Viral

BRS Office In AP: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం.. ఎల్లుండే ప్రారంభం.. విజయవాడలో ఎందుకు ఆఫీస్ పెట్టలేదంటే??

Rudra

దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలన్న కారణంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ఆ పనులను మరింతగా ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం ఏపీలోనూ ఏర్పాటు కాబోతోంది.

RBI's Remittance Scheme and TCS: ఎల్ఆర్ ఎస్ కిందకు ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్.. ఆర్బీఐ అనుమతి లేకుండా 2.50 లక్షల డాలర్ల వరకు పంపే వెసులుబాటు.. కేంద్రం నోటిఫికేషన్

Rudra

విదేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితులకు డబ్బులు పంపించే వారికి శుభవార్త. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ తో విదేశీ కరెన్సీతో నిర్వహించే లావాదేవీలను ఆర్బీఐ సరళీకృత చెల్లింపు పథకం (ఎల్ఆర్ఎస్) కిందకు తీసుకొస్తున్నట్టు కేంద్రం తెలిపింది.

Mobile Phone Blast: షాకింగ్ వీడియో ఇదిగో, జేబులో ఉండగా అకస్మాత్తుగా పేలిన మొబైల్ ఫోన్, తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న వృద్ధుడు

Hazarath Reddy

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో 76 ఏళ్ల వృద్ధుడు తన మొబైల్ ఫోన్, చొక్కా జేబులో పెట్టుకుని ఉండగా అది అకస్మాత్తుగా పేలిపోయింది. ఆకస్మికంగా నిప్పంటుకోవడంతో ఆ పెద్ద మనిషి గాయపడకుండా తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ఇలాంటి ఘటన మూడోది.

What Is Foreplay? శృంగారంలో ఫోర్ ప్లే అంటే ఏమిటి? ఫోన్ సెక్స్ నుండి ఓరల్ సెక్స్ వరకు, తీవ్రమైన ఉద్వేగం కోసం మానసిక స్థితిని పొందే మార్గాలు

Hazarath Reddy

సెక్స్ సమయంలో ఫోర్‌ప్లే చేయడం వల్ల ప్రజలు సమయం వృథా అవుతున్నట్లు అనిపించవచ్చు, అయితే ఫోర్‌ప్లే మిమ్మల్ని , మీ భాగస్వామి సెక్స్‌ను మరింత మెరుగ్గా ఆస్వాదించగలదని మీకు తెలుసా? అయితే దీని కోసం, ఆవిరితో కూడిన ఫోర్‌ప్లే సెషన్‌లో ఎలా పాల్గొనాలో మీరు తెలుసుకోవాలి.

Advertisement

IPL 2023 Playoffs: ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు వెళ్లే మిగతా మూడు జట్లు ఇవిగో, ఆ రెండు జట్లకు చావో రేవో తేల్చుకునే పరిస్థితి, ముంబై, ఆర్సీబీకి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..

Hazarath Reddy

ఐపీఎల్ లీగ్ దశలో ఇంకా ఆరు మ్యాచులు మిగిలి ఉన్నాయి.ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ కు నాలుగు వెళ్లనున్నాయి. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఆడిన 13 మ్యాచులకు గాను 9 విజయాలు, 18 పాయింట్లతో ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టింది.మిగిలిన మూడు కోసం పోటీ తీవ్రంగా నెలకొని ఉంది.

Allu Arjun and Sukumar's Pushpa 2: పుష్ప 2 నుండి క్రేజీ అప్‌డేట్, ఈ సారి ఆయన ప్రతీకారంతో తిరిగి వస్తాడంటూ ట్వీట్ చేసిన మేకర్స్

Hazarath Reddy

Tulja Bhavani Temple: ఈ ఆలయంలో హాఫ్ ప్యాంటుతో వచ్చే భక్తులకు నో ఎంట్రీ, కీలక నిర్ణయం తీసుకున్న తుల్జా భవాని ఆలయ నిర్వాహకులు

Hazarath Reddy

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జా భవాని ఆలయ నిర్వాహకులు హాఫ్ ప్యాంట్ లేదా “అసభ్యకరమైన” బట్టలు ధరించి ప్రవేశించడాన్ని నిషేధించినట్లు నిర్వాహక అధికారి గురువారం తెలిపారు. మతపరమైన స్థలం పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

YouTube Down: ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌ సర్వర్ డౌన్, వీడియోలను అప్‌లోడ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న వినియోగదారులు, ట్విట్టర్లో ఫిర్యాదుల వెల్లువ

Hazarath Reddy

యూట్యూబ్‌లో వీడియోలను అప్‌లోడ్ చేయడంలో చాలామంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ వీడియోలను ప్రాసెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొంటోంది

Advertisement

BT Layoffs: టెలికాం రంగంలో భారీ లేఆఫ్స్, 55 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న ప్రముఖ టెలికాం దిగ్గజం బీటీ గ్రూపు, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం

Hazarath Reddy

ఖ‌ర్చులు త‌గ్గించే ఉద్దేశంతో బ్రిట‌న్‌కు చెందిన బీటీ గ్రూపు(BT Group) 55 వేల మంది ఉద్యోగుల్ని తొల‌గించ‌నున్న‌ది. 2030 వ‌ర‌కు ఈ ప్ర‌క్రియ కొన‌సాగ‌నున్న‌ట్లు చెప్పింది. బ్రిటీష్ టెలికామ్స్ అండ్ టెలివిజ‌న్ గ్రూపు బీటీలో సుమారు 42 శాతం సిబ్బందిని త‌గ్గించ‌నున్నారు.

Couple Consuming Poison At Wedding: పెళ్లి పీటల మీద చిన్న గొడవ, ఒకరిపై ఒకరు కోపంతో విషం తాగిన వధూవరులు, పెళ్లి కొడుకు మృతి, చావు బతుకుల్లో పెళ్లి కూతురు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పెళ్లిలో వధూవరులు విషం తాగారు (Consuming Poison At Wedding). పెళ్లికొడుకు మరణించగా, పెళ్లికుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నది. ఆమె ప్రాణాలతో పోరాడుతున్నది. కనాడియా ప్రాంతంలోని ఆర్యసమాజ్ ఆలయంలో 21 ఏళ్ల యువకుడికి 20 ఏళ్ల యువతితో మంగళవారం పెళ్లి జరుగుతున్నది. అయితే వివాహం సందర్భంగా వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది.

Rain in Tirupati: తిరుమలలో భారీ వర్షం, ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం, క్యూ లైన్‌లోకి చేరిన నీరు

Hazarath Reddy

తిరుమలలో ఇవాళ వాతావరణం ఒక్కసారిగా మారింది. తిరుమలలో ఇవాళ(గురువారం) ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా.. ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మరోవైపు మూడు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ ఉండగా.. క్యూ లైన్‌లోకి నీరు చేరడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

Gujarat: నా భర్తను బెడ్ రూంలోకి రమ్మంటే ఛీ పో అంటున్నాడు, నాతో సెక్స్ పట్ల ఆసక్తి చూపడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య, వరకట్నం కింద అత్తపై కూడా కేసు

Hazarath Reddy

గుజరాత్‌లో ఓ వివాహిత తమ వివాహాన్ని పూర్తి చేయలేదని తన భర్తపై గృహహింస ఫిర్యాదు చేసింది. 23 ఏళ్ల మహిళ తన ఫిర్యాదులో, తన భర్త సెక్స్ పట్ల పూర్తిగా ఆసక్తి చూపలేదని పేర్కొంది. దీంతో మహిళ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Advertisement

Uttar Pradesh: రూ. 10 లక్షలు ఇస్తేనే నీతో శృంగారం చేస్తా, తొలి రాత్రి నవ వధువుకు షాకిచ్చిన భర్త, గృహ హింస కింద కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు

Hazarath Reddy

తనతో శృంగారంలో పాల్గొనేందుకు భర్త రూ.10 లక్షలు డిమాండ్ చేశాడని ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాకు చెందిన ఓ నవ వధువు ఆరోపించింది. వరకట్నం డిమాండ్ కారణంగానే తన భర్త లైంగిక సంబంధాలకు దూరంగా ఉన్నాడని ఆరోపించింది.

SC Verdict on Jallikattu: తమిళనాడు జల్లికట్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్,  పోటీలపై ఎలాంటి నిషేధం లేదని తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం

Hazarath Reddy

తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జల్లికట్టు పోటీలపై ఎలాంటి నిషేధం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ది క్రీడ సాంస్కృతిక వారసత్వంలో భాగమని, సాంప్రదాయక క్రీడ కాదని చెప్పడానికి ఎలాంటి రుజువు లేదని ధర్మాసనం పేర్కొంది

IPL 2023: ప్లే ఆఫ్స్‌ రేసు ముందు ధోనీ సేనకు భారీ షాక్, చెన్నై సూపర్ కింగ్స్‌పై కేసు ఫైల్, ఐపీఎల్ టికెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో సీఎస్‌కేకు భారీ షాక్ తగిలింది. సీఎస్‌కే మెనెజ్‌మెంట్‌ ఐపీఎల్ టికెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు కేసు ఫైల్ అయింది. చెన్నైకు చెందిన ఓ న్యాయవాది కేసు దాఖలు చేశారు.సీఎస్‌కేతో పాటు బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌పై ఆయన చెన్నై సివిల్‌ కోర్టులో మే17న ఫిటిషిన్‌ వేశారు.

AI Hallucinates: విద్యార్థులు పరీక్షలు చూసి రాసారని అబద్దం చెప్పిన చాట్‌జీపీటీ, క్లాస్‌ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్‌, నిజం తెలుసుకుని తర్వాత క్షమాపణలు

Hazarath Reddy

టెక్సాస్‌ యూనివర్సిటీలో చాట్‌జీపీటీ (ChatGPT) చెప్పింది కదా అని క్లాస్‌ మొత్తాన్ని ఫెయిల్‌ చేశాడో ప్రొఫెసర్‌. రెడ్డిట్ థ్రెడ్ ప్రకారం.. టెక్సాస్ యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్.. విద్యార్థులు సమర్పించిన వ్యాసాలు కంప్యూటర్ ద్వారా రాశారని అని ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాధనం తప్పుగా చెప్పడంతో క్లాస్‌ మొత్తాన్ని ఫెయిల్‌ చేశాడు.

Advertisement

Mahila Samman Certificate Scheme: మహిళలకు మోదీ సర్కారు శుభవార్త, మహిళా సమ్మాన్‌ పథకంపై నో టీడీఎస్, పెట్టుబడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

కేంద్ర సర్కారు 2023–24 బడ్జెట్‌లో మహిళా సమ్మాన్‌ (Mahila Samman Scheme) పేరుతో ప్రత్యేక డిపాజిట్‌ పథకాన్ని ప్రకటించింది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. వార్షిక వడ్డీ 7.5 శాతం. రెండేళ్లకు గడువు ముగుస్తుంది. మహిళల కోసమే ఈ డిపాజిట్‌ను తీసుకొచ్చింది

MEA S.Jaishankar on Pani Puri: పానీ పూరీపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా..

Hazarath Reddy

స్వీడన్ నుండి పీటర్ భారతదేశ విదేశాంగ మంత్రిని DrS జైశంకర్ ని ఆసక్తిర ప్రశ్న అడిగాడు. అదేంటంటే.. భవిష్యత్తులో ఫాస్ట్‌ఫుడ్‌ గురించి ఆలోచించినప్పుడు హాంబర్గర్‌కి బదులు పానీ పూరీ గురించి ఆలోచిస్తామా? దానికి జైశంకర్.. మీరు హిందీని అనుసరిస్తారో లేదో నాకు తెలియదు

WMO Warns on Global Temperature: రెడీ అవ్వండిక..వచ్చే అయిదేళ్లు ఎండలతో నరకమే, ఎల్‌నినో ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపిన ఐక్యరాజ్యసమితి

Hazarath Reddy

ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) బుధవారం విడుదల చేసిన కొత్త అప్‌డేట్ ప్రకారం, వచ్చే ఐదేళ్లలో గ్లోబల్ ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలకు పెరిగే అవకాశం ఉంది, వేడి-ట్రాపింగ్ గ్రీన్‌హౌస్ వాయువులు, సహజంగా సంభవించే ఎల్ నినో వాతావరణ నమూనా ద్వారా ఆజ్యం పోసే అవకాశం ఉంది.

Weather Update: ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు శుభవార్త, రాగల ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు, జూన్‌ 15వ తేదీ నాటికి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం

Hazarath Reddy

ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్తను తెలిపింది. కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement
Advertisement