వైరల్

IPL 2023: చేతికి గాయమైన డ్యాన్స్ ఆపని చీర్లీడర్, సోషల్ మీడియాలో ఫోటో వైరల్, వివిధ రకాల కామెంట్లతో స్పందిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

మే 15, సోమవారం నాడు IPL 2023లో గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా, ఒక ఛీర్‌లీడర్ తన చేతిని స్లింగ్‌లో ఉంచినప్పటికీ ప్రదర్శన ఇవ్వడం కనిపించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఛీర్‌లీడర్ తన కుడి చేతిని స్లింగ్‌లో ఉంచి ఉన్న చిత్రం వైరల్‌గా మారింది

World Cup 2023: ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్ వైదొలిగే అవకాశం, సంచలన వ్యాఖ్యలు చేసిన పీసీబీ చైర్మన్

Hazarath Reddy

ఈ ఏడాది భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్ వైదొలిగే అవకాశం ఉందని పీసీబీ చైర్మన్ హెచ్చరించారు.

Meghalaya Bypoll 2023: మేఘాలయాలో నోటా కంటే తక్కువగా బీజేపీకి ఓట్లు, నోటాకు 272 ఓట్లు రాగా కమలానికి 40 ఓట్లు పోల్

Hazarath Reddy

ఇటీవల మేఘాలయాలోని సోహిఒంగ్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి 40 ఓట్లు పోలయ్యాయి. అయితే బీజేపీ కంటే ఎక్కువగా నోటాకు 272 ఓట్లు రావడం గమనార్హం.

Andhra Pradesh: వీడియో ఇదిగో, అమ్మ తెల్ల చొక్కా ఇవ్వలేదని టవల్ కట్టుకుని పోలీస్ స్టేషన్‌లో బాలుడి ఫిర్యాదు, ఏలూరు జిల్లాలో ఘటన

Hazarath Reddy

స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు హాజరుకావాలని తెల్ల చొక్కా అగిడితే అమ్మ ఇవ్వనంటోంది. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఓ పదేళ్ల బుడతడు మదనపడ్డాడు.

Advertisement

Haryana Excise Policy 2023-24: ఆఫీసులో బీర్లు తాగుతూ హాయిగా పని చేసుకోవచ్చు, కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చిన హర్యానా రాష్ట్ర ప్రభుత్వం

Hazarath Reddy

హర్యానాలో ఆఫీస్ టైంలో మద్యం సేవించొచ్చు. బీజేపీ హయాంలోని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చింది. కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఆఫీసులోనే బీర్, వైన్ సేవించేందుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

Mexico Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ముగ్గురు మృతి.. ఇద్దరు పోలీసులకు గాయాలు

Rudra

అగ్రరాజ్యం అమెరికా మళ్లీ కాల్పులతో దద్దరిల్లింది. న్యూ మెక్సికో పట్టణంలోని పాఠశాల వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు.

Rummy Not Gambling: కార్డులతో (స్టేక్స్) లేదా కార్డులు లేకుండా రమ్మీ ఆడినప్పటికీ అది గ్యాంబ్లింగ్ అనిపించుకోదు: కర్ణాటక హైకోర్టు

Rudra

కార్డులతో (స్టేక్స్) లేదా కార్డులు లేకుండా రమ్మీ ఆడినప్పటికీ అది గ్యాంబ్లింగ్ అనిపించుకోదని కర్ణాటక హైకోర్టు తాజాగా పేర్కొంది.

The Kerala Story: సినిమాను ఎవరూ చూడట్లే.. అందుకే వేయట్లే.. ‘ది కేరళ స్టోరీ’పై సుప్రీంలో స్టాలిన్ సర్కార్

Rudra

‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనను నిలిపేయడంపై సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రేక్షకుల నుంచి తగిన స్పందన లేకపోవడంతోనే చిత్ర ప్రదర్శనలకు అంతరాయం ఏర్పడుతుందని, తాము చిత్రంపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపింది.

Advertisement

Secunderabad-Tirupati Vande Bharat Express: సికింద్రాబాద్ - తిరుపతి ‘వందేభారత్ ఎక్స్ ప్రెస్’లో అదనపు సీట్లు.. అలాగే టైమింగ్స్ మార్పు.. పూర్తి వివరాలు ఇవే!

Rudra

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కు సంబంధించి రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు బయల్దేరే సమయంలో స్వల్ప మార్పు చేసారు. అంచనాలకు మించి ఆదరణ కనిపిస్తుండటంతో రైలుకు కోచ్ లను రెట్టింపు చేసారు.

Chain Snatching in Coimbatore: కోయింబత్తూర్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్.. కారులో ఉండగానే మహిళ గొలుసు.. వైరల్ వీడియో ఇదిగో

Rudra

తమిళనాడులోని కోయింబత్తూర్ లో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. రోడ్డు మీద వెళ్తున్న కోసల్య అనే మహిళ గొలుసును కారులో వచ్చిన దుండగులు లాక్కొని పరారయ్యారు. మహిళ కిందపడి కారుతో కొంత దూరం ఈడ్చుకుపోవడం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది.

Telugu Student Record: అనకాపల్లి యువకుడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అరుదైన ఫీట్ సాధించిన రుత్తల రేవంత్.. ప్రస్తుతం రైల్వేలో ట్రైనీ మేనేజర్‌గా శిక్షణ పొందుతున్న యువకుడు

Rudra

నేటి కాలంలో ఉద్యోగం దొరకడమే కష్టం. అదీ ప్రభుత్వ ఉద్యోగం.. అందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే గగనమే. ఒకవేళ ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారంటే అతను తోపే. అయితే, ఓ విద్యార్థి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కేంద్ర ప్రభుత్వోద్యోగాలు సంపాదించాడు.

Generic Medicines: రోగులకు జనరిక్ మందులనే రాసివ్వండి.. బ్రాండెడ్ ఔషధాలు రాయవద్దు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక

Rudra

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్స్, సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ కేంద్రాల్లోని వైద్యులకు కేంద్రం తాజాగా హెచ్చరిక చేసింది. తమ వద్దకు వచ్చే రోగులకు ప్రభుత్వ వైద్యులు తక్కువ ధరకు లభించే జనరిక్ మందులనే రాసి ఇవ్వాలని స్పష్టం చేసింది.

Advertisement

Jharkhand Shocker: రెండో ప్రియురాలి కోసం మొదటి ప్రియురాలిని కిరాతకంగా పొడిచి చంపేసిన యువకుడు..

kanha

మంజు తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. దీంతో పశుపతి ఆమెను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని అంగడా పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో పారేయగా, పోలీసులు అక్కడి నుండి స్వాధీనం చేసుకున్నారు.

Bengal Tigress Gives Birth to Cubs: 18 ఏళ్ల తర్వాత 5 పులి పిల్లలకు జన్మనిచ్చిన రాయల్ బెంగాల్ టైగర్, పుట్టగానే మూడు పిల్లలు మృతి, రెండు సీసీటీవీ కెమెరాల నిఘాలో..

Hazarath Reddy

18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత న్యూఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్‌లో రాయల్ బెంగాల్ పులి పిల్లలకు జన్మనిచ్చింది . సిద్ధి అని పిలువబడే రాయల్ బెంగాల్ టైగ్రెస్ మే 4న ఐదు పిల్లలను ప్రసవించింది -- రెండు సజీవంగా, మూడు చనిపోయిన పిల్లలకు జన్మనిచ్చింది.

Andhra Pradesh: ఫ్రెండ్ పుట్టిన రోజుకు తెల్ల చొక్కా ఇవ్వలేదని సవతి తల్లిపై బాలుడు ఫిర్యాదు, అర్థనగ్నంగా రోడ్డు మీద నడుచుకుంటూ స్టేషన్‌కు వెళ్లిన బాలుడు

Hazarath Reddy

తన స్నేహితుడి బర్త్‌డే పార్టీకి ధరించడానికి తెల్ల చొక్కా ఇవ్వనందుకు సవతి తల్లిపై ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మైనర్ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Bungee Jumping Goes wrong: యువతి బంగీ జంప్‌, గాల్లో ఉండగా ఒక్కసారిగా తెగిన తాడు, భయానకమైన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌

Hazarath Reddy

యువతి బంగీ జంప్‌ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువతి బంగీ జంప్ కోసం రెడీ అయింది. అక్కడి ఆపరేటర్‌ ఆమెను లాంచింగ్‌ ప్యాడ్‌ నుంచి కిందకు తోసేశాడు

Advertisement

Karnataka: మైసూరులో ప్రధాని మోదీ రోడ్ షోతో రహదారి అపవిత్రం, గో మూత్రం,పేడతో ఆ మార్గాన్ని శుభ్రం చేసిన కాంగ్రెస్ శ్రేణులు, ముగ్గురిపై కేసు నమోదు

Hazarath Reddy

ప్రధాని మోదీ (PM Modi) రోడ్‌ షో (Road Show) నిర్వహించిన మార్గాన్ని కాంగ్రెస్‌ (Congress) శ్రేణులు గో మూత్రం, పేడ (cow dung)తో శుభ్రం చేశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మైసూర్ కేఆర్‌ సర్కిల్ (Mysore KR circle) నుంచి హైవే సర్కిల్ వరకు ఈ రోడ్‌ షో ప్రధాని మోదీ రోడ్ నిర్వహించిన సంగతి విదితమే.

Video: షాకింగ్ వీడియో ఇదిగో, పెంచుకుంటున్న పైథాన్‌తో ప్రజలపై దాడి, పోలీసులు రావడంతో పామును వదిలి సరెండర్

Hazarath Reddy

టోరంటోలోని దుందాస్ స్ట్రీట్ వెస్ట్‌లో ఓ వ్య‌క్తి తాను పెంచుకుంటున్న పైథాన్‌తో బయటకు వచ్చి ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాడు. ఓ వ్య‌క్తిపై దాంతో దాడి చేసేందుకు య‌త్నించ‌గా, ప్ర‌తిఘ‌టించాడు. అంత‌లోపే స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు.

Kenya Cult Deaths: ఏసు ప్రభువు దగ్గరకు వెళ్లాలంటే మీరంతా ఆకలితో చచ్చిపోవాలి, పాస్టర్ మాయమాటలు నమ్మి 201 మంది మృతి, చిన్న పిల్లలు కొన ఊపిరితో ఉండగానే ఖననం

Hazarath Reddy

కెన్యాలో పాస్టర్ మాటలు నమ్మి కడుపు మాడ్చుకుని ప్రాణాలు తీసుకున్న వారి సంఖ్య 201కు చేరుకుంది. మరో 600 మందికిపైగా ప్రజల ప్రాణాలను పెను ప్రమాదంలో పడేశాయి. ఈ దారుణ ఘటనకు పాల్పడిన పాస్టర్‌ పాల్‌ మెకంజీ, అతని భార్యతో పాటు ఇప్పటి వరకు 26 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Telangana Weather Forecast: తెలంగాణలో రానున్న మూడు రోజులు తీవ్ర ఎండలు, ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో.. పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగిపోయింది.

Advertisement
Advertisement