వైరల్

Viral Video: ఇండిగో విమానంలో చాయ్‌వాలాగా మారిన ప్రయాణికుడు, 36 వేల అడుగుల ఎత్తులో వెళుతున్న ఫ్లైట్‌లో ఇతర ప్రయాణికులు టీ అందించిన ప్యాసింజర్

Hazarath Reddy

36,000 అడుగుల ఎత్తులో వెళుతున్న విమానంలో ఉన్న ఇండిగో ప్రయాణీకుడు వరుసగా కూర్చున్న ఇతర ప్రయాణికులందరికీ టీ (చాయ్) అందిస్తున్నట్లు ఒక వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.ఈ వింత వీడియో కెమెరాలో బంధించబడింది.

Seethakka on Pushpa Movie: వీడియో ఇదిగో, ఎర్ర చందనం దొంగలకు జాతీయ అవార్డులా? పుష్ప సినిమాపై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి సీతక్క

Hazarath Reddy

పుష్ప మూవీకి అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడంపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. ఎర్ర చందనం దొంగలకు జాతీయ అవార్డులా? అంటూ మండిపడ్డారు. జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదన్నారు. కానీ పోలీసుల బట్టలు విప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని పుష్ప సినిమాను ఉద్దేశించి ఆక్షేపించారు.

NYC Subway Horror: దారుణం, మహిళను సజీవ దహనం చేసిన ఓ వ్యక్తి, మంటల్లో కాలిపోతుంటే బెంచ్‌పై ప్రశాంతంగా కూర్చుని వీక్షించిన వీడియో వైరల్

Hazarath Reddy

దిగ్భ్రాంతికరమైన, భయంకరమైన సంఘటనలో, బ్రూక్లిన్‌లోని న్యూయార్క్ సిటీ సబ్‌వేలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నిద్రిస్తున్న మహిళకు నిప్పంటించాడు, చివరికి ఆమె డిసెంబర్ 22 ప్రారంభంలో క్రూరమైన దాడితో మరణించింది. నిందితుడైన అనుమానితుడిని గ్వాటెమాలన్ వలసదారుగా గుర్తించారు.

Telangana: వీడియో ఇదిగో, ఏ పాము కరిచిందో తెలీక 2 పాములని చంపి ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి, తీరా చూస్తే..

Hazarath Reddy

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో ఆడుకుంటున్న ఓ తొమ్మిదేళ్ల చిన్నారి పాముకాటుకు గురైంది. ఏ పాము కరిచిందో అర్థం కానీ వారు రెండు చనిపోయిన పాములను వెంట తీసుకుని పాపని ఆస్పత్రికి తరలించారు. స్నేక్ క్యాచర్ ను సంప్రదించారు. ఆస్పత్రికి వచ్చిన సుమన్ ఆ పాములను పరిశీలించి అవి విష సర్పాలు కాదని తేల్చారు.

Advertisement

Madhya Pradesh: వీడియో ఇదిగో, గుహలో శృంగారం చేస్తూ పట్టుబడిన జంట, మహిళను వివస్త్రను చేసి డబ్బులు వసూలు చేసిన అగంతకులు, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఒక యువ జంటను గుహలో శృంగారం చేస్తున్నారనే ఆరోపణలతో ఒక గుంపు బెదిరించింది. నేరస్తులు మహిళను వేధించడంతో పాటు డబ్బు ఇవ్వాలని దంపతులను బలవంతం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, కారు కింద చిక్కుకున్న ఆవుదూడ, వాహనాన్ని కదలకుండా రౌండప్ చేసిన ఆవులు, చివరకు ఏమైందంటే..

Hazarath Reddy

చత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో ఓ వైరల్ ఘటన చోటు చేసుకుంది. వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారు కింద ఆవుదూడ చిక్కుకుంది. అది గమనించిన తల్లి ఆవుతో పాటు మరికొన్ని ఆవులు వెళుతున్న కారు వెంట పరిగెత్తి అడ్డగించాయి

Nelamangala Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, రెండు ట్రక్కులు ఢీకొని కారు మీద పడటంతో ఆరుమంది స్పాట్ డెడ్, నెలమంగళలో విషాదకర ఘటన

Hazarath Reddy

బెంగళూరు-తుమకూరు హైవే (NH-48)పై జరిగిన ఘోర ప్రమాదంలో బెంగళూరుకు చెందిన IAST సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రం యెగపాగోల్ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి 4పై నెలమంగళ తాలూకా తాలెకెరె గ్రామంలో వరుసగా రెండు ట్రక్కులు ఢీకొట్టుకున్నాయి. మధ్యలో ఉన్న కారుపై కంటైనర్‌ పడిపోవడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు

Earthquake in Andhra Pradesh: వీడియో ఇదిగో, ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు, మూడు రోజులుగా ముండ్లమూరులో వరుస భూప్రకంపనలు

Hazarath Reddy

ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. మూడు రోజులుగా ముండ్లమూరులో వరుస భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం 10.35 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో మూడు రోజుల నుంచి వరుసగా భూమి కంపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

Advertisement

Burmese Python Video: 17 అడుగుల పొడవైన బర్మీస్ కొండచిలువ వీడియో ఇదిగో, బరువు 100 అడుగులపైనే.. యూనివర్సిటీ క్యాంపస్‌లోకి రావడంతో..

Hazarath Reddy

పాములు లేదా సరీసృపాలు బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లే వైరల్ వీడియోలను మనం తరచుగా చూస్తుంటాం. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న తాజా వైరల్ వీడియోలో, సిల్చార్‌లోని అస్సాం యూనివర్శిటీ క్యాంపస్‌లో 17 అడుగుల పొడవైన బర్మీస్ కొండచిలువ కనిపించింది

Lower Risk Of Diabetes For Faster walkers: వేగంగా నడిస్తే తగ్గనున్న మధుమేహ ముప్పు.. హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులూ తగ్గే అవకాశం.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

వేగవంతమైన నడకతో డయాబెటిస్‌ (మధుమేహం)తో పాటు గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Govt. Money Scheme For Sunny Leone: సన్నీ లియోన్‌ కు నెలకు రూ.1000.. అకౌంట్‌ లోకి ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వ నిధులు

Rudra

వివాహిత మహిళల కోసం ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వ పథకం తీసుకొచ్చిన ఆర్ధిక సాయం స్కీంలో ఓ షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది.

CV Anand Apology: జాతీయ మీడియా అమ్ముడుపోయిందన్న వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన సీపీ సీవీ ఆనంద్ (వీడియో)

Rudra

అల్లు అర్జున్- సంధ్య థియేటర్ వ్యవహారంలో నేషనల్ మీడియా అమ్ముడు పోయింది అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Transgenders In Traffic Duties: నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్‌ జెండర్‌ కానిస్టేబుళ్లు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్‌ జెండర్‌ ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి విధుల్లో చేరుకోనున్నారు. మొత్తం 39 మంది డ్రిల్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌, ఔట్, ఇండోర్‌ తో పాటు పలు టెక్నికల్ అంశాల్లో వాళ్లు శిక్షణ తీసుకున్నారు.

Allu Arjun’s House Attack Row: అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో ఆరుగురి అరెస్ట్.. రిమాండ్.. బెయిల్

Rudra

సంధ్య థియేటర్‌ ఘటనలో నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటన చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు వెస్ట్‌ జోన్‌ డీసీపీ తెలిపారు.

PV Sindhu Marriage: అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఉద‌య్‌ పూర్‌ లో జ‌రిగిన వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు.. రేపు హైద‌రాబాద్‌ లో గ్రాండ్ గా రిసెప్ష‌న్

Rudra

ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం రాజస్థాన్‌ లోని ఉద‌య్‌ పూర్‌ లో ఆదివారం రాత్రి 11.20 గంట‌ల‌కు అంగరంగ వైభవంగా జ‌రిగింది. పోసిడెక్స్ టెక్నాల‌జీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ వెంక‌ట ద‌త్త‌సాయితో ఆమె మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Telangana Student Dies In US: అమెరికాలో మ‌రో తెలంగాణ విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి.. కారులో శ‌వ‌మై క‌నిపించిన యువకుడు.. బాధితుడు హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు

Rudra

అమెరికాలో తెలుగు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా తెలంగాణ‌లోని హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీ అనుమానాస్ప‌ద స్థితిలో చ‌నిపోయాడు.

Advertisement

Telangana: భద్రాచలంలో 5.25 కిలోల బాల భీముడు జననం, ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ..ఇది మూడో కాన్పు

Arun Charagonda

బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన మదకం నందినికి పురిటి నొప్పులు రావడంతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరాఉ. ఆపరేషన్ చేసి 5.25 కిలోలు ఉన్న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు వైద్యులు. కాగా, నందినికి ఇది మూడవ కాన్పు.. అంతకు ముందు ఇద్దరు కూడా మగ పిల్లలే.

Rohit Sharma Injured: ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టు వేళ టీమిండియాకు భారీ షాక్‌.. రోహిత్‌ శర్మ మోకాలికి గాయం

Rudra

ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే సందర్భంగా నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌ లో సూపర్‌ ఫామ్‌ మీదున్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయపడగా.. తాజాగా కెప్పెన్‌ రోహిత్‌ శర్మ కూడా గాయపడ్డాడు.

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Rudra

అల్లు అర్జున్ నటించిన పుష్ప- 2 సినిమాపై, ఆ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించడంపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. పుష్ప-2 ఘటన విషయంలో ప్రభుత్వమే తొలి ముద్దాయి అని నారాయణ ఆరోపించారు.

Murder in Bowenpally: ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు దారుణ హత్య.. హైదరాబాద్ బోయిన్ పల్లిలో దారుణం (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఐదుగురు యువకులు కలిసి సమీర్ అనే యువకుడిపై దాడి చేసి కిరాతకంగా పొడిచి హత్య చేశారు.

Advertisement
Advertisement