వైరల్
Ilayaraja Controversy: అర్ధ మండపంలోకి కేవలం జీయర్లకు మాత్రమే ప్రవేశం, ఇళయరాజాను వెనక్కి పంపండంపై క్లారిటీ ఇచ్చిన శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయ సిబ్బంది
Hazarath Reddyతమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) తాజాగా సందర్శించారు. ఈ ఆలయ సందర్శనలో భాగంగా ఆయన గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపంలోకి ఆయన ప్రవేశించారు. అక్కడే ఉన్న ఆలయ సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ని అక్కడినుంచి బయటకు పంపించేశారు.
Sudden Death Caught on Camera: చపాతీ తింటూ గుండెపోటుతో కుప్పకూలిన 50 ఏళ్ళ వ్యక్తి, షాకింగ్ సీసీ పుటేజీ ఇదిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని భగవతి ధాబాలో డిసెంబర్ 14న 50 ఏళ్ల సంజయ్ కుష్వాహా భోజనం చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి మరణించిన హృదయ విదారక సంఘటన జరిగింది. CCTV ఫుటేజీలో అతను రోటీ, పనీర్ తింటున్నట్లు చూపిస్తుంది,
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏం తోచక కేజీన్నర వెంట్రుకలను తినేసిన బాలిక, సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు
Hazarath Reddyఅమలాపురం ఉప్పలగుప్తం మండలం భట్టుపాలెంకు చెందిన 15 సంవత్సరాల బాలికకు మూడు నెలలుగా తరచుగా వాంతులు రావడంతో బాలిక తల్లిదండ్రులు భయపడి ఆసుపత్రికి తీసుకెళ్ళగా.. డాక్టర్ గంధం విశ్వనాథ్ ఆమె పొట్టలో జుట్టు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా గుర్తించారు
Huge Rush at Srishalam: శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం.. స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటల సమయం.. పాతాళగంగలో పుణ్య స్నానాలు (వీడియో)
Rudraవరుస సెలవులు రావడంతో శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. భారీగా భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. దీంతో స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఆరు గంటలకుపైగా సమయం పట్టింది.
ICMR Diabetes Bio-Bank: దేశంలో తొలి డయాబెటిస్ బయోబ్యాంక్.. చెన్నైలో స్థాపించిన ఐసీఎంఆర్.. ఎందుకు? దీని లక్ష్యలేంటి?
Rudraడయాబెటిస్ కు సంబంధించి శాస్త్రీయ పరిశోధనలను మరింత బలపరిచే లక్ష్యంతో ప్రజలకు సంబంధించిన జీవసంబంధ నమూనాలను భద్రపరిచే దేశంలోనే తొలి డయాబెటిస్ బయో బ్యాంకును భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) చెన్నైలో స్థాపించింది.
Power Treasure: వెయ్యేండ్ల విద్యుత్తుకు సరిపడా భూ అంతర్భాగంలో ట్రిలియన్ల హైడ్రోజన్ నిక్షేపాలు.. అమెరికా జియోలాజికల్ సర్వేలో వెల్లడి
Rudraభూమిలోపల భారీ ఎత్తున హైడ్రోజన్ నిక్షేపాలు ఉన్నట్టు అమెరికాలోని జియోలాజికల్ సర్వే అధ్యయనంలో తేలింది. ఈ నిల్వలతో ప్రపంచానికి వెయ్యి సంవత్సరాలకు పైగా విద్యుత్తును అందించవచ్చునని అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Cold Wave in Telangana: తెలంగాణపై చలిపంజా.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ లో 6.3 డిగ్రీలుగా నమోదు.. 12 జిల్లాల్లో సింగిల్ డిజిట్
Rudraతెలంగాణపై చలిపంజా విసురుతున్నది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
Biryani at Rs. 4: రూ.4కే చికెన్ బిర్యానీ అంటూ ప్రకటన.. ఇంకేముంది ఆ రెస్టారెంట్ ముందు భారీగా క్యూ కట్టిన జనం.. ఎక్కడంటే? (వీడియో)
Rudraఅనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అన్ లిమిటెడ్ మల్టీక్యూజెన్ రెస్టారెంట్ పేరుతో ఆదివారం ఓ రెస్టారెంట్ ను ప్రారంభించారు.
Bigg Boss Season 8 Winner Nikhil: బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్.. నిఖిల్ కు రూ.55 లక్షల చెక్ అందించిన రామ్ చరణ్
Rudraప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ విజేతగా టీవీ నటుడు నిఖిల్ నిలిచాడు.
Man Chops Off His Fingers: పని ఒత్తిడా? లేక పని చేయడం ఇష్టంలేకనో... మొత్తానికి పని నుంచి తప్పించుకోవదానికి కత్తితో చేతులు నరుక్కున్న వ్యక్తి.. గుజరాత్ లోని సూరత్ లో ఘటన (వీడియో)
Rudraగుజరాత్ లోని సూరత్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వజ్రాల దుకాణంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న ఓ యువకుడు పని ఒత్తిడి మూలంగానో లేక ఆ ఉద్యోగం చేయడం నచ్చకనో ఏదైతేనేమీ తన చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు.
Car Overturns in Mancherial: మద్యం మత్తులో డ్రైవింగ్.. కారు బోల్తా.. మంచిర్యాలలో ఘటన (వీడియో)
Rudraమంచిర్యాలలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి ఫూటుగా మద్యం సేవించి కారు నడుపుతుండగా.. ప్రమాదవశాత్తూ అది బోల్తా పడింది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కారును పైకి లేపి అందులో ఉన్న వ్యక్తిని కాపాడారు.
Cockroaches in Pub’s Kitchen: హైదరాబాద్ లోని ఫేమస్ పబ్బుల్లోని కిచెన్ లో బొద్దింకలు.. కాలం చెల్లిన ఉత్పత్తులు..
Rudraహైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని డైలీ రిచువల్స్, హార్ట్ కప్ పబ్బుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు జరిపారు. ఆయా పబ్స్ లోని కిచెన్ లో బొద్దింకలు, కాలం చెల్లిన ఉత్పత్తులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ రెండు పబ్బులపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
Bigg Boss Season 8: నేడు బిగ్ బాస్ సీజన్ 8 కు ఎండ్ కార్డ్.. 300 మంది పోలీసులతో భారీ భద్రత.. గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే..
Rudraప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ నేటితో ముగియనుంది. దాదాపు వంద రోజులపాటు ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో విజేతను ఆదివారం రాత్రి ప్రకటించనున్నారు.
Good News For Farmers: రైతులకు ఆర్బీఐ శుభవార్త.. తాకట్టు లేకుండానే రూ.2 లక్షల వరకూ అప్పు.. జనవరి 1 నుంచి నూతన నిబంధనలు అమలులోకి
Rudraదేశంలోని అన్నదాతలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
Road Accident in US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి దుర్మరణం.. ఎంఎస్ చేసేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్ళిన మృతురాలు
Rudraఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి నాగశ్రీవందన పరిమళ (26) దుర్మరణం పాలయ్యారు.
Group 2 Exams Today: నేడు, రేపు గ్రూప్-2 పరీక్షలు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు రెండో సెషన్
Rudraనిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి.
Viral Video: అరుణాచలం కొండపైన కృత్తికా మహాదీపం జ్యోతి...తిరువన్నామలై దృశ్యాల అరుదైన వీడియో...మీరూ చూడండి
Arun Charagondaఅరుణాచలం కొండపైన కృత్తికా మహాదీపం జ్యోతి వెలిగించగానే కొండ కింద వున్న తిరువన్నామలై పట్టణంలో ప్రతి ఇంటిపైన పటాసులు పేల్చడం ఆనవాయితీ... ఇలా పటాసుల శబ్దాలతోహోరెత్తి ఆ వెలుగుల్లో ధగధగలాడుతున్న తిరువన్నామలై దృశ్యాల అరుదైన వీడియో.
Allu Arjun Released: చట్టానికి కట్టుబడి ఉంటా.. జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్.. తండ్రిని చూడగానే పరిగెత్తుకొచ్చిన అయాన్ (వీడియోలతో)
Rudraచట్టానికి తాను కట్టుబడి ఉంటానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. చనిపోయిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు.
Allu Arjun Released: అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సీఐ బానోతు రాజు నాయక్.. బన్నీకి నాయక్ వీరాభిమాని??
Rudraఅల్లు అర్జున్ ను నిన్న అరెస్టు చేసిన పోలీసు అధికారి సీఐ బానోతు రాజు నాయక్ అని తెలిసింది. ఆయన బన్నీకి వీరాభిమాని అని కొందరు చెప్తున్నారు. అయితే, ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.
Cream Vaccine: సూది టీకాకు గుడ్ బై.. క్రీమ్ లాంటి వ్యాక్సిన్.. చర్మం పైన రాసుకుంటే చాలు.. నొప్పికి బైబై.. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
Rudraవ్యాధులు సోకకుండా నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు వ్యాక్సిన్ తీసుకుంటాం. అయితే, టీకా తీసుకోవడానికి సూది వేయడం ఎంతో బాధతో కూడుకున్నది. దీంతో సూది అవసరం లేని, క్రీమ్ లా రాసుకునే సరికొత్త వ్యాక్సిన్ విధానాన్ని అమెరికాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.