Reddy

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో 76 ఏళ్ల వృద్ధుడు తన మొబైల్ ఫోన్, చొక్కా జేబులో పెట్టుకుని ఉండగా అది అకస్మాత్తుగా పేలిపోయింది. ఆకస్మికంగా నిప్పంటుకోవడంతో ఆ పెద్ద మనిషి గాయపడకుండా తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ఇలాంటి ఘటన మూడోది.

What Is Foreplay? శృంగారంలో ఫోర్ ప్లే అంటే ఏమిటి? ఫోన్ సెక్స్ నుండి ఓరల్ సెక్స్ వరకు, తీవ్రమైన ఉద్వేగం కోసం మానసిక స్థితిని పొందే మార్గాలు

Hazarath Reddy

సెక్స్ సమయంలో ఫోర్‌ప్లే చేయడం వల్ల ప్రజలు సమయం వృథా అవుతున్నట్లు అనిపించవచ్చు, అయితే ఫోర్‌ప్లే మిమ్మల్ని , మీ భాగస్వామి సెక్స్‌ను మరింత మెరుగ్గా ఆస్వాదించగలదని మీకు తెలుసా? అయితే దీని కోసం, ఆవిరితో కూడిన ఫోర్‌ప్లే సెషన్‌లో ఎలా పాల్గొనాలో మీరు తెలుసుకోవాలి.

Advertisement

IPL 2023 Playoffs: ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు వెళ్లే మిగతా మూడు జట్లు ఇవిగో, ఆ రెండు జట్లకు చావో రేవో తేల్చుకునే పరిస్థితి, ముంబై, ఆర్సీబీకి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..

Hazarath Reddy

ఐపీఎల్ లీగ్ దశలో ఇంకా ఆరు మ్యాచులు మిగిలి ఉన్నాయి.ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ కు నాలుగు వెళ్లనున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఆడిన 13 మ్యాచులకు గాను 9 విజయాలు, 18 పాయింట్లతో ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టింది.మిగిలిన మూడు కోసం పోటీ తీవ్రంగా నెలకొని ఉంది.

Allu Arjun and Sukumar's Pushpa 2: పుష్ప 2 నుండి క్రేజీ అప్‌డేట్, ఈ సారి ఆయన ప్రతీకారంతో తిరిగి వస్తాడంటూ ట్వీట్ చేసిన మేకర్స్

Hazarath Reddy

Tulja Bhavani Temple: ఈ ఆలయంలో హాఫ్ ప్యాంటుతో వచ్చే భక్తులకు నో ఎంట్రీ, కీలక నిర్ణయం తీసుకున్న తుల్జా భవాని ఆలయ నిర్వాహకులు

Hazarath Reddy

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జా భవాని ఆలయ నిర్వాహకులు హాఫ్ ప్యాంట్ లేదా “అసభ్యకరమైన” బట్టలు ధరించి ప్రవేశించడాన్ని నిషేధించినట్లు నిర్వాహక అధికారి గురువారం తెలిపారు. మతపరమైన స్థలం పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

YouTube Down: ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌ సర్వర్ డౌన్, వీడియోలను అప్‌లోడ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న వినియోగదారులు, ట్విట్టర్లో ఫిర్యాదుల వెల్లువ

Hazarath Reddy

యూట్యూబ్‌లో వీడియోలను అప్‌లోడ్ చేయడంలో చాలామంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ వీడియోలను ప్రాసెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొంటోంది

Advertisement
Advertisement