Viral
Mumbai Horror: అక్క గురించి గొప్పగా చెబుతుందనే కోపంతో తల్లిని కత్తితో పొడిచి చంపిన చెల్లి, అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన నిందితురాలు
Hazarath Reddyముంబయిలోని కుర్లాలో తల్లి తన అక్కను ఎక్కువగా ప్రేమిస్తుందనే అక్కసుతో గురువారం సాయంత్రం తన 65 ఏళ్ల తల్లిని తన నివాసంలో ఓ చెల్లి (చిన్నకూతురు) కత్తితో పొడిచి చంపిందని పోలీసులు తెలిపారు
Madhavi Latha Vs JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ వ్యాఖ్యలపై స్పందించిన మాదవీలత, తాడిపత్రి వాళ్లు పతివ్రతలు అయితే అంటూ సంచలన వీడియో విడుదల..
Hazarath Reddyఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్ చేసిన సంగతి విదితమే. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Karnataka Shocker: మదమెక్కి కూతురిని రేప్ చేయబోయిన తాగుబోతు తండ్రి, కామాంధుడిని చంపి మృతదేహాన్ని ముక్కలుగా నరికిన ఆమె తల్లి
Hazarath Reddyకర్ణాటకలో కన్న కుమార్తెపై అత్యాచారయత్నం చేసిన ఓ కీచక తండ్రిని అతడి భార్య చంపేసింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి బావిలో పడేసింది.
HMPV Outbreak In China: ప్రపంచం మీద దాడికి చైనా నుంచి మరో వైరస్, హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్ లక్షణాలు, చికిత్స మార్గాలు, హెచ్‌ఎంపీవీ అంటే ఏమిటో తెలుసుకోండి
Hazarath Reddyఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ తరహాలోనే మరో వైరస్ చైనాను వణికిస్తోంది. తం అక్కడ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV Outbreak In China) తీవ్రంగా వ్యాప్తి చెందుతోందని చైనా ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Puneet Khurana Suicide Case: భార్య టార్చర్ పడలేక ఆత్మహత్య చేసుకుంటున్నా, ఢిల్లీ ఉడ్‌బాక్స్ కేఫ్ ఓనర్ పునీత్ ఖురానా సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో వైరల్
Hazarath Reddyఢిల్లీలో పునీత్ ఖురానా ఆత్మహత్యపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పునీత్ ఖురానాకు, అతని భార్య మనీకా పహ్వాకు మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి
Caught on Camera: వీడియో ఇదిగో, ఫిర్యాదు కోసం వచ్చిన మహిళతో పోలీస్ అధికారి పాడు పని, ప్రైవేట్ గదికి తీసుకువెళ్లి కింద కూర్చోబెట్టి.. ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు
Hazarath Reddyకర్నాటక పోలీసు డిపార్ట్‌మెంట్‌ను కంగుతినిపిస్తూ సదరు అధికారి చర్యలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ ఘటన కర్ణాటక హోంమంత్రి జిపిరామేశ్వర్ సొంత జిల్లా తుమకూరులో చోటుచేసుకుంది.
Viral Video: అదృష్టం అంటే ఇదే..రెండు బస్సుల మధ్య ఎలా ఇరుక్కుపోయాడో చూడండి..చివరికి ఏం జరిగిందో తెలుసా?
Arun Charagondaరెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలతో బైట పడ్డాడు ఓ వ్యక్తి. తమిళనాడు - పట్టుకొట్టాయ్స్‌లో ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయాడు.
Nitish Kumar Reddy Wicket Video: నితీష్ కుమార్ రెడ్డి గోల్డెన్ డక్ వీడియో ఇదిగో, స్కాట్ బోలాండ్ వేసిన డెలివరీకి స్టీవ్ స్మిత్‌కు దొరికిన ఆల్‌రౌండర్
Hazarath Reddyబోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ రోజు మ్యాచ్‌లో రిషభ్ పంత్ 40 పరుగులతో మనోడు టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Rishabh Pant: వీడియో ఇదిగో, మిచెల్ స్టార్క్ వేసిన బంతికి రిషబ్ పంత్ ఎలా వాపు వచ్చిందో చూడండి, బుల్లెట్ వేగంతో పదునైన బంతులను సంధించిన కంగారూలు
Hazarath Reddyఆసీస్ బౌలర్ల నుంచి దూసుకొచ్చిన పదునైన బంతులు అతని శరీరానికి బలంగా తగిలాయి. పేసర్ మిచెల్ స్టార్క్ విసిరిన బంతి పంత్ మోచేతిపైన తాకడంతో వెంటనే వాపు వచ్చేసింది. ఆ నొప్పితో పంత్ విలవిలలాడాడు. బంతి తగిలిన చోట పెద్ద మచ్చలా ఏర్పడింది.
IND vs AUS 2024-25: వీడియో ఇదిగో, బంతులను బుల్లెట్‌లా ప్రయోగించిన మిచెల్ స్టార్క్, రిషబ్ పంత్ శరీరానికి బలంగా తాకిన బంతులు
Hazarath Reddyఆసీస్ బౌలర్ల నుంచి దూసుకొచ్చిన పదునైన బంతులు అతని శరీరానికి బలంగా తగిలాయి. పేసర్ మిచెల్ స్టార్క్ విసిరిన బంతి పంత్ మోచేతిపైన తాకడంతో వెంటనే వాపు వచ్చేసింది. ఆ నొప్పితో పంత్ విలవిలలాడాడు. బంతి తగిలిన చోట పెద్ద మచ్చలా ఏర్పడింది. వెంటనే సిబ్బంది వచ్చి చికిత్స అందించారు
Rishabh Pant Hits Massive Six: రిషభ్ పంత్ భారీ సిక్స్ వీడియో ఇదిగో, నిచ్చెనెక్కి బంతిని తీసిన గ్రౌండ్ స్టాఫ్, టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్
Hazarath Reddyబోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ రోజు మ్యాచ్‌లో రిషభ్ పంత్ 40 పరుగులతో మనోడు టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
China Hit by Multiple Viruses? చైనాలో అత్యవసర పరిస్థితి మాట అనేది వాస్తవం కాదు, కోవిడ్ కేసులతో ఆస్పత్రులు నిండిపోయాయనే దానిపై ఫ్యాక్ట్ చెక్ ఇదే..
Hazarath Reddyఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న అనేక వీడియోలు COVID-19 అలాగే HMPV (హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్)తో సహా బహుళ వైరస్‌ల వ్యాప్తిని చైనా చూస్తోందని పేర్కొంది. ఈ వీడియోలు చైనాలోని ఆసుపత్రులు, శ్మశానవాటికలు నిండిపోయాయని, అంటువ్యాధిపై అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో భాగస్వామ్యం చేయబడుతూ వైరల్ అవుతున్నాయి.
Students Play With Snake: ఏడో తరగతి విద్యార్థి..పాముతో విన్యాసం, నిజామాబాద్ ప్రభుత్వ పాఠశాలలలో ఘటన, స్థానికుల ఆందోళన
Arun Charagondaప్రభుత్వ పాఠశాలలో పాముతో విన్యాసాలు చేశారు ఏడో తరగతి విద్యార్థులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా ప్రాంతంలో కొందరు పాముతో విన్యాసాలు చేయడం కలకలం రేపింది.
Vande Bharat Sleeper Coach Trail Run: వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్..180 కిమీల వేగంతో దూసుకుపోయిన రైలు, వీడియో ఇదిగో
Arun Charagondaవందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. న్యూఢిల్లీ-పూణే, న్యూఢిల్లీ-శ్రీనగర్ సహా పలు మార్గాల్లో వందే భారత్ స్లీపర్ రైలు నడవనుండగా అంత వేగంలోనూ
Rave Party In Konaseema: కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం.. యువతులతో అసభ్య నృత్య ప్రదర్శనలు.. కేసు నమోదు చేసిన పోలీసులు (వీడియో)
Rudraడాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Plane Crash On Building: అమెరికాలో భవనంపై కూలిన విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి గాయాలు (వీడియో)
Rudraవరుస ప్రమాదాలు, దాడులతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతున్నది. కొత్త ఏడాది వేళ ట్రక్కు బీభత్సం, కాల్పులు, పేలుళ్లతో కల్లోలంగా మారిన అమెరికాలో తాజాగా ఓ బిల్డింగ్ మీద ఓ విమానం కూలిపోయింది.
PUBG On Railway Track: రైలు పట్టాలపై పబ్ జీ గేమ్.. ముగ్గురు టీనేజర్ల మృతి.. బీహార్ లో ఘటన
Rudraపబ్ జీ ఆట మీద ఉన్న పిచ్చి ఆ ముగ్గురు టీనేజర్ల ప్రాణాలను బలిగొంది. బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు.. మాన్సా తోలా ప్రాంతంలో రైలుపట్టాలపై పబ్ జీ ఆడుతున్నారు.
Monkey Fear: కోతులు బెదిరించడంతో భయపడి భవనంపై నుంచి దూకిన విద్యార్థి.. గాయాలు.. కరీంనగర్ లో ఘటన (వీడియో)
Rudraకోతులు బెదిరించడంతో భయపడి భవనంపై నుంచి ఓ విద్యార్థి దూకి గాయాలపాలయ్యాడు. కరీంనగర్ జిల్లా మంకమ్మతోటలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. .. 22 మంది అయ్యప్పస్వాములకు గాయాలు.. క్షతగాత్రులు హైదరాబాదీలుగా గుర్తింపు
Rudraకేరళలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న బస్సు ఒకటి ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. కొట్టాయం నుంచి శబరిమల వెళ్తుండగా కనమల అట్టివలం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
Allu Arjun Bail Petition: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు
Rudraసంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది.