వైరల్

Delhi Hit-and-Run: షాకింగ్ వీడియో ఇదిగో, బైక్‌ను ఢీకొట్టి యువకుడిని మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలోని వేగంగా ప్రయాణిస్తున్న కారు టూవీలర్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను రోడ్డు మీద వెళ్తున్న మరో వ్యక్తి తన ఫోన్‌లో చిత్రీకరించడంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది

Cyclone Mocha: ముంచుకొస్తున్న మోచా తుపాను ముప్పు, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరికలు, మే 6న తుఫాను సర్క్యులేషన్ ఏర్పడే అవకాశం

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందన్న ముందస్తు సంకేతాలను గుర్తించామని, మత్స్యకారులు, నౌకాయాన వర్గాలను ఆ ప్రాంతంలోకి వెళ్లవద్దని హెచ్చరించినట్లు వాతావరణ కార్యాలయం బుధవారం తెలిపింది.

Warangal Shocker: వరంగల్ జిల్లాలో దారుణం, మహిళను అడవిలోకి లాక్కెళ్లి ముగ్గురు సామూహిక అత్యాచారం, సహకరించిన మరో ఇద్దరు మిత్రులు

Hazarath Reddy

గ్రేటర్‌ వరంగల్‌లో ఓ వివాహితపై 5 మంది కామాంధులు తెగబడ్డారు. అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్‌ ఏనుమాముల పోలీసు స్టేషన్‌లో ఏసీపీ కృపాకర్‌ మంగళవారం వెల్లడించారు.

Narasimha Jayanti Wishes: నరసింహ జయంతి శుభాకాంక్షలు తెలుగులో, ఈ కోట్స్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు విషెస్ చెప్పేయండి

Hazarath Reddy

వైశాఖ మాసంలోని శుక్ల పక్షం చతుర్దశి తిథి నాడు నరసింహ జయంతి ఉత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున నారసింహుడిని పూజించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. ఈ సంవత్సరం నరసింహ జయంతి మే 03 రాత్రి 11.49 నుండి మరుసటి రోజు మే 04 రాత్రి 11.44 వరకు నిర్వహించబడుతుంది.

Advertisement

King Charles III Coronation Ceremony: బ్రిటన్‌ రాజు చార్లెస్‌ పట్టాభిషేక మహోత్సవానికి ముంబై డబ్బావాలాలు, పుణేరి పగడిని గిఫ్ట్‌గా ఇవ్వనున్న చిరు వ్యాపారులు

Hazarath Reddy

బ్రిటన్‌ రాజు చార్లెస్‌ పట్టాభిషేక మహోత్సవానికి ముంబైలోని డబ్బావాలాలకు ఆహ్వానం అందిన సంగతి విదితమే. అందుకోసం అని వారు పుణెగిరి పగడి, వార్కారీ కమ్యూనిటీకి చెందిన శాలువాను కొనుగోలు చేశారు. పుణేగిరి పగడి అనేది తలపాగా.

Mumbai Shocker: వికలాంగుడిపై పిడిగుద్దులు కురిపించిన యువకుడు, వీడియో వైరల్ కావడంతో అతడిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

Hazarath Reddy

సోమవారం, ముంబైలోని మీరా భయాందర్‌లో ఒక యువకుడు శారీరక వికలాంగ వ్యాపారిపై దాడి చేస్తూ కెమెరాకు చిక్కాడు. దాడి చేసిన వ్యక్తిని దారిన వెళ్తున్నవారు అడ్డుకున్నారు. ఈ ఘటనను ఒకరు తమ మొబైల్ కెమెరాలో రికార్డ్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

TSRTC: స్కూటిపై వెళుతూ ఆర్టీసీ బస్సును కాలితో నెడుతున్నట్లుగా యువకుడి వీడియో వైరల్, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Hazarath Reddy

TSRTC MD వీసీ సజ్జనార్‌ సోషల్‌ మీడియా వేదికగా ఓ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వీడియోలో స్కూటీపై వెళ్తున్న యువకుడు.. బస్సును వెనుక నుంచి కాలితో నెడుతున్నట్లుగా ఉంది. ఇది కాస్త వైరల్‌ కావడంతో.. సజ్జనార్‌ స్పందించారు.

IPL 2023: కోహ్లి, గంభీర్‌ గొడవకు అసలు కారణం మహమ్మద్ సిరాజ్, గొడవ పెట్టి సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న స్టార్ బౌలర్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మే 1న జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి-ఎల్‌ఎస్‌జీ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి విదితమే. రూల్స్‌ను తుంగలో తొక్కినందుకు గాను బీసీసీఐ కోహ్లి, గంభీర్‌లకు 100 శాతం (ఒక మ్యాచ్‌కు) మ్యాచ్‌ ఫీజ్‌లో కోత విధించింది.

Advertisement

IPL 2023: కోహ్లి-గంభీర్‌ల ఓవరాక్షన్‌ మరీ ఎక్కువైంది, ఇద్దర్నీ ఐపీఎల్‌ నుంచి పీకి పడేయండి, ఘాటుగా స్పందించిన భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మే 1న జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి-ఎల్‌ఎస్‌జీ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి విదితమే.

14 Million Job Cut In Future: ప్రపంచవ్యాప్తంగా 14 మిలియన్ల ఉద్యోగాల కోత, 2027 నాటికి అందరూ రోడ్డు మీదకు వస్తారని తెలిపిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదిక

Hazarath Reddy

లేఆఫ్ భయాందోళన కొనసాగుతుండగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) నివేదిక 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా 14 మిలియన్ల ఉద్యోగాలు తొలగిపోవచ్చని అంచనా వేసింది. దాని "ది ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2023"లో, WEF తదుపరి అర్ధ దశాబ్దంలో మొత్తం ఆశించిన నికర ఉద్యోగాల సంఖ్య 14 మిలియన్లు పోతుంది

Leopard Cub Rescued from Forest: వీడియో ఇదిగో, తల్లి లేక అడవిలో బిక్కు బిక్కుమంటూ చిరుత పులి పిల్ల, వన్యసంరక్షణా కేంద్రానికి తరలించిన అటవీశాఖ అధికారులు

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్ అటవీ శాఖ గరియాబంద్ జిల్లాలోని అటవీ ప్రాంతం నుంచి చిరుతపులి పిల్లను రక్షించింది. అడవిలో తల్లి తోడు లేక బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న పులిని అటవీశాఖ అధికారులు గుర్తించారు.

Old Bridge Collapsed in AP: శ్రీకాకుళం జిల్లాలో బహుదా నదిపై కుప్పకూలిన పాత వంతెన, 70 టన్నుల రాయి లోడ్‌తో లారీ బ్రిడ్జిపై వెళ్తుండగా కూలిన వంతెన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలో బహుదా నదిపై నిర్మించిన పాత వంతెన అక్కడి నుంచి 70 టన్నుల బరువున్నరాతితో లారీ వెళ్తుండగా కూలిపోయింది. బ్రిడ్జి కూలిన ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Body of Man Found Inside Crocodile: మొసలి కడుపులో తప్పిపోయిన వ్యక్తి ఆచూకి, ఆస్ట్రేలియాలో విషాదంగా మారిన చేపల వేటకు వెళ్లి గల్లంతైన వ్యక్తి కథ

Hazarath Reddy

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో తన స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లి తప్పిపోయిన వ్యక్తి మృతదేహం మొసలి లోపల కనిపించిందని బుధవారం మీడియా కథనం తెలిపింది.65 ఏళ్ల బాధితుడు, కెవిన్ డార్మోడీ, ఉత్తర క్వీన్స్‌లాండ్‌లోని మారుమూల ప్రాంతంలోని ప్రసిద్ధ ఉప్పునీటి మొసళ్ల నివాసమైన కెన్నెడీస్ బెండ్‌లో చివరిసారిగా ఏప్రిల్ 30న కనిపించాడని BBC నివేదిక తెలిపింది.

Uber Driver Attacked: రూట్‌ మార్చినందుకు ఉబెర్ డ్రైవర్‌ను చితకబాదిన ప్యాసింజర్, కెనడాలో భారతీయుడిపై దాడికి పాల్పడ్డ వ్యక్తి, తీవ్రగాయాల పాలైన డ్రైవర్ (వీడియో)

VNS

కెనడాలో ఉబెర్‌ డ్రైవర్‌పై (Attack on Uber Driver) దారుణంగా దాడిచేశాడు ఓ వ్యక్తి. కారును వేరే రూట్‌లో తీసుకెళ్లినందుకు భారత్‌కు చెందిన అమన్ సూద్ అనే ఉబెర్ డ్రైవర్‌పై దాడికి దిగాడు. గతనెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రైవర్‌పై దాడికి దిగిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్యాసింజర్ దాడిలో అమన్ సూద్ తీవ్రంగా గాయపడ్డాడు.

Man Broke His Penis: భాగస్వామితో రివర్స్ కౌ గర్ల్ అనే కొత్త పొజిషన్‌తో సెక్స్, మధ్యలో పురుషాంగం విరగడంతో లబోదిబోమంటూ ఆస్పత్రికి, ఇండోనేషియా వ్యక్తికి చేదు అనుభవం

Hazarath Reddy

ఇండోనేషియా కు చెందిన 37 ఏళ్ల వ్యక్తి ప్రతిరోజు సరికొత్తగా ప్రయత్నించాలనే ఆలోచనతో తన పురుషాంగాన్ని విరగొట్టుకున్నాడు. మాదకరమైన భంగిమ ప్రయత్నించడం కారణంగా అతని పురుషాంగం ఫ్రాక్చర్ అయింది.

Cadbury Chocolate Desserts Recalled: క్యాడ్‌బరీ చాకెట్లలో పాయిజన్, వెంటనే వాపసు ఇవ్వాలని తయారీదారు ముల్లర్ పిలుపు

Hazarath Reddy

ఫ్లేక్, డైరీ మిల్క్ బటన్స్ చాక్లెట్ డెజర్ట్‌లతో సహా ఆరు క్యాడ్‌బరీ డెజర్ట్‌ల యొక్క నిర్దిష్ట బ్యాచ్‌లను తినకూడదని ప్రజలు హెచ్చరిస్తున్నారు. అవి లిస్టేరియాతో కలుషితం కావచ్చనే ఆందోళనల కారణంగా వీటిని తినకూడదని చెబుతున్నారు. డెజర్ట్‌ల యొక్క నిర్దిష్ట బ్యాచ్‌లను కొనుగోలు చేసిన వ్యక్తులు వాటిని తినకూడదని, బదులుగా వాపసు కోసం వాటిని తిరిగి ఇవ్వమని తయారీదారు ముల్లర్ హెచ్చరిస్తున్నారు.

Advertisement

PM Modi Helicopter Gets Stuck in Mud: బురదలో కూరుకునిపోయిన ప్రధాని ఎస్కార్ట్ హెలికాఫ్టర్, ఓ జేసీబీ,100 మంది మనుషుల సాయంతో బయటకు

Hazarath Reddy

కర్నాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సింధనూరు వద్ద ఓ సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. హోసళ్లి క్యాంపు సమీపంలోని ఓ వరిపొలంలో హెలిప్యాడ్ ఏర్పాటుచేశారు. కానీ ఆ పొలం ఇంకా చిత్తడిగానే ఉండడంతో, ల్యాండైన హెలికాప్టర్ మళ్లీ గాల్లోకి లేవలేకపోయింది.

Cyclone Mocha: బంగాళాఖాతంలో మే 6న వాయుగుండం, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం, సైక్లోన్ మోచాగా పిలవనున్న ఐఎండీ

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 6న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది

Go First Airlines: నడిపేందుకు డబ్బులు లేక రెండు రోజుల పాటు విమాన సేవలను రద్దు చేసిన గోఫస్ట్‌ ఎయిర్‌లైన్స్, దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు

Hazarath Reddy

వాడియా గ్రూప్ యాజమాన్యంలోని విమానాయాన సంస్థ గోఫస్ట్‌ ఫండ్‌ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ కారణంగా రెండు రోజుల పాటు విమాన సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తీవ్రమైన నిధుల కొరత కారణంగా (బుధవారం, గురువారం (మే 3, 4 తేదీలు) విమానాలను రద్దు చేస్తున్నట్లు గోఫస్ట్‌ సీఈఓ కౌశిక్ ఖోనాను ఉటంకిస్తూ పీటీఐ నివేదించింది

22 Snakes in Woman Passenger's Bag: వీడియో ఇదిగో, మహిళ ప్యాసింజర్ బ్యాగులో 22 పాములతో పాటు ఒక ఊసరవెల్లి, ఒక్కసారిగా షాక్ అయిన కస్టమ్స్ అధికారులు

Hazarath Reddy

తమిళనాడు రాజధాని చెన్నై విమానాశ్రయంలో ఒక మహిళా ప్రయాణికురాలి లగేజ్‌ బ్యాగుల్లో 22 పాములు (Snakes), ఒక ఊసరవెల్లి (Chameleon)ని చూసి కస్టమ్స్‌ అధికారులు షాక్‌ తిన్నారు.

Advertisement
Advertisement